సంస్కృత ఛందస్సు: సంస్కృత ఛందస్సు (లేదా చందాస్త్రం) అనేది సంస్కృత కవిత్వంలో పద్యాల లయ, అక్షరాల సంఖ్య మరియు వాటి ఉచ్చారణ వ్యవధి (లఘువు, గురువు) ఆధారంగా ఒక నిర్దిష్ట క్రమ పద్ధతిని అధ్యయనం చేసే శాస్త్రం. ఇది వేదాంగాలలో ఒకటి. పద్యంలోని ప్రతి అక్షరాన్ని లఘువు (చిన్నది) లేదా గురువు (దీర్ఘం)గా వర్గీకరించి, ఈ గుర్తుల బైనరీ క్రమాన్ని బట్టి పద్యం యొక్క మీటర్‌ను నిర్ణయిస్తారు. ముఖ్య అంశాలు • లఘువు మరియు గురువు: సంస్కృత ఛందస్సులో అక్షరాలను లఘువు లేదా గురువుగా వర్గీకరిస్తారు. • లఘువు: సాధారణంగా చిన్న అక్షరాలను సూచిస్తుంది. • గురువు: ద్విమాత్రా కాలం లేదా దీర్ఘాక్షరాలను సూచిస్తుంది. • గణములు: లఘు, గురు అక్షరాల సమూహాలను గణములు అంటారు. • వేద మీటర్లు (ఛందాలు): సంస్కృతంలో ఏడు ప్రధాన వేద ప్రమాణాలు ఉన్నాయి: • గాయత్రి • ఉష్ణిక్కు • అనుష్టుభ్ • బృహతి • పంక్తి • త్రిష్టుభ్ • జగతి • ఛందస్సు రకాలు: వృత్తం (అక్షరాలను బట్టి) మరియు వృత్తం కానివి (లఘువు, గురువుల క్రమాన్ని బట్టి) వంటి వివిధ రకాలున్నాయి. ఛందస్సు ప్ర...
Posts
Showing posts from November, 2024
- Get link
- X
- Other Apps
పూ.. ల.. వా.. న.. దత్తపది పూరించుట తేగీ.పూల హంగులు పుడమికి పూజ్య మగుట లలన లలితము శోభను గాంచ గలుగు వాలు చూపులు వలయము వాకి టిoట నయన యందాలు మన్మధ నాట్య మాడ **+** భార్య కాదది నా తొలి బాము గాని నోరువిప్పి బుసలుకొట్ట నొప్పి నాకు కర్మ ననుసరించిన కాల గమ్య మేను భర్తగా భరించియు బోధ బంధ నీతి ***** భంగుకు చిక్కిమూర్ఖతయు బంధము తెంచియు దుష్టబుద్ధిగన్ అంగన సౌఖ్య మేతలచి ఆశల లోలుడు గాను మారుటన్ యంగము చూచెడే మనిషి యానతి హింసకు దారి చూపగన్ రంగులు ప్రాణముల్ గొనెను రాజిలు భూమిని నెత్తురోడగన్ ***** వారుగ వీరుగ తెలిపే కారుణ్య భవమ్ముగాను కాలము రీతిన్ చేరువ చెలిమియు సఖితో *సారము లోన దుముక నతిసారము వచ్చున్* ***** కాపాడే భవబంధమున్ గనజనుల్ కామ్యమ్ము తీర్చేoదుగన్ పాపాత్ముల్నియె దున్మి నారుగననన్ పాశమ్ము కృష్ణాత్మగన్ శాపాలన్నియుతొల్గ నేస్తముగను న్ సాధ్యమ్ము ధర్మమ్ముగన్ దీపాదివ్యకలౌనుపండుగదియే దివ్యత్వ దీపావళిన్ *****- తొలగు వెతలంబు తిమిరము తోడు గనియె మోదపు వెలుగు విరియుట మోక్ష మగు...
- Get link
- X
- Other Apps
నేటి తెలుగు చెందస్సు పాఠము.. (101)..7/11..ప్రాంజలి ప్రభ.. దేవి ప్రియ * పాడనా నేనిప్డు నీకై భావయుక్తమ్మై సకా నీడలా నావెంట నీవై నీదరీ నేనే సకా పాడుతానే పాట నీకై బాధ వద్దే వో సకా నాఁడు నీకై పాడినట్లే నాదచిత్రమ్మై సకా మేడలో దీపాల వెల్గే మేఘమొండా నింగిలో జాడ కోరే పాలపిట్టే జాతరేమో నింగిలో ఱేఁడు నీవే పాటలో నా ప్రేమరాగమ్మై సకా ఆడు నాకై యాటలో నా శక్తి మొహమ్మై సకా దూరమందా గంట యేమో దొడ్డగా మ్రోఁగెంగదా దారి చూపే కాంతు లేవో మొండిగా వెల్గే నులే ఘోర మీయేకాంతమేగా క్రూరసర్పమ్మై సకా భార మాయే వేషమేలే భాద్యతౌదేహమ్ములే దారిలో ధూమంపు మంచే దట్టమై లేచెంగదా ఏమి కోరీ కొన్నదైనా జారే యేమి కష్టమ్మో చ్చెలే భారమీ నామానసమ్మే బాధ నెయ్యమ్మై సకా వైరమైనా సౌఖ్యమైనా వైప రీత్య మ్మే సకా నీవు రావే నిద్ర రాదే నేను నేనా రాత్రిలో నీదు మాయే నన్ను మార్చే నీ మన స్సే రాత్రుల్లో భావియౌనా వెల్గుతో నాస్వప్నలోకమ్మై సకా భావమేని బంధమైనా భాద్య లోకమ్మే సకా ...