stories
01. ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది, 02. గుణాతీతుని కధ,03. శ్రీముఖలింగేశ్వర దేవాలయం, 04. ✍🏼 నేటి (సంజ్ఞాదేవి) కథ ✍🏼,05. సమయస్ఫూర్తి కధ, 06. తెలియకుండా చేసిన పాపాలకి శిక్ష?. 07. ఓం' '... తో అలసట మాయం ...,08. 🙏పూజించే విధానాలు - 16 నుండి 64 వరకు, 09. ఆధ్యాత్మిక భావన,10. మనం "చంపేసిన" తెలుగు పదాలు....
01. ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది
పుష్ప ప్రసాదం..!
ఓం నమః శివాయ..!
దేవునికి విడి పూల కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తేనే ప్రత్యక ఫలితం లబిస్తుంది.
దేవునికి వేసే పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే..
మీ జీవితం..భవిష్యతు.. భాగుంటుంది
1.దేవునికి కాగితం పూల మాలను వేస్తే.. నిత్య దరిద్రులు అవుతారు
2.దేవునికి ప్లాస్టిక్ పూలమాలను వేస్తే.. చర్మ వ్యాధి వస్తుంది.
3.ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఒక పువ్వు తీసుకొని పూజ చేస్తే..
గ్యాస్ట్రిక్ వ్యాధి వస్తుంది.
4.పాడయిన పూలతో పూజ చేస్తే.. దేహంలో అయిన గాయాలు నయం కావు.
5.పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే.. పుండ్లలో పురుగులు ఎక్కువ అవుతాయి.
6.సువాసన నిండి ఉన్న పూలతో పూజ చేస్తే.. మీ జీవితం సుఖమయం అవుతుoది.
7.పూజకు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారో వారికీ అస్తమా ,హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.
8.ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది.
9.ఎవరైతే దేవునికి కనకాంభరం పూలతో పూజచేస్తారో వారికీ జేవితంలో ప్రశాంతత లబించదు . కనకాంబరం పూలు పూజకు పనికిరావు.
10.విచ్చని పూలతో పూజ చేస్తే.. మీ పనులు చాలా ఆలస్యం గానూ , కొన్ని సార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది..
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
1.దేవునికి జాజి పూలు..అర్పించి ప్రసాదం స్వీకరిస్తే ..
మీలో ఉన్న దుష్టగుణాలు తొలగి మంచి గుణం వస్తుంది . ఉద్యోగంలో ఉన్నవారి సమస్యలు తొలగిపోతాయి.
2.దేవునికి సంపెంగ పూలు అర్పించి.. ప్రసాదం స్వీకరిస్తే ..
మాంత్రిక ప్రయోగాలు మీఫై పని చేయవు . శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది
3.పారిజాత పువ్వుని అర్పిస్తే .... కాల సర్ప దోషం నివారించబడి మనస్సుకు శాంతి లబిస్తుంది.
4.రుద్రాక్ష పువ్వును అర్పిస్తే ... ఎన్ని కష్టాలు వచ్చిన అంతిమ విజయం మీదే అవుతుంది.
5.మొగలి పువ్వును అర్పిస్తే .....అధికారంలో ఉన్నవారి మనస్తాపాలు పరిహరించబడుతాయి.
6.లక్కీ పువ్వుతో పూజిస్తే ....భార్య పిల్లలతో కలహాలు లేకుండా సంతోషంగా ఉంటారు.
7.పద్మం లేదా కమలంతో పూజిస్తే .....సమస్త దారిద్ర నివారణ. శ్రీమంతులు అవుతారు.
8. మల్లె పువ్వుతో పూజిస్తే ......అన్ని రోగాలు నయం అవుతాయి . ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
9.గన్నేరు పూలతో పూజిస్తే.. కవులకు కల్పనా సాహిత్యం వృద్ది చెందుతుంది.
10.కల్హార పుష్పం తో పూజిస్తే ... అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
11.పాటలీ పుష్పంతో పూజ చేస్తే .. వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది.
12.కంద పుష్పంతో పూజ చేస్తే ... . ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
13.తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే ... దేవునిఫై భక్తి అధికం అవుతుంది.
14.నందివర్ధనం పూలతో శివునికి పూజ చేస్తే ... జేవితంలో సుఖం ,శాంతి ,ప్రశాంతత లబిస్తుంది.
15.కణగాలే పుష్పం ...దీనితో దేవునికి పూజ చేస్తే.. మనస్సును పట్టి పీడిస్తున్న భయం , భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే మాంత్రిక భాదలు తొలగిపోతాయి .
విద్య ప్రాప్తి సిద్దిస్తుంది . దుర్గా దేవికి ఈ పూలతో పూజ చేస్తే దేవి అనుగ్రహంతో శత్రువుల నిర్మూలన అవుతుంది.
