శ్రీగురుభ్యోనమః శ్రీ మాత్రే నమః ఓం నమః శివాయ ఈ శతకము వివిధ రకముల వృత్తములలో వ్రాయదళచినాను. క్రొత్త, పాత, సహస్ర ఛందస్సు తో (1000) వృత్తములు. , వ్రాయాలని ఆ అమ్మవారి, అయ్యవారి, దయతో శంకల్పించాను 'దేవీ.. శ్రీదేవీ !' సహస్ర ఛందస్సు తో (1000) పద్య లతలు 001..విభా -త, ర, గ, గ. లోకంబు వర్ణనే లోకుల్! లోక్యంబు తెల్పుటే దేవీ! మూకంబు నాట్యమే సోకుల్! మౌనంబు దేహమే దేవీ! శోకంబు తెల్పుటే పల్కుల్! శోధ్యమే రాజ్యమే దేవీ! పాకంబు బత్కుయే దేవీ! పాశంబు బత్కుయే దేవీ!! 002..వాంతభారః -న, త, గ, గ. సమయ సందర్భ మౌనే! సకల మాంగళ్య దేవీ! విమల లక్ష్యమ్ము గానే! విజయ విశ్వమ్ము దేవీ! సమర సామర్ధ్య మేనే! సహన తత్త్వమ్ము దేవీ! కమల కావ్యమ్ము దేవీ! కనుల జాలమ్ము దేవీ !! 003..తుంగా -న, న, గ, గ. కనుల కలలు తీరే! కలువ బతుకు దేవీ! పనుల పలుకు తీరే! పరువు కరువు దేవీ! వణకు వలపు తీరే! వయసు మెరుపు దేవీ! క్షణము క్షమయు దేవీ! తృణము ఋణము దేవీ!! 004..వృత్తముఖీ -న, భ, గ , గ. హరిహరీ యని వేడెన్! సరిగమా విధి దేవీ! సిరుల కోరిక గల్గెన్! తెలుపలేకను దేవీ! మొరల మోక్ష...
Posts
Showing posts from July, 2024
- Get link
- X
- Other Apps
**మల్లాప్రగడ రామకృష్ణ* *చిన్నకథ* (1) *సంసారంలో ఓపికతో ఆవేశం లేని లోకం* మాటేరాని చిన్నది మనసే లేని, కళ్ళతో, మమతే చూపాలని, ఉబలాట బడుతున్నది. స్వాతిచినుకుల సంధ్యవేళలో, లేత పడుచు ఊపుల చిలిపి ఆటలుగా, ఈగాలిలో స్వరాలు పాడుతూ,శృతి లయలు యేకము కొరకు ఊహలు ఉయ్యాల ఊపి చూపుతూ, *సంసారం* కోసం ఉబలాట పడుతున్నది. కోకిల *ఓపిక* కోరిక గలగలలు, కూతల రసగీతికల కళకళ రావములు, ఆకాశ దీపాల మధ్య, వెన్నెల వెలుగుల తో నయగరాలు జాబిల్లి చూపులకు ఉబలా టబడుతున్నది. లేత నవ్వులు జూపి, వయసు వయ్యరాలు జూపి, *ఆవేశం* లేని ప్రేమను పొందాలని ఆరాట పోరాట లేని అలాపన తో ఎదసొదలు తెలపాలని ఉబలాట పడుతున్నది. *లోకం* తీరు యెలా నున్నా, కాలాలు మారుతున్నా, ప్రేమ జీవించే ఉంటుంది, ప్రేమనుంచి తప్పించుకొనేవారు లేనేలేరు. *మనిషిగా పుట్టటం, ముక్తి కలగాలనే కోరిక వుండటం, సమర్ధుడైన గురువు లభించడం*. ఈ పైవాటి అన్నింటిలో మనకు రెండు శ్రమ పడకుండానే లభించాయి. ఇక మనకు కావాల్సింది ముక్తి పొందాలనే కోరికను అలవర్చుకోవడం. ప్రేమ దక్కించుకోవడం సర్వసాధారణం ఆది నిలబెట్టుకోవడమే జీవితం. ఇదే మన సహజమార్గ సాధన లక్ష్యం. *సంసారంలో ఓపికతో ఆవేశం లేని లోకం* **** గురు పౌ...
తేటగీతి పద్యాలు
- Get link
- X
- Other Apps
తేటగీతి పద్యాలు నేటి అమృత ఘడియాల తేటగీతి పద్యాలు తే. ఇంట నున్నది వదిలేసి ఇష్ట మనుచు బిక్ష కై తిరిగే వాడు, గీత చెప్ప ఇంట గెలవ లేక సలహా ఇచ్చు వాడు భార్యను సుఖ పెట్టక వెర్రి బాధ చూడు ..... తే. తీర్ధమే తరింప గలుగు తీరు ముఖ్య దేహ మానసికమ్ము శుద్ధి దివ్య తేజ న్యాయ ధర్మప్రవర్తన చక్క జేయ దైవ సంకల్ప నిర్వహణ నియు తృప్తి ....... తే. బాధ తేనె తుట్టెయగుట, భయము నింపి బొంగరం తిర్గి నట్లునే, ఒరిగి పోయి కరుణ లేని కాలమగుటే కన్న పేగు చేయ లేక ఉండ నులేక చింత బ్రతుకు ...... తే. మాట గొప్ప చేతలు లేక మాయ చేయ గోడ తగిలిన బంతిగా గోడు తెలిప దారి తెలియని బ్రతుకని దీన పలుకు మౌన హృదయ వాస్తవముయే మౌఖ్య మగుట ...... తే. చికిత మానవ మోక్షపు చక్ర గతియు చెప్ప నలవికాని మతియు చింత స్థితియు భయము వికసిత మగుతయే బంధ మందు ఏది మంచి తెలిప మని ఎవరి నడగ ....... తే. మనిషిగా నిలవాలన్న మనసు పంచు మనిషిగా ఎదగాలన్న మమత పంచు మనిషిగా కొన సాగాలి మంచి చెలిమి మాటవిని నడుచుట మంచి మనిషి తెలివి ..... తే. మౌని పరిమళం అశ్వాద మౌని దోషి దొంగ పూలు కోసియు దోచె దొరగ బ్రతుకు చిన్న మేధావి చేస్తేను పెద్ద తప్పు నేడు దొరికితే నే దొంగ లేక దొరయు ...