***


Mukesh Mandal
1. స్త్రీ మూర్తులకి ఇవి అవసరం, 2. కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.3. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు,  4. ఓంనమోనారాయణాయ -  అష్టాక్షరి, 5.  మౌనం...మహా భాగ్యం 6. 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏,  7. ముస్లిం లేదా క్రైస్తవ జనాభా,8. ఇంటికి దీపం ఇల్లాలు
9. ఆరోగ్య సమస్య,10. కృష్ణ లీల
 
--(())--

1. స్త్రీ మూర్తులకి ఇవి అవసరం

1.స్నానం చేసే నీటిలో అప్పుడప్పుడు కాస్త రాళ్ళ ఉప్పు హాఫ్ స్పూన్ వేసుకుని స్నానం చేస్తే దిష్టి పోతుంది.

2. బయటకు వెళ్లే ముందు ఛాతీ పైన చిన్న కాటుక కనపడకుండా పెట్టుకుంటే ఎదురు దిష్టి తగలదు..

3.అరికాలు లో కాటుక కానీ కాస్త ఒక డ్రాప్ కొబ్బరి నూనె కానీ రాసుకుంటే మీ వెంట వెళ్లిన చోట నెగటివ్ పవర్ వెంట రాదు..

4.తల స్నానం చేశాక వారానికి ఒక సారి అయినా తల వెంట్రుకలుకు సాంబ్రాణి వేసుకోవాలి ఆడవాళ్లపైన పడే చెడు దృష్టి అంతా వెంట్రుకలను అంటి ఉంటుంది అది పోతుంది..

5.అష్టమి, అమావాస్య, ఆదివారం ఇలాంటి రోజుల్లో కచ్చితంగా దుర్గా స్త్రోత్రం చదవడం దుర్గమ్మ గుడికి వెళ్లడం , బైరావుడిని తలుచుకుని నమస్కారం చేయడం మంచిది..

6. ఉదయం లేవగానే 21 సార్లు గం గణపతయే నమః అని తలుచుకుని పడక దిగాలి , నిత్యం రాత్రి వేళ హనుమాన్ చాలీసా కానీ లేదా 11 సార్లు ఓం నమఃశివాయ అని కానీ తలుచుకుని నిద్రపోతే మంచిది.

7.మీ జన్మ నక్షత్రం రోజు మీ ఇంటి దేవుడు ఎవరో ఆ గుడికి వెళ్లి అర్చన చేసుకోవాలి ఉదా: వెంకటేశ్వర స్వామి అయితే మీ జన్మ నక్షత్రం రోజు కచ్చితంగా దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి అర్చన చేసి రావాలి.

8.తలకు నూనె పెట్టుకోవడం లేదు చాలా మంది అలా డ్రై గా ఉంచకుండా తల లో ఎదో ఒక చోట చుక్క నూనె అయినా రాసుకోవాలి.

9.ఇంటి విషయాలు గట్టిగా మాట్లాడ కూడదు కొత్తవారికి కష్టాలు చెప్పుకో కూడదు పరిచయం లేని వారిని సహాయం కొరకూడదు..

10. పండగ రోజుల్లో సెలవు దినాల్లో, కనీసం శుక్రవారం రోజు అయినా పాదాలకు పసుపు పూసుకోవాలి..మంగళవారం రోజుమోహనికి పసుపు రాసుకుంటే చెడు దృష్టి పడదు..

11.కుటుంబ సభ్యులు దగ్గర  ఏది దాపరికం ఉండకూడదు..


12. అతి చనువు ఎప్పటికీ ప్రమాదమే, మొండి ధైర్యం మొదటికే మోసం. ఇవన్నీ పెద్దవాళ్ళు కాలం నుండి వస్తున్న పద్దతులు .

13. నిత్య దీపారాధన అలవాటు చేసుకోవాలి , అమంగళం పలక కూడదు..పొలాలు బీడు ప్రాంతంలో ఏదైనా దొరికి న వస్తువులు తెచ్చి దాచ కూడదు కొన్ని మంత్రించి దాచినవి ఉంటుంది..

14. గొరోజనం వశీకరణకువాడుతారు మీకు తెలియని  కొత్త వారి నుండి  మాంత్రికులు తాంత్రికులు నుండి చేతికి ఏది నేరుగా తీసుకోకూడదు.

15 చీకటి పడ్డాక ఒంటరిగా బయటకు వెళ్ళాలి అంటే తోడు లేకుండా వెళ్ల కూడదు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతంలో  ఒంటరిగా పగలు కూడా తిరగకూడదు ముఖ్యంగా వెంట్రుకలు విరబోసుకుని తిరగకూడదు...#


--(())--

2. కాశీలోని కొన్ని వింతలు..విశేషాలు.

1. కాశీలో గ్రద్దలు ఎగరవు, గోవులు పొడవవు, బల్లులు అరవవు, శవాలు కంపుకొట్టవు, కాశీలో మరణించిన ప్రతి జీవి కుడి చెవి పైకి లేచి ఉంటుంది.

