stories
1. 🙏భూమిని ఆది శేషువు మోస్తున్నాడా? , 2. పాప పుణ్యాలు, 3. 🤏నేటితరానికి ఈ వ్యాసం
04. నేటిమాట, 05. వియ్యంలో_బియ్యం...#తలంబ్రాలు..., 06 శాస్త్రం ప్రకారం వేటిని నేల మీద పెట్టరాదు?, 07 ఆత్మ స్వరూపదర్శనం,08. ప్రదోష వ్రతం, 09. ఒకే శిలలో ఐదు రూపాలు!....పంపనూరు,
10. విన్నపం
1. 🙏భూమిని ఆది శేషువు మోస్తున్నాడా? దానికి సాంకేతిక నిర్వచనం ఏమిటి?🙏
సౌందర్యలహరి లో ఆది శంకరులవారు అమ్మవారిని ఇలా అర్చిస్తారు :
తనీయాంసం పాంసుం తవచరణ పంకేరుహ భవం|విరించిస్సంచిన్వన్ విరచయతి లోకనవికలమ్||
వహత్యేనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం|హరః సంక్షుద్యైనం భజతి భసితోధ్ధూలనవిధిమ్||
తల్లీ! నీ పాదపద్మాలకంటిన ధూళికణాలతో బ్రహ్మ పద్నాలుగు లోకాలని ఎటువంటి లోపాలు లేకుండా సృష్టించగా విష్ణువు అతికష్టంతో ఆదిశేషుడిగా తన వెయ్యితలలపై వాటిని మోస్తున్నాడు. ఆ లోకాలని లయకారుడు, శివుడు పొడిపొడి చేసి విభూతిగా ధరిస్తున్నాడు.
మన వేదాంగాల ప్రకారం విష్ణువే ఆది శేషుని రూపంలో చతుర్దశ భువనాలను మోస్తున్నాడని ప్రతీతి. ఏమిటి ఈ చతుర్దశ భువనాలు
భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం (ఊర్ధ్వలోకాలు)
భూలోకం (మధ్యలోకం)
అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళాలు (అధోలోకాలు)
ప్రత్యేకించి భాగవత పురాణంలో బ్రహ్మదేవుడు ఆదిశేషుని భూలోకాన్ని స్థిరీకరించమని ఆదేశించినట్లు చెబుతారు. అందువలన శేషువు పడగపై భూమి వుందని అది ఎల్లవేళలా మోస్తూ ఉంటుందని పురాణవచనం.
దీనిలో శాస్త్రీయత గురించి ఇప్పుడు కొంత చర్చించుకుందాము.
శంకరాచార్యుడి కాలానికి ఇండియాలో ఆస్ట్రానమీ, దాని ఆధారంగా జ్యోతిష శాస్త్రం వృద్ధి చెందాయి. వరాహ మిహిరుడు అప్పటికే అయనాంశ (shift of equinoxes) లెక్క కట్టాడు. ఆర్యభట్ (I), భాస్కర (I) ప్రసిద్ధులయ్యారు. సో, శ్లోకరచనలో శంకరుడు దివ్యదృష్టితో కాక తన శాస్త్రజ్ఞానంతోనే ఈ ఆస్ట్రనామికల్ అంశం ఇమిడ్చే అవకాశం ఉందనుకోవచ్చు. ఇదంత ఆశ్చర్యం కలిగించే విషయం కాదు. కానీ శూన్యమైన ఆకాశంలో గ్రహ గోళాల్ని ఏ అదృశ్యశక్తి మోస్తున్నదనే విషయానికే ఆయన ప్రాధాన్యత ఇచ్చాడు. అందుకే భూకక్ష్యలో మార్పులకి ఆదిశేషుడు తలలు మార్చుకోవడమనే ఊహ(?) జోడించి అందంగా వర్ణించాడు. శంకరుడి వర్ణనకి, మోడర్న్ సైన్సు ఇచ్చిన వివరణకి పోలిక ఎంత దూరం వెళ్ళిందో తెలుసుకోవాలనే ఈ ప్రయత్నం. శ్రీ జీ ఎల్ యెన్ శాస్త్రిగారు కొంచెం శాస్త్రీయత జోడించి వివరించారు.
భూమికి నాలుగు రకాల చలనాలున్నాయి.
౧. తన చుట్టూ తాను తిరగడం (ఆత్మ ప్రదక్షిణ) – rotation
౨. సూర్యుని చుట్టూ తిరగడం – revolution
౩. ఉత్తర దక్షిణ ధ్రువాలు తారుమారు అవ్వడం
మన భూమి సూర్యుని చుట్టూ ఒకే కోణం లో తిరగదు. ఒక బొంగరం తన కోణం మారుస్తూ తిరుగుతున్నట్టు తిరుగుతుంది. అది తిరిగేటప్పుడు ధ్రువ నక్షత్రాన్ని రిఫరెన్స్ గా ఒక వృత్తంగా తిరుగుతుంది. మనవారు మేరు పర్వతం చుట్టూ తిరుగుతుందని చెప్పడానికి ఇది సహేతుకమైన వర్ణన. ఇక్కడ ఇచ్చిన బొమ్మ మీకు వివరంగా వివరిస్తుంది.
౪. సూర్యుని చుట్టూ తిరిగే కక్ష్య ఒకే రకంగా వుండదు. ఆ కక్ష్య కోణం మారుతూ వుంటుంది.
భాస్కరాచార్యుల వారు స్థిరీకరించిన సూర్యసిద్ధాంతం ప్రకారం దీనిని ఆయనాంసం అని అంటారు. మన భారతీయ సిద్ధాంతాన్ని 2BCలో జెర్మన్లు వారు నేర్చుకుని వారి ఆస్ట్రాలజీ సిద్ధాంతం ప్రచారం చేసుకున్నారు. కానీ ఈ ఆయనామ్సం మరిచారు. తరువాత భూమి కొన్ని 13డిగ్రీలు మారింది. అందుకే మన జాతక శాస్త్రం చాలా ఇతిమిద్ధంగా చెప్పగలదు.
