***10 స్టోరీస్
ఇవి ప్రాంజలి ప్రభ అందిస్తున్నది
ఇందులో 10 ఆధ్యా త్మిక కధలు చదవండి చదవమని చెప్పండి
02. తెలుగు రాష్ట్రాల్లో కి కరోనా ....నమోదు అయ్యిన కేసులు
👉🏻షేర్ చేయండిచదవండి.
కరోనా వైరస్ అంటే వ్ఏమిటి?ఎలా పుట్టింది?తీసుకోవాల్సిన జ్రాగర్తలు ఏమిటి?ఎలా వ్యాపిస్తుంది..పూర్తి సమాచారం మీ కోటిపల్లి కాలంలో
👉🏻కరోనా వైరస్ అంటే
✍తేమ వాతావరణం లో బాగా విస్తృతంగా వ్యాపిస్తూ తక్కువ కాలం జీవించే వైరస్ జీవులు
👉🏻ఎలా పుట్టింది
✍కొన్ని లక్షల ఏళ్లుగా ఈ వైరస్ పుడుతూ చచ్చి పోతూ ఉండేది మానవ శరీరంలో వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్న తరుణంలో శరీరాన్ని ఆవసంగా మార్చుకుంది.
👉🏻జ్రాగర్తలు ఎలా తీసుకోవాలి
✍శ్వాస ,ఉదర సంబంధిత భాగాలలో కరోనా వైరస్ ఎక్కువ వ్యాప్తి చెందుతుంది తద్వారా ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి శ్వాసనాళాలు దెబ్బతిని విపరీతంగా దగ్గు జ్వరం వాంతులు ద్వారా మనిషి చనిపోతున్నారు .
👉🏻కిడ్నీ లివర్ లు పాడయి రక్త స్రావం జరిగి మనిషి చనిపోతున్నారు
👉🏻తీసుకోవాల్సిన జ్రాగర్తలు
👉🏻ఈ వైరస్ నిర్ములనకి వ్యాక్సిన్స్ లేవు కనుక
👉🏻వేడి నీటిని మాత్రమే తీసుకోవాలి
👉🏻నిల్వ ఉన్న ఆహర పదార్థాలు తీసుకోకుండా ఉండాలి
👉🏻శ్వాస కోశాన్ని తేలిక చేసి ఊపిరి తిత్తులను శుభ్ర పరిచే మిరియాల పాలు,
అల్లం రసం ,శొంఠి పొడి ఆహారంలో తీసుకోవాలి
👉🏻తులసి ఆకులు నీటిని వాడటం ,వేప ఆకుల తోరణాలు ఇంటికి వేయడం వైరస్ వ్యాప్తిని కొంత వరకూ అడ్డుకోవచ్చు
👉🏻జనారణ్యా ములో వెళ్లే టప్పుడు ముక్కుకి మాస్క్ ధరించడం చిన్న పాటి వ్యాధి లక్షణాలు బయట పడితే వైద్య పరీక్షలు చేసుకోవడం మంచిది
👉🏻జ్రాగర్తలు సిల్లీగా ఉన్నా ప్రాణం పోతే రాదు మీ కోటిపల్లి కాలం సూచన
👉🏻కరోన ఫుట్టుక చైనా పరిస్థితి
✍రోజుకో అంతు పట్టని వ్యాధి మూల కారణం వైరస్ ఎబోలా,నిఫా,స్వైన్ ఫ్లూ,బర్ద్ ఫ్లూ,డెంగ్యూ,మలేరియా,...
కరోనా కొన్ని లక్షల ఏళ్లుగా ఈ వైరస్ లు మన చుట్టూ వాతావరణంలో పెరుగుతూనే ఉన్నాయి మరి కొత్తగా మనిషి శరీరంలోకి ఎలా చొరబడ్డాయి అంటే వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్న సమయంలో వైరస్ లకి శరీరం ఆవాసంగా మారి శరీరంలో ఒక ప్రదేశాన్ని అనువుగా మార్చుకుని తన ప్రయాణాన్ని కొనసాగించి విస్తరిస్తున్నాయి
✍మారుతున్న ఆహారపు అలవాట్లు జీవన విధానం మనిషి ప్రాణాలు తోడుస్తున్నాయి మన పూర్వీకులు వాతావరణం కి తగ్గట్టుగా జీవన విధానాన్ని ఏర్పాటు చేసి ఆహారపు అలవాట్లు కూడా పెట్టారు ఆధునిక సంసృతి సంప్రదాయం తో రోగాలతో నరకం చూస్తూ మరణిస్తున్నారు ప్రాణాలు తీసే కూల్ డ్రింక్స్ ,పిజ్జా, బర్గర్,మైదా పిండి,చక్కెర ,మసాలా నిలవ ఆహారాలు...ఇవే కరోనాకి కారణాలు వ్యాధి నిరోధకత కి కారణాలు
✍అసలు ప్రాచీన వైద్య విధానాలను, వివిధ రకాల ఆత్మ సంరక్షణ పోరాట పద్ధతులను చైనీయులకు నేర్పింది బోధిధర్ముడే అన్నదీ ముమ్మాటికీ సత్యమే.
