నేటి తెలుగు చెందస్సు పాఠము.. (101)..7/11..ప్రాంజలి ప్రభ.. దేవి ప్రియ 

*

పాడనా నేనిప్డు నీకై భావయుక్తమ్మై సకా 

నీడలా నావెంట నీవై నీదరీ నేనే సకా 

 పాడుతానే పాట నీకై బాధ వద్దే వో సకా 

నాఁడు నీకై పాడినట్లే నాదచిత్రమ్మై సకా 


మేడలో దీపాల వెల్గే మేఘమొండా నింగిలో 

 జాడ కోరే పాలపిట్టే జాతరేమో నింగిలో 

ఱేఁడు నీవే పాటలో నా ప్రేమరాగమ్మై సకా 

 ఆడు నాకై యాటలో నా శక్తి మొహమ్మై సకా 


దూరమందా గంట యేమో దొడ్డగా మ్రోఁగెంగదా 

 దారి చూపే కాంతు లేవో మొండిగా వెల్గే నులే 

ఘోర మీయేకాంతమేగా క్రూరసర్పమ్మై సకా 

 భార  మాయే వేషమేలే భాద్యతౌదేహమ్ములే 


దారిలో ధూమంపు మంచే దట్టమై లేచెంగదా 

 ఏమి కోరీ కొన్నదైనా జారే యేమి కష్టమ్మో చ్చెలే 

భారమీ నామానసమ్మే బాధ నెయ్యమ్మై సకా 

 వైరమైనా సౌఖ్యమైనా వైప రీత్య మ్మే సకా 


నీవు రావే నిద్ర రాదే నేను నేనా రాత్రిలో 

నీదు మాయే నన్ను మార్చే నీ మన స్సే రాత్రుల్లో 

భావియౌనా వెల్గుతో నాస్వప్నలోకమ్మై సకా 

 భావమేని బంధమైనా భాద్య లోకమ్మే సకా 


జీవనమ్మే మోహనమ్మా చిందు పీయూషాంబువా 

నావ వల్లే సాగిపోవా నాట్య మేలా నీకులే 

కావరావా పూలతో నాగంధవాహమ్మై సకా 

 కావ రావా నిత్యమై నా దేహతాపమ్మే సకా 

*

విధేయుడు - (దేవప్రియ..UIUU UIUU UIUU UIU)

******


నేటి తెలుగు చెందస్సు పాఠము.. (102)..8/11..ప్రాంజలి ప్రభ.. కాకలీకలకోకిలా


*ఏమి రోగము నమ్మ నెంచియు.. యేల చెప్పక యుండలేకయు.. యేమి గోలయులే 

 సామి నీవని నమ్మి నానును.. సాకు చెప్పుయు తప్పు కుంటివి.. సంగ రమ్ముననే 

కామితార్థిగ వేగుతుంటిని.. కాలమా యలు లెన్ని యున్నను.. కాల రీతిననే 

యామినీగను నేను నొప్పెద..యాస లన్నియు తెల్పగల్గగ.. యాకలే యగుటే 

*****

 *నాదు భక్తియు చెప్పలేకయు.. నావలంబున రోగమాయెను.. నమ్మవేమువు లే 

 కాదు లేయన నొప్పులేయన.. కాని దైనను ఒప్పుకుంటిని.. కాల జగ తినే 

 చేదు యన్నను తీపి యన్నను.. చేరువేగతి నాకు నీకును.. చెప్పలేనుగలే 

 రాదులే యిక మానుకోవుట.. వాలుగా మది యెల్ల వేళల.. వాక్కులే గతియే 

****

*

అక్షరసామ్యయతితో

*

*కాకలీకలకోకిలస్వర - గానమాధురిలోన నాకొక - కైపు వచ్చినదే 

రాకుమారిని జూడ ముచ్చట - రమ్యమైనది రాత్రివేళకు - రాగమిచ్చినదే 

శ్రీకరమ్మగు చంద్రకాంతులు - చింత దీర్చెడు చల్ల గాలులు - చేవ దెచ్చినదే 

స్వీకరించఁగ రమ్ము సుందరి - సేద దీర్చెడు కౌగిలింతలు - చెల్వు విచ్చినదే 

****

ప్రాసయతితో 

*

*సారసాస్యుఁడ శ్యామరూపుఁడ - నారసింహుఁడ నాగతల్పుఁడ - శ్రీరమాధరుఁడా 

ధీరవర్యుఁడ విప్రవంద్యుఁడ - వారణాప్తుఁడ భూరమేంద్రుఁడ - వీరవిక్రముఁడా 

నేర మెంచక నన్ను గావుము - భార మిప్పుడు తగ్గఁ జేయుము - కోరుచుంటినిరా 

దూరముండకు దుర్బలుండను - హారి సూర్యసుధాకరాక్షుఁడ - చేరుమంటినిరా 

****

కాకలీకలకోకిలా - ర/స/జ/జ/భ/ర/స/జ/లగ UI UII UI UII - UI UII UI UII - UI UIIU

26 ఉత్కృతి 28142427

*****


తెల్ల తెల్లని చంద్ర కాంతులలో - దిగంతము - లెల్ల వెల్గెను గాదె భ్రాంతులలో 

చల్ల చల్లఁగ మెల్ల మెల్లఁగ రా - సరోజపు - టుల్ల మిచ్చట తోఁచు ఫుల్లముగా 

వల్లకీక్వణ గాన మాధురిలో - వశీకర - ముల్ల మౌనిఁక ప్రేమ నాదములో 

త్రుళ్లి యాడుద మిందు మోదములో - రుచించెడు - పల్లవాధర చుంబనమ్ములలో 


*****

 నల్లనైనను తెల్లనైనను నా.. దుభక్తియు.. నమ్మలేవు నీవు నన్నునులే 

 వల్ల మాలిన ధర్మ మైనను నా.. వ మాదిరి..వాలగాలుల వాటమేగతిగా 

కళ్ళలాటలు యేలనీకును చా.. కచక్యము.. కాల్లవేళల నమ్మ 

బల్కులుగా 

చల్లనైనను వెచ్చగున్నను రా.. స యుక్తియు.. చెంత నామది చింత మాపుటయే 


అక్షరసామ్య, ప్రాస యతులతో 

UI UII UI UIIU - IUII - 

UI UII UI ఉ


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ

*****

*నేటి తెలుగు చెందస్సు పాఠము.. (103)..8/11..ప్రాంజలి ప్రభ.. అభ్రభ్రమశీలా..(ఇరువురి మధ్య )


