Posts

Showing posts from March, 2024
 మహిళా దినోత్సవ సందర్భముగా దేవీ కృపా అందరికీ చెందాలని "శివరాత్రి" నాడు గా పద్యాలు రచయిత.. మల్లాప్రగడ రామకృష్ణ  దిగంబరా శివా కపర్ది దివ్య తేజ శంభు మహా యుఘందరా భవా మహర్ది యుజ్వలా సుశాంతి మహా జగంబు లేలు నీలకంఠ జాగు రౌను కాంతి మహా యుగంబు లన్ని యీశ్వరేచ్చ యున్నతీ మనస్సు దేవీ నవీన దివ్యతేజ మాయ నాట్యమాడు నీదరిన్ గా నవీణ భవ్యమార్గ శక్తి నమ్మకమ్ము నీదరిన్ గా నివాసముండు మామదిన్ వినీల సంతసా ధరిన్ గా భవాని శక్తి యుక్తిగా శుభాలు పంచెడిది దేవీ భవాయ శంకరా శుభంగ దేవరా సుమంగళా ధరిన్ గా శివాయ గొల్చెదన్ మనోవశీకరా నవాత్మ  యోగా   శివాభ్యు వైభవమ్ముగాను శీఘ్రమే వినమ్ర యోగా భవాని భాగ్యమే సమర్ధ బంధమే సుఖమ్ము దేవీ నమస్కరించినమ్మ నన్ను  గాంచుమా మనస్సు గన్ నీ సమాధనమ్ముగాను నేను సాధనే యశస్సు గన్ నీ ప్రమాణ సేవలక్ష్యమేను ప్రాభవమ్ము గాను మౌనీ సమాన వాక్కు దీక్ష ధక్ష సామరస్య నిష్ట దేవీ వికాస మందునే సుభాంగి విశ్వమాయమార్చు టే స్వే చ్ఛకోరుటే విధానపర్వ చక్రమై సమాజ సేవా స్వకీర్తి పొందుటే ను బేల స్వర్ణమవ్వుటేను ప్రేమా  ప్రకాశ లక్ష్యమై స్వకార్య ప్రాభ వమ్ము గాను దేవీ ఫలాలు నిండుగాను పొందు ఫా ల...