సూర్య సిద్ధాంతం ప్రకారం ఒక సరి అయిన ఆయనాంసం revolution కి 432000000(ఒక కల్ప యుగానికి సంవత్సరాలు) / 169669 = 25461 సంవత్సరాలు పడుతుంది. అంటే ప్రతి 25వేల సంవత్సరాల తర్వాత ఉత్తరాయనం దక్షిణాయనం అంశాలు మారిపోతాయి. నేటి లెక్కల ప్రకారం 25772 సంవత్సరాలు పడతాయని టెలిస్కోపుల ద్వారా కనుకొన్నారు.
అంటే ఈ లెక్క కట్టాలంటే మనవారిదగ్గర ఎంత గొప్ప టెక్నాలజీ వుండిఉండేదో ఆలోచించండి.
ఢిల్లీ లో జంతర్ మంతర్ దగ్గర వున్న గొప్ప అంతరిక్ష పరిశోధన శాల చూసి పాశ్చాత్యులు విస్తుపోయారు. వాటి గురించి మరొక టపాలో చెప్పుకుందాము.
లీలావతి గణితం లో భాస్కరాచార్యుల వారు గ్రహాలు నిలబడాలంటే దానికి వాటి అయస్కాంత శక్తే కారణమని సిద్ధాంతం చెప్పారు. ఒకొక్క గ్రహం మరొక గ్రహంతో సంబంధిత శక్తి ద్వారా వాటి నిర్దేశిత కక్ష్యలో తిరుగుతున్నాయి. అలాగే కిందకు పడుపోకుండా ఒక నిర్దుస్త కక్ష్యాల్లో తిరగడానికి శక్తే కారణం. ఆది శంకరుల వారు ఆ శక్తికి మహా మాయ అని పిలిచారు.
ఐంస్టీన్ ఆయన స్పేస్ టైం మాత్రిక గురించి చెప్పినప్పుడు దాన్ని ఈ శక్తికి అనుసంధానిస్తే ఆ మాత్రిక ఒక పాము పడగలా కనబడుతుంది. కింద ఇచ్చిన బొమ్మను ఒకసారి పరికించగలరు.
శంకరుల వారు చెప్పిన ఆ శక్తే , పురానాల్లో చెప్పే ఆది శేషువు, ఐన్స్టీన్ చెప్పిన స్పేస్ టైం మాట్రిక్స్ ఒకదానికి ఒకటి సంబదితంగా కనపిస్తుంది.

అలాగే సహస్ర పడగల మీద అనంతుడు ఈ బ్రహ్మాండాన్ని భరిస్తున్నాడని సిద్ధాంతం.
సహస్రం అంటే అనంతం. వెయ్యి మాత్రమె కాదు. అనంతమైన ఇటువంటి స్పేస్ టైం మత్రిక్ష్ ఎలెమెంట్స్ ద్వారా ఈ గ్రహాలూ నక్షత్రాలు నిలబడి వున్నాయి.
మనం ఇప్పుడు చూస్తున్న ఈ 9 గ్రహాల యూనివర్స్ మరెన్నో వున్నాయి. ఈ యూనివర్స్ అండాకారం (ఓవల్) గా వున్నది అనడానికి మరొక నిరూపణ మనం ఇప్పుడు చూస్తున్న గ్రహాల కక్ష్యలన్నీ ఏవి వృత్తాకారం లో లేవు, అన్నే elliptical orbits. అలాగే ఇటువంటి సోలార్ సిస్టమ్స్ మరెన్నో వున్నాయి.
ఇప్పుడు మనం తెలుస్కున్నది సూర్యుడు ఒక నక్షత్రం మాత్రమె. ఇటువంటి నక్షత్రాలు ఎన్నో మరెన్నో వున్నాయని. ఇటువంటి పాల పుంతలు మరెన్నో వున్నాయని.
మొన్నటికి మొన్న కెప్లెర్52 గ్రహం భూమిని పోలి వుందని. మనమిప్పుడు ఔనా అని ఆశ్చర్యపోతున్నాం. కానే దీని ప్రస్తావన మనకు ఎన్నో పురాణాల్లో లభిస్తోంది.
దేవి భాగవతం ప్రకారం ఇటువంటి బ్రహ్మాండాలు కొన్ని కోట్ల లో వున్నాయి. కొన్ని కోట్ల త్రిమూర్తులు వాటిని పాలిస్తున్నట్టు చెప్పి వున్నది.
శేష అంటే సంస్కృతంలో అన్ని పోగా మిగిలున్నది అని అర్ధం. అటువంటికి అన్ని పోగా మిగులున్నది ఒక్క మాయ ( శక్తి ) మాత్రమె. అది మాత్రమె గ్రహాలను వాటి కక్ష్యలో వుండేటట్టు చేస్తున్నది. ఇదే ఆది శేష తత్వం.
మరొక పోలిక చెప్పి ముగిస్తాను. మనకున్న కుండలినీ శక్తిని షట్చక్రాలను శేష రూపంగానే చెబుతాము. ఇక్కడ శక్తి ని పాము రూపంలో చూపిస్తున్నాము. మనమే కాదు లేటెస్ట్ డాక్టర్ సైన్ చూసినా మీకు కలిసున్న రెండు పాముల రూపంలో చూపిస్తారు. మైక్రోకాస్మ్ లో మనం చూస్తున్నదే macrocosm లో వున్నది. అంటే పరమాణు రూపంలో లో అనువు, nucleus, ఎలెక్ట్రోన్ లు తిరగడం మనం గ్రహాలలో చూస్తున్నాము. ఇటువంటి మన వేనుపాము (పిండాండం) లో వున్న శేషావతారం లో వున్నా శక్తి బ్రహ్మాండంలో వున్నది.