నీవేగద నాభాగ్యము నేస్తమ్ము గదా 

రావేలకో నావీణియ రావమ్ము గదా 


సేవాపర నాదివ్వెవు సేధ్యమ్ము గదా 

రావాలని  భావమ్ముయు రమ్యమ్ము గదా 


భావమ్ము సుమమ్మైన విభావమ్ము గదా 

జీవమ్ము వరమ్మైన విచిత్రమ్ము గదా

 

కైవల్య శుభమ్మై న కవిత్రమ్ము గదా 

జీవేచ్ఛ సుఖమ్మైన వినమ్రమ్ము గదా 


ఆలించుట పాలించుట యాదేవునిదే 

కాలమ్ము జగమ్మందు నికాయమ్ముగదా 


జాలేమన మోహమ్మట  జాడ్యమ్ము గదా 

కాలమ్ముయు దాహమ్మగు కామ్యమ్ము గదా 


ఈలాగున నెన్నాళ్లిఁక నీవేదనతో 

ప్రేలాపన యానామము ప్రేమమ్ము గదా 


జ్వాలాయిది మూన్నాళ్లిక జైత్రమ్ముగనే 

మూలమ్మిది సేవార్ధము ముత్యమ్ముగనే 


నీకోసమె యీవేచుట నేనిట్లు సదా 

రాకం గన లేకుండ విరాగమ్ము గదా 


యీకాలము యీమార్గము యీవిద్య సదా 

ఏకమ్మగు యేసత్యము యేధర్మ సదా 


నాకమ్మగునా మోహన నాదమ్మగునా 

నాకావ్యమున మోహన నాట్యమ్ము గునా 


నాకంటికి నీరూపము నందమ్ము గదా  

నాకంటికి నీ దీపము నవ్యమ్ము గదా 


(అభ్రభ్రమశీలా - త/య/స/భ/గ 

UUI IUUI IUUI IU  )


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ

*******

నేటి తెలుగు చెందస్సు పాఠము.. (104)..9/11..ప్రాంజలి ప్రభ.. సీస మాలిక.. ప్రేమ 


రామ చిలుకవమ్మ రావమ్మ మేల్కొొని

వేచి యున్నామమ్మ వేగరమ్ము

మేనుమీకోసమే మీనవేషములేల

వేగము నే మది వీనులందు 


నిద్ర విడిచి వచ్చి నీచెంత నిలిచాము

మా నిద్ర నంతయు మరచినావు 

యే మాయ లేదులే యేమాట కాదులే 

మీ నిద్ర పుచ్చెదా మిమ్ము నేను 


భళిభళీ! యెంతటి పడతులు మీరంత

నంగనాచితనము నాకు తెలుసు

నవ్వుమా సొంతము నవనీత మౌ ఖ్యము 

మాకుమీసంతోష మార్గ మేను 


గడుసరి మగువలు కారేమొ మీరెల్ల 

నే గడుసరి నంచు నేర్చినారు

సిరిగల మగవారు సెభదము లేలను 

మీరాటలివి మాతొ మేను చాలు 


వచ్చి లెక్కింపుము వచ్చిన వారెల్ల 

యిచటనే యున్నాము వెళ్ళలేక

ఖచ్చితముగనౌను కాలమందు సుఖము 

ఇచటనే యుండండి వెళ్ళ కుండ 


శ్రద్ధ భక్తినిపెంచు సమయము మాకిమ్ము 

 బుద్ధి నిమ్ము కొలువ పుడమి నందు 

స్థిరము కమ్మని రూపుఁ సీఘ్రము మీసేవ 

మానసంబునభక్తి మాకు యిమ్ము


కాలమే మాకివ్వ కిలకిలా రావము 

హావభావము గాను హాయిగొలుపు 

ప్రేమయే సొంతము ప్రియసీ ప్రియులకులే 

ప్రేమయే పంచగా ప్రీతి గొలుపు 


తే.గీ. గుణము లన్నియు పాడుచు కోర్కెమీర 

మత్త గజకుంభముల మదమణచు వాణ్ణి

 నిన్ను కొని పోవ మేమెల్ల నిల్చినాము

హరిని కీర్తింప మనమెల్ల అరుగవలయు

****

నేటి తెలుగు చెందస్సు పాఠము.. (105)..9/11..ప్రాంజలి ప్రభ..

హరిపాఠము..మల్లాప్రగడ రామకృష్ణ 


నిత్య సత్యము మరియు అమితము..హరి పాఠమును పాడు చుండుము

సత్యవాక్కుల వలన సమము.. హరినామముయు పాఠ్యమేయగు 


నిత్య శాంతియు వినయ సుఖము.. హరి కీర్తనలు విశ్వమేయగు 

సత్య కర్మలు కళల దయయు.. హరి భక్తిగను ధర్మమేయగు 


వారి వైపు కలికాలము...కన్నెత్తి చూడదు కనుగొనుము

దారి చూపి నడిపించును... వేలెత్తి తెల్పరు సుఖముగను 


ఏరి కోర విధిసాయము.. చేపట్టు ఎల్లరు భవముగను 

నారినైన సమయమ్ముయు.. నాభక్తి చూపుట నియమముగ 

.

రామకృష్ణ నామోచ్ఛారణము.. అనంత రాశుల తపః ఫలము

స్వామి సేవ నిత్యమ్మున్ రణము.. అనాదినుండియు తప:ఫలము 


కామి తార్ధ తీర్ధమ్మున్ రణము ప్రణామమేయగు తప: ఫలము 

నామ పూజ సర్వమ్మున్ రణము ధనాది కోరుట తప:ఫలము 

 

అనేక జన్మల పాప సమూహము.. పారిపోవును ముందుకు గనుము;

ననేక బుద్ధియు శాప సమూహము..సాధు జీవము పొందుట గనుము 


హరి హరి హరి అను మంత్రము..శివుడు జపించెను నిరంతరము

నాలుకతోడ ఎల్లకాలము..జపించు వారికి లభించు మోక్షము


జ్ఞాన దేవుని నిత్య పాఠము...పాడిరి వారు నారాయణ నామము

పొందినారు ఉత్తమ స్థానము...చేరినారు నిజ ధామము.


*******

నేటి తెలుగు చెందస్సు పాఠము.. (106)..9/11..ప్రాంజలి ప్రభ..

హరిపాఠము..మల్లాప్రగడ రామకృష్ణ 


నా తల్లి నా తండ్రి లేరన్న దిగులేల...!?

ఆది దంపతులు నాకు మాతా పితలు.


నాకు గురువే లేడని దిగులేల?

ఆ పరాత్పరుడే నా హృదయేశ్వరుడు 


పుత్రులు లేరన్న పొగిలి నాకెందుకు...!?

పున్నామ నరకమును పొరలించు పుణ్యాత్ముడు 


పుత్రికలే లేరని దిగులేల?