2. కాశీలో మందిరం చుట్టూ అనేక చిన్న తోవ సందులు కలిగి అట్టి సందులు అనేక వలయాకారాల్లో చుట్టినట్టు ఉండి ఒక పద్మవ్యూహం లాగా కొత్త వారికీ జాడ దొరకకుండా ఉంటుంది.

3. కానీ పూర్వం ఇక్కడ అనేక సుందర వనాలు, పూలచెట్ల మధ్య ఉన్న మందిరాన్ని విదేశీ దండ యాత్రికుల దాడుల నుండి కాపాడుకోవడానికి ప్రజలంతా గుడి చుట్టూ పెద్ద పెద్ద బంగళాలు కట్టి శత్రు సైనికులకు దారి లేకుండా చేసినారు.

4. అనేక దేశాల నుండి పెద్ద పెద్ద శాస్త్ర వేత్తలు వచ్చి కాశీి లో అనేక రీసెర్చ్ లు జరిపి ఆశ్చర్యపోయ్యారు.

5. అస్సలు ఈ కాస్మోర్స్ ఎక్కడి నిండి వస్తున్నాయి?

6. అప్పటి పూర్వికులు శక్తి చలనం వున్న చోటల్లా మందిరాలు నిర్మించారు.

7. అంత పరిజ్ఞానం ఆ రోజుల్లో వారికీ ఎక్కడిది అని ఆశ్చర్యానికి గురైనారు.

8. కాశీి విశ్వేశ్వరునికి శవభస్మలేపనంతో పూజ ప్రారంభిస్తారు.

9. కాశీలోని పరాన్న భుక్తేశ్వరుణ్ణి దర్శిస్తే జీవికి పరుల అన్నం తిన్న ఋణం నుండి ముక్తి లభిస్తుంది.

10. కాశీ క్షేత్రంలో పుణ్యం చేస్తే కోటి రెట్ల ఫలితం ఉంటుంది; పాపం చేసినా కోటి రెట్ల పాపం అంటుతుంది.

11. విశ్వనాథుణ్ణి అభిషేకించిన తరవాత చేతి రేఖలు మారిపోతాయి.

12. ఇక్కడి శక్తి పీఠం విశాలాక్షి అమ్మవారు జగత్ అంతటికీ అన్నం పెట్టే అన్నపూర్ణ దేవి నివాస స్థలం కాశి.

13. ప్రపంచంలోని అన్ని భాషలకు తల్లి అయిన అతి ప్రాచీన సంస్కృత పీఠం కాశీిలోనే వున్నది.

3. కాశీలో గంగమ్మ తీరాన 84 ఘాట్లు వున్నాయి......

ఇందులో దేవతలు, ఋషులు, రాజుల తో పాటు ఎందరో తమ తపశ్శక్తితో నిర్మించినవి ఎన్నో వున్నాయి. అందులో కొన్ని :

1) దశాశ్వమేధ ఘాట్:
బ్రహ్మ దేవుడు 10 సార్లు అశ్వమేధ యాగం చేసినది ఇక్కడే. రోజూ సాయకాలం విశేషమైన గంగా హారతి జరుగుతున్నది.

2) ప్రయాగ్ ఘాట్:
ఇక్కడ భూగర్భంలో గంగతో యమునా,సరస్వతిలు కలుస్తాయి.

3) సోమేశ్వర్ ఘాట్:
చంద్రుని చేత నిర్మితమైనది.

4) మీర్ ఘాట్:
సతీదేవీ కన్ను పడిన స్థలం. విశాలాక్షి దేవి శక్తి పీఠం.
ఇక్కడే యముడు ప్రతిష్టించిన లింగం ఉంటుంది.

5) నేపాలీ ఘాట్:
పశుపతి నాథ్ మందిరం బంగారు కలశంతో నేపాల్ రాజు కట్టినాడు.

6) మణి కర్ణికా ఘాట్:
ఇది కాశీలో మొట్ట మొదటిది. దీనిని విష్ణు దేవుడు స్వయంగా సుదర్శన చక్రంతో తవ్వి నిర్మించాడు. ఇక్కడ సకల దేవతలు స్నానం చేస్తారు ఇక్కడ గంగ నిర్మలంగా పారుతుంది. ఇక్కడ మధ్యాహ్నం సమయంలో ఎవరైనా సుచేల స్నానం చేస్తే వారికి జన్మ జన్మల పాపాలు తొలిగి పోతాయి. జీవికి ఎంత పుణ్యం ప్రాప్తిస్తుందో చతుర్ ముఖ బ్రహ్మ దేవుడు కూడా వర్ణించలేడట.

7) విష్వేవర్ ఘాట్:
ఇప్పుడు సింధియా ఘాట్ అంటారు. ఇక్కడే అహల్యా బాయి తప్పసు చేసింది. ఇక్కడ స్నానం చేసే బిందు మాధవుణ్ణి దర్శిస్తారు.

8) పంచ గంగా ఘాట్:
ఇక్కడే భూగర్భం నుండి గంగలో 5 నదులు కలుస్తాయి.

9) గాయ్ ఘాట్:
గోపూజ జరుగుతున్నది.

