భగవద్గీత... 2
శ్రీమద్ భగవద్గీత...సాంఖ్య యోగం.. రెండవ అధ్యాయం సంజయ వ్యాఖ్యానం మ.కరుణాసాగర పూర్ణిడై పొరలుచూ కన్నీరుకే బద్దుడున్ తరుణమ్మున్ మది బుద్దియే చెడియుటన్ తత్త్వమ్ము సాంఖ్యమ్ముగన్ పరి దుఃఖమ్మున పార్ధుడే గనుచునే పాఠ్యమ్ము వ్యాప్తంగయున్ చిరునవ్వుల్ గల చిద్విలాసిపలుకే చిన్మాయ రూపంబుగన్ (1) శ్రీ భగవాన్ వాణి ఉ. కాలము కానికాలమున కానివి వాక్కులు యేలచెప్పగన్ ఏలను మోహమే కలిగి హెచ్చుగ తెల్పుచు యుండుటేలనున్ బాలుడవై నువే పలుకు బంధము యేలను నీకుయిప్పుడున్ జాలితొ గూడవే యశము జాడ్యము స్వర్గము లేకయుండుటన్ (2) చం.పిరికితనమ్ము గావలదు నీకిదియేలనుపుట్టె పార్ధుడా సరియగుబోదు సాహసివి సామమువద్దుయనేది యేలణున్ తరుణముయుద్ధమేగతియు తప్పులు యెంచకచూడు యర్జునా ఇకరణమేను సేయుము బిగించుధనుస్సు నుపార్ధ యిప్పుడున్ (3) శా. ద్రోణాచార్యులు భీష్మ పూజ్యులుగనే దోస్తుల్ మరెందారొ యు ద్ధాన్యాయమ్మును జేయవచ్చినవిరో ధైర్యమ్ము గాజూపుచున్ బాణాలే యరిసూదనా విడ...