పున్నామ నరకం తప్పించే ఆది పరాత్పరుని మాతే తోడు 


చుట్టాలు లేరన్న చిన్నతనమదేలా...!?

హరి భక్తులే నాకు సన్నిహితులు


దాసదాసీలు లేరన్న బెంగేల...!?

కాలుని కరుణతో కార్యము చక్కబడగా...


వాహన భాగ్యము లేదని యనుటేల?

పాదములు నినుచేర పరుగు పెట్టు.

గౌరీ శంకరులే స్నేహితులు గా నిల్వ...!! 

గర్వము కొండలా పెరుగుగాదే..


ధనము లేదన్న కొదవ లేదు రా రమణా !! 

హరి భక్తి ధనము హృదయ మాళిగ యందుండ.


దాన్యరాసులు ఇంట కురియవని భాదేల?

లక్ష్మీ నారాయణుడు నా దవ్వునుండ 


హరి కరుణ మెండు నాపైన ఉండగా

అష్టసంపదల అదృష్టమ్ము నాదికాదే...!!

[******

నేటి తెలుగు చెందస్సు పాఠము.. (107)..10/11..ప్రాంజలి ప్రభ..
హరిపాఠము..మల్లాప్రగడ రామకృష్ణ

ఈ పద్యముకు సున్నిత మనస్కులు కాస్త దూరం గా ఉంటే మంచిది..
ముఖ్యంగా ఆడవారు.. 💋

నవ రసాలలో ముఖ్యమైనది.. ప్రధమ మైనది “శృంగార” రసం .. దాన్ని సాహిత్య పరంగానే *సీస మాలిక*
వ్రాశాను.. అర్ధం చేసుకుంటారని ఆశిస్తూ సెలవు..

*వాలు జడ వయ్యారి.. వలపుల రాజుతో వీరంగం*
*********

వాలు జడ కదలే వాలుగంటి మెదిలే
వెన్నునంటిగప్రాకి వేగ పడగ
యీ కటీరపు తిన్ను యిచ్ఛ  లాలిత్యము
ముట్టిపై భానుడే మడమ తిప్ప

అరవింద మొఖ్యము ఆశ విచ్చేనులే
జఘన లయలకులె కులికెడివిధి
ఆమెసొగసులతొ ఆటలు మొదలిడే
జుర్రుకునెడి వాడె జూపు తృప్తి

ధన్యుడు గానులే ధరణితో సంతసమ్
అభినందనుడుగాను ఆట పట్టు
వసి వసి సిగ్గులు వరుసలు చెప్పియు
ఒడుపుగా తట్టియు వలపు లేపి

నారింజ చెక్కిలి నేర్పుఁగ మీటుచూ
నును గుబ్బలనదిమి నుదుట పట్టి
పసిడి దేహంబును పడిపడి తొక్కుచూ
రసికతనలు చుట్టి రమ్య పరచ

నీలి కేశములను నిజముగా విడదీసి
నియమము తప్పకే విలువ తీరు
కొనవేలిగను నొక్కు కొరకొర చూపుతో
నడుం మెలికలను నయన తీరు

మునివేళ్ళు మీటుతూ ముఖముద్దు సలుపుతూ
నిట్టూర్పుల నిగుడ నీడ లాగ
సొగసులు నధరాల సోకు మధ్యములతో
నలుపుతూ తెలుపుతూ నయన తీరు

మన్మథలేపనం మనసునచేరగా
నాభికమున వ్రాస్తు నమ్మ తీరు
ప్రకటించితి రదిగో ప్రతిభతో దోచుటే
అనుషంగ యుద్దము ఆట తీరు

మదనాలయము తెర మధురతి మయమగు
అధరములరవగా అలలు తీరు
పరిధాలు బెదరగ పలుకు యిoకను తీరు
ఈ పిచ్చికుదురుటే ఇష్ట తీరు

స్కందస్సులదరగ సమయమందు సుఖము
నిట్టూర్పుల కళలు నీడ మూల్గు
ఎదురోత్తు సౌఖ్యము యెదల చూంబనము
నవనాడుల వొణుకు నయన తీరు

తపనలతోసెగ తహతహ యరుపులు 
మన్మథాలయ రసం మనసు తీరు
శరముల ఊపిర్ల శిఖపట్టు విరులతో
ఈ రసాస్వాదన ఇష్ట సుఖము

ఆపాదమస్తక ఆశల పన్నీరు
స్వేదముతో సుఖం స్వేచ్ఛ తీరు
పెనుగులాట సుఖము పెనవేయు కౌగిలి
నర్తించి క్రీడించి నయన తీరు

గాలివీలుగ యూగ గగన సీమకదలే
లోకమే పులకించి కోర్కెతీరు
రమించినాక యు రమ్యత నిద్రయు
రమ్యంబునేసఖీ రసిక తీరు

తే. మనసు పులకరించ చెలిమి మమత తీరు
తనువు జలదరించ వయసు తపము తీరు
కనులు వర్షించ దాంపత్య గాధ తీరు
గుండె సవ్వడులుగనులే గుట్టు తీరు

*****

నేటి తెలుగు చెందస్సు పాఠము.. (108)..10/11..ప్రాంజలి ప్రభ..
మది పాఠము..మల్లాప్రగడ రామకృష్ణ

సెలయేఱా జలధికై కల గాంచుట యాత్రలోఁ 
వలపేలే బ్రతుకుకై కళలే మది యాత్రలో
గలయేనా నిజముగా నిల జీవన రాత్రిలో
జ్వలలాయే పలుకులో వల లాయనె ధాత్రిలో

మదిలో నా తలఁపులే.. విధిగా నా మలుపులే
హృదిలోఁగల తల్పులా.. గదిలోగల మెరుపులా
వ్యధయే నావలపులా.. మదియే నామెరుపులా
యిదియే విధి పిల్పులా.. గదియే గతి శిల్పిలా

జగమే మాయ యగునా..భగవంతుని నిద్రలో
వగలే స్త్రీకి తగునా.. సమరమ్మగు ముద్రలో
యుగమే యొక్క క్షణమా..మిగులున్నది యేమియో
పగలే రాత్రి ఘనమా... పలుకన్నది యే మియో

మరణమ్మే శరణమా..వరమన్నది శాపమా
చరణమ్మే గతిగనే.. చెలిమన్నది శాపమా
స్థిరమే చంచలతయా..చిర మాతని రూపమా
ధరణీ తత్వ మగుటే.. ధర కాలము రూపమా

శిశిరమ్మామని యగున్..నిశి పిమ్మట భానువే
కసి చూపెందుకు గతిన్.. రసికత్యము భానువే
శశి యందిచ్చు వెలుఁ గా..రసమంజరి పుష్పమే
మసి వెంటాడు కలగా.. జనరంజని పుష్పమే

(IIUU IIIU / IIUI IUIU.)(సభలగు.. సభలగు
*
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
*****


*

తెలుగు చెందస్సు పాఠము.. (109)....ప్రాంజలి ప్రభ..