కాబట్టి ఆ అనంతమైన శక్తినే సంకేతార్ధంలో ఆది శేషువు గా మనం చెప్పుకుంటున్నాము. ఆయనే అంతటా నిండి వున్నా శక్తి. అన్ని చోట్ల వ్యాపించి వున్నవాడు – విష్ణువు.
🌷హరిఃఓమ్🌷

2. పాప పుణ్యాలు
ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చేసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.
జీవుడు తన జీవ పరిణామదశలో అనేక జన్మలెత్తుతూ ఉంటాడు. మానవ జన్మలలో స్త్రీగాను, పురుషునిగాను జన్మిస్తుంటాడు. ఇక జంతు జన్మల్లో పశు పక్ష్యాది జన్మలు కూడా ఎత్తవచ్చును. కర్మ ఫలితాలను బట్ట్టి చర్యకు ప్రతిచర్యగా ఈ జన్మలు ఏర్పడుతుంటాయి. ఆధునిక పరిభాషలో చెప్పాలంటే కిందటి జన్మ యాక్షన్‌కు రియాక్షనే ఈ జన్మ. స్త్రీ జన్మ ఎ త్తితే వారికి సంబంధించిన ధర్మాలు, పురుషునిగా జన్మిస్తే ఆ ధర్మాలు ఆచరించాల్సి ఉంటుంది. ఈ రెండు వర్గాల వారికి శారీరక ధర్మా లు కూడా వేరుగా ఉంటాయి. పునర్జన్మ అంటే సూక్ష్మ శరీరం కొనసాగుతూ స్థూల శరీరాన్ని మరల మరల తెచ్చుకోవడం. పునరపి జననం పునరపి మరణం అనగా మళ్ళీ మళ్ళీ పుట్ట్టడం, మళ్లిd మళ్ళీ మరణించడం. పుణ్య కర్మల వల్ల్ల సుఖాలు, పాపాల ఫలితంగా దు:ఖాలు వస్తాయన్న విషయం తెలిసిందే. అయితే అందుకు విరుద్ధంగా పుణ్యం చేసేవారికి బాధలు, పాపాలు చేసే వారికి సుఖాలు కలగడం అక్కడక్కడ చూస్త్తుంటాం. పుట్టుకతో అంధుడైన వ్యక్తి, ఆగర్భ శ్రీమంతునిగా జన్మించిన వ్యక్తి ఆ జన్మలో ఎప్పుడు పుణ్యంగాని, పాపంగాని చేసి ఉండదు కదా అనే ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం చెప్పేదే పునర్జన్మ సిద్ధాంతం. పూర్వ జన్మ కృతం పాపం వ్యధి రూపేణ, పూర్వ జన్మ కృతం పుణ్యం భోగరూపేణ అంటారు. అంటే పూర్వ జన్మలో చేసిిన పాపం రోగ రూపంలోను, గత జన్మలో చేసిన పుణ్యం ఈ జన్మలో సుఖాలకు కారణమవుతుందని దీని అర్థం. ఒక శరీరంతో చేసిిన పాప పుణ్యాలు అదే శరీరంతో అనుభవించటం లేదు. మరో శరీరంతో అనుభవిస్తున్నారు. ఒకరు ఈ జన్మలో ఎన్ని పాపాలు చసినా పూర్వ జన్మ పుణ్యం వల్ల సుఖాలను అనుభవిస్త్తూఉంటాడు. అతడు ఈ జన్మలో ఎన్ని పుణ్యాలు చేస్తున్నా, పూర్వ జన్మలో చేసిిన పాప ఫలితం ఈ జన్మలో అనుభవిస్తూంటాడు. ఇదే పునర్జన్మలున్నాయన్న దాన్ని తెలుపుతుంది.

పురాణ తిహాసాల్లోను పునర్జన్మల ప్రస్తావన ఉంది. అర్జునుడు కన్నప్పగాను, భీముడు మధ్వాచార్యులుగాను జన్మించారని చెప్పేవారున్నారు. గజేంద్ర మోక్షం లోని గజేంద్రుడు గత జన్మలో ఒక మహారాజు. 3,4 సంవత్సరాల వయస్సు పిల్లలు పూర్వ జన్మ విషయాలను వెల్లడించిన సందర్భాలు ఉన్నాయి. షిిరిడీ సాయి బాబా ఒక చోట పాము – కప్పల వైరాన్ని వారి పూర్వ జన్మకు సంబంధించినదిగా పేర్కొ నడం, రెండు బల్లులు కలిసినప్పుడు అవి గత జన్మలో అక్కా చెల్లెళ్లు అని చెప్పడం గమనార్హం. కర్మ సిద్ధాంతం, పునర్జన్మ సిద్ధాంతం తెలిసిన వాడు రాబోయే జన్మలలో మరింత సుఖ భోగాలుం డేలాగున అనేక పుణ్య కార్యాలు చేయవచ్చును. మనం చేసే ప్రతి పనిలోని (కర్మ) స్పంద నలు వాయు మండలంలో నిక్షిప్తమవుతాయి. వాయు మండలంలో బాధామయ స్పందనలు, ఆనందమయ స్పందనలు జనిస్తాయి. దుష్కర్మల వల్ల్ల బాధలు జనిస్తాయి. ఈ రకంగా కర్మ ఫలితం చర్యకు ప్రతిచర్య రూపం దాలుస్తుంది. క్షమాగుణం కలిగిన వారు కర్మ చక్రాన్ని ఆపగల శక్తి కలిగి ఉంటారు. పుణ్య కర్మల చేత దేవతలుగా, మిశ్రమ కర్మలచేత మానవులుగా, పాప కర్మల చేత పశు పక్షి క్రిమి కీటకాదులుగా పుట్ట్ట డం జరుగుతూంటుందనేది స్థూలంగా కర్మ సిద్ధాంతం. కర్మ వల్ల్లనే పుట్ట్టడం, పెరగడం, మరణించడం జరుగుతోంది. కర్మయే ఈ సృష్టికి కారణమని తెలుస్తోంది. పుణ్యకర్మలు చేసిన వారు దైవ గుణాలు, పాప కర్మలు చేసే వారు ఆసురీ గుణాలు కలిగి ఉంటారు. మానవుడు పూర్వ జన్మల్లో చేసిన కర్మలు వ్యర్థం కావు. దైవ గుణాలు సంసార బంధం నుంచి విడుదలకు హేతువు అవుతాయి. ఆసురీ గుణాలు జనన మరణాలకు కారణమైన కర్మ బంధాన్ని పటిష్టం చేస్త్తుంటాయి. ఒక జన్మలో ఒకరు ఒక విషయంలోపొందిన శిక్షణ మరు జన్మలో అతని గుణంగా రూపాంతరం చెందుతుంది.