10) తులసి ఘాట్:
తులసి దాస్ సాధన చేసి రామాచరిత మానస్ లిఖించమని శివుని ఆదేశం పొందినది.

11) హనుమాన్ ఘాట్:
ఇక్కడ జరిగే రామ కథ వినడానికి హనుమంతుడు వస్తుంటాడు. ఇక్కడే సూర్యుడు తపస్సు చేసి అనేక శక్తులు పొందిన లోలార్క్ కుండం వున్నది
ఇక్కడే శ్రీ వల్లభాచార్యులు జన్మించారు.

12) అస్సి ఘాట్:
పూర్వం దుర్గా దేవి శుంభ, నిశుంభ అను రాక్షసులను చంపి అట్టి ఖడ్గంను వెయ్యడం వల్ల ఇక్కడ ఒక తీర్థం ఉద్బవించింది.

13) హరిశ్చంద్ర ఘాట్:
సర్వం పోగొట్టుకొని హరిశ్చంద్రుడు ఇక్కడ శవ దహన కూలీగా పని చేసి దైవ పరీక్షలో నెగ్గి తన రాజ్యాన్ని పొందినాడు. నేటికి ఇక్కడ నిత్యం చితి కాలుతూ ఉంటుంది...

14) మానస సరోవర్ ఘాట్:
ఇక్కడ కైలాసపర్వతం నుండి భూగర్భ జలధార కలుస్తున్నది.
ఇక్కడ స్నానం చేస్తే కైలాస పర్వతం చుట్టిన పుణ్యం లభిస్తున్నది.

15) నారద ఘాట్:
నారదుడు లింగం స్థాపించాడు.

16)చౌతస్సి ఘాట్:
ఇక్కడే స్కంధపురాణం ప్రకారం ఇక్కడ 64 యోగినిలు తపస్సు చేసినారు.
ఇది దత్తాత్రేయునికి ప్రీతి గల స్థలం... ఇక్కడ స్నానం చేస్తే పాపాలు తొలిగి 64 యోగినుల శక్తులు ప్రాప్తిస్తాయి.

17) రానా మహల్ ఘాట్:
ఇక్కడే పూర్వం బ్రహ్మ దేవుడు సృష్టి కార్యంలో కలిగే విఘ్నాలను తొలగించమని వక్రతుండ వినాయకుణ్ణి తపస్సు చేసి ప్రసన్నుణ్ణి చేసుకున్నాడు.

18)అహిల్యా బాయి ఘాట్
ఈమె కారణంగానే మనం ఈరోజు కాశీ
విశ్వనాథుణ్ణి దర్శిస్తున్నాము.

🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶🧶

కాశీలోని గంగా నది ప్రవాహంలో అనేక ఘాట్ల దగ్గర ఉద్భవించే తీర్థాలు కలిసి ఉంటాయి.

పూర్వం కాశీలో దేవతలు ఋషులు రాజులూ నిర్మించిన అనేక మందిరాలు కట్టడాలు వనాల మధ్య విశ్వనాథుని మందిరం ఎంతో వైభవోపేతంగా వెలుగొందింది.

కానీ మహమ్మదీయ దండ యాత్రికులు కాశీని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసి ధ్వంసం చేసిన తరవాతి కాశిని మనం చూస్తున్నాము.

విశ్వనాథ, బిందు మాధవ తో పాటు ఎన్నో అనేక మందిరాలను కూల్చి మసీదులు కట్టినారు.

నేటికీ విశ్వనాథ మందిరంలో నంది, మసీదు వైపు గల కూల్చ బడ్డ మందిరం వైపు చూస్తోంది.

అక్కడే శివుడు త్రిశూలం తో త్రవ్విన జ్ఞానవాపి తీర్థం బావి ఉంటుంది.

ఈరోజు మనం దర్శించే విశ్వనాథ మందిర అసలు మందిరానికి పక్కన ఇండోర్ రాణి శ్రీ అహల్యా బాయి హోల్కర్ గారు కట్టించారు

            🙏🙏 కాశీ స్మరణం సదా మోక్షకారకం 🙏🙏
 
4. ఓంనమోనారాయణాయ  
                  ⚘అష్టాక్షరి⚘
భక్తి సంప్రదాయంలో- పంచాక్షరి, అష్టాక్షరి మంత్రాలు ఉదాత్తమైనవి.

 ‘ఓం నమో నారాయణాయ’

అనేది అష్టాక్షరి మంత్రం. నారాయణ స్వరూపాన్ని తనలో ఇముడ్చుకున్న మంత్రం. నారాయణుడు అంటే నీటిలో నివసించేవాడని అర్థం.

ఆయన సర్వవ్యాపి అయిన పరమాత్మ. ‘ఓమ్‌’ సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమైన బీజాక్షరం. దీన్ని ‘ప్రణవం’గా పిలుస్తారు. నిత్య శుద్ధమైన బీజాక్షరం ఇది.

అకార, ఉకార, మకారాలతో కూడిన ఓంకారం వేదాల్లోనూ వ్యాపించి ఉంది. ఓంకారం సర్వ శుభదాయకమని రుషులు బోధించారు. ఓంకారం సకలార్థ సాధకం. క్షరం కానిది అక్షరం.