ఆ మార్షల్ ఆర్ట్స్, ఆ సంప్రదాయ శాస్త్రీయ వైద్య విధానాలు పూర్తి స్థాయిలో భారత దేశానికి అందుతాయేమో అన్న భయంతో బోధిధర్ముడిని చైనీయులు హత్య చేసిన విషయమూ నిజమేనన్న విషయాన్ని మన చరిత్రకారులుకూడా ఒప్పుకున్నారు. ఇన్ని రకాల వైవిధ్యాలతో కూడిన సెవెన్త్ సెన్స్ సినిమా నవతరాలనికి తెలియని ఎన్నో చారిత్రక అంశాలను, సత్యాలను కళ్లకు కట్టింది.
✍చైనా ఇలా బయో వెపన్స్ ని తయారు చేసి భారత దేశంమీదికి వదిలేందుకు ప్రయత్నించిందన్నది చారిత్రక సత్యం. ఇప్పటికీ అలాంటి ప్రయత్నాలు ఆ దేశం చేస్తూనే ఉందన్నది ఇప్పుడు చైనాలో పుట్టిన కరోనా సంక్షోభం స్పష్టం చేస్తున్న అంశం. వూహాన్ ప్రాంతంలో జనంలోకి విపరీతంగా చొచ్చుకుపోయి మొత్తంగా చైనాని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ ఆ దేశస్తుల స్వయంకృతాపరాధమే అన్న విషయం కూడా ఇప్పుడు ఆధారాలతోసహా బయటపడింది.
✍ఒకరి నాశనం కోరితే మన వినాశనం కి బీజం అన్న సామెతను నిజం చేస్తూ బయో వెపన్స్ ద్వారా ఎవరినో నష్టపరిచేందుకు ప్రయత్నించిన చైనా ఇప్పుడు పూర్తిగా తను వేసుకున్న పథకంలో చిత్తైపోయి తనే పావుగా మారి పర్యవసానాలను పూర్తిగా అనుభవిస్తోంది. ఇది అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల విశ్లేషకులు, అనేక దర్యాప్తు సంస్థలు ఆధారాలను పరిశీలించిన తర్వాత బల్లగుద్ది చెబుతున్న మాట.
✍కెనడియన్ ల్యాబ్స్ నుంచి దొంగిలించబడిన కరోనా వైరస్ కిందటి ఏడాది కెనడా నుంచి వచ్చిన అనుమానాస్పదమైన స్మగుల్డ్ షిప్ మెంట్ ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే అందులో ఉన్నది ఏ విలువైన వస్తువో, వజ్రాలో, వైఢూర్యాలో లేక ఆఖరికి డ్రగ్సో కాదు. ఆ పార్సిల్ షిప్ మెంట్ లో ఉన్నది ప్రపంచాన్ని వణికించే సత్తా కలిగిన, ప్రస్తుతం చైనాను చేష్టలుడిగేలా చేసిన కరోనా వైరస్.
✍కెనడియన్ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు ఆ కరోనా వైరస్ ని చైనాకు పంపించారని విచారణలో తేలింది. ఈ ప్రాణాంతకమైన వైరస్ ని ఉపయోగించి తయారు చేసిన బయో వెపన్స్ సాయంతో భారత దేశాన్ని పూర్తి స్థాయిలో నాశనం చేయాలని చూస్తున్న చైనా కుయుక్తులు ఆధారాలతో సహా ఇప్పుడు బయటపడుతున్నాయి. భారత్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నంలో కరోనా వైరస్ తో ఆటలాడిన చైనా ఆ వైరస్ వల్ల ఇప్పుడు పూర్తిగా కుదేలయ్యిందన్నది ఎవరూ తోసి పుచ్చలేని వాస్తవం. వూహాన్ ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఈ సత్యాన్ని బలంగా కళ్లకు కడుతున్నాయి.
👉🏻8 ఏళ్ల క్రితం అరవై ఏళ్ల సౌదీ పౌరుడు జెడ్డాన్ లోని ఓ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. ఏడు రోజులుగా ఎడ తెరిపి లేకుండా జ్వరం, దగ్గు, తుమ్ములు, జలుబు, తలనొప్పి, ఊపిరి ఆడకపోవడం లాంటి లక్షణాలు వరసగా ఏడు రోజులపాటు ఆతన్ని పీడించాయి. అతనికి శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు, పొగతాగే అలవాటు అంతకు ముందు ఉన్న దాఖలాలు ఏం లేదు. కానీ ఆ వ్యక్తి హాస్పిటల్లో చేరిన సమయంలో ఈ లక్షణాలతో గిలగిల్లాడాడు.
