Posts

Showing posts from September, 2024
Image
  రామ్  - శ్రీ మాత్రేనమ:  శ్రీ కృష్ణాయనమ:  ( **** అవ్యక్తం నామరూపాలు పొంది జీవునిగా వ్యక్తమయింది.  వాటిని వదిలించుకుంటే జీవుడే 'దేవుడు'. ########################### 'నేను' పుట్టక ముందు ఏ ప్రశ్నకు తావు లేదు. 'నేను' పుట్టిన తర్వాత కలిగిన ప్రశ్నకు సమాధానమే లేదు. నవదుర్గలు -- ఆధ్యాత్మిక విశిష్టతలు:- *--* 1. శైలపుత్రి:-  ఆధ్యాత్మిక సాధన మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించును అని తెలియజేసేదే  ''శైలపుత్రి''. 2.  బ్రహ్మచారిణి:-  నిరంతరం బ్రహ్మ తత్వంతో (శూన్యంతో),  మూలాత్మతో అనుసంధానం అయి ఉండమని తెలియజేసేదే "బ్రహ్మచారిణి" తత్వం. 3. చంద్రఘంట:-  ఎవరైతే మనస్సు నియంత్రణ కలిగి ఉంటారో వారికి  'త్రినేత్ర దృష్టి' ప్రాప్తిస్తుంది అని తెలియచేసే తత్వమే  "చంద్రఘంట". 4. కూష్మాండ:-  విశ్వంలోని అన్ని చీకట్లను తొలగించి వెలుగును ప్రసాదించే మార్గాన్ని అందించే తత్వమే  "కూష్మాండ". 5. స్కంద మాత:-  సాధకులు తమలోని అరిషడ్వర్గాలను జయించాలి అని తెలియచేసే తత్వమే "స్కందమాత". 6. కాత్యాయని:-  తమ ఆధ్యాత్మిక ప్రయాణంలో త్రిగుణాలకు (సత్వ, రజో, తమో...