పాఠము..మల్లాప్రగడ రామకృష్ణ 


ఇదేనా జీవిత - మిదేనా నాకథ విధాతా 

ఇదేనా భావన - మిదేనా కావ్యము ప్రదాతా 

ఇదేనా ప్రేమయు - నిదేనా కాఁకయు నియంతా 

ఇదేనా యాత్రయు - నిదేనా త్రోవయు ననంతా 


 సహాయమ్మేమది సమాధానమ్ముయువిధీలే

 ప్రహాసమ్మే గతి ప్రమాదమ్మౌనులె సుదీక్షే 

విహారమ్మే స్థితి విధానమ్మౌనులె సుదీర్ఘా 

అహమ్మేమాకును యనంతమ్మున్ సకలమవ్వన్ 


కళాపాలే బతక సామర్థ్యమ్మగుట యేనా 

శిలాభావమ్మగుట నిర్భేద్యమ్మగుట యేనా 

తలాపాపమ్మగుట విశ్వాసమ్మగుటయేనా 

ప్రలాపమ్మున్ విది ప్రమాదమ్మున్ భయము గానే 


చరిత్రేమార్చుట జపమ్మున్ జేయుట సకాలం 

ధరిత్రీ కర్మలు ధనమ్మున్ జూపుట వికారం 

వరించే విద్యలు విధానమ్మున్ సమయ భారం 

భరించేప్రేమయు భయంమ్మున్ తెచ్చుట యె నేరం 


ఇదేనా జీవిత - మిదేనా నాకథ విధాతా 

ఇదేనా భావన - మిదేనా కావ్యము ప్రదాతా 


*

కాఁక - య/భ/య/భ/య IUUUII IUUUII IUU

****

తెలుగు చెందస్సు పాఠము.. (110)....ప్రాంజలి ప్రభ..

హరిపాఠము..మల్లాప్రగడ రామకృష్ణ 


కళలన్నియు బ్రతుకుల్ కథలాగణ కదలన్ 

విలలాపము విలువల్ విజయాగణ విధమున్ 

శిల లాగున తలపుల్ చిరుహాస వినయముల్ 

 జలదమ్ముల జలముల్ జలధిం జేరు నట్టులే 

యిల దేవులకు నతుల్ గడకుం జేరు గేశవున్


సకలమ్ముయు సహనం సమమార్గము సమయమ్ 

వికసించుట విజయం వినసొంపుల విపులమ్ 

మకరమ్ముయు మధుపం మనసాయన మమతమ్ 

ప్రకటించిన ప్రణయం ప్రతిభాకళ పయణమ్


గుణమేయగు గమనం గురువేయగు భజనం 

 వనమేయవు విపులం వరదేయగు సృజనం 

 క్షణమే మది మధనం క్షణమే యగు ప్రళయం 

 రుణమే విధి సమరం తృణమే మది శబధం


చిరుహాసపు వినయం చెలి మోహన ప్రణయం

తరుణమ్ముయు తమకం తన దారిన తమకం 

పరువుమ్మున ప్రధమం పెనవేసిన నయనం 

మురిపమ్ముయు కధనం మలుపైనది విజయం 


IIU-III-IUI-IUI-III-U

*****-

*తెలుగు చెందస్సు పాఠము.. (111)....ప్రాంజలి ప్రభ..

హరిపాఠము..మల్లాప్రగడ రామకృష్ణ 


ఆనాటి పురాణమ్ముల ఆదర్శములే 

ఈనాటి సమానమ్ములు మాధుర్యములే 

 ఏనాటికి భావమ్ములు యాదృశ్యములే

 నానాటికి నాట్యమ్ములు నాదాహంములే


ఏ మాయలు మమ్మేలుట ఏ మార్గముగా

 ఏ మోహము దాహమ్మగు నీ ధ్యానముగా 

 ఏ మోసము మమ్మన్ గను నీ సేవలుగా 

ఏ మౌనము మమ్మేలును నీ ప్రేమలుగా


బంగారు మనస్సే బరువెక్కే కలలే 

శృంగార సరస్సే సరసమ్మే కలలే 

కంగారు తమస్సే కనుమాయే కలలే 

రంగారు యుషస్సే రణ మాయే కలలే

*****

తెలుగు చెందస్సు పాఠము.. (112)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


నీ వాక్కులు నా వాక్కులు నమ్మ గల్గుటే 

 మీ మాయలు నామాయలు చెమ్మ గిల్లుటే 

నీ రూపము నారూపము ఏక మవ్వుటే 

 నీ స్నేహము నా మౌనము కల్సిపోవుటే

 

నే నిక్కడ నీ వక్కడ నెయ్యమేలనో 

 నే తక్కువ నీ వెక్కువ నమ్మ లేలనో 

 నే పక్కగా నీ మొక్కలు నెంచ గల్గునో 

 నే చుక్కగ నీ మక్కువ తీర్చ గల్గునో

 

ఆ నవ్వులు నా కోరిక ఆశ తీర్చునో 

ఆ పువ్వులు నా కోరిక పెంచ గల్గునో 

ఆ మువ్వలు నా కాళ్లకు శబ్ద మిచ్చునో 

ఆ సవ్వడి నా ముందర మాయ యేలనో 


 ఓ దేవుడ ఓ దేవత మమ్ము చూడు మా 

 ఓ ధ్యానము ఓ దానము మాకు మార్గమా 

 ఓ దాస్యము ఓ దాకృత్వ భావ నేస్తమా 

 ఓ దాతగ  ఓ ధాతువు నీవె మాకుమా 


UUII-UUII-UIUIU.. త య స భ గ

---*

తెలుగు చెందస్సు పాఠము.. (113)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


చెప్పు కళే విధి ప్రభావమ్మౌను స్వరాలతో 

నొప్పు కథే మది ప్రభాతమ్మౌను స్వకర్మతో 

ముప్పు గనే విధి ప్రకాశమ్మౌ నుస్వ నిష్టతో 

ఇప్పు డొసంగుము ప్రభూ పప్పన్నమ్మును నెయ్యితోఁ


చెప్పవే సమయ సుఖమ్ ఒప్పుకో శుభమార్గమున్ 

విప్పవే వినయ ఫలమ్ నొప్పకే భయ మోహమున్ 

తప్పులే నిజము శుభమ్ నిప్పులై కదిలే మతిన్ 

 గప్పురంపు ధవళిమన్ దొప్పలో దధితోడుతన్ 

******-

తెలుగు చెందస్సు పాఠము.. (114)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