✍అప్పుడు ఆ సౌదీ పౌరుడికి ఉన్న లక్షణాలనుబట్టి అతని ఊపిరితిత్తుల్లో ఉన్న కరోనా వైరస్ ని ఈజిప్షియెన్ వైరాలజిస్ట్ డాక్టర్ అలీ మొహమ్మద్ జకీ గుర్తించాడు. రోగికి అన్ని రకాలైన పరీక్షలు, అన్ని రకాలైన వైద్యాలు చేసి చూసిన జకీ అంతుచిక్కని ఈ వ్యాధికి సంబంధించిన వివరాలను కనుగొనేందుకు రోటర్ డ్యామ్ లో ఉన్న ఎరాస్మస్ మెడికల్ సెంటర్ లో పనిచేస్తున్న లీడింగ్ వైరాలజిస్ట్ రాన్ పౌచర్ ని సంప్రదించాడు.
👉🏻జకీ పంపిన శాంపిల్ ని పరీక్షించిన ఫౌచర్ అందులో కరోనా వైరస్ ఉందని నిర్థారించాడు. అత్యాధునిక పరీక్షా పద్ధతుల్ని ఉపయోగించి ఫౌచర్ ఈ విషయాన్ని కనుగొని, నిర్థారించాడు. ఫౌచర్ ఆ వివాదాస్పదమైన శాంపిల్ ని విన్నిపెగ్ లోని కెనడా జాతీయ మైక్రో బయాలజీ లేబొరేటరీ లో పనిచేస్తున్న సైంటిఫిక్ డాక్టర్ ఫ్రాంక్ ప్లమ్మర్ కి పంపించాడు.
✍ఈ ల్యాబ్ లో పనిచేస్తున్న చైనా ఏజెంట్లు కరోనా వైరస్ శాంపిల్ ని దొంగిలించి దాన్ని రహస్యంగా చైనాకు పంపించారు. తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన షిప్ మెంట్ పార్సిల్ ని క్షుణ్ణంగా తనిఖీచేసి పరిశీలిస్తే అది కరోనా వైరస్ అన్న విషయం బయటపడింది.
✍ప్రపంచ దేశాల్ని నాశనం చేయాలని చూసిన
చైనాకు ప్రాంణాంతకమైన వైరస్ ని సేకరించాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆదినుంచీ కుట్రలు, కుయుక్తులకు పెట్టింది పేరైన అమానుషమైన చర్యలకు పేరుపొందిన చైనా దేశస్తులు, నేతలు బయో ఆయుధాలను తయారుచేసి భారత్ తో పాటుగా వివిధ దేశాలపై ప్రయోగించి ప్రపంచవ్యాప్తంగా అరాచకాన్ని సృష్టించాలని చేసిన కుట్ర ప్రపంచానికి వెల్లడయ్యింది.
✍ఇనిస్టిట్యూట్ ఆప్ మిలట్రీ వెటర్నరీ, అకాడమీ ఆఫ్ మిలట్రీ మెడికల్ సైన్సెస్ – ఛుంగ్ చున్, సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ – చెంగ్ డూ మిలట్రీ రీజియన్, వూహాన్ ఇనిస్టిట్యూట్ ఆప్ వైరాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – హుబీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ మైక్రోబయాలజీ, చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ – బీజింగ్ డాక్టర్ జియాంగుయో కియూతో కలిసి ప్రపంచాన్ని వణికించిన ఎబోలా వైరస్ ని ఖండాంతరాలు దాటించడంలో పూర్తి స్థాయిలో సహాయం చేసినట్టు అంతర్జాతీయ దర్యాప్తు సంస్థలకు అందిన సమాచారం.
👉🏻కేవలం ఎబోలాతో మాత్రమే సరిపెట్టుకోకుండా ప్రపంచాన్ని వణికించగల, తమ గుప్పెట్లో పెట్టుకోగల సామర్థ్యం కలిగిన అనేక రకాలైన వైరస్ లను సేకరించి, సృష్టించి వాటి సాయంతో బయో ఆయుధాలను తయారుచేసి దొడ్డిదారిలో లబ్ధి పొందాలని 👉🏻చైనా ప్రభుత్వం చూస్తోందన్నది అక్షర సత్యం ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ దర్యాప్తు సంస్థల పరిశోధన ల్లో తేలిన పక్కా సమాచారం.
--(())--
03. శ్రీరమణీయం -(454)
🕉🌞🌎🌙🌟🚩
"సంతోషం, ఆనందం, అనుగ్రహం గురించి తెలుసుకోవాలని ఉంది !?"
