***
*మాటలను ప్రోగు చేసేది నిజమైన విద్యకాదు. ప్రజ్ఞను పెంపొందించేదే విద్య. సంకల్ప శక్తిని సరైన రీతిలో, నైపుణ్యంగా ఉపయోగించేలా, వ్యక్తులకు ఇచ్చే శిక్షణే విద్య.* *శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం* *1) శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥* *భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప॥* *కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥* *శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!* *2) బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥* *భక్తార్తి భంజన దయాకర రామదాస॥* *సంసార ఘోర గహనే చరతోజితారే:॥* *శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!* *3)సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥* *సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూర్తే॥* *ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥* *శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!* *4) సంసార ఘోర విష సర్ప భయోగ్ర దంష్ట్ర॥* *భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ॥* *ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥* *శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!* *5)సంసార కూప మతిమజ్జన మొహితస్య॥* *భుజానిఖేద పరిహార పరావదార ॥* *లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥* *శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్!!* *6) ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥* *ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ॥* *వరాహ రామ నరసింహ శివాది రూప ॥* *శ...