16.అశోక పుష్పాలతో దేవికి పూజ చేస్తే .... జేవితంలో.. సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి
17.నల్ల కలువ పుష్పాలతో శ్రీ శన్నైచ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని రకాల
శని సమస్యలు తొలగిపోతాయి
18.పాదరి పుష్పంతో పూజ చేస్తే ... అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
19.మాలతి పుష్పంతో దేవునికి పూజ చేస్తే.. అన్ని పాపాలు తొలగిపోతాయి.
20.పున్నాగ పుష్పం... ఈ పువ్వుతో శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ,శ్రీ గోపాల కృష్ణదేవునికి పూజ చేస్తే మగ సంతానం కలుగుతుంది .
21.వకుళ పుష్పం ... శ్రీ భూవరాహ స్వామికి , శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.
22.ఉత్ఫల పుష్పం ...జీవితంలో చాల కష్టాలు పడేవారు ప్రతిరోజు విష్ణు సహస్ర నామం
మహాలక్ష్మి సహస్ర నామం పఠించి..
ఉత్ఫల పుష్ఫంతో పూజ చేస్తే.. జీవితంలో చాలా అభివృద్ధి చెoదుతారు.
23. తెల్లని జిల్లేడు పువ్వుతో ... గణేశునికి ,శంకరునికి ,సూర్యదేవునికి చేసే పూజ వల్ల అన్ని రోగాలు తొలగి ,ఆరోగ్య్యం సిద్దిస్తుంది.
24.ద్రోణ పుష్పం ... ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే..శత్రువుల నాశనం , మిత్రలాభం అవుతుంది. అధికారం ప్రాప్తిస్తుంది.
25. భందూక పుష్పం ... ఈ పుష్పంతో దుర్గా దేవికి మంగళవారం .శుక్రవారం పూజ చేస్తే..
బంధువులు క్షేమంగా ఉంటారు.
26.అగసి పువ్వుతో .... దేవికి పూజ చేస్తే.. పాపాలు తొలగిపోతాయి.
27.సురభి పుష్పం ... శ్రీ లక్ష్మి నారాయణ దేవునికి సురభి పుష్పంతో పూజిస్తే ఇష్టార్ధం సిద్ధిస్తుంది.
28.పొద్దు తిరుగుడు పుష్పంతో పూజ చేస్తే .... పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తె
అష్ట ఐశ్వర్యాలు సిద్దిస్తాయి.
(సేకరణ)
--9900--

నేటి దేవాలయ విశేషాలు
03. శ్రీముఖలింగేశ్వర దేవాలయం
శ్రీ ముఖలింగం లేదా ముఖలింగం శ్రీకాకుళం జిల్లా , జలుమూరు మండలానికి చెందిన గ్రామము . ఇది మండల కేంద్రమైన జలుమూరు నుండి 12 కి . మీ . దూరం లోను , సమీప పట్టణమైన ఆమదాలవలస నుండి 38 కి . మీ . దూరంలోనూ ఉంది . శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ' పంచపీఠ ' స్థలముగా ప్రసిద్ధం . దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు . ఈ దేవాలయాన్ని దర్శించుకోవటానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు వస్తుంటారు . ఇక్కడ చరిత్ర ప్రసిద్ధినందిన ముఖలింగేశ్వరాస్వామి , భీమేశ్వరాస్వామి , సోమేశ్వరస్వామి ఆలయాలున్నాయి . ఇవి చక్కని శిల్పాలతో కనుల పండుగ చేస్తాయి .
శ్రీ ముఖలింగేశ్వరస్వామి దేవాలయము గల ఈ ఊరు ' పంచపీఠ ' స్థలముగా ప్రసిద్ధం . దీనినే ముఖలింగ క్షేత్రమని కూడా పిలుస్తారు . ఇక్కడ లభించిన ఆధారాలను బట్టి ఈ గ్రామం ఒకప్పుడు రాజధానికి ఉన్నత దశననుభవించిందని తెలుస్తుంది . ఆయా కాలాలలో ఇక్కడ బౌద్ధ , జైన , హిందూ మతాలు వర్ధిల్లాయని కూడా తేలింది . చిత్రం ఏమిటంటే ఇక్కడ దొరికిన ఏశాసనంలోనూ ఈ పూరిపేరు శ్రీ ముఖలింగం అని పేర్కొనలేదు . నగరం , కళింగనగరం , కళింగదేశ నగరం , కళింగవాని నగరం , నగరపువాడ , త్రికళింగనగరం మొదలైన పేర్లతో ఉంది . ఇక్కడ త్రవ్వకాలలో వీణాపాణి అయిన సరస్వతి విగ్రహం , జైనమత ప్రవక్త మహావీరుని విగ్రహం లభించాయి . వీటిని ముఖలింగాలయంలో భద్రపరిచారు . ఇక్కడ అనేక శాసనాలు కూడా దొరికాయి . వాటిని బట్టి ముఖలింగాలయాన్ని క్రీ . శ . 10వ శతాబ్దంలో రెండవ కామార్ణవుడన్న రాజు కట్టించాడని , అతని కుమారుడు అనియంక భీమ వజ్రహస్తుడు భీమేశ్వరాలయాన్ని కట్టించాడని తెలుస్తోంది . వీరిద్దరూ కళింగరాజులు . కామార్ణవుడు తన రాజధానిని దంతనగరం నుండి యిక్కడకు మార్చినట్లు కూడా తెలుస్తోంది .
