[15:49, 28/12/2020] +91 92915 82862: తిరుప్పావై 14వ రోజు పాశురము 🕉🌞🌏🌙🌟🚩 🔥ఓంశ్రీమాత్రే నమః🔥 అద్వైత చైతన్య జాగృతి 🕉🌞🌏🌙🌟🚩 14 వ పాశురం ॐॐॐॐॐॐॐॐॐॐ ఉజ్గళ్ పుళైక్కడై త్తోట్టత్తు వావియుళ్ శెజ్గళు నీర్ వాయ్ నెగిళ్ న్దు అమ్బల్ వాయ్ కూమ్బినకాణ్ శెజ్గల్ పొడిక్కూఱై వెణ్బల్ తవత్తవర్ తజ్గళ్ తిరుక్కోయిల్ శజ్గిడువాన్ పోగిన్ఱార్ ఎజ్గళై మున్నమ్ ఎళుప్పువాన్ వాయ్ పేశుమ్ నజ్గాయ్! ఎళున్దిరాయ్ నాణాదాయ్ నావుడైయాయ్! శజ్గొడు శక్కర మేన్దుమ్ తడక్కైయన్ పజ్గయక్కణ్తానై ప్పాడేలో రెమ్బావాయ్!! భావం:- ॐॐॐॐॐॐॐॐॐॐ స్నానము చేయుటకు గోపికల నందరును లేపుదునని చెప్పి నిద్రించుచున్న ఒక ఆమెను ఈ పాశురములో మేల్కొల్పుచున్నారు. ...... ఓ పరిపూర్ణురాలా ! నీ పెరటి తోటలో దిగుడుబావిలో ఎర్ర తామరలు వికసించినవి. నల్లకలువలు ముడుచుకొనిపోవుచున్నవి. లెమ్ము .... ఎఱ్ఱని కాషాయములను దాల్చి తెల్లని పలువరుస కలిగి వైరాగ్యముతో కూడిన సన్యాసులు తమతమ ఆలయములలొ ఆరాధనము చేయుటకై పోవుచున్నారు లెమ్ము. ముందుగా నీవు మేల్కొని వచ్చి, మమ్ములను లేపుదువు ...
Posts
Showing posts from December, 2020