‘న’కారం అన్ని ప్రాణాలకూ మూలం శ్రీహరి అని చెబుతుంది. శరీరం ప్రాపంచిక సుఖాలనే కోరుకుంటుందని; మనం చేసే కర్మను బట్టి పుట్టుక, చావు ఉంటాయని పురాణ గాథలు చెబుతాయి.

పరమాత్ముడే అన్నింటికీ మూల కారణమని, ‘న’కారం అంటే నాశనమని వివరిస్తాయి. సజ్జనుల్ని హింసించే రాక్షసులను సంహరించడాన్ని నకారం సూచిస్తుంది.

‘మో’ అంటే మోహన రూపుడు. రుషుల్ని, యోగుల్ని, భక్తుల్ని ఆయన సమ్మోహపరిచేవాడు. మోహాన్ని నాశనం చేసేవాడనీ అర్థం చెప్పవచ్చు.

‘న’ అంటే నారాయణుడు. ఆయనను నరసింహావతారానికి సంకేతంగా పరిగణిస్తారు. నరసింహుడు శత్రు భయంకరుడు.

అనంతర బీజాక్షరం ‘రా’కారం. రమింపజేసేవాడు రామచంద్రుడు. ఆయన తనను సేవించేవారిపై చల్లని వెన్నెల ప్రసరింపజేసేవాడు. రఘుకుల తిలకుడు, రమ్య గుణధాముడు శ్రీరాముడే!

‘య’కారం యజ్ఞానికి సంకేత రూపం. శ్రీహరి యజ్ఞ స్వరూపుడు. ఆ మహావిష్ణువు ధరించిన అనేక అవతారాల్లో ‘యజ్ఞావతారం’ ఒకటి.

‘ణ’ కారాన్ని అనేక అభీష్టాల్ని నెరవేర్చే బీజాక్షరంగా భావిస్తారు.

చివరి అక్షరం ‘య’ కారం. ఇది యజ్ఞ కర్తను, యజ్ఞ భర్తను సూచించేది. యజ్ఞ కర్త లోకహితాన్ని కోరి యజ్ఞం చేస్తే, ఆ యజ్ఞ ఫల స్వీకర్త మహావిష్ణువే!

భక్తులపై విష్ణుదేవుడి కరుణా కటాక్ష వీక్షణాలు ప్రసరించాలంటే, అష్టాక్షరి మంత్రంతో స్తుతించాలని పురాణగాథలు చెబుతాయి.

ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి సులభ మార్గంలో రూపొందించిన జప విధానం ఇది. ఆపదల్లో ఉన్నవారికి, అజ్ఞానంలో మునిగినవారికి విష్ణు నామమే దివ్యమైన ఔషధమని, ఆధారమని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు.

స్వామికి ప్రీతిపాత్రులు కావడానికి, ఆధ్యాత్మిక చింతనతో ప్రశాంత జీవనం గడపడానికి అష్టాక్షరి మంత్రాన్ని ఓ సాధనంగా పరిగణిస్తారు!
#ఓంనమోనారాయణాయ

5.  మౌనం...మహా భాగ్యం

🍁🍁🍁🍁

రోజూ ఒక్క అరగంట మౌనంగా ఉంటే చాలు చక్కటి శారీరక మానసిక ఆరోగ్యం మీ సొంతమవ్వటమే కాదు-మీ ఆశలు ,ఆశయాలు, కలలు, కోరికలు అన్ని నెరవేరుతాయి" అని చెబితే నమ్మగలరా?
నమ్మలేం కదూ? కాని ఇది నిజం. అదెలా సాధ్యం? ప్రయత్నిస్తే తెలుస్తుంది ఎలా సాధ్యమో?

ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరుకు ఎంత సేపు మనం మాట్లాడతాం?
ఎప్పుడైనా లెక్కేశారా?
పోనీ ఎంత సేపు మౌనంగా ఉంటాం?
ఒక్కళ్ళు ఇంట్లో ఉంటే మౌనంగా ఉంటాం కదా?
అప్పుడు ఎవరితో మాట్లాడతాం అంటారా?

దానికి నిపుణుల సమాధానం ఏంటో చూద్దాం. మౌనంగా ఉండటమంటే ఇంట్లో పనులు చేస్తూ,  లేదా ఏ టి.వి లోని కార్యక్రమాన్ని చూస్తూ, కంప్యూటర్ ముందు కూర్చుని ఇంటర్నెట్  బ్రౌజ్ చేస్తూ ఇది కాదు మౌనమంటే. అచ్చంగా మౌనంగా ఉండటం -
ఈ పనులు అన్నీ చేస్తున్నపుడు మన నోరు మాట్లాడక పోయినా, మనసు అలోచనలు పరుగులు పెడుతూనే ఉంటాయి. అవి మనల్ని మన నుంచి వేరుగా ఉంచుతాయ.

