Posts

Showing posts from February, 2020

***

Image
1. స్త్రీ ఎలా ఉండాలో , 2. *మనం*  కధ, 3. 🌸 శ్రీమద్భాగవతము 🌸,4. నచ్చిన కవిత 5. “ జీవిత సత్యాలు “,  6. సుదర్శన చక్రం విశిష్టత ... 7. ప్రదక్షిణ ఎందుకు చేస్తాము ? 8. "శ్రీరమణీయం"} 9. ఆత్మలు, 10. లోకజ్ఞానం 1. స్త్రీ ఎలా ఉండాలో  పురుషుడు ఎలా ఉండాలో కూడా ధర్మ శాస్త్రం చెప్పింది📚 కానీ ఎందుచేతో ఈ పద్యం జన బాహుళ్యం లో లేదు కార్యేషు యోగీ, కరణేషు దక్షః రూపేచ కృష్ణః , క్షమయాతు రామః, భోజ్యేషు తృప్తః, సుఖదుఃఖ మిత్రం, షట్కర్మయుక్తః ఖలు ధర్మనాథః (కామందక నీతిశాస్త్రం) 1.కార్యేషు యోగీ : పనులు చెయ్యడంలో ఒక యోగి వలె, ప్రతిఫలాన్ని ఆశించకుండా చెయ్యాలి. 2. కరణేషు దక్షః :- కుటుంబాన్ని నడపడంలో, కార్యాలను నిర్వహించడంలో నేర్పుతో, సంయమనంతో వ్యవహరించాలి. సమర్ధుడై ఉండాలి. 3. రూపేచ కృష్ణః:- రూపంలో కృష్ణుని వలె ఉండాలి. అంటే ఎల్లప్పుడూ ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలి. 4. క్షమయా తు రామః:- ఓర్పులో రామునిలాగా ఉండాలి.పితృవాక్య పరి పాలకుడైన రాముని వలె క్షమించేగుణాన్ని కలిగిఉండాలి 5. భోజ్యేషు తృప్తః భార్య/తల్లి వండినదాన్ని సంతృప్తిగా (వంకలు పెట్టకు...

****శ్రీ వెంకటేస్వరుని కధలు

Image
శ్రీ శేషశైల గరుడాచల  శ్రీ శేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యామ్ | ఆఖ్యాం త్వదీయ వసతే రనిశం వదంతి శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 15 || సేవాపరాః శివ సురేశ కృశానుధర్మ రక్షోంబునాథ పవమాన ధనాధి నాథాః | బద్ధాంజలి ప్రవిలసన్నిజ శీర్షదేశాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 16 || ధాటీషు తే విహగరాజ మృగాధిరాజ నాగాధిరాజ గజరాజ హయాధిరాజాః | స్వస్వాధికార మహిమాధిక మర్థయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 17 || సూర్యేందు భౌమ బుధవాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిశత్-పరిశత్-ప్రధానాః | త్వద్దాసదాస చరమావధి దాసదాసాః శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 18 || తత్-పాదధూళి భరిత స్ఫురితోత్తమాంగాః స్వర్గాపవర్గ నిరపేక్ష నిజాంతరంగాః | కల్పాగమా కలనయా‌உ‌உకులతాం లభంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 19 || త్వద్గోపురాగ్ర శిఖరాణి నిరీక్షమాణాః స్వర్గాపవర్గ పదవీం పరమాం శ్రయంతః | మర్త్యా మనుష్య భువనే మతిమాశ్రయంతే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 20 || శ్రీ భూమినాయక దయాది గుణామృతాబ్దే దేవాదిదేవ జగదేక శరణ్యమూర్తే | శ్రీమన్ననంత గరుడాదిభి రర్చితాంఘ్రే శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్ || 2...