క్షేత్ర పురాణము
ఇక్కడ ముఖలింగాలయాన్ని మధుకేశ్వరాలయం అని కూడా అంటారు . ఇక్కడ లింగం రాతితో చెక్కింది కాదు . ఇప్పచెట్టు మొదలను నరికి వేయగా అదే ముఖలింగంగా ప్రసిద్ధి చెందింది . ఆ చెట్టు మొదలుపై " ముఖం " కనిపిస్తుంది అని చెబుతారు . ఆ చెట్టు మొదలే క్రమంగా రాపడి లింగంగా మారిందని చెబుతారు . ఇప్పచెట్టును సంస్కృతంలో ' మధుకం ' అంటారని అందువల్ల ఈ గుడికి మధుకేశ్వరస్వామి ఆలయంగా పేరొచ్చిందని అంటారు . ఈ ఆలయంలో గర్బాలయంకాక ఎనిమిది వైపుల ఎనిమిది లింగాలున్నాయి . ఇక్కడి అమ్మవారు వరాహిదేవి , సప్త మాతృకలలో ఆమె ఒకరు . మిగిలివారు బ్రాహ్మి , మహేశ్వరి , కౌమారి , వైష్ణవి , ఇంద్రాణి . వీరు పార్వతీదేవి అవతారాలు . ఇక్కడి శిల్పాలలో వరాహావతారం , వామనావతారం , సూర్య విగ్రహం వుండటం విశేషం . భీమేశ్వరాలయం శిథిలావస్థలో ఉంది . ఇక్కడ కుమారస్వామి , దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ , గణపతి విగ్రహాలున్నాయి . సోమేశ్వరాలయానికి గర్భగుడి మాత్రమే ఉంది . ముఖమండపం లేదు . ఎత్తయిన శిఖరంపై బ్రహ్మాండమైన రాతితో కప్పు వేశారు . ఇది ఒకేరాయి . ఒకసారి పిడుగుపడి , ఆరాయి పగిలి అందులో ఒక ముక్క క్రింది పడింది . ఆ ముక్కనే దాదాపు 50 మంది కలిసి కదల్చలేకపోయారంటే , మొత్తం రాయి ఎంత బరువో వూహించుకోవచ్చు . అంతటి రాయిని అంత ఎత్తుకు ఆ రోజుల్లో ఎలా ఎత్తారో , ఎలా అమర్చారో తలచుకుంటే ఆనాటి విశ్వబ్రాహ్మణ శిల్పుల గొప్పతనం , ప్రజ్ఞ అర్థం అవుతాయి . ఇక్కడ ఏడు నాలికల అగ్ని విగ్రహం , వినాయకుడు , కాశీ అన్నపూర్ణ , నటరాజు , కొమారస్వామి , హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా అన్నపూర్ణ , నటరాజు , కొమారస్వామి , హరిహరదేవుల విగ్రహాలు ఎంతో అందంగా ఉన్నాయి . కొన్ని శృంగార శిల్పాల్ని కూడా ఇక్కడ చెక్కారు . ఈ ఆలయం శిథిలావస్థలో ఉంది . మహా శివరాత్రికి ఇక్కడ గొప్ప ఉత్సవం జరుగుతుంది .
భీమేశ్వరాలయం భీమేశ్వరాలయం శిథిలావస్థలో వుంది . ఇక్కడ కుమారస్వామి , దక్షిణామూర్తి నాలుగు ముఖాలతో బ్రహ్మ , గణపతి విగ్రహాలున్నాయి .
* ముఖలింగం ఎలా చేరుకోవాలి
శ్రీకాకుళం ఆర్ టి సి బస్ స్టాండ్ నుండి ప్రతి గంట గంట కు ముఖలింగం కు ఆర్టీసీ బస్సులు నడుస్తాయి . ప్రయాణ సమయం 2 గంటలు
--(())--

4. ✍🏼 నేటి (సంజ్ఞాదేవి) కథ ✍🏼
అశ్వినీ దేవతఅలు(సంజ్ఞాదేవి)
సూర్య దేవుని భార్య సంజ్ఞాదేవి ఒకసారి తన భర్త వేడి కిరణాలను భరించలేక, అతనికి చెప్పకుండా పుట్టింటికి వెళ్లిపోయింది.
అక్కడ ఆమె తండ్రి, దక్షుడు 'భర్తకు చెప్పకుండా ఎందుకు వచ్చావని మందలించి' ఆమెను తిరిగి వెళ్లిపొమ్మన్నాడు.