అదే కళ్ళుమూసుకుని మాటని, మనసుని మౌనంలోకి జార్చామనుకోండి...
ఓ పదినిమిషాలు చాలు..
కళ్ళు తెరిచాకా చూస్తే... హాయిగా ఉంటుందిట.
మౌనం మనకి మనల్ని దగ్గర చేస్తుంది.
రోజంతా ఎవరెవరితోనో మాటలు, వాదనలు, కోపాలు,  అరుపులు... అక్కడితో అయిపోతుందా?
అవన్నీ మనసులో చేరి ఆలోచనలుగా మారి ఉక్కిరి బిక్కిరి చేస్తాయి.
వదిలించుకోవటం ఎలా?
సింపుల్. కాసేపు మౌనంగా కళ్ళు మూసుకోవటమే దాన్ని ధ్యానమనండి, మెడిటేషన్, ప్రాణామాయం... ఎదైనా కావచ్చు  ఏకాగ్రతగా శ్వాసపై ధ్యాస పెట్టగలిగితే చాలు
అ తరువాత అంతకు ముందు వరకు ఉన్న చికాకు, ఇట్టే మాయమవుతుంది.
అంతేకాదు మౌనంగా ఉండటం వల్ల మాటలు చక్కగా వస్తాయి. ఎలా అంటారా?
మౌనం మనల్ని అంతర్ముఖులని చేస్తుంది.
దాంతో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆత్మవిశ్వాసం ఉన్న మనిషి మాటలు ఎప్పుడు సూటిగా, స్పస్టంగా ఉంటాయి. బెరుకు, బెదురు అనవసరమైన కబుర్లు ఏవీ ఉండవు. అవి ఎదుట వ్యక్తులకు మనపై నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచుతుంది. ఆచి తూచి మాట్లాడటం చేతకానితనం కానేకాదు. తనపై తన ఆలోచనలపై తనకున్న పట్టును తెలియచేస్తుంది.
చేజారిన కాలం, పెదవి దాటినా పలుకు" వెనక్కి రావు. అందుకే వాటిని ఎంత జాగ్రత్తగా ఉపయోగించుకోవాలో తెలిసి తీరాలి ఉదయం లేచిన దగ్గుర్నుంచి అన్ని రకాల అనుభూతులు, భావపరంపరాలు మనల్ని పట్టి ఆపేస్తుంటాయి.
వాటి ప్రభావం మనస్సు పై పడుతుంది. ఒత్తిడి, చికాకు మొదలవుతుంది.
అవి మన మాటలపై, చేతలపై ప్రభావాన్ని చూపిస్తాయి. ఫలితంగా మానవ సంబంధాలు కోపతాపాలు, ఆరోపణల మధ్య ఇరుక్కుంటాయి. తిరిగి వాటి ప్రభావం మన మనస్సుపై..
ఇలా ఓ చక్రం తిరిగినట్టు ఒకదాని వలన మరొకటి. ఈ చక్రాన్ని ఆపే అవకాశం మన చేతుల్లోనే వుంది.  అదే" మౌనం".  ఆ మౌనం లో ఏ అలోచనలు ఉండకూడదు.
ప్రశాంతంగా మనసుతో మమేకమై , ఓ పదినిమిషాలు అయినా ఉండగలిగితే చాలు.
ఫలితం ఏమిటన్నది  చెప్పటం ఎందుకు, మీరే తెలుసుకోండి. ...

🍁🍁🍁🍁
6. 🙏 శ్రీ గురుభ్యోనమః 🙏

నీ విధ్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించు. నీ మనసును మాత్రం ఆ పరమాత్మునిపైనే నిలకడగా ఉంచి సాధనచెయ్యి. "

నీ భార్యాబిడ్డలతో జీవనం సాగించు. వాళ్ళు నీకెంతో ప్రియాతిప్రియమైనవాళ్ళుగానే వ్యవహరించు. నీ అంతరంగంలో మాత్రం వాళ్ళు నీకేమీ కానట్టు భావించు.

ఒక ధనికుడి ఇంట్లో పనిమనిషి అన్ని పనుల్నీ అంకితభావంతో చేస్తుంది. ఆమె దృష్టి మాత్రం తన ఇంటిపైనే ఉంటుంది. తన యజమాని పిల్లలకు అన్ని సేవలూ చేస్తుంది. తన కన్నబిడ్డలన్నంత మమకారంతో వారిని సాకుతుంది. 'నా బాబువి కదూ, నా తల్లివి కదూ' అని వాళ్ళను ప్రేమగా పిలుస్తూ తన చేత్తో ప్రియకూమార అని తినిపిస్తుంది. కాని, ఆమెకు తెలుసు- ఆ పిల్లలెవరూ తనవాళ్ళు కాదని.

తాబేలు నీళ్ళల్లో ఈదుకుంటూ పోతున్నా దాని మనస్సంతా గట్టుమీదే, తాను భద్రంగా అక్కడ దాచుకున్న గుడ్ల మీదే ఉంటుంది.

అలాగే నీ ప్రాపంచిక కర్మలన్నీ నిర్విఘ్నంగా సాగనియ్యి. నీ మనసును మాత్రం ఆ పరమాత్ముడిపైనే లగ్నం చెయ్యి.

