Posts

Showing posts from January, 2021
 శ్రీ విద్యారణ్య ముని విరచిత "వేదాంత పంచదశి" వ్యాఖ్య:-  .*** -శ్రీ రామదాసు కీర్తన మోహన రాగం     త్రిపుట తాళం. ప: వందే రఘురామ శుభనామ శుభనామ తులసీ దళధామాభిరామ శ్రీరామ || వందే || చ 1: కనక మణిమయహార సుకుమార సుకుమార పంక్తి రధ మహిత కుమారా సువిహార అరిసూర భూధర ధరకల్మషదూర పాలిత వానర దారుణ కారణ మురహరణ రఘు వీర నీరదాభ విమలశరీర నిర్వికార || వందే || చ 2: వందిత అనిమిష సత్యభావ సీతానన భక్తపోష బుధతోష దళితదోష సజ్జన పోష మానుషవేష సంగరభీషణదాస సుపోషణ నిజతోష రత్నభూష రమ్యవేష సురాంభోజ పుంజప్రత్యు ష సుమానస భ్ఋంగ మునిరాజవేష శ్రీరామ || వందే || చ 3: కుంతల జిత నీల భక్తపాల భక్తపాల అసురద్వేష పటలపాల వరశీల కనకచేల కాంతిజాల మానుషశరీర దానవ బాలక తావక సేవక సురసాల భూపాల పాలక కౌస్తుభ వనమాల విశాలఫాల సుకపోల || వందే || చ 4: ధరణిజ సత్కళత్ర సుచరిత్రసురిత్ర మునిస్తోత్ర మృదయాబ్జమిత్ర సత్పవిత్ర త్రిశర జైత్ర నీరజనేత్ర వారిజగాత్ర విపులశాత్రవ భైరవ కైరవ పద్మమిత్ర అజపవిత్ర అతురమిత్ర విభీషణపరస్తోత్ర పాత్ర || వందే || చ 5: భూసుర కల్పవృక్ష సత్కటాక్ష సత్కటాక్ష వి రాభ మదేభ హర్యక్ష మృదు పక్షపం కేరుహాక్ష నిజరూపాక్ష శతృవిపక్ష...