మనం క్రియాతో పొందే శాంతి సంతోషం అయితే, క్రియ లేకుండా పొందే సంతోషం పేరు ఆనందం. మనం ఏ క్రియనైనా ఒక అనుభవం కోసమే కోరుకుంటాం. కానీ ఏ క్రియతో పనిలేకుండా అలాంటి అనుభవం ఇవ్వటం గురువు చేసేపని. ఒక పని తర్వాత కలిగే ఫలం భావంగా మనలో మిగిలిపోతుంది. ఆ పని లేకుండానే గురువు దాని ఫలాన్ని అందిస్తారు. సహనం, సద్గుణాల వంటి అభ్యాసాదులు మనని గమ్యానికి చేరుస్తాయి. ఇక గురువు అనుగ్రహం అనేది పని పూర్తికావటంలో లేదు. అసలా పని మొదలు పెట్టాలన్న సంకల్పమే గురుఅనుగ్రహంతో లభించింది. మన సాధన, అభ్యాసం అన్నీ గురువు అనుగ్రహాలే. దేవుడికి దండం పెట్టాలనిపించటం, మంత్రం జపించాలనిపించటం, శాంతితో దివ్యజీవనం సాగించాలనిపించటం, ఆత్మదర్శనం కావాలనిపించటం అన్నీ గురువు అనుగ్రహములో భాగాలే !
{ఆధార గ్రంథం : "శ్రీరమణీయం"}
_'అవసరం లేని ఆలోచనతోనే అశాంతి !'-
04. [శ్రీ మూకశంకర విరచిత మూక పంచశతి
🔱 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన🔱
🌹 పాదారవిందశతకం-శ్లోకం:భావము - 24
▪▪▪▪▪▪▪▪▪▪▪
శ్లోకము:-
జగన్నేదం నేదం పరం ఇతి పరిత్యజ్య యతిభిః
కుశాగ్రీయ స్వాంతైః కుశలధిషణైః శాస్త్రసరణౌ |
గవేష్యం కామాక్షీ ధ్రువ మకృతకానాం గిరిసుతే
గిరా మైదంపర్యం తవచరణ మాహాత్మ్య గరిమా ||24||
▪▪▪▪▪▪▪▪▪▪▪
***********
భావము:
శాస్త్రపద్దతిలో కుశాగ్రంలా చురుకైన సూక్ష్మబుద్దులుకల మేధావులైన యతులు ఈ
దృశ్యమైనది జగత్ కాదు. వేదములకు వాస్తవంగా అన్వేషాణీయం గిరిసుతయైన కామాక్షీదేవీ నీ దివ్య చరణముల మహిమాతిశయం మాత్రమే సుమా అని గ్రహించారు.
ఆ తల్లి పాదపద్మాలకు నమస్కరిస్తూ ...🙏🏼🙏🏼🙏🏼
***********🌹లోకాస్సమస్తా స్సుఖినోభవంతు*🌹]
05.
06. శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన
శివపార్వతుల కళ్యాణానికి వెళ్లిన ఓ ముసలి ముత్తయిదువ పక్కన కూర్చున్న పేరంటాలిలో గుసగుసగా ఓ మాట అంది .......
ఇదేం విడ్డూరం అమ్మాయ్ః పార్వతి ఎండకన్నెరుగని పిల్ల ........
పరమేశ్వరుడేమో ఎండలో ఎండిపోతూ వానలో తడిసిపోతూ శ్మశానాల్లో బతికే రకం
❗❗❗
✳ఆమె తనువంతా సుగంధ లేపనాలు ....
🔱అతడి శరీరమంతా బూడిద గీతలు .....
✳ఆమె చేతులకు పంకీలు ......
🔱అతడి చేతులకు పాము పిల్లలు ......
💢 ఎక్కడా పొంతనే లేదు 💢
చూస్తూ ఉండూ నాలుగు రోజులైతే
❇ పెళ్ళి పెటాకులవుతుంది అనింది❇
☝నాలుగు రోజులు కాదు ........ నాలుగు యుగాలు గడిచిపోయాయి .......