మన్నులో మన్నైతి మార్గమ్ము సమ్మోహమ్మున్ 

కన్నులో పువ్వైతి కామ్యార్ధ కైవల్యమ్మున్

తెన్నులే రంగారె వెల్గై దీపమే నీవేనా 

వన్నెలే జిందాడె నాలో భావమే నీవేనా 


నన్ను మెచ్చే శక్తి నాకై సంతోషమ్ సౌకర్యమ్ 

నన్ను నమ్మే భక్తి నాకై సర్వమ్మున్ సద్భావమ్ 

నన్ను నన్నై చూడు నాకై నవ్యమై భవ్యమ్మై 

సున్నలో సొంపారు నాశా సూనమే నీవేనా 


దారిచూపే కర్మ ధర్మార్ధమ్ము దేహమ్ముగన్ 

భారమైనా దివ్య బంధుత్వమ్ము దాహమ్ముగన్ 

దూరమందా తీరమం దుత్తుంగమై భంగమ్మే 

స్ఫారమై డెందమ్ములో నా శాంతమే నీవేనా 


నేరమే నాక న్నులై నీ చెంతనే రావేలా

నీరుగా యీ రాత్రిలో నీ సొంతమై పోవేలా 

కోరఁగా నా వెన్నెలై నాకోసమై రావేలా 

దారిలో నీరాత్రిలో నాధారమే నీవేనా 


ప్రాణమై నాశ్వాసమై నాత్రాణ మా నీతోడే 

వానలో నాయెండలో సావాసమే నీవేనా 

ధ్యానమై నిర్వాహనమ్మే ధాత్రియే పొంగంగా 


గానమై సమ్మోహనమ్మై గంగ రా పొంగంగా 

రేణువీ సంద్రమ్ములో నాప్రేమమే నీవేనా 

*

రేణు - ర/త/మ/య/గగ UIUU UIUU UIUU UU 


విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ

తెలుగు చెందస్సు పాఠము.. (115)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


స్కంధక షట్పది 


నిసిరాత్రినచూపులుగా 

మసిబూసినకళ్ళుగనే 

పసిపాపలనవ్వుకన్న పలుకేమిన్నా

రసికత్త్వమ్ము యు శుభమై 

కశి చూపుల కాలముగా 

శశి వన్నెల కన్న కాల శాస్త్రము మిన్నా


గురువంటే బరువనకే 

కరువంటే భయమనకే 

పరువంటే బ్రతుకనేర్చ పాఠము యనకే 

మరుపంటే ఫలమునకే 

తరువంటే సుఖమనకే 

చెరువంటే విధిగయాట చింతల్ యనకే


ఓ మగువగనే దాసిని 

ఓ మహిళగనే రంభని 

ఓ మనసుగనేటిమంత్రి ఓర్పు హృదయమై 

ఓమమతగనే మహిమే 

ఓ మకరందము పంచెడి 

ఓ మాయలు తెల్వనీ స శోకమ్ముగనే

*

దేవుండనువాఁడెక్కడ 

భావమ్మో యది జీవమొ 

నావైపొకమారు చూడ - నాకగు ముదమే 

దేవుని సృష్టియొ మనమిల 

దేవుఁడు మన కల్పనయో 

జీవితమున నుత్తరమ్ము - సెప్పుట యెటులో 

*

శీతాకాలమ్మున నొక 

భూతాకారమ్ము నిలిచెఁ  

జేతమ్మను చీఁకటింటఁ - జింతన లుడుగన్ 

నాతలలోఁ బలు స్మృతులే 

ప్రాతవి మండెడు చితులే 

వ్రాతలలో నిండె వెతల - రాగస్వరముల్ 

*

తరుణియు కరుణాకాశము 

తరుణ మ్మరుణాస్తమయము 

కరుణయు నరుణంపు వన్నె - కలయా నిజమా 

చరణము లరుణ కమలములు 

కరములు మంకెన పూవులు 

తరుణిని స్పర్శించ రక్త - ధారలు పారున్

*

విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ

తెలుగు చెందస్సు పాఠము.. (116)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


ప్రాంజలి ప్రభ. 1అంత్యాను ప్రాస మంజరి 


మీ సామర్థ్యం పై నమ్మకం ఉంచండి 

 సమాజాన్నీ  మార్చే సత్తా ఉందండి 

అన్యాయాన్ని ధైర్యంగా ప్రశ్నించండి 

జనులసంక్షేమంకోసం పాటుపడండి

*****

కళ్ళల్లో దీపమై చూపుల్లో మెరుపు 

ఇళ్లల్లో కాంతులేలు ఇల్లాలి మెరుపు

నిస్కల్ముష హృదయాలేకుటుంబం మెరుపు 

విద్యా విజ్ఞాన పరిమళంతో మెరుపు

:****

03.పిల్లనిపోల్చడం దుర్మార్గమైన చర్య 

కళ్లాఖపటం లేనిబతుకు పలుకు చర్య 

నిర్వి రామకృషి జీవితములో చర్య 

నిత్య సద్భుద్ధి సర్వ సంతృప్తికి చర్య

******

04.నువ్వుగ వేటికి సంజాయిషీలు ఇవ్వకు.

నిర్లక్ష్యమ్మున్ వున్న చోట ఎదురు చూడకు.

అలక్ష్యమ్మున్ వున్న చోట వ్యక్త పరచకు.

వ్యక్తిత్వం తాకట్టు తో పాకులాడకు.

*****:

05.విలువ లేని చోట ఎపుడూ మాట్లాడకు.

గౌరవం లేని చోట ఎప్పుడు నిలబడకు.

ప్రేమ లేని చోట ఎపుడూ ఆశ పడకు.

ఇష్టం లేని విషయాన్ని క్షమాపణ చెప్పకు.

*****:

06.ఆత్మ గౌరవంతో ఎప్పుడు ప్రేమించకు.

చులకనగా చూసే చోట చొరవ చూపకు.

పలకరింపులకి, ప్రేమకి జోలె పట్టకు.

 భారం అనుకునే భావాలు పంచుకోకు.

**::*

07.దూరo దగ్గరవ్వాలని ప్రయత్నించకు.

నిజాయతీతొ నిముష మైన వృధా చేయకు.

 ఆత్మాభిమానాన్ని ధనంకోసం భ్రమ పడకు.

ఎదురు చూడని ఇంటికి పిలిచినా వెళ్ళకు.