ఆమె అక్కడి నుంచి బయలుదేరి, ఇంటికి వెళ్లకుండా, భూలోకంలో హిమాలయ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ కురుక్షేత్రంలో గుర్రం రూపంలో ఒంటరిగా సంచరించసాగింది.
చాలాకాలం ఆమె కనిపించకపోవడంతో సూర్యుడు దక్షుని ఇంటికి వెళ్లి అడిగాడు. ఆమెను ఎప్పుడో పంపేశానన్నాడు దక్షుడు. సూర్యుడు లోకాలన్నీ వెతికి, హిమాలయాలలో ఉన్న సంజ్ఞాదేవిని కలుసుకున్నాడు. ఆమె అలుక పోగొట్టేందుకు తాను కూడా అశ్వంగా మారి, కొంతకాలం అక్కడ ఆమెతో కలిసి తిరిగాడు. ఫలితంగా, వారికి ఇద్దరు కొడుకులు పుట్టారు. సత్యాఖ్యుడు, దస్రు అన్నవి వారి పేర్లు. సూర్యుడు, సంజ్ఞాదేవి యథారూపాలను పొంది, ఆ బిడ్డలను ఎత్తి ముద్దాడగానే, వాళ్లు పెద్ద వాళ్లయ్యారు. వాళ్లనే అశ్వినీ దేవతలంటారు.
వాళ్లు తాము ఆయుర్వేద శాస్త్రంలో ప్రవీణులై దేవతలలో గౌరవస్థానం పొందేలాగ తల్లిదండ్రుల దీవెనలు పొంది, ఓషధీ వనాలను వెతుకుతూ వెళ్లిపోయారు.
సూర్యుడు సంజ్ఞాదేవిని ఓదార్చి తన తీవ్రతను కొంత తగ్గించుకొని భార్యను వెంటబెట్టుకొని ఇంటికి వెళ్లాడు.

5. సమయస్ఫూర్తి కధ
ఒక రాజ్యంలో ఒక ముని ఉండేవాడు. అతడు సర్వజ్ఞాని. జోతిష్యం కూడా బాగా చెప్పేవాడు. అతను చెప్పినవన్నీ నిజం అవుతుండడంతో ఆ రాజ్యంలోని వారందరికీ అతనిపై నమ్మకం కుదిరింది.
అతని ప్రతిభ ఆ నోట ఈ నోట ఆ దేశపు రాజు వరకు పాకింది. ఆ ముని ప్రతిభ ఏమిటో స్వయంగా తెలుసుకుందామనిపించింది రాజుకు. అంతే! వెంటనే తన సైనికులను పంపించి,
ఆ ముని ఎక్కడ ఉన్నా వెదికి తన ముందు ప్రవేశపెట్టమన్నాడు.
రాజాజ్ఞ ప్రకారం బయలుదేరి, ఊళ్లన్నీ వెతుకుతూపోయారు. చిట్టచివరకు ఒకానొక ఊరిలో ముని దొరికాడు. అతనికి రాజాజ్ఞను తెలిపి, తమతో రమ్మన్నారు సైనికులు.
ముందు తటపటాయించినా, రాజాజ్ఞ మీరకూడదని సైనికుల వెంట రాజు దగ్గరికి పయనమయ్యాడు ఆ ముని. రాజు మునిని సగౌరవంగా ఆహ్వానించి, సకల మర్యాదలు చేశాడు. అన్నీ పూర్తయ్యాక,
రాజు ‘‘మునివర్యా! మీ జ్యోతిష్య ప్రతిభ గురించి చాలా విన్నాం. ఇప్పుడు మా భవిష్యత్తు చెప్పాలి’’ అన్నాడు.
ముని ఒక్కక్షణం ఆలోచించి, రాజుగారి భవిష్యత్తు చెప్పడం ప్రారంభించాడు. తన గురించి గొప్పగా చెబుతుంటే రాజు పొంగిపోయి కానుకల మీద కానుకలు కురిపించాడు. కొంతసేపటికి ముని రాజుకు జరగబోయే చెడు చెప్పడం మొదలుపెట్టాడు.
వెంటనే రాజుకు కోపం వచ్చింది, ఆ మునికి ఉరిశిక్ష వేయాలన్నంత ఆవేశం వచ్చింది. ‘తన భవిష్యత్తు ఇంత భయంకరంగా చెబుతాడా?’ అనుకుని, ‘‘నువ్వు తప్పుడు జ్యోతిష్యం చెబుతున్నావు. నీకు నిజంగా జ్యోతిష్యం వస్తే నువ్వెప్పుడు చనిపోతావో చెప్పు’’ అని అడిగాడు.
మునికి రాజు కోపం అర్థమైంది. తనకు రాబోయే అపాయాన్ని కూడా ఊహించాడు. సమయస్ఫూర్తితో నెమ్మదిగా ‘‘మీరు చనిపోయే గంట ముందు నేను చనిపోతాను ప్రభూ’’ అన్నాడు.