✴ ఆదిప్రేమికులు ఆదిదంపతులుగా ✴
♻ వర్ధిల్లుతూనే ఉన్నారు ♻
🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱
బయటికి కనిపించే రూపాన్ని కాదు
శివుడి అంతః సౌందర్యాన్ని చూసింది పార్వతి
⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛⚛
అగ్ని ముఖంబు పరాపరాత్మకమాత్మ

కాలంబు గతి రత్నగర్భ పథము
దర్శించుకుందా తల్లి కాబట్టే ఆ ప్రేమ అజరామరమైంది
అతడు విష్ణువు అయితే ఆమె లక్ష్మీ
అతడు సూర్యడైతే ఆమె నీడ
అతడు పదం అయితే ఆమె అర్థం
🍄🍄🍄🍄🍄🍄🍄🍄
అలా అని ఆ దంపతుల మధ్య విభేదాలు రాలేదా అంటే వచ్చాయి ఆ కాపురంలో సమస్యలు తలెత్తలేదా అంటే తలెత్తాయి ప్రతి సమస్య తర్వాత ఆ బంధం మరింత బలపడింది ప్రతి సంక్షోభం ముగిశాక ఒకరికి ఒకరు బాగా అర్థమయ్యారు
◾◾◾◾◾◾◾◾◾◾◾◾◾
ఏ ఆలుమగలైనా పట్టువిడుపుల పాఠాల్ని శివపార్వతుల నుంచే నేర్చబడుతుంది.
ఒకసారి శివుడు మాట చెల్లించుకుంటే మరోసారి పార్వతి పంతం నెగ్గించుకుంటుంది.
మధురలో అమ్మవారిదే పెత్తనం సందరేశ్వరుడు కేవలం మీనాక్షమ్మ మొగుడే
నైవేద్యాలు కూడా దొరసానమ్మకు నివేదించాకే దొరవారికి
అదే చిదంబరం లో నటరాజస్వామి మాటే శాసనం
శివకామసుందరి తలుపుచాటు ఇల్లాలు
🙏 శంభోశంకర హరహర🙏

08. అదృష్టవంతులు
. 🔥కోట్లు కూడ బెట్టి కడుపునిండా తినలేని వారి కంటే... కష్టాన్ని నమ్ముకుని...
🌾కడుపునిండా తినే వారే ఎంతో అదృష్టవంతులు.
😥మనం మనకోసం చేసేది మనతోనే అంతరించి పోతుంది.
😄ఇతరుల కోసం చేసేది శాశ్వతంగా నిలిచిపోతుంది.
😍ప్రేమ, స్నేహం నిజమైనవి అయితే...
ఎప్పుడూ దూరమై పోవు.
🥰ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగొచ్చి కలుసుకుంటాయి.
😁సంతోషం అనేది ఒకరి దగ్గర లాక్కునే వస్తువు కాదు.
🌹అభిమానంతో ప్రేమగా పంచేది.
🙏మంచి కోసం మనిషి మారాలి కానీ...
🤫అవకాశం కోసం తన రంగులు మార్చకూడదు.
🏠నివసించే ఇంటిని మారుస్తాడు...
🛵నడిపించే వాహనాన్ని మారుస్తాడు...
🤭మాట్లాడుతున్న ఫోన్ మారుస్తాడు...
🤔చివరికి స్నేహితుల్ని మారుస్తాడు...
😭అయినా దుఃఖం లోనే ఉంటాడు.
🤣ఎందుకంటే తనని తాను మార్చుకోలేడు గనక...
జై శ్రీ కృష్ణా.🌹🌹🌹🙏🙏🙏
--(())--
09. *మహా శివునికి ముగ్గురు కుమార్తెల కథ
🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺
శివుడు వినాయకుడి తల నరికేసినపుడు.....
భయంతో అశోకసుందరి ఉప్పులో దాగుందట.
🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷
🌺కార్తికేయుడు, వినాయకుడు, అయ్యప్ప..
ఈ ముగ్గురూ.. శివుడి కొడుకులని మనందరికి తెలుసు.
#కానీ శివుడికి ముగ్గురు కూతుళ్లు ఉన్నారని..చాలా తక్కువ మందికి మాత్రమే.. తెలుసు.
#అసలు శివుడికి కూతుళ్లు ఉన్నారనే విషయాన్ని ఎందుకు ఎక్కడా ఎక్కువ ప్రస్తావించలేదు ?
🌺#శివుడి కొడుకులు అయినంత ప్రఖ్యాతి కూతుళ్లు ఎందుకు కాలేదు. శివుడి ముగ్గురు కూతుళ్లను, కొడుకులను పూజించినట్టు ఎందుకు పూజించడం లేదు. అయితే ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇప్పటికీ శివుడి కూతుళ్లను పూజిస్తారు.
🌺అనేక పురాణాలు, కథలు, శివ పురాణంలో.. శివుడి కూతుళ్ల గురించి ప్రస్తావించారు. శివపురాణంలోని రుద్ర సంహితలో శివుడుకి కూతుళ్ల గురించి ప్రస్తావించారు.
#అసలు వాళ్లు ఎలా జన్మించారు ?
ఎప్పుడు పుట్టారు ? ఎందుకు అంత ప్రఖ్యాతి పొందలేదో తెలుసుకుందాం.
#శివ పుత్రికలు.........