🌷 ఈ రోజు మంచి మాట 🌷

మనిషి చనిపోయేటప్పుడు ఆస్తిపాస్తులు గాని,అన్నాతమ్ములు గాని, బార్యపిల్లలు గాని అవేవి వారి వెంటరావు..చుట్టలు,స్నేహితులు నిన్ను సాగనంపే దాకే ఉంటారు.చేసిన పాపం-పుణ్యం మాత్రమే నీ వెంట వస్తాయి..కాబట్టి నలుగురుకి నువ్వు ఉపయోగపడి , నీ జీవితాన్ని ఒక అర్ధం కల్పించుకొని సార్ధకం చేసుకో..
......
సముద్రం అన్నది అందరికీ ఒక్కటే...
కానీ,

దానిలో కొందరికి ముత్యాలు దొరుకుతాయి...
దానిలో కొందరికి చేపలు దొరుకుతాయి...
మరికొందరు వట్టి తడిసిన కాళ్ళతో బయటపడతారు...

ఈ జీవితమూ,ఈ ప్రపంచమూ అంతే...
✍మనం దేని
 కోసం ప్రయత్నిస్తే అదే మనకు లభ్యమవుతుంది...#దేవుళ్ళు ]
🙏🙏🙏🌹🌹🌹 👌🙏🙏🙏🌷




7. ముస్లిం లేదా క్రైస్తవ జనాభా
 
ముస్లిం లేదా క్రైస్తవ జనాభా 65 శాతానికి పైగా ఉన్న ఒక అసెంబ్లీ లేదా లోక్సభ నియోజకవర్గానికి పేరు పెట్టగలరా.... ?

అక్కడ నుండి హిందూ ఎమ్మెల్యే లేదా ఎంపి ఎన్నుకోబడతారా....?

భారతదేశం లౌకిక దేశం అని మీరు ఇప్పటికీ విశ్వసిస్తే, మీరు అజ్ఞానంతో నిండిన సంపూర్ణ చీకటిలో జీవిస్తున్నారు.

లోక్‌సభలోని ముస్లిం ఎంపీల జాబితా మరియు వారి నియోజకవర్గాల జనాభా వివరాలు ఇక్కడ ఉన్నాయి: -

1. హైదరాబాద్ (ఓల్డ్ సిటీ) - 65% - ఎ. ఓవైసీ

2. బార్పేట (అస్సాం) - 70.74% - సిరాజుద్దీన్ అజ్మల్

3. ధూవారీ (అస్సాం) - 79.67% - బద్రుద్దీన్ అజ్మల్

4. అరియారియా (బీహార్) - 56.68% - తస్లిముద్దీన్

5. కతిహార్ (బీహార్) -54.85% ఎం-తారిక్ అన్వర్

6. ఖగాడియా (బీహార్) - 89.21% - మెహబూబ్ అలీ కైజర్

7. కిసంగంజ్ (బీహార్) - 67.89% - ముహమ్మద్ అస్రుల్ హక్

8. అనగంజ్ (జెకె) 97.99% -గబుబా ముఫ్తీ

9. బారాముల్లా (జెకె) - 95.15% - ముజాఫర్ హుస్సేన్ బేగ్

10. శ్రీనగర్ (జెకె) 96% - తేదీ అహ్మద్ కారా

11. మలపురం (కేరళ) - 70.20% - పైక్ కుంజలికుట్టి

12. పొన్నాని (కేరళ) - 59.85% - ముహమ్మద్ బషీర్

13. వయనాడ్ (కేరళ) - 49.48% - మి షాహ్నావాజ్

14. లక్షద్వీప్ - 96.58% - ముహమ్మద్ తీర్పు

15. రామనాథనాపురం (తమిళనాడు) - 77.39% hindu., 15. 37% muslim ఎం.పి. - అన్వర్ రాజా

16. బసిర్‌హాట్ - 79.46% hindus, 25.82% muslim - ఇద్రిస్ అలీ

17. బుర్ద్వాన్ - దుర్గాపూర్ (పశ్చిమ బెంగాల్) - 91.63% hindu, 6.34% muslim - ముంతాజ్ సంఘమిత్ర

18. మాల్డా సౌత్ (పశ్చిమ బెంగాల్) - 59%, అబూ హసెం ఖాన్

19. మాల్డా నార్త్ (పశ్చిమ బెంగాల్) - 53%, 46%, వెదర్ నూర్

20. ముర్షిదాబాద్ (పశ్చిమ బెంగాల్) - 66.27% - బద్రుడ్డోజా ఖాన్

21. రాయ్‌గంజ్ (పశ్చిమ బెంగాల్) - 65.13% hindus., 34.14% muslim - మహ్మద్ సలీం

22. ఉలుబేరియా (పశ్చిమ బెంగాల్) - 54.87% 44.79% ఎం, - సుల్తాన్ అహ్మద్

ఈ జాబితాను చదవడం ద్వారా, ఒక ముస్లింను హిందూ మెజారిటీ నియోజకవర్గం నుండి ఎన్నుకోవచ్చని మేము నిర్ధారించగలము,

కాని ముస్లిం మెజారిటీ నియోజకవర్గం నుండి హిందువును ఎన్నుకోలేము!