ఆసురీ గుణాలు
కామం…
అన్ని రకాల దేహేంద్రియ భోగ సంబంధమైన కోరికలను కామం అంటారు.
క్రోధం…
క్రోధం అంటే కోపం. దీని వల్ల్ల మనిషిి గొప్పతనం సన్నగిల్లుతుంది. బ్రతుకు దుర్భరమవుతుంది. విపరీతమైన కోపం వచ్చిన వానికి పిచ్చి వానికి తేడా ఉండదు. ఆరోగ్యం క్షీణిస్తుంది.
లోభం…
లోభం కలవాడు తనకు ఉన్న దానిని ఎవ్వరికీ ఇవ్వడానికి ఇష్టపడడు, అనగా అతనికి దాన గుణం ఉండదు.
మోహం…
మోహం అంటే పుత్ర మిత్ర కళత్రాదులందు, ధన ధాన్య వస్తు వాహనాదుల పట్ల మిక్కుటమైన ప్రేమ. యుక్తాయుక్తాలు ఎరుగని చిత్త వృత్తి.
మదం…
ఇది ఎనిమిది విధాలు. అవి కలం, బలం, ధనం, రూపం, ¸°వ్వనం, విద్య, రాజ్యం, తపస్సు.
మాత్సర్యం…
ఎందులోనైనా తన కంటె ఇతరులు ఎక్కువగా ఉండటాన్ని ఓర్వలేక పోవటమే మత్సరం.
రాగము…
ఎదుట వారి ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా ఇతరులపై కలిగే ఇష్టం రాగం.
ద్వేషం…
ఒకరు తనకు అపకారం చేశారని మరల వారికి అపకారం చేయాలనే చిత్త వృత్తి.
ఈర్ష్య…
తనకు మాత్రమే కష్టాలు కలుగుతున్నాయని, ఇతరులకు ఎందుకు కలగటంలేదని వారిపై ఏర్పడే కోపమే ఈర్ష్య.
అసూయ…
తనకు మాత్రమే సుఖం కలగాలని ఇతరులకు ఆ సుఖం రాకూడదనే చిత్తవృత్తి.
దంభము…
తను చేసే పనులను ఇతరులు మెచ్చుకోవాలనే చిత్తవృత్తిని దంభము అంటారు.
దర్పం…
నేను సర్వ విషయాల్లో సమర్థుడనని తనకు సాటి అయిన వాడు ఎక్కడా లేడని భావించే చిత్తవృత్తి (అదే గర్వం)
అహంకారం…
అకారణంగా ఇతరులను శిక్షించాలనే తమో గుణాన్ని చిత్తవృత్తి గలవారిని అహంకారులు అంటారు
ఆసురీ గుణాల్ని తొలగించేందుకు సాధన చేయాలి. అప్పుడు ఆ అజ్ఞానం వీడుతుంది. సాధనలకు గురువు సహకారం అవసరం. శాస్త్రాలు కూడా ఏది చేయాలో, ఏది చేయకూడదో నిర్దేశించాయి. ఇక్కడ శాస్త్త్ర ఆదేశా నుసారం కర్మ చేయాలి.
🙏🙏🙏
3. 🤏నేటితరానికి ఈ వ్యాసం ఒక కనువిప్పు కావాలి!🤏
అనుకరణలు,ఆర్భాటాలు, అట్టహాసములు మానుకోవాలి!
శ్రీరస్తు!శుభమస్తు!అవిఘ్నమస్తు!
---------------------------------------------
*నిశ్చయ తాంబూలానికే జంటను కలపడం,దండలు మార్పించడం.
*పెళ్ళికి ముందే వీడియో షూట్లు చేయటం,
*గొప్ప కోసం ఈవెంట్స్ చేయటం,
*ఆర్భాటంగా మండపాలు కట్టడం,
*మెహిందీ పేరుతో మెహర్భానీ ప్రదర్శించడం,
*డిజైనర్ శారీస్ కు వేలకు వేలు ఖర్చుపెట్టడం,
*బ్రైడల్ మేకప్పంటూ బలిసినట్టు రెచ్చిపోవడం,
*పట్టెడన్నానికి ప్లేటురేటు పెంచుతూ పోవటం,
*దావత్ పేరుతో తాగితందనాలాడటం,
*కడుపు కట్టుకుని దాచింది హారతిచేయటం,
*మధ్యతరగతి మనిషికి అవసరమా?
*ఒకడిని చూసి ఒకడు,
*ఒకడ్నిమించి ఒకడు,
తినలేనివిధంగా, లెక్కకుమించి ఆహారపదార్థాలు వండి,వడ్డించి,పరవేయటం...