🌺శివుడికి అశోక సుందరి, జ్యోతి, మానస అనే ముగ్గురు కూతుళ్లు ఉన్నారు. మానసనే వాసుకి అని కూడా పిలుస్తారు.
1. #అశోక సుందరి:-...
🌺పార్వతి దేవి ఒంటరితనాన్ని తగ్గించుకోవడం కోసం.. అశోక సుందరిని సృష్టించారు. పద్మ పురాణంలో.. అశోక సుందరి జన్మ రహస్యాన్ని పూర్తీగా వివరించారు. గుజరాత్, ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో వ్రత కథల ద్వారా.. అశోక సుందరి వచ్చింది. ఈమెను పార్వతిదేవి సృష్టించింది. అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం అని, సుందరి అంటే.. అందమైన అని అర్థం. శివుడు వినాయకుడి తల నరికేసినప్పుడు.. భయంతో అశోక సుందరి ఉప్పులో దాక్కుందట. అందుకని.. ఈమెను ఉప్పుగా భావిస్తారు. ఉప్పు లేకుండా.. జీవితంలో రుచి ఉండదని సూచిస్తుంది. ఈమెను ముఖ్యంగా గుజరాత్ లో పూజిస్తారు.
. జ్యోతి:- ....
🌺ఈమె పార్వతి దేవి తలలో వచ్చిన మెరుపు, శివుడి తలలో ఉన్న నెలవంక నుంచి ఉద్భవించిందని కథలు చెబుతున్నాయి. జ్యోతిని హిందువులు పూజించే దీపానికి ప్రతికగా భావిస్తారు. ఈమె మాత్రం శివుడు, పార్వతి.. ఇద్దరి శారీరక వ్యక్తీకరణం ద్వారా జన్మించిందని చెబుతారు. మరొకటి పార్వతిదేవి తలలో మెరుపు ద్వారా పుట్టిందని చెబుతారు. జ్యోతి దేవిని తమిళనాడులో అనేక ఆలయాల్లో పూజిస్తారు. ఇండియాలోని కొన్ని ప్రాంతాల్లో రాయకిగా పూజిస్తారు. ఉత్తర భారతదేశంలో జ్యోతి.. జ్వాలాముఖిగా పూజిస్తారు.
. మానస:-
#శివుడి వీర్యం పాముల తల్లి కాడ్రు విగ్రహానికి తగలడం వల్ల.. పుట్టిందని పురాణ కథలు చెబుతున్నాయి. అందుకే ఈమెను శివుడి కూతురిగా చెబుతారు. పార్వతి కూతురు కాదని వివరిస్తాయి. వాసుకి సోదరి మానస అని.. బెంగాలీ కథలు వివరిస్తున్నాయి. వాసుకి అంటే.. పాముల రాజు. తన తండ్రి, భర్త, పార్వతి దేవి తనను తిరస్కరించడం వల్ల మానస చాలా కోపం, సంతోషం లేకుండా.. ఉంటుందని.. కథలు ఉన్నాయి. మానసను.. బెంగాల్లో చాలా ఎక్కువగా పూజిస్తారు. ఈమెను.. ఎక్కువగా వర్షాకాలంలో పూజిస్తారు. ఎందుకంటే.. ఆ సమయంలో పాములు ఉత్సహంగా ఉంటాయి. అలాగే.. ఈమె పాము కాటు, ఇన్ఫెక్షన్స్, చికెన్ పాక్స్ వంటి వ్యాధులను నయం చేస్తుందని నమ్ముతారు.
#ఓం నమః శివాయ....🙏🌷🙏🌷🙏
స్వస్తి.....
సర్వేజనా సుఖినోభవంతు.....
🌺🌺🌺🌺🌺🌺🌺🌺

10. "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః "
- అంటే అర్ధం తెలుసా???
SUN'DAY,MO(O)N'DAY,TUESDAY,WEDNESDAY,THURSDAY,FRIDAY,SATUR(N)DAY
- అంటే అర్ధం తెలుసా???
SUN'DAY,MO(O)N'DAY,TUESDAY,WEDNESDAY,THURSDAY,FRIDAY,SATUR(N)DAY
- అంటే ఏమిటో తెలుసా?అసలు ఈ వారాలను మొదట తయారు చేసిందెవరో తెలుసా?
వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర, చంద్రహోర, కుజహోర, బుధహోర, గురుహోర, శుక్రహోర, శనిహోర - అంటే తెలుసా?
వీటిని కాపీ కొట్టి, ఇవి మావే అని డబ్బా కొట్టుకుంటున్నది ఎవరో తెలుసా?
సూర్యహోర, చంద్రహోర, కుజహోర, బుధహోర, గురుహోర, శుక్రహోర, శనిహోర - అంటే తెలుసా?