ఆ మాటతో రాజుకి కోపం చల్లారిపోయింది. తన తప్పును తెలుసుకుని మునిని గౌరవించి సాగనంపాడు.
🤘నేటి సుభాషితం🤘
క్షణిక కోపాన్ని
అణుచుకోగల వ్యక్తి ఒక రోజు దు:ఖాన్ని దూరం చేసుకోగలడు.

06. తెలియకుండా చేసిన పాపాలకి శిక్ష?.
మనం చేసిన పాపాలకి శిక్ష ఉంటుందని తెలుసు. కానీ తెలియకుండా కొన్ని, తెలిసి కొన్ని చేసేస్తూ ఉంటాం.
ఈ విషయంలో మన సనాతన ధర్మంలో స్పష్టమైన విశ్లేషణ ఉంది. మనం చేసే అన్ని తప్పులు (పాపాలు) మూడిటితోనే చేస్తాం.
(1) కాయిక (శరీర గత);
(2) వాచిక (మాటతో); మరియు
(3) మానసిక (మనసుతో).
ఆ తప్పులు ఏమిటో తెల్సుకుని వాటిని ఎలా అరికట్టవచ్చో చూద్దాం. ఒకవేళ ఆ తప్పులు చేసినట్లైతే ప్రాయశ్చిత్తానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ మూడు విధములైన తప్పులకు మూడు విధములైన తపస్సులు చెప్పేరు. ఇవి ఎవరికి వారే వ్యక్తిగతంగాపరీక్షించుకుని మార్పు చెందే సుళువైన మార్గం.
(1) కాయిక (శరీరగత) పాపములు:
మనుధర్మ శాస్త్ర ఆధారంగా…
శ్లోకం:
అదత్తాముపాదానం హింసాచైవా విధానతః,
పరదారోపసేవా చ శరీరం త్రివిధం స్మృతం.
అర్థం:
అన్యాయముగా డబ్బు సంపాదించడం, హింస చేయడం, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయడం, పరస్త్రీ సంగమం..
ఇవి శరీరముతో చేసే పాపములు (తప్పులు). ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
దేవ ద్విజ గురు ప్రాఙ్ఞ్య పూజనం శౌచమార్జవం,
బ్రహ్మచర్యమహింసా చ శారీరం తప ఉచ్యతే.
అర్థము:
దేవతలను, బ్రాహ్మణులను, గురువులను, ఙ్ఞానులను పూజించడం, శరీరమును శుచిగా ఉంచడం, పవిత్రమైన ఆచారములు,డబ్బును, ఇతర ద్రవ్యములను న్యాయముగా సంపాదించడం, బ్రహ్మచర్యము (తన భార్యతో తప్ప ఇతర స్త్రీలయందు కామ దృష్టి లేకపోవడం), ఇతరులను హింసించకుండా ఉండడం..
ఇవి శారీరిక తపస్సులు.
(2) వాచిక (మాటతో) పాపములు:
శ్లోకము:
పారుష్యమనృతం చైవ పైశున్యం చాపి సర్వశః,
అసంబద్ధ ప్రలాపశ్చ వాఙ్ఞ్మయంస్యాచ్చతుర్విధం.
అర్థం:
కఠినముగా మాట్లాడడం, అబద్ధాలు చెప్పడం, ఇతరులను నిందిస్తూ మాట్లాడడం,
వ్యర్థమైన/పనికిమాలిన మాటలాడడం..
ఇవి వాక్కుతో చేసే తప్పులు.ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
అనుద్వేగకరం వాక్యం సత్యం ప్రియహితం చ యత్,
స్వాధ్యాయాభ్యసనం చైవ వాఙ్ఞ్మయం తప ఉచ్యతే.
అర్థము:
ఉద్వేగం కలిగించకుండా మాట్లాడడం, ఇష్టముగా మరియు మేలుకలిగించే విధంగా మాట్లాడడం, యదార్థము మాట్లాడడం, వేద శాస్త్రములను పఠించడం,పరమేశ్వరుని నామ జపం చేయడం..
ఇవి వాక్కుకి సంబంధించిన దోషాలను పోగొట్టే తపస్సనబడుతుంది.
(3) మానసిక పాపములు:
శ్లోకము:
పరద్రవ్యేష్వభిధ్యానం మనసానిష్ట చింతనం,
వితథాభినివేశశ్చ త్రివిధం కర్మ మానసం.
అర్థము:
ఇతరుల డబ్బును, ద్రవ్యాలను దోచుకోవాలనే ఆలోచన, పరులకి కీడుతలపెట్టే ఆలోచన, శరీర అభిమానము..
ఇవి మనసుకి సంబంధించిన పాపములు.