*****


తెలుగు చెందస్సు పాఠము.. (117)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 


నానా యోనులయందు జన్మముగనే నాదేను గర్భమ్ముగన్ 

ప్రాణాతీతము తల్లి తండ్రిగనునే ప్రాధాన్య బీజమ్ముగన్ 

ధ్యానాజన్మగనౌను నాప్రకృతియే ధాత్రుత్వ భావమ్ముగన్ 

నేనేసర్వముగానుశాంతివసమున్ నేస్తమ్ము జీవాత్మగన్


భోగము నాపలేక మది బోధను తెల్పక యుండ లేకయున్ 

రోగము నెంచి యున్న విది రోషము యాపక నుండ గల్గగన్ 

రాగము తీయువాని కను రాగములేదట నె0దు చేతనో

యాగము లన్ని తంత్రములు యాసల వెల్లువ జీవ భావమున్


వాయువు గంధమై నేటుల వాసన మార్చు విధానమేవిధిన్ 

మోయు మనస్సు యిoద్రియము మోక్షము కోరశరీరమేచేరున్ 

కాయము నెంచి యోనిగను కాలము తీరున కొత్త జన్మగన్

మోయును తల్లియేవిధిగ ముక్తము పొందెడి దేహమందునన్

******

తెలుగు చెందస్సు పాఠము.. (118)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 

ఒక మార్గమునే ఒక మాసము నే ఒక మాటలుగా నొకటేనా
 ఒక రూపము నే ఒక దీపమునే ఒక కాంతులుగా  నొకటేనా
 ఒక మానసమే ఒక మాధురితో ఒక మోహముగా నొకటేనా 
 ఒక బంధము యే ఒక నేస్తముయే ఒక దాహము యే నొకటేనా 

 తన తాపముతో తన కోపముతో తన ధర్మము నే మరిచేనా 
 తన దేహముతో తన దాహముతో తన మర్మమునే మరిచేనా 
 తన వైరముతో తన వైనముతో తన మౌనమునే మరిచేనా 
 తన శాపముతో తన పాపముతో తన మోసమునే మరిచేనా 

 ఒక భావనమే ఒక జీవనమా ఒక దేవుడతం డొకడేనా 
 ఒక దేవునితో ఒక మాటయెనా సుఖమేయగునా సుఖమేనా 
 ఒక పంతముతో ఒక సౌఖ్యముతో ఒక సత్యముతో సుఖమేనా 
 ఒక సాహసమే ఒక శాంతముయే ఒక సాధనయే సుఖమేనా 

 నగుమోములనా నగధారియునా జగమే మది లో చన మందే 
 జగదీశుడునామొగముంగనునాయుగమే క్షణమా యోగమందే 
 వగలే బ్రతుకా భయమే దరిగా ఒగసే మది లో సుఖముందే 
 నగలే బ్రతుకా నయనం దరిగా సెగలే విధిలో సమ మొందే 

 తలపీ మదిలో పలవానదియే పిలుపున్ వినడా విలుకాడే 
 తేలినవ్వులలో నులివెచ్చదనం బలుపెక్కడ నెయ్యపు రేడే 
 తల చే గదిలో పిలుపేస్థితిగా తలుపుల్ తెరిచే విలుకాడే 
 గలమే మరిచే సుఖమే పెరిగే గమనమ్ముయునెయ్యపురేడే 

 తోటకు షట్పది.. స స /స స/ స స/ స గ
********

తెలుగు చెందస్సు పాఠము.. (119)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 
పాహిమాం....  పాహిమాం

లోకాలు ఏలు మహాలక్ష్మి పాదమే కద్లి దే
శాల్కే ప్రమాదము యెర్పూటు కాలమే తీర్పుగా
మాకేన కష్టములే వచ్చు వాదనే నేర్పుగా
దైవాన్ని కోరుటయే నిత్య సత్యమే ఓర్పుగా
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

పాపాలు పెర్గియు వేదాన్ని తప్పుగా పట్టుటే
మోసాలు చేసియు మోదాన్ని చూపుటే ఆశగా
పాఠాలు నేర్చియు కాలాన్ని నమ్మకే లక్ష్మి కే
ఆరాట పోరును కష్టాల్ని పెంచుటే ఎందుకో
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

రాజ్యాల్ని ఏలు నిధి వ్రాత దేహి గా దాహమై
మోహమ్ము తోను మది జ్ణాన మంతయూ  సూణ్యమై
కాలంతొ వేగక విజ్ణాన మేమియూ తెల్పకే
దేహాన్ని బాధకు దించీ మనో సహా యమ్ముగా
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

కన్నీళ్లు ఎందుకు వస్తాయి అర్ధమే తెల్పవా  
సామ్రాజ్య సంపద మీ సొంత మవ్వడం న్యాయమా  
విశ్వాస సంపద పొందేందుకు స్వరం తప్పదా  
ఆరోగ్య సంపద ఇబ్బంది పొందుటే మార్చుమా  
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

దుక్ఖాల సంతసమే దైవపెన్నిదే మేలుగా  
సర్వత్ర సేవల భావాన్ని మానసం పంచెనే 
ప్రాధాన్య మిచ్చెటి దైవాన్ని కోరడం తక్షణం 
ఏకైక రక్షణ  సత్యాన్ని పల్కడం నీకృప  
లోకాధినాధ జగన్నాధ పాహిమాం పాహిమాం

UUI-UII-UUI-UIU-UiU
--(())--
*****-
తెలుగు చెందస్సు పాఠము.. (120)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 
సాహసము నుండుట సమాజమున కే ఒక సమస్య అని తెల్పే 
సాహసము కాదు కసికొద్ది తెలిపే వయసు కానీ యది సేవలకు మేతా
సాహసము యెన్ని కళలైన బ్రతుకే సమయ మోనీ మది మార్గముకు దాతా 
 సాహసము ఒప్పులు తప్పవుటయు కేవలము బుద్ధీ గతి వీర్యముకు దాతా 

సాహసము ఎప్పుడు సతీ సహన నేర్పుకు సదా వినయవాదనలు కాదా 
సాహసము వల్ల నస రాకయు మదీయ సహకారము  ఎల్లపుడు ఉండూ 
మోహమున మార్పులు మనోబలము తెచ్చియు సకాలము వినోదమును పంచూ 
దాహమును తీర్చగ దయా కరుణ ఏర్పడి దరిద్రము సదా మలుపు తెచ్చే 

దేహముకు ఆకలి ధనం సుఖము  వల్లనిదె దాపరికమే మనసు మండూ 
స్నేహముకు వాకిలి సహాయమును కోరుట సదా సహనము చూపుటయు కాదా 
స్నేహముయు నమ్ముట వినమ్రతగ కాలము సదా సమమగు 
యెప్పుడును కాదా 
దేహముకు ప్రేమయు సహాయ కళ శాంతిగను దాహమును తీర్చుట కాదా 