ఇవి సంస్కృత గ్రంధాలలో మన ఋషులు చేసిన వారాల విభాగమని తెలుసా?
ఇవి ఎంతో శాస్త్రీయమైనవి కాబట్టే, బ్రిటిష్ వాళ్లు వీటిని తమ క్యాలెండర్ లో పేర్లు మార్చి, వాటిని వారి విజ్ఞానంగానే ప్రపంచాన్ని నమ్మిస్తున్నారని తెలుసా???
తెలియదా!? సరే... ఇప్పుడైనా తెలుసుకుందాం! రండి!ముందుగా ఈ వారాల పేర్లు సంస్కృతం నుండి గ్రీకుకు - అక్కడి నుంచి లాటిన్ దేశాలకు ప్రయాణం చేశాయి!
వారము - అంటే 'సారి' అని అర్ధము.
1వ సారి, 2వ సారి... అంటాము కదా దాన్నే సంస్కృతంలో ప్రథమ వారము, ద్వితీయ వారము - అని అంటారు!
కాస్త విపులంగా....

భూగోళము బొంగరం మాదిరి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందని మన ఋషులు కనుగొన్నారు. భూగోళము తన చుట్టూ తాను ఒకసారి తిరగడాన్ని "ఒక వారం" అని పిలిచారు. ఒకసారి అన్నా - ఒక వారం అన్నా ఒకటే. ఆకాశంలో గ్రహాల వరస ఎలా ఉందో, సూర్య సిద్ధాంత గ్రంధంలో రికార్డు చేయబడి ఉంది.
#మందామరేడ్యభూపుత్రసూర్యశుక్ర_బుధేందవః
#మందామరేడ్యభూపుత్రసూర్యశుక్ర_బుధేందవః
అనగా... పై నుండి క్రిందికి వరుసగా - శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర గ్రహాలున్నాయి. ఆకాశంలో గ్రహాలు ఈ వరసలో ఉంటే, వారాల్లో సూర్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని అనే వరసలో ఎందుకున్నాయి? ఆ గ్రహాల వరసకి, ఈ వారాలకీ అసలు సంబంధం ఏమిటి? దీంట్లో ఏం లాజిక్ ఉంది? ఇవి కేవలం మూఢ విశ్వాసమా?
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల(హిందువుల) విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఈ విషయాలు తెలియాలంటే, భారతీయ ఋషుల(హిందువుల) విజ్ఞానాన్ని లోతుగా పరిశీలించాలి.భూమి తనచుట్టూ తాను తిరగడానికి 60 ఘడియలు పడుతుంది. ఈ 60 గడియలలో ఈ 7 గ్రహాల ప్రభావాలు ఎలా పడుతున్నాయో మన మహర్షులు గమనించారు.
ఆ ప్రభావాల ప్రకారం లెక్క వేసుకుంటూ వస్తే ఒక "అహః" ప్రమాణంలో 24 భాగాలు కనిపించాయి. ఆ భాగాలను వారు "హోర" అన్నారు."అహః ప్రమాణం" అన్నా, "అహోరాత్ర ప్రమాణం" అన్నా ఒక్కటే. అహోరాత్ర అనే పదంలో మధ్య రెండక్షరాలు కలిపితే "హోర" అయింది దీన్నే సాంకేతిక పదంగా తీసుకొని రోజుకి 24 హోరలు అన్నారు. ఈ హోర పదాన్ని అవర్(HOUR) గా, [H ఎందుకు Silent అయిందో తెలిసిందా???] మార్చి, పాశ్చాత్యులు 24 అవర్స్(HOURS) అన్నారు.
హోర శబ్దానికి అవర్ శబ్దానికి ఉన్న భాషాశాస్త్రపరమైన సామ్యాన్ని(పోలిక) పరిశీలించినప్పుడు కూడా మనం ఆశ్చర్యపోక తప్పదు.ఒక్కొక్క గ్రహాల ప్రభావం అదే వరుసలో భూమిమీద ప్రసరిస్తూ చక్రభ్రమణం చేస్తూ ఉంటుంది. ఈ భ్రమణంలో చిత్రమేమిటంటే, ఇవాళ - ఆదివారం అయితే ఈరోజు మొదటి హోర, సూర్యహోర వస్తుంది. ఇందాక చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో... ఒక్కొక్క హోరనూ పంచుకుంటూ వస్తే, మర్నాడు ఉదయానికి సరిగ్గా చంద్ర హోర ఉంటుంది. కనుక ఆ రోజు చంద్రవారం లేక సోమవారం.మళ్లీ వరుసగా హోరలు పంచుకుంటూ వెళితే ఆ మర్నాడు ఉదయానికి మంగళహోర వస్తుంది కనుక ఆ రోజు - మంగళవారం,ఆ మరునాడు ఉదయానికి బుధహోర - బుధవారం ఆ మరునాడు ఉదయానికి గురుహోర అది -గురువారం.