ఈ తప్పులని నిరోధించే మార్గం భగవద్గీత ఆధారంగా…
శ్లోకము:
మనః ప్రసాదః సౌమ్యత్త్వం మౌనమాత్మ వినిగ్రహ:,
భావ సంశుద్ధిరిత్యేతత్తపోమానసముచ్యతే.
అర్థము:
మనసుని ప్రసన్నంగా ఉంచుకోవడం, శాంత భావం,సదా భగవచ్చింతన చేసే స్వభావం, మనోనిగ్రహం,అంతఃకరణాన్ని పవిత్రంగా ఉంచుకోవడము..
ఇవి మానసిక దోషములను పోగొట్టే తపస్సులనబడతాయి. అన్నిటిలోకి మానసిక తపస్సు చాలా గొప్పది. ఎందుకంటే అనేక తప్పులకు కారణం మానసిక దోషాలే.

7. ఓం' '... తో అలసట మాయం ...
శాస్త్రీయంగా నిరూపించిన ఇన్వెస్టిగేషన్
ఓం ... శబ్దంతో ....
శరీరంలో అలసట దూరమవుతుందని పద్నాలు గేళ్ల బాలిక ప్రయోగాత్మకంగా నిరూపించింది.
పశ్చిమ్ బెంగాల్ ప్రభుత్వం నిర్వహించిన సైన్ కాంగ్రెస్లో తన ప్రదర్శనతో ఆ బాలిక శాస్త్రవేత్త లను అకట్టుకుంది .
కోల్కతాలోని అడమ్స్ వరల్డ్ స్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న అన్వేష రాయ్ ఓంకారంపై పరిశోధన చేసింది .
=========

08. 🙏పూజించే విధానాలు - 16 నుండి 64 వరకు
భగవంతుణ్ణి పూజించే విధానాలలో మనకు 16 ఉపచారాలు మాత్రమే తెలుసు మరింత సమగ్రంగా తెలుసుకుందాం.
ఉపచారాలు
సంక్షేమ విస్తృత అని షోడొపొప్చరలు అనేక విధాలుగా ఉన్నాయి. ఐదు, పది, పదహారు, పదునెనిమిది, ముప్ఫైఆరు, అరవైనాలుగు. అవి ఇక్కడ ఇవ్వబడుతున్నాయి.
పంచోపచారాలు - 1. సారం 4.
దీపము 4. దీపము 5. నైవేద్యం పద్దతులు - 1. పాదము 2. అఘాతం 3. సంచలనం 4. స్నానం 5. వస్త్రాభివృద్ధి 6. చంద్రుడు 7. పువ్వు 8.
మత్తుమందు 9. దీపం 10. నైవేద్యం షోడొచ్పచారాలు - 1. పాదము 2. అఘాతం 3. ఆచారం 4. స్నానం 5. వస్త్రం వెయ్యి 6. ఆంధ్రం 7. చంద్రుడు 8. పువ్వు 9. మగధనం 10. దీపము 11. నైవేద్యం 12. ఆచమనం 13. తమోవులం 14. స్తవపాతం 15. తిరుపతి 16. నమస్కారం
అష్టాధశోపచారాలు- 1. అయ్యం 2. స్వాగతం 3. పాదము 4. అఘాతం 5. ఆచమనీయం 6. స్నానమయము 7. వస్త్రం 8. దేవాలయం 9. భూకంపం 10. సారం 11. పువ్వు 12. ధూపం 13. దీపం 14. నైవేద్యం 15. దర్పణం 16. మాయంయం 17 అనుకరించడం 18. నమస్కారం
ముప్ఫైఆరు ఉపచారాలు - 1. ఆసుపత్రి 2. అభేద్యత 3. ఉద్గారం 4. విచ్ఛిన్నం 5. సమ్మాజనం 6. సప్లిమెంట్స్ 7. స్తంభం 8. పాదము 9. అర్ధం 10. సంచారం 11. స్నానం 12. మధుపకము 13. పునరాచమనం 14. యజ్ఞోపతి , వస్త్రం 15. అలంకారం 16. గంధం 17. పువ్వు 18. ధూపం 19. దీపం 20. నైవేద్యం 22. పుష్పమాల 23. అనులేపనం 24. శ్యాయి 25. చామరం 26. వ్యంజనం 27. ఆధారం 28. నమస్కారం 29. గాయనం 30. వాదనం 31. నర్సా 32. స్తుతిగానం 33. హవనం 34. ప్రదక్షిణ 35. దంతకాష్ఠం 36. విసర్జనం చతుష్షన్ ఉపచారాలతో అంటే (64) ఉపచారాలు- 1. దయానం 2. మగవాడు 3. ప్రార్థన 4. మణి మందిరం 5. రత్న మండపం 6. దంత ధావనం 7. సిబికాం 8. రత్న సింహాసనం 9. వితంతుడు 10. పాదము 11. అగ్య్యం 12 ఆచమనీయం 13 మధుపర్కం 14. అబ్యుజిగనమ్ 15. ఉద్వర్తనం 16. పంచామృతం 17. ఫలోదకం 18. శుద్దోదకం 19. సమ్మార్జనమ్ 20. వస్త్రం 21 పాదుకా 22 ఆభరణం 23 కిరీటం 24 కుండలం 25 కవచం 26 యజ్ఞోపవీతం 27 శ్రీ గంధం 28 అక్షం 29 హరిద్ర్రాచూర్నంమ్ 30 కుంకుమా 31 పరిమళ ద్రవ్యం 32 సింధూరం 33. పురూ పాని 34. దూర్విలాల్ 35. ధూపం 36. దీపం 37. క Umbhah నీరాజనం 38. నైవేద్యం 39. హస్త ప్రక్షాళనం 40 కరో ద్వర్థనమ్ 41. పానీయం 42 ఫరసమర్పణ 43.