వెర్రెక్కి పోతున్నారు
నేటి కాలంలో.
*ఎంత తింటాడు మనిషి?
*దేంట్లో దొరుకుతుంది వినోదం?
*ఎలా చేయాలి వేడుక?
*ఎలా ఖర్చు పెట్టాలి కష్టార్జితం?
*ఏ రకంగా పెరుగుతుంది ఆప్యాయత?
*ఏది కడితే వస్తుంది హుందాతనం?
*ఏ విధంగా ఇనుమడిస్తుంది అందం?
*ఎలా పెరుగుతుంది ఆకర్షణ?
*ఏ విధంగా బలపడుతుంది బంధం?
ఒక్కసారి, ఆలోచించి ఆచరిస్తే,
పెళ్ళితో వస్తుంది జీవితంలోకి కళ.
------------------------------------------
*పదిమందితో పట్టెడన్నం తింటే,
*మనసు విప్పి హాయిగా మాట్లాడుకుంటే,
*కార్యం జరిగే ఇంట చేతనైనంత సాయం చేస్తే,
*సహజమైన అందానికి పెద్దపీట వేస్తే,
*సాంప్రదాయం విధానానికి కట్టుబడి ఉంటే,
*దాచిన సోమ్ము సద్వినియోగ పడితే,
కార్యం చేసినవాడి బతుకు చీకటి కాదు. మధ్య తరగతి బతుకుల్లో వెలుగు పోదు.
*ముహూర్తం చూసి పారేసే కార్డుకి,
*పెళ్ళయిన వెంటనే తీసేసే పందిరికీ,
*చెమటపడితే కారిపోయే రంగుకీ,
*పెళ్ళినాడు మాత్రమే కట్టే వలువలకీ,
*నాలుగు మెతుకు తింటే నిండిపోయే కడుపుకీ,
*సరదాగా కబుర్లు చెపితే వచ్చే నవ్వుకీ,
*ఒక్కరోజులో ముగిసిపోయే వేడుకకీ,
ఉన్నదంతా ఊడ్చిపెడితే
పదికాలాలు బతకడానికొచ్చే
కొత్తమనిషికి
తర్వాత పెట్టేది ఏమిటి?
*ఒకరిని చూసి ఒకరు అప్పు చేసి మరీ ఖర్చుచేసే,
వెర్రితనం కాదు పెళ్ళంటే!
*ఇంటికి దీపాన్ని తెచ్చుకునే
ఇంగితమైన పని వివాహ మంటే!
*శక్తికి మించి ఎగరటం,
*అప్పుచేసి ఆర్బాటం చేయటం
ముమ్మాటికీ తప్పు.
కళ్యాణానికి కాస్త ఖర్చు చాలు, కలిసుండటానికే కావాలి వేలకు వేలు. నూతన దంపతులకు కావలసినది, కడుపునిండిన వారి విమర్శలు కాదు నిరుపేదల 🙌చల్లనిదివెనలు...
ఇది తెలుసుకున్ననాడు ప్రతినిత్యం బ్రతుకులో 🙌శ్రీరస్తు! 🙌శుభమస్తు! 🙌అవిఘ్నమస్తు!
🌹🌹🌹🌹🌹🌹🌹🌹

04. నేటిమాట
కోరికలు తీరడం లేదని, కష్టాలు వదలడం లేదని దేవుని నిందించడం తగదు.
ఎందుకంటే ఒక పిల్లవాడు తళతళమని మెరిసే ఒక పదునైన కత్తి ని ఆట వస్తువు గా భావించి అది కావాలని తల్లి తో పదే పదే మారాం చేస్తాడు.
పిల్లవాడు అడుగు తున్నాడు కదా అని కత్తి ని తల్లి ఇచ్చేస్తుందా?
మీరైతే మాత్రం ఇస్తారా!
అవసరమైతే పిల్లవాడి ని దండిస్తుంది,
కాని కత్తిని అందించదు.
ఎందుకంటే కత్తి వలన కలిగే ప్రమాదం పిల్లవాడి కి తెలియదు.
అదేదో ఆట వస్తువనే భ్రమ లో ఉంటాడు.
కానీ తల్లికి దాని వలన కలిగే ప్రమాదం తెలుసు.
కనుక తన పిల్లవాడు ఆ కత్తి తో తనకు తాను గా ఎక్కడ గాయ పరచు కుంటాడో అని ఆ తల్లి దానిని దూరం గా దాచేస్తుంది.
మరి ఈ జన్మ కు కేవలం ఈ దేహానికి మాత్రమే తల్లి గా ఉండే మానవ స్త్రీయే తన బిడ్డల పట్ల ఇంత జాగ్రత్తగా ఉంటే,
జన్మ జన్మల నుండి మన తో ఉంటూ మన ఆత్మ కు తల్లీ తండ్రీ తాను గా ఉండి మనలను సదా కాచుకు కూర్చుంటున్న,
ఆ భగవంతుడు ఆయన పిల్లల మైన మన పై ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి.
మనం కోరుకునే వస్తువు వలన కలిగే దుష్పరిణామాలు మనకు తెలియవు.
కానీ భగవంతునికి సదా ఎరుకయే.
భగవంతుడు మనం ఆడిగిన ప్రతిదీ ఇవ్వక పోవడానికి కారణం ఇదియే.
భగవంతుని ఆర్థించండి. పరవాలేదు.
యివ్వ లేదని నిందించకండి.
ఆయన మనకు కావాల్సిన ప్రతిదీ ఇవ్వక పోవచ్చు.
కానీ, మనకు అవసరమైన ప్రతిదీ ఇచ్చి తీరుతాడు.
సందేహాలకు చోటివ్వక విశ్వాసం పెంచుకోవాలి.
భగవుంతుని పై విశ్వాసం ఉంచితే చాలు.