మంగళమహాశ్రీ
భ జ  స  న   భా  జ  స  న గ గ   ---8 --16  
UII   IUI  IIU  III  UII   IUI  IIU  III UU 
మీ విధేయుడు 
మల్లాప్రగడ రామకృష్ణ 
*******

******
తెలుగు చెందస్సు పాఠము.. (121)....ప్రాంజలి ప్రభ....మల్లాప్రగడ రామకృష్ణ 
చందు నా సంతతీ చెందకో నుండు లే చిందు నీ యాటలే -చిత్ర వేణీ 
పొందికే పంతమై పొందకే నుం డులే పోరుగా మాటలే -పోల్చు వేణీ
 సందడే చేయకే సంపదే పుట్టునా సామరస్యమ్ములే -సాగు వేణీ
 పందెమే వెయ్యకే పంతమే చూపునా పాఠ్యమే నేనుగా- పాఠ్య వేణీ

ముందుగా నుండఁగా నెందుకో రావుగా విందు నీపల్కులే - ప్రేమవాణీ 
 ముందుగా నేనుగా మాత్రమే చక్కగా మందలే నీవులే- ప్రేమ వాణీ 
సందెలో రంగులే సందులో రంగులే చిందు మానవ్వులే - చిత్రవేణీ 
 సందు లో పట్టులే సంతలో సందడే పొందుకో జుర్రుకో - పోరు వాణీ 

ఉందువో లేవొ నా ముందుగా రావొ నా బందుగో బంధమో - వన్నెకాఁడా 
చిందులే వేయకే చిక్కినా దానినే చేరువా సౌఖ్యమే - వన్నె కాడా 
బిందువో గాఢమౌ సింధువో ప్రేమకా మందువో చెప్పవా - మాయకాఁడా 
బిందువై క్షేమమే నీతిగా పొందుమా సద్దుకో చూపెదా - సోకు కాడా 

రమ్ము నాస్రగ్విణీ రమ్ము లోకాగ్రణీ సొమ్ము నీవేగదా - సోమవల్లీ 
కుమ్మురా సమ్మతీ కూడుగా నందుకో కొంప నీదేకదా - కోప మల్లీ 
కమ్మఁగా నింపుగాఁ జిమ్ము సంగీత రా వమ్ముగా రమ్ము నా - వారివల్లీ 
సమ్మగా సాగణీ సమరస్యమ్ముగా సాగు చేయాలిరా - సార వల్లీ 
*
స్రగ్విణీ షట్పది...ర/ర // ర/ర // ర/ర - ర/గ
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
******
తెలుగు చెందస్సు పాఠము.. (122)....ప్రాంజలి ప్రభ...

ప్రణమందు నీవే ధనమందు నీవే తృణమందు నీవే పరమేశ్వరా 
 గుణవంతు నీవే గణ మందు నీవే క్షణ మందు నీవే పరమేశ్వరా 
 వనమందు నీవే దినమందు నీవే మనమందు నీవే మధురేశ్వరా 
 రణమందు నీవే స్వరమందు నీవే కన నెందు నీవే కరుణాకరా 

 పద మాయ నీదే విజయాత్ర నీదే మదినాధరా నీవ సమానమై 
 మృధు వాణి నీదే మదివీణ నీదే యదు నాధరా నీవ సమానమై 
 నిధి నీవే నీ సన్నిధి చాలు నాకే వ్యధ బాపరా నావర రూపమై 
 ఇది నీవే నీ పెన్నిధి చాలు నాకే రొద బాపరా నా వర రూపమై 

జగమంత నీవే సుగుణ స్వరూప భగవంత నిన్నే భజించురా 
పగలేమి లేవే పరమ స్వరూప యుగమంత నిన్నే భజియింతురా
సెగ లేమి లేవే సమయ స్వరూప తగినంత నిన్నే భజియిoతురా
నగుమోముతో రావినయస్వరూప నగధారినాకై నమియింతురా 

 వర వేణు ధారి వరదా విహారి సరి నీకు లేరే క్షమియిoచు రా 
తరుణమ్ము నీవె పరదాల చారి తరి యించు తీరే కనువిప్పు రా 
 పరువం నీవే పరమాత్మ నీవే హరదర్శనమే హరి సమ్మురా 
చిరునవ్వు నాకేవిరజిమ్ము రారా హరిదర్శనమ్మే హరు సమ్మురా 

మహేంద్రవజ్ర షట్పది
మహేంద్రవజ్ర (శిబిక, కేకిరవ) - స/య/ - స/య
షట్పది - స/య // స/య // స/య - స/లగ
IIUI UU / IIUI UU / IIUI UU - IIUIU 

మీ విధేయుడు 
మల్లాప్రగడ రామకృష్ణ
*****-

తెలుగు చెందస్సు పాఠము.. (123)....ప్రాంజలి ప్రభ...

భరించలేని శోకమా యెoదుకో హరించ కాని తాపమా యెoదుకో
వరమ్ములీయకుండునో దైవమా వరించలేని భాగ్యమా యెoదుకో 

తరించలేని కోపమా యెoదుకో తపించ  లేని శాపమా యెoదుకో
 వరించలేని లోపమాయెoదుకో వసించలేని రూపమా యెoదుకో

జయమ్ము కాని భావమా యెoదుకో జపించ కాని రోగమా యెoదుకో
భయమ్ములేని లక్ష్యమాయెoదుకో భవమ్ముకాని భాగ్యమా యెoదుకో 

 క్షమించనేల క్షామమోఛాయలో క్షమించలేని రూపమో యెoదుకో
 ప్రేమించలేన మాయలో ఛాయలో రమించలేని రాసమా యెoదుకో
 
ప్రమాదమౌ యెడారిలోఁ జెట్టులా సుమించలేని సూనమా యెందుకో 
చలించు నాకు ముందుగా రావుగా తలంపునందు నేరమా యెందుకో 
ఫలించునో ఫలించదో మోహమా జ్వలించుచుండు భావమా యెందుకో 

*
భాగ్యము - జ/ర/య/లగ IUIU IUIU UIU
విధేయుడు - మల్లాప్రగడ రామకృష్ణ
******
తెలుగు చెందస్సు పాఠము.. (124)....ప్రాంజలి ప్రభ...