ఇది జగమెరిగిన సత్యం

వారు తమ మతాన్ని అగ్రస్థానంలో ఉంచుతున్నారనడానికి ఇంకేమీ రుజువు అవసరం లేదు.

హిందువులు దాని గురించి ఆలోచించి, తమకు ఓటు వేయడానికి సరియైన ధర్మం రక్షకుడుని ఎన్నుకోకపోతే
భారతదేశం కూడా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మరియు బంగ్లాదేశ్ లాంటి మారడం ఖాయం అందుకు అనేక ఉదాహరణలు మనకు కనబడుతున్నాయి.
--(())--

8. ఇంటికి దీపం ఇల్లాలు

ప్రేమకు ప్రతి రూపం ఇల్లాలు
పుట్టినింటికి మెట్టినింటికి వెల్గు నిచ్చేది ఇల్లాలు
 కోడలే అత్తింటికి అసలు కాంతి

                    
*కూతురా కోడలా ఎవరు ప్రధానం...???అనే ప్రశ్నకు 'కోడలే' అని సమాధానం చెపుతుంది ధర్మం ...!!!

*ఎందుకోతెలుసా...!!!

*చీర మార్చుకున్నంత సులవుగా ఇంటి పేరును మార్చుకోగలిగే అసాధారణ 'త్యాగశీలి' కోడలు...!!!

*కన్నవారు ఎంతటి ఉన్నతులైనా తన అభ్యన్నతిని అత్తవారింట్లో వెతుక్కునే 'గుణశీలి' కోడలు...!!!

*తండ్రికి పంచభక్ష్యాలు పెట్టగలిగే స్తోమత ఉన్నా భర్త పెట్టే పచ్చడిమెతుకుల్లోనే కమ్మటి రుచిని వెతుక్కోగల 'భాగ్యశీలి' కోడలు...!!!

*తాను మెట్టినింటి పట్టపురాణి. అయినా సరే ఒక దాసిలా అందరికీ సేవచేసి అలసిపోయి పచ్చిపుండులా మంచానికి ఒరిగి కష్టాన్ని మరచి మరునాడు ఉదయమే
"జీ హుజూర్" అంటూ అత్తింటి సేవకు సిద్ధమయ్యే 'శ్రమజీవి' కోడలు...!!!

*అందుకే కాఁబోలు సీతమ్మ అశోకవనంలో శోకిస్తున్నప్పుడు కూడా తమ వనవాసానికి కారణమైన మామ దశరథుడిని తక్కువ చేసి ఎన్నడూ మాట్లడలేదు,
పైగా మీరెవరని హనుమ అడిగిన ప్రశ్నకి దశరథుడి కోడలినని చెప్పిందే తప్ప జనకుడి బిడ్డనని చెప్పలేదు, ఇది ఉత్తమ కోడలియుక్క నిష్ఠ...!!!

*కుడికాలు పెట్టి కోడలు తన ఇంటిలోకి రాగానే, అమ్మకోసం బెంగపెట్టుకున్న పసివాడిలా ఎగిరిగంతులేస్తాడు ఆ కోడలి యొక్క మామ. ఎందుకోతెలుసా రేపట్నుంచి అందరికీ అన్నం పెట్టే అమ్మయే కోడలు...!!!

*కొడుకు పెళ్ళికోసం వేసిన పందిరి ఆకులపై కూర్చున్న పితృదేవతల కోసం "నాంది శ్రాద్ధం" పెట్టి, మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్పకోడలిని ఎంచుకున్నాను అని గర్వంతో చెపుతాడు మామయ్య.ఎందుకంటే కోడలే అత్తింటికి అసలు కాంతి...!!!

*పెళ్లి అయ్యాక ఏడుస్తున్న పెళ్లికూతురిని చూసి ఇప్పుడు నీకెవరు దిక్కు మీ నాన్నయా.? అని ఎవరయినా అడిగితే "న న" (కాదు కాదు) అంటుంది. పెంచి పెద్దచేసిన నాన్న ఇప్పుడు 'నన' అయ్యాడు.

మరి ఎవరు దిక్కు అంటే , చేయి పట్టుకున్న భర్తపేరును కూడా చెప్పక "మా...! మా...!  అయ్యా...!" అంటూ సమాధానమిస్తుంది. ఇదివిన్న పెళ్ళికొడుకు తండ్రికి మామయ్యా అని పిలిచినట్లనిపించి, ఎవడ్రా నాకోడలిని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు.ఇక అప్పట్నుంచి కోడలిని బిడ్డలా కాపాడతాడు మామయ్య...!!!

*ఏ ఇంట కొడలిని తక్కువ చేసి కూతురిని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది, ఎందుకోతెలుసా ...???
 కోడలే అత్తింటి గృహలక్ష్మి...!!!