🌹శుభమస్తు🌹
🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏
05. వియ్యంలో_బియ్యం...#తలంబ్రాలు...
#అన్నం #పరబ్రహ్మ #స్వరూపం. అందువల్లనే అన్నం లేనిదే #జన్మం లేదు. జన్మం సార్థకం కావడానికి కల్యాణం ప్రధానం. జన్మానికి అవసరమైనట్టే కల్యాణా నికీ అన్న స్వరూపమైన బియ్యం అవసరం. అన్నం కల్యాణ స్వరూపం అన్నా ఆశ్చర్యం లేదు. ఇందులో బియ్యం పాత్ర నాలుగు రకాలుగా ఉంటుంది- తలంబ్రాలు, సేసబ్రాలు, ఒడిబ్రాలు, స్థాలీపాకం.
అన్నం వండి వడ్డించేది #ఇల్లాలు. ఇల్లాలు కావడానికి తొలి అడుగు తలంబ్రాలు.
‘పిడికిట తలంబ్రాల పెండ్లికూతురు కొంత పడమరలి నవ్వీనె పెండ్లి కూతురు’ అన్న అన్నమాచార్యవారి కీర్తన వింటే చాలు పెళ్లయినవాళ్లకే కాదు, పెళ్లికానివాళ్లకూ ఒళ్లు
పులకరిస్తుంది. కొందరు పొందిన అపురూపమైన అనుభవాన్ని తలచుకుని అయితే, మరికొందరు పొందబోయే అపూర్వ అనుభవాన్ని ఊహించుకుని! ఎవరికైనా జీవితంలో తిరుగులేని తీపిగుర్తు వివాహమయితే, అందులోని మరిచిపోయే, మైమరిచిపోయే సుందర సన్నివేశం తలంబ్రాలు.. పసిపిల్లలు మొదలుకొని మూడుకాళ్ల ముదుసలివారి వరకు అందరికీ ‘చూచువారలకు చూడముచ్చట’గా ఉంటుంది.
తలంబ్రాలు #వధూవరులు #ప్రేమలో #పోటీ_పడేట్టు చేసే #కార్యక్రమం. పెళ్లి ముందు వరకు పెద్దగా పరిచితులు కాని వధూవరులు దగ్గర కావడానికి ఇది దోహదపడుతుంది. ఉత్తమ సంతానం కోరుకుంటూ తలంబ్రాలు పోసుకుంటారని కూడా పెద్దలు చెబుతారు. జీవితమన్న తర్వాత
దంపతులు పరిస్థితిని బట్టి ఒకరి ముందు ఒకరు ‘తలవొగ్గి’ ఉండాల్సి వస్తుంది. తలంబ్రాల కార్యక్రమం తర్వాత ‘ఓం శాంతిరస్తు, పుష్టిరస్తు, తుష్టిరస్తు, వృద్ధి, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తి శివసంకల్పమస్తు’ అంటూ పెళ్లి చేసిన పురోహితుడు పుష్పాక్షతలు చల్లి మస్తుగా ఆశీర్వదిస్తాడు. మొత్తం మీద తలంబ్రాల వల్ల ఆర్థిక, హార్దిక సంపదలు పుష్కలంగా సమకూరుతాయన్నది విశ్వాసం. సంప్రదాయాలయినా, ఆచారాలయినా మొదట అవసరాల వల్ల వచ్చినవే.
నిజానికి తలంబ్రాలు అంటే తలమీద పోసే ప్రాలు అని అర్థం. ప్రాలు అంటే బియ్యం. వ్యవహారంలో ఈ అర్థంలోనే పాలు అనీ అంటున్నారు. ‘తలంబ్రాలు కాదు అవి తలన్ వ్రాలు’ అని పఠాభి కవి చమత్కరించారు. ‘తలన్ వ్రాలు’ అంటే నుదుటి రాత. నిజమే! భార్య అనుకూలవతి అయితే భోగి అవుతారు, కాకపోతే యోగి అవుతారు. కాబట్టి పెళ్లి చేసుకోవడమే మంచిదని ప్రపంచ ప్రఖ్యాత తత్వవేత్త సోక్రటీసు తన శిష్యుడికి సలహా ఇచ్చాడు. ఇందులో చమత్కారమే కాదు, పరమసత్యం కూడా ఉంది. ఒకసారి వధూవరులు పెళ్లి వేడుకగా బియ్యం నెత్తిన పోసుకున్న తర్వాత తర్వాతి జీవితంలో వాడుకగా ఏవి నెత్తిన పోసుకున్నా ఇబ్బంది ఉండదని పళ్లికిలించేవాళ్లూ ఉన్నారు. వివాహ మహోత్సవంలో తర్వాత దర్శనమిచ్చేది సేసబ్రాలు. సేసబ్రాసలు అంటే మంగళాక్షతలు. మనందరం అక్షింతలు అంటాం. ‘మదర్పిత చందన తాంబూలాదులు స్వీకరించి వధూవరులను ఆశీర్వదించి మమ్మానందింపజేయ ప్రార్థన’ అన్న కన్యాదాత అభ్యర్థన మేరకు అతిథులు వధూవరుల శిరస్సుల మీద మంగళాక్షతలు చల్లి ఆశీర్వదిస్తారు. తలంబ్రాలు అయినా, సేసబ్రాలు అయినా అవి శిరోధార్యమే.