ఆ మర్నాడు ఉదయానికి ఈ శుక్రహోర - శుక్రవారం. ఆ తరువాత ఉదయానికి శని హోర - అది శనివారం. ఇలా సూర్యోదయ సమయానికి ఉండే హోర మీద ఏ గ్రహం ప్రభావం ఉంటుందో ఆ గ్రహమే ఆ రోజుకు పేరు అవుతుంది.అయితే... ఈ విధానం వినడం కొత్త అయిన హేతువాద, క్రైస్తవ, నాస్తిక, పచ్చ బాబులకు... మొదటి రోజు సూర్యోదయ సమయానికి సూర్యహోర అవుతుందనుకుంటే కదా ఈ లెక్కలన్నీ...ఇలా వచ్చేది! అసలు అలా ఎందుకు అనుకోవాలి అనే ప్రశ్న సహజం. వస్తున్నా... అక్కడికే వస్తున్నా...
ఎందుకనుకోవాలంటే - సూర్యుడి (ఆనాటి నిరక్షరాస్యునికి కూడా విపులంగా అర్ధం కావడం కోసం మన ఋషులు సూర్యున్ని గ్రహం గా తీసుకున్నారని గమనించాలి) - ఆధిపత్యంలో... సూర్యుడి ప్రభావం పరిపూర్ణంగా ఉన్న ఘడియలో సృష్టి ప్రారంభం జరిగిందని మన పురాణాలు నిర్ణయించాయి. దీన్నే మరోరకంగా చెప్పుకుంటే సృష్టి ప్రారంభంలో ఏ గ్రహం ప్రభావం అమలులో ఉందో, ఆగ్రహం పేరే - ఆదిత్యుడు, అనగా మొదటివాడు.

అదే మొదటిరోజు, అందువల్ల ఆ రోజు ఆదివారం అవుతుంది.ఆదివారం అన్నా, ఆదిత్యవారం అన్నా ఒకటే. అక్కడినుంచి ఒక హోరకు ఒక గ్రహంగా ఇప్పుడు చెప్పుకున్న "మందా మరేడ్య భూపుత్ర సూర్య శుక్ర బుధేందవః" అనే వరుసలో గ్రహాలను పంచుకుంటూ వస్తే, మర్నాడు సూర్యోదయానికి మొదటి గ్రహం నుంచి నాలుగో గ్రహం యొక్క హోర వస్తుంది. ఈ లెక్క ప్రతిరోజు ఇలాగే సాగుతుంది. ఈ లెక్క ప్రకారం, హోరాధిపతుల వరస ఆదిత్య, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని - ఈ విధంగా వస్తుంది. అందుకే వారాల పేర్లు ఈ వరసలోనే వచ్చాయి.
ఈ విధంగా ఆకాశంలో ఉండే గ్రహాల వరస వేరుగా, వారాల వరస వేరుగా అయింది. ఈ సత్యాన్ని అన్ని దేశాల్లో ఇలాగే పాటిస్తున్నా, ఇవాల్టి వైజ్ఞానిక లోకానికి కూడా " ఫలానా ఈ వారానికి ఈ పేరే ఎందుకు రావాలి?" అనే విషయం తెలియదు. అది భారతీయులైన మహర్షులకే తెలిసిన సత్యం! కాబట్టి హేతువాదులని చెప్పుకునే కుహనా మేధావులారా! అన్యమత సంస్కృతులను మూఢాచారాలని నమ్మే కమ్మీ, క్రాస్ బ్రీడులారా! వారాల పేర్లు బైబిల్ లో ఇమడవు కదా! మరి ఆ మాక్స్ ముల్లరూ, విలియం జోన్సూ, రిస్లే బాస్టెడూ ఎందుకు వీటిని తీసెయ్యలేకపోయారూ? పేర్లు మార్చి, కాపీ కొట్టి ఇవి మావేనని ఎందుకు జబ్బలు చరుచుకుంటున్నారు??? ఎందుకంటే ఇవి బైబిల్ చట్రంలో ఇమడలేదు, తీ
సెయ్యడానికి కుదరలేదు... అదిరా... భారతీయ ఋషుల గొప్పదనం! నేటికైనా తెలుసుకోండి.. తెలియకపోయినా పాటించండి! సనాతన ధర్మ సంస్కృతిలో ప్రతీదీ మనిషికి పనికొచ్చే సైన్సే
ప్రపంచంలో హిందువుల క్యాలెండర్ మాత్రమే శాస్త్రీయమైనదని తెలిపే విదేశీయుడు --(())--
Comments
Post a Comment