శ్లో𝕝𝕝 * భిత్వా పాషాణ పిఠరం * * ఛిత్వా ప్రాభఞ్జనీ యథా। * * పీత్వా పాతాళ పానీయం * * కుటజశ్చుమ్బతే నభః॥ * * సూక్తిసుధానిధిః తా𝕝𝕝 * కొండమల్లె మొక్క * తన ఎదుగుదలలో అడ్డుపడే బండరాళ్లనుసైతం లెక్కచేయక పెనుగాలను తట్టుకొని పాతాళముయందున్న నీటి అవశేషాలను తన వ్రేళ్లతో గ్రహించి ఆకాశాన్ని తాకాలనే ధ్యేయంతో మొలకెత్తుతుంది. *జీవితంలో ఎన్ని కష్టాలొచ్చినా ఎదురొడ్డి ఉన్నతస్థానం పొందాలనుకునేవారికి ఇది ఒక స్ఫూర్తినిచ్చేది.. -------------- 🌺వ్యసనానంతరం సౌఖ్యం స్వల్పమప్యధికం భవేత్ ౹ కాషాయరసమాస్వాద్య స్వాద్వతీవాంబు విందతే ౹౹🌺 (సంగ్రహము ) వ్యసనాల తరువాత వచ్చే కొంచం ప్రమాణ సౌఖ్యం కూడా విశేషంగా సుఖం అనిపిస్తుంది.చేదైన కషాయం సేవించిన వాడికి నీళ్లు కూడా చాలా రుచిగా అ...
Posts
Showing posts from September, 2025