మూడుముళ్ల పెళ్లిలో బియ్యంతో ముడిపడ్డ కార్యక్రమం మరొకటి ఉంది. అదే ఒడిబ్రాలు. దీనినే ఒడిబియ్యం అని కూడా అంటారు. అత్తగారింటికి పంపేటప్పుడు కన్న కూతురయిన వధువుకు తల్లి ఒడిబియ్యం నడుముకు కడుతుంది. తన సంతానానికి చక్కటి సంతానం కావాలన్న ఆకాంక్షతో తల్లి అలా చేస్తుందని పెద్దలు చెబుతారు. ఇది విశేషార్థం. అలా కాకుండా వెనకటి కాలంలో రవాణా సౌకర్యాలు లేకపోవడంతో అడవులు, కొండలు, ఎడారుల గుండా కాలినడకన వెళ్లాల్సిన పరిస్థితులుండేవి. అప్పుడు ఈ బియ్యం ఆహారంగా ఉపయోగపడుతుందన్నది కన్నతల్లి ఉద్దేశమన్నది సామాన్యమైన అర్థం. ఇదీ నిజమే. ఇక పెళ్లి వేడుకల్లో స్థాలీపాకం ఒకటి. ఒక గిన్నెలో అమ్మాయి చేత వంట వండించడమే స్థాలీపాకం. స్థాలి అంటే గిన్నె. వెనకటి రోజుల్లో బాల్య వివాహా లు జరిగేవి కదా! అమ్మాయికి వంట నేర్పించడానికి కూడా ఈ సంప్రదాయం పుట్టి ఉండవచ్చు. చిత్రమేమిటంటే వేద ధర్మాలలో తలంబ్రాల గురించి ప్రస్తావన లేదు. అయితే దేశ కాలమాన పరిస్థితులను బట్టి కొత్త కొత్త సంప్రదాయాలూ పుట్టుకురావచ్చు. లేదా కొత్తపాతల మేలుకలయిక కూడా కావచ్చు.
మంచి అనుభూతులు మిగిల్చే సంప్రదాయాలు కలకాలం ఉంటాయి. అందుకే తలంబ్రాలూ, సేసబ్రాలూ, ఒడిబ్రాలూ ఇంకా మిగిలే ఉన్నాయి. వధూవరుల కర్తవ్యాలను గుర్తు చేస్తూనే ఉన్నాయి.
--(())--
06. శాస్త్రం ప్రకారం వేటిని నేల మీద పెట్టరాదు?
◆ పువ్వులని , పండ్లని, శంఖం, పుస్తకాలు, గంట, దేవతా విగ్రహాలు, బంగారం, ముత్యం, మాణిక్యం, తులసి, జపమాల, దీపం, యంత్రం, పుస్తకం మొ౹౹ నేల మీద పెట్టిన చాలా పాపం. భూమి భరించలేదు.
ఎవరికి నమస్కరించారాదు?
జపము, పారాయణము, యజ్ఞం చేస్తున్న వారికి, పూజ, వ్రతం చేస్తున్న వారికి నమస్కరించారాదు. వారి పూజ లేదా జపం అయ్యాకే నమస్కరించాలి. మన నమస్కారం వల్ల వారికి అంతరాయం కలగడమే కాకుండా వారి పాపాలను మనం తీసుకుని మన పుణ్యం వారికి ఇచ్చినవాళ్ళం అవుతాము.
నాస్తికులకి, వ్యసనపరులకు, మన హైందవ సంస్కృతిని విమర్శించే వారికి కూడా నమస్కరించరాదని శాస్త్రం.
07 ఆత్మ స్వరూపదర్శనం
ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే, “ధ్యానము లొ ఏదో అద్భుతం జరిగింది, లేక జరుగు తుంది” అని కొంత మంది చెబుతుంటారు. అది విని చాలా మంది ఏదో జరగాలన్న కోరికలతో ధ్యానానికి కూర్చుంటారు.
ఏమి జరగక పోతే నాకు ధ్యానం కుదరటం లేదు అని వదిలేస్తారు. ఇలా ఏదో జరుగుతుందన్న expectation తో చేసే ధ్యానం వల్ల ఏమీ జరగదు. వారి దృష్టి అంతా ఎదురు చూపుతో జరుగుతుంది.
ధ్యానం అంటే మనసు ఆత్మలో అణగారటం! మనసు ఉనికిని కోల్పోవటం!
ధ్యానం అంటే సమాధి స్థితి!
సమాధి స్థితి అంటే బుద్ధి సమస్థితి లోకి వెళ్ళడం. అంటే మనసు ఆలోచనలు, కోరికలు, ఏమీ లేకుండా నిర్వికారంగా వుండి పోవటం.
అప్పుడు ఏమి జరుగు తుంది?
ఉద్వేగాలు ఉండవు. దానితో
శ్వాస (నెమ్మదించి )
తగ్గుతుంది. తద్వారా సకల
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
క్రమేపీ త్రికోశాలూ విశ్రాంత స్థితిలోకి వెళ్లి పోతాయి.
చక్రాలన్ని శుద్ధి అవుతాయి.
తద్వారా మూలాధార చక్రం ఎక్కువ ఆక్టివేట్ అవుతుంది. క్రమేపీ అద్భుతాలు జరుగుతాయి.
ఆత్మ స్వరూపదర్శనం కలుగుతుంది!
అంటే ఆత్మ తత్వం బోధ పడుతుంది. మనస్తత్వం లో మార్పులు జరుగుతాయి తద్వారా శరీర తత్వం కూడా మారు తుంది.
ఇవన్నీ జరగాలంటే, ముందు మనసు నిర్వికార స్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో జరుగుతుంది, జరగాలి అన్న ఆశ, ఎదురు చూపుతో కూడిన ధ్యానం చెయ్యకూడదు.
ధ్యానం చెయ్యాలి. అంతే! నీ సమయం కొంత త్యాగం చెయ్యాలి.. అంతర్ముఖం అవ్వాలి.
