*కామంలేని మనసు మాయకు లోబడని స్థితిలో ఉంటుంది !! సంపూర్ణ అవగాహన సాధించుకున్న మనసు తనకి తానే గురువుగా మార్గదర్శకం చేసుకుంటుంది. గురువు అంటే గుర్తించేలా చేసే గుణం. మనసుకు సత్యం అర్థమయ్యేకొద్ది గురుతత్త్వం మనలోనే ఇనుమడిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు ప్రకృతి ప్రభావం చేత దోషప్రవృత్తితో వ్యవహరించినా, మనసులోని శుద్ధత్వం , పరిపూర్ణత్వం ఎక్కడికీ పోవు అని తెలుస్తుంది. నిర్మలచిత్తంతో ఈ విషయం తెలుసుకున్న మనసు, తనకు ఇక దేనితో పనిలేదని తెలిసి కామవిహీనం అవుతుంది. కామంలేని మనసు ఏ మాయకు లోబడని స్థితిలో ఉంటుంది. కామానికి, మాయకు లోనుకాని మనసు దోషరహితంగా పరిణమించి పరిమళిస్తుంది ! *కామంలేని మనసు మాయకు లోబడని స్థితిలో ఉంటుంది !! సంపూర్ణ అవగాహన సాధించుకున్న మనసు తనకి తానే గురువుగా మార్గదర్శకం చేసుకుంటుంది. గురువు అంటే గుర్తించేలా చేసే గుణం. మనసుకు సత్యం అర్థమయ్యేకొద్ది గురుతత్త్వం మనలోనే ఇనుమడిస్తూ ఉంటుంది. అప్పుడు మనసు ప్రకృతి ప్రభావం చేత దోషప్రవృత్తితో వ్యవహరించినా, మనసులోని శుద్ధత్వం , పరిపూర్ణత్వం ఎక్కడికీ పోవు అని తెలుస్తుంది. నిర్మలచిత్తంతో ఈ విషయం తెలుసుకున్న మనసు, తనకు ఇక దేనితో పనిలేదని తెలిసి ...
Posts
Showing posts from September, 2020