తంబూలం 44.దక్షిణ 45 చత్రం 46 చామరం 47. దర్పణం 48. మంగళ నీరజనం 49. మంత్రశుప్తం 50. ప్రదక్షిణ 51 నమస్కారం 52. తురంగంగనం 53. మదగజం 54. రథం 55. సైన్యం 56. ధర్గం 57. మూత్రపు వాహనం 58 ఆయుధం 59 వ్యజ్విజనం (వింజర) 60. నృత్యం 61. వాడిని 62. గీతశ్రవణం 63. అబినయం 64. క్షమాపణ ప్రార్ధన
ఈ 64 ఉపచారాలు ప్రధానమైనవిగా ఉన్నాయి.
-(())--
పుట్టిన ప్రతి మనిషీ ఏదోనాటికి ఆధ్యాత్మిక భావనను అందిపుచ్చుకోక తప్పదు. కొందరు యుక్తవయసులో దైవం, సంప్రదాయం, మతం వంటి భావాలను అందుకుంటారు. కొందరు మధ్య వయసులో, ఇంకొందరు వృద్ధాప్యంలో పారమార్థిక జీవితం పట్ల ఆకర్షితులవుతారు. ఆధ్యాత్మిక విద్య బాల్యంలోనే అబ్బిన కొద్దిమంది బాలలు మహనీయులుగా, భగవంతుడి ప్రియసఖులుగా అలరారిన వైనం మన పురాణాల్లో కనిపిస్తుంది. ప్రహ్లాదుడు, ధ్రువుడు, మార్కండేయుడు... ఆ కోవకు చెందినవారే! ఆధునికయుగంలో ప్రసిద్ధి పొందిన మహాపురుషులు ఆదిశంకరాచార్య, స్వామి వివేకానంద అలా తమ ప్రతిభ చాటినవారే!
నేర్పు-ఓర్పు జంటపదాలు. ఓర్పు ఉన్నవారే కాలక్రమంలో నేర్పరులు కాగలరు. లౌకిక జీవితంలో నేర్పు సంపాదించడానికి ఓర్పు ఎంత అవసరమో ఆధ్యాత్మిక కర్మాచరణలో విజేతలుగా ఎదగడానికి ఓర్పు అంతే అవసరం. ఉపవాసాలు, పూజలు, నోములు, వ్రతాలు... ఇవన్నీ ఆచరించడానికి నేర్పుతోపాటు ఓర్పూ చాలా అవసరం!
🙏🙏🙏🙏
దేవుడు తెలివైనోడు. బాల్యం లో ఏ టెన్షన్ లేకుండా తిరుగుతుంటే, తీసి స్కూల్ లో వేస్తాడు. టెన్షన్ స్టార్ట్ అవుతుంది. స్కూల్ అయిపోయి కాలేజ్ లో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే బాధ్యత గుర్తు చేస్తాడు. సరే జాబ్ చేస్తూ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే డబ్బు మీద ఆశను పుట్టిస్తాడు. డబ్బు మోజులో పడి కొట్టుకుపోతుంటే, లాగిపెట్టి ఒకటి పీకి, ఆరోగ్యం జాగ్రత్త అని గుర్తు చేస్తాడు. శక్తి లేనప్పుడు మనల్ని చూసుకోవడానికి ఎవరుంటారు అనుకున్నప్పుడు భార్యని పంపిస్తాడు. సరే భార్యా-పిల్లలతో ఎంజాయ్ చేద్దాం అనుకుంటే పిల్లల భవిష్యత్తు అంటాడు. పిల్లల భవిష్యత్తు కోసం డబ్బు వెంట పరిగెడితే, ప్రేమని కోల్పోతున్నాం అని గుర్తు చేస్తాడు. కానీ ఒకటి కావాలంటే ఒకటి వదులుకోవాలి అని మనిషి ఈ సారి దేవుడి మాట వినడు. కట్టల కొద్దీ పైసలు కూడబెడతాడు. హమ్మయ్య అని ఇంటికి తిరిగి వచ్చేసరికి వాడితో ఆడుకోడానికి ఎవరూ ఉండరు, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతారు. సరే పిల్లలకు పెళ్ళి చేసి, కనీసం వాళ్ళ పిల్లలతో అయినా ఆడుకుందాం అనుకుంటే, వాడి పిల్లలు వాళ్ళ భవిష్యత్తు అని ఎక్కడికో ఎగిరిపోతారు. కొందరు పిల్లలు ఇంకొక అడుగు ముందుకేసి వీళ్ళను తీసి అనాథ శరణాలయంలో పడేస్తారు. శక్తి మొత్తం క్షీణించి, ఏమీ చేయలేని ముసలి వయసులో జీవితం కళ్ళ ముందు కదలాడుతుంది. తెలియకుండానే కళ్ళల్లో నీళ్ళు తిరుగుతుంటాయ్. అప్పుడొస్తాడు దేవుడు, ఏడ్చింది చాలు నాయనా! నీ టైం అయిపోయింది వెళ్దాం పదా అని తీసుకెళ్లిపోతాడు.