                   --(())--

9. ఆరోగ్య సమస్య 

 ఒక చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రైవేటు ఆస్పత్రిల్లో వేలకు వేలు వసూలు చేసుకుని అరా కొర ట్రీట్మెంట్ చేసి పంపుతారు. అక్కడ బేరాలు ఉండవు. రిక్వెస్ట్ లు ఉండవు.  వాళ్ళు చెప్పింది ఫైనల్.  అయినా కూడా ఆ ఆసుపత్రిల ముఖ చిత్రాలను ఆ ఆకర్షణ కట్టడాల ఆకృతులను చూసి మళ్ళీ మళ్ళీ అలాంటి ఆస్పత్రిలకే వెళ్ళడానికి మన మిత్రులు చాలా మంది క్యూ లు కడుతున్నారు. ఆస్తులు అంతస్తులు బాగా ఉన్నవాళ్లు ఎంత డబ్బులైనా పెట్టగలరు. కానీ లేని వాళ్ళ పరిస్థితి ఏంటి?? అలాంటివారి కోసమే ఈ ఆయుర్వేద అమృతం.
ఎంతో మంది మిత్రులకి ఎన్నో ఆరోగ్య సమస్యల నుండి విముక్తిని ఇచ్చి వారి జీవితాల్లో కొత్త వెలుగుని నింపిన మా ఆయుర్వేద అమృతం రాష్ట్రం దాటి, దేశం దాటి ప్రపంచ నలుమూలలకి కూడా ప్రయాణం చేస్తోంది.ఇంతటి విజయానికి కారణమైన ప్రతి మిత్రునికి మిత్రురాలికి ఇవే మా అభినందనలు. మమ్మల్ని మరియు మా మందులని నమ్మి మా వద్ద మందులను తీసుకున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక పాదభివందనాలు. మావద్ద మందులను తీసుకున్న ప్రతి ఒక్కరికి మంచి ఫలితాలు లభించాయి. కొంతమందిలో శరీర స్వభావం దృష్ట్యా కొంత ఆలస్యంగా ఫలితాలు వస్తుంటాయి. మేము చెప్పిన నియమాలను తప్పకుండా పాటిస్తూ మా మందులను క్రమం తప్పకుండా మేము చెప్పిన సమయం వరకు ఎవరైతే వాడుతారో అలాంటివారికి తప్పకుండా అనుకున్న సమయం కంటే కూడా ముందుగా 100% ఫలితాన్ని పొందినారు. ఆయుర్వేదం అమ్మలాంటిది. నమ్మకంతో మా మందులను తీసుకుని వాడండి. మీ నమ్మకాన్ని 100% నిలబెట్టుకుంటాము.

1).  షుగర్,
2).  గ్యాస్ట్రిక్, అసిడిటీ,
3).  సయాటికా,
4).  ఆస్తమా, నెమ్ము,
5).  కిడ్నీ మరియు పిత్తాశయంలో రాళ్లు,
6).  కాళ్ళు, కీళ్లు,మోకాళ్ళు నొప్పులు,
7).  జుట్టు సమస్యలు,
8).  ముఖం మీద మచ్చలు, మొటిమలు, మంగు,
9).  అధిక బరువు,
10).థైరాయిడ్ (హైపో మరియు హైపర్)
11). జీర్ణ సమస్యలు,
12). నరాల బలహీనత,
13). సంతానలేమి,
14).వీర్యకణాల లోపం, ఆసక్తి లేకపోవడం, శీఘ్ర స్ఖలనం,
15). స్త్రీలలో PCOD మరియు PCOS సమస్యలు,
16). వక్షోజాల పెరుగుదల
17). వేరికోస్ వెయిన్
18). ఊబకాయం
19). పక్షవాతం( పెరాలసిస్)
20). పైల్స్, పిస్టులా

 పదిమందికి మంచి చేస్తే ఆ దేవుడు మనకు మంచి చేస్తాడు అనే నియమాన్ని నమ్మి ఎంతో బాధ్యతతో ఈ సర్వీస్ చేస్తున్నాము.
--(())--

10. కృష్ణ లీల
 
సాధు సమ్మత లక్ష్యసాధన సర్వదుష్కృత కృష్ణుడా
వేద రక్షక దుష్ట శిక్షక పాప నాశన కృష్ణుడా
పృథ్వి పోషక ధర్మ రక్షక యాగ రక్షక కృష్ణుడా 
చిద్విలాసక జన్మకారక దీక్షరక్షక కృషుడా

సాగరమ్మున మత్యమూర్తిగ నావలాగిన కృష్ణుడా
జాగ మంతయు ప్రాణ రక్షక జీవ పోషక కృష్ణుడా
యోగ శక్తిగ సృష్టి గాచియు సత్య రక్షక కృష్ణుడా
భాగ్య కల్పక భోగ కల్పక నిత్య కల్పక కృష్ణుడా 

కూర్మరూపుగ పృద్విమాతను రక్షచేయగ కృష్ణుడా
క్రూరకర్మలు ఏక రవ్వున అంచి వేసిన  కృషుడా
ఘోరమాయను బంధిచేసియు సర్వరక్షక కృష్ణుడా
పోరుసల్పియు రక్కసమ్ముల చంపివేసిన కృష్ణుడా

--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