Posts

Showing posts from December, 2021

lalita sahatram

  901। నాదరూపిణీ : ఓంకారస్వరూపిణి 902। విఙ్ఞాన కలానా : విఙ్ఞాన స్వరూపిణి 903। కల్యా : మూలకారణము 904। విదగ్ధా : గొప్ప సామర్ధ్యము కలిగినది 905। బైందవాసనా : బిందువు ఆసనముగా కలిగినది 906। తత్త్వాధికా : సమస్త తత్వములకు అధికారిణి 907। తత్త్వమైయీ : తత్వస్వరూపిణి 908। తత్త్వమర్ధస్వరూపిణీ : తత్ = అనగా నిర్గుణ నిరాకర స్వరూపము , త్వం = ప్రత్యగాత్మ, తత్+త్వం స్వరూపముగ ఉన్నది 909। సామగానప్రియా : సామగానమునందు ప్రీతి కలిగినది 910। సౌమ్యా : సౌమ్యస్వభావము కలిగినది 911। సదాశివకుటుంబినీ : సదాశివుని అర్ధాంగి 912। సవ్యాపసవ్యమార్గస్థా : వామ, దక్షిణ మార్గములలో పూజింపబడునది 913। సర్వాపద్వినివారిణీ : అన్ని ఆపదలను నివారించునది 914। స్వస్థా : మార్పులేకుండా ఉండునది 915। స్వభావమధురా : సహజమైన మధురస్వభావము కలది 916। ధీరా : ధైర్యము కలది 917। ధీరసమర్చితా : ధీరస్వభావము కలవారిచే ఆరధింపబడునది 918। చైతన్యార్ఘ్య సమారాధ్యా : ఙ్ఞానులచే పూజింపబడునది 919। చైతన్య కుసుమప్రియా : ఙ్ఞానము అనెడి పుష్పముల యెందు ప్రీతి కలిగినది 920। సదొదితా : సత్యస్వరూపిణీ 921। సదాతుష్టా : ఎల్లప్పుడూ సంతొషముతో ఉండునది 922। తరుణాదిత్యపాటలా : ఉదయసూర...