Posts

Showing posts from March, 2023

ప్రాంజలి ప్రభ 1౦/౦4/2023

Image
అవకాశం ఇచ్చాడు కాని ద్రౌపది ఏడుస్తూనే ఉంది. ఏడుస్తూ, అరుస్తూ,అరుస్తూవున్నా సరే భీష్మ పితామహుడు తల వంచుకునే వున్నాడు. ద్రౌపదిని రక్షించలేదు. దీని ఫలితం ఏమిటంటే, మరణం కోరుకున్నప్పుడే  వరం వచ్చిన తరువాత కూడా, బాణాల అంపశయ్య దొరికింది. జటాయువు స్త్రీని సన్మానించాడు. తన ప్రాణాన్ని త్యాగం చేశాడు, కాబట్టి చనిపోతున్నప్పుడు, అతనికి ప్రభు “శ్రీరాముడి” ఒడి అనే పాన్పు లభించింది! ఇతరులుకు తప్పు జరిగిందని చూసి  కూడా ఎవరు కళ్ళు తిప్పు కుంటారో,  వారి గతి భీష్ముడిలా అవుతుంది. ఎవరైతే ఫలితం తెలిసినప్పటికీ, ఇతరుల కోసం పోరాడుతారో వారు, మహాత్మ జటాయువులా కీర్తి సంపాదిస్తారు . "నిజం అనేది  కలత చెందుతుంది, కానీ ఓడిపోదు ." "సత్యమేవ జయతే " ........ *చివరి వరకు ఎవరు పట్టుదలతో ఉంటారో వారే జయిస్తారు. *ప్రకృతి నుండి అన్నింటినీ పొందాలని అనుకుంటాం. కానీ ప్రకృతి మన సర్వస్వాన్ని సంగ్రహించి శక్తిని పూర్తిగా హరించి, పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది. భాగవతము శ్రీగురుభ్యోనమః "ఓం సత్యం పరం ధీమహి" అనునది నిజమైన గాయత్రి మంత్రం. పరమైనది, సత్యమైనది అను దానిని నేను ఆరాధన చేస్తున్నాను అని అర్ధము....

ప్రాంజలి ప్రభ ..09 /04*

Image
న్యస్తాక్షరి....... స్వ ర్ణ  కా రు లు పద్య పాదాది న రావాలి పంచపది లో పూరించండి. ♣️♣️♣️ స్వరము నిస్వరము కదిలె సమయ కల వ ర్ణనను తెలుపగలరు విధాన కరుణ కథ కాల మునుబట్టి సహనపు కలలు మన గు రువులు భోధన తృప్తియు ఋణ సుగుణము లు విధి తెలుపుట విద్యయే ముఖ్య మౌను దత్తపది........... గంగ    యమున   కృష్ణ   తుంగ సీస పద్యము కవులశ్వేచ్ఛ యనేది కావ్యపటిమబట్టి హృదయమ్ము రంజింప హృద్య మేను శాంతి ప్రశాంతిగా సామరస్యపు దృష్టి మనుషుల రుగ్మత మాయ తెంచు పలుకు గంగ ప్రవాహ ప్రగతి కోరి బతుకు సందేశపు కథలు దేశ భక్తి కాలనిర్ణయమును కలిసేటి జీవితం కరుణ దయ హృదయ కావ్య జగతి గంగ కదులుతూ దాహము గమ్య మగుట యమున సహనముగా చేరి ఎల్లె కలిసె కృష్ణ గోదావరి కలియు కృపతొ చూడు తుంగ భద్ర ఉప్పొంగుట పుణ్య మగుట .... 🕉️🙏शुभोदयः।🙏🕉️ देयं भोज्यधनं सदा सुकृतिभिर्नो सञ्चितव्यं कदा श्रीकर्णस्य बलेश्च विक्रमपतेरद्यापि कीर्तिः स्थिता । अस्माकं मधुदानभोगरहितं नष्टं चिरात् सञ्चितम् निर्वाणादिति नैजपादयुगलं धर्षन्त्यहो मक्षिकाः ॥ దేయం భోజ్యధనం సదా సుకృతిభిర్నో సఞ్చితవ్యం కదా శ్రీకర్ణస్య బలేశ్చ విక్రమపతేరద్యాపి కీర్తిః స్థితా‌...