--(())--
10. మనం "చంపేసిన" తెలుగు పదాలు.....
1. అన్నం-బువ్వ (మీల్స్)
2. కూర (కర్రీ)
3) కంచం (ప్లేట్)
4) లోటా (గ్లాస్)
5) పచ్చడి - (చట్నీ)
6) ఊరగాయ - (పికిల్)
7) నీళ్లు -(వాటర్)
8) సీసా - ( బాటిల్)
9) చెంచా - (స్పూన్)
10) పాలు -( మిల్క్)
11) పెరుగు - (కర్ఢ్)
12) కోడికూర- ( చికెన్ కర్రీ)
13) చేపకూర - (ఫిష్ కర్రీ)
14) తుండుగుడ్డ -(టవల్)
15) చొక్కా- అంగీ ( షర్ట్)
16) ఉప్పు - (సాల్ట్)
17) ఘాటు - (స్పైసీ)
18) చేతి గుడ్డ - ( హాఁ కీ)
19) బల్ల - (టేబిల్)
20) కుర్చీ - (చైర్)
21) మంచం - (కాట్)
22) పొడుగు లాగు- (పాంట్)
23) తీపి - ( స్వీట్)
24) తలుపు -( డోర్)
25) కిటికీ - ( విండో)
26) తాళం - (లాక్)
27) తాళం చెవులు -( కీస్)
28) మీట - ( స్విచ్)
29) పుస్తకం -(బుక్)
30) కాగితం - (పేపర్)
31) కలం - (పెన్)
32) పలక -(స్లేట్)
33) సూది -(నీడిల్)
34) దారం - (థ్రెడ్)
35) స్నానం - ( బాత్)
36) సబ్బు - (సోప్)
37) సంచి - (బ్యాగ్)
38) పొడి - (పౌడర్)
39) బడి - (స్కూల్)
49) పాఠం - (లెసన్)
50) లెక్కలు -(మాథ్స్)
51) ఎక్కాలు- (టేబుల్స్)
52) సాంఘీక శాస్త్రం- (సోషల్)
53) సామాన్య శాస్త్రం -( సైన్స్)
54) చరిత్ర - (హిస్టరీ)
55)అర్ధ శాస్త్రం (ఎకనామిక్స్)
56) బలపం -(స్లేట్ పెన్సిల్)
57) రంగు - (కలర్)
58) సమయం - (టైం)
59) దారి - దోవ- (రోడ్)
60) అమ్మ -(మమ్మీ)
61) నాన్న -(డాడీ)
62) నెల - (మంత్)
63) పిన్ని-ఆమ్మ- అత్త (ఆంటీ)
64) పెదనాన్న, బాబాయ్ మామ (అంకుల్)
ఇంకా ఎన్నో...ఎన్నెన్నో...
అన్ని రకాల రంగుల పేర్లు,
అన్ని రకాల కూరగాయల పేర్లు,
అన్నీ వారాల పేర్లు,..
అన్నీ నెలల పేర్లు..
చాలా జాగ్రత్తగా కుటుంబం అంతా కలసి చంపేశాం..
మనకు వీలైతే...
ఇంగ్లీష్ పదం,
తెలియక పొతే
హిందీ పదం,
ఇంకా తెలియక పొతే తమిళ పదమైనా వాడతాం.
ఇంకేమీ పదం లేకపోతే... అప్పుడు తెలుగు పదాన్ని అతి కష్టంగా వాడతాం...
ఇంత దారుణంగా
భాషా హత్య ఏ భాషలోనూ జరగలేదు..
దయచేసి చనిపోయిన పదాలను తిరిగి బతికిద్దాం
కనీసం మన తర్వాతి తరంకోసం ఈ పనిచేద్దాం, అంపశయ్యపై ఉన్న మన భాషకు
కొంతైనా ఊపిరి పోద్దాం...🙏 .......... సేకరణ :- ( ఫేస్ బుక్ నుండి)
Comments
Post a Comment