Posts

Showing posts from April, 2025
[07:29, 10/09/2025] Mallapragada Ramakrishna: రాజీవము = మదీద్ ముసమ్మన్ సాలిం మొౙాల్  * రాజీవము - ర/త/ర/మ/లగ UIUU . UIU / UIUU . UIU పాద మధ్యములో విరామ యతి.  14 శక్వరి 4387  * హనుమంతుని ప్రయాణంలో అంబర మేఘాలు, పృద్వి సంద్రము లీలలుగా హా శరత్తే వచ్చెనే యాశలాకై రాలునో  ధ్యాస రామం సేవగా సంద్రమందే పోవగా త్రాసు లాగా మబ్బులయ్  గాలిగా వేగమ్ముగా భాసురమ్మౌ రాత్రిలో వాంఛలాకై రాలునో  మర్వనౌనా యుర్విపై మారెఁ గాదా కాలమే   సర్వ నేస్తమై విదీ వాక్కుగా నే తెల్ప గా ఓర్వలేనే గుండెలో నూహలాకై రాలునో  నిర్వి రామం యాంజనేయం సహాయం యంబరం చీరగా నాకొండపై శ్వేత హేమాచ్ఛాదమే  ఎఱ్ఱగా చూపవ్వగా ఆంజనేయ రూపమున్ చేరలేనే నిన్ను నా చింతలాకై రాలునో  కారణాలే గమ్యమవ్వా సకామ్యం హృద్య మున్ ఆడమబ్బే యొంటిగా నీవాడరావే జంటగా  చూడ చక్కా కళ్లుగా తిడవ్వగా నిండుగా పాడలేనే మౌనమందా పాటలాకై రాలునో  మేఘమoతా ఒక్కటవ్వా వేగమవ్వా తోడుగా పూలతో నాకామలమ్మే మోహనమ్మై వచ్చునో  సంద్రమే మెర్పై సుమమ్మై వేగవంతం పొంగులై మేలునంచీ జీవమందా శ్వాసలాకై రాలునో  పాలు నీళ్ళు లా తనంతా సేవ లక్ష్య...