జగణం.. I U I ( ఒక గురువు రెండు లఘువులు ) పాఠము.. ప్రాంజలి.. (4) (తొమ్మిది అక్షరాలు ప్రాస అంత్యాను ప్రాస ఉండాలి ) ఉదాహరణలు:: 1..నిరంతర మే మది సాగు పరం తపమే విధి వేగు భరించు విధానము రేగు వరించి జయమ్మన కాగు 2..విశాల వినమ్రతగాను ప్రశాంతి సుఖోన్నతగాను అశోకము శోభను గాను పాశముయు బంధముగాను 3..విధాన సహాయము గాను నిదాన మదీ సుమ గాను ప్రధాన జపమ్ములు గాను సుధా మధుపమ్ముగ గాను 4..మురారి ముభావము యేల విరోధి భవమ్ముగ యేల సరాగము రాగము యేల చిరాకుగ నుండుట యేల 5..స్థితీ మది పెంచుటయేను ప్రతీ విధియాడుటయేను సతీ సహనమ్ము గ యేను పతీ సహ కారిగ యేను 6..ప్రభుత్వము సంతత తృప్తి ప్రభుత్వము యంత్రము దీప్తి ప్రభుత్వము మంత్రము జాస్తి ప్రభుత్వము తంత్రము నాస్తి 7..స్వరాంజలి వాణి నినాద విరాజిల్లు గాన ప్రమోద ...
Posts
Showing posts from December, 2023