ధర్మ చింత నున్న దారిచూపు దేవ రా 
కర్మ లన్ని చేయ కాల మేను దేవరా 
మర్మ మేమిగాను మాయలేమి దేవరా 
శర్మ వాక్కు లౌను శాంతి చూప దేవరా 

సోమలీల తీరు సౌఖ్య మైన మేనులే 
కామ మోను కాల మాయ దాహమేనులే 
ఆమనీ మనస్సు ఆట పట్టు యేమి లే 
రామనామ మేను రమ్య మైన దేనులే

కాలమాయ నీది నాది నేస్త మౌనులే 
గోల లేల చేయ గొప్ప లీల చూడు లే 
మాల లైన గాని మాయ లైన మోపు లే 
వేళ కాని ధైన వేళ పంచు మోజు లే 

ఉద్ద రించు కోవ ఉన్న తమ్ము గాను లే 
సద్దు చేయ సేవ సామరస్య మౌను లే 
హద్దు లన్ని జూప హాయి గమ్య మేను లే 
పొద్దు గూక ముందె పోరు యేల మేను లే 

మూల కారణమ్ము ముఖ్యధారిగానులే
జ్వాలగా జగమ్ము జాతరే శుభమ్ము లే
మైల గాను పుట్టి మైకమే గతౌను లే
కాలమోను దాహ కామ్యమే జపమ్ము లే 

సామ దాన భేద సామ్య కామ లీల కేళికా 
క్షేమమే ననేటి సేతు వళ్లె నుండు యేలికా 
భామ గాను భవ్య బాధ్య తౌను పూజితా 
స్వామి సేవ లౌను సంగ మందు రమ్యతా 

ఒప్పు కున్న వేళ వేడి పుట్ట గాంచుటే 
తప్పు లన్ని కావు తాప గుర్తు లవ్వుటే 
చెప్పు మాట లన్ని చేష్ట లౌను నమ్ముటే 
నిప్పు యున్న నేమి నీడ చల్ల బర్చుటే 

వాహిణీ తరంగ వాసనే విపంచిగన్ 
దాహతృప్తిదీప దామమే మనస్సుగన్ 
మోహమాయరోగ మౌనమే యుషస్సుగన్ 
స్నేహమే యశస్సు సేవలే తపస్సుగన్ 

"రాజరాజ ర"త్నభూష రాసలీల కేళికా 
భ్రాజితా విహారి హారి వాసవాది పూజితా  
రాజితమ్మురా సుగంధి రాగయుక్త గీతికల్ 
మోజు తీరఁ బాడుచుందు మోహవార్ధి ముంచరా 

సుగంధి - సారంగ 🌹 ర/జ/ర/జ/ర 
15 అతిశక్వరి 10923 
మీ విధేయుడు 
మల్లాప్రగడ రామకృష్ణ 
*

తెలుగు చెందస్సు పాఠము.. (125)....ప్రాంజలి ప్రభ...
*
స్పష్టంగ తెల్పేను.. సందర్బ భావమ్ము 
ఇష్టంగ కొల్చేను.. బిందార లక్ష్యమ్ము 
నష్టమ్ము నాబుద్ధి.. నాట్యమ్ము నీమమ్ము 
కష్టమ్ము లేకేను.. కావ్యమ్ము దాహమ్ము 

రాతా యి దేగాని.. రాజ్యమ్ము నీమ మ్ము 
దాతా మదీభావ.. దామోదరా సొమ్ము 
సీతా మనో హార సీఘ్రమ్ము దీపమ్ము 
దాత్రుత్వ మేనీది దాంపత్య దాహమ్ము 

స్పష్టంగ తెల్పేను.. సందర్బ భావమ్ము 
ఇష్టంగ కొల్చేను.. బిందార లక్ష్యమ్ము 
నష్టమ్ము నాబుద్ధి.. నాట్యమ్ము నీమమ్ము 
కష్టమ్ము లేకేను.. కావ్యమ్ము దాహమ్ము 

రాతా యిదే గాని.. రాజ్యమ్ము నీమ మ్ము 
దాతా మదీభావ.. దామోదరా సొమ్ము 
సీతా మనో హార సీఘ్రమ్ము దీపమ్ము 
దాత్రుత్వ మేనీది దాంపత్య దాహమ్ము 

"తాతా తతం"గమ్ము తర్ఫీదు సేయంగ 
నీతోడ నాకౌను నిత్యమ్ము నిక్కమ్ము 
కౌతూహలమ్మొక్క కామావతారమ్ము 
సాతమ్మునే యిచ్చు సారంగ రాగమ్ము

మాతా మమాగమ్య..మాధుర్య మీదేను
నేతా శిరోధారి...నేస్తమ్ము నీదౌను 
ఖ్యాతీశు సంపన్న..కాలమ్ము నీదేను 
శ్వేతంబరాలీల..స్వేచ్చేశు బోదౌను

సారంగ - (త)4
******

"తాతా తతం"గమ్ము తర్ఫీదు సేయంగ 
నీతోడ నాకౌను నిత్యమ్ము నిక్కమ్ము 
కౌతూహలమ్మొక్క కామావతారమ్ము 
సాతమ్మునే యిచ్చు సారంగ రాగమ్ము

మాతా మమాగమ్య..మాధుర్య మీదేను
నేతా శిరోధారి...నేస్తమ్ము నీదౌను 
ఖ్యాతీశు సంపన్న..కాలమ్ము నీదేను 
శ్వేతంబరాలీల..స్వేచ్చేశు బోదౌను

సారంగ - (త)4
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
.   తెలుగు చెందస్సు పాఠము.. (126)....ప్రాంజలి ప్రభ...
భుజంగప్రయాతము
య య య య  యతి 7

మహేశా!గిరీశా!మహాదేవదేవా!
మహానందమాయెన్ మనస్సెల్లనిండెన్
మహాయోగయోగీ మహాదేవశంభో!
సహాయంబునీవే సదానిన్నుకొల్తున్.

వినాశాపరీక్షా వినంమ్రా సురేశా 
అనంతా సునందా అనర్ధం ఎలాగో
మనమ్మే సహాయం మనస్సే మహేశా 
క్షణమ్మే యుగమ్మే క్షమాలీల సమర్ధం

సకాలం సహాయం సమర్ధం సవేదం 
వికాసం వివాదం వినోదం విమర్శం 
ప్రకోపం ప్రభావం ప్రమాదం ప్రపీఠం 
స్వకామం సమర్ధం సహాయం సుధామ్యం

గుణాలే సుదర్మం గురించేను పూర్తీ
మనమ్మేను విద్యా మహాశక్తి గానే
మనో శక్తి శూన్యం మహా యుక్తి మార్గం
ధ్వనీచేయడం సంద్రఘోషా ప్రయుక్తం

సహాయమ్ము గానే సమర్ధమ్ము జూపే
మ్మహావిద్య సాధ్యమ్ము విశ్వాస యుక్తం 
ప్రహాసమ్ము ఏలా ప్రభావమ్ము గాస్వీ
యహమ్మే వివాదం యశస్సే కోరే
******

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