--9900--
08. ప్రదోష వ్రతం
సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. 🌺
🌺ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని చెప్పబడినది. పరమ శివుడు సదా ప్రదోషకాలంలో,హిమాలయాలలో, కొన్ని కొన్ని పుణ్యక్షేత్రాలలో నాట్యం చేస్తూ ఉంటాడు. ఆనందముగ ఉన్నప్పుడు మాత్రమే కాదు దుష్ట సంహారం చేసేటప్పుడు కూడా స్వామి నాట్యం చేస్తు ఉంటాడు అనేది విదితం. గజాసురుణ్ణి సంహారించేటప్పుడు,అంధకాసుర సంహారంలోను శివుడు చేసిన నృత్యం భైరవరూపంలో మహా భయంకరంగా ఉంటుంది. నిరాకారంలో ఉన్న శివుడు ఆనందంకోసం రూపాన్ని ధరించి ఆనంద తాండవ నృత్యం చేస్తాడని నృత్తరత్నావళి ద్వారా మనకు తెలుస్తోంది.🌺
🌺త్రయోదశి ఆదివారం వస్తే రవి ప్రదోషం అని,త్రయోదశి సోమవారమొస్తే దాన్ని సోమప్రదోషమనీ, త్రయోదశి మంగళవారం వస్తే భూమ ప్రదోషమని, త్రయోదశి బుధవారం వస్తే బుధ ప్రదోషమని, త్రయోదశి గురువారం వస్తే గురు ప్రదోషమని, త్రయోదశి శుక్రవారం వస్తే శుక్ర ప్రదోషమని, త్రయోదశి శనివారమొస్తే దాన్ని శని త్రయోదశి అనీ,శని ప్రదోషమని పిలుస్తారు. అన్ని త్రయోదశులలోనూ శివపూజ తప్పనిసరి.🌺
🌺ప్రదోష సమయం త్రయోదశి నాడు వచ్చే ప్రదోష సమయం చాలా పవిత్రమైనది.ఈ సమయంలో ప్రదోష వ్రతాన్ని ఆచరించి ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండి శివారాధన చేస్తూ శివునికి అభిషేకాలు చేస్తే చాలా మంచిది. త్రయోదశి వ్రతాన్ని ప్రదోష వ్రతం అని అంటారు. ప్రతినెలలో వచ్చే రెండు త్రయోదశుల్లోనూ.. (శుక్లపక్ష, కృష్ణపక్ష త్రయోదశులు) త్రయోదశి వ్రతం చేయాలి. శుక్లపక్ష సోమవారం నాడు, లేదా బహుళపక్ష శనివారం నాడు త్రయోదశి కలసివచ్చినప్పుడు గనుక త్రయోదశి వ్రతం చేస్తే ఫలితం మరీ విశేషంగా ఉంటుంది. ప్రదోష కాలంలో ఈశ్వరుని ఆలయంలో జరిగే అభిషేకాలను దర్శించే వారికి సకల సంపదలు చేకూరుతాయని విశ్వాసం. ముఖ్యంగా ఈశ్వరునికి జరిగే అభిషేకంతో పాటు నందీశ్వరునికి జరిగే అభిషేకాన్ని వీక్షించే భక్తులకు పుణ్యఫలం సిద్ధిస్తుందని నమ్మకం. శనివారం నాడు ప్రదోష సమయాన శివ ఆరాధన చేసినట్లయితే కర్మ దోషాలు తొలగి సుఖశాంతులు పొందవచ్చును. శని కర్మకారకుడు, శివుడు సంహార కారకుడు కావున శని ప్రదోష సమయాన శివారాధన చేయడం ఉత్తమం.🌺
ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే, “ధ్యానము లొ ఏదో అద్భుతం జరిగింది, లేక జరుగు తుంది” అని కొంత మంది చెబుతుంటారు. అది విని చాలా మంది ఏదో జరగాలన్న కోరికలతో ధ్యానానికి కూర్చుంటారు.
ఏమి జరగక పోతే నాకు ధ్యానం కుదరటం లేదు అని వదిలేస్తారు. ఇలా ఏదో జరుగుతుందన్న expectation తో చేసే ధ్యానం వల్ల ఏమీ జరగదు. వారి దృష్టి అంతా ఎదురు చూపుతో జరుగుతుంది.
ధ్యానం అంటే మనసు ఆత్మలో అణగారటం! మనసు ఉనికిని కోల్పోవటం!
ధ్యానం అంటే సమాధి స్థితి!
సమాధి స్థితి అంటే బుద్ధి సమస్థితి లోకి వెళ్ళడం. అంటే మనసు ఆలోచనలు, కోరికలు, ఏమీ లేకుండా నిర్వికారంగా వుండి పోవటం.
అప్పుడు ఏమి జరుగు తుంది?
ఉద్వేగాలు ఉండవు. దానితో
శ్వాస (నెమ్మదించి )
తగ్గుతుంది. తద్వారా సకల
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
క్రమేపీ త్రికోశాలూ విశ్రాంత స్థితిలోకి వెళ్లి పోతాయి.
చక్రాలన్ని శుద్ధి అవుతాయి.
తద్వారా మూలాధార చక్రం ఎక్కువ ఆక్టివేట్ అవుతుంది. క్రమేపీ అద్భుతాలు జరుగుతాయి.
ఆత్మ స్వరూపదర్శనం కలుగుతుంది!
అంటే ఆత్మ తత్వం బోధ పడుతుంది. మనస్తత్వం లో మార్పులు జరుగుతాయి తద్వారా శరీర తత్వం కూడా మారు తుంది.
ఇవన్నీ జరగాలంటే, ముందు మనసు నిర్వికార స్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో జరుగుతుంది, జరగాలి అన్న ఆశ, ఎదురు చూపుతో కూడిన ధ్యానం చెయ్యకూడదు.
ధ్యానం చెయ్యాలి. అంతే! నీ సమయం కొంత త్యాగం చెయ్యాలి.. అంతర్ముఖం అవ్వాలి.
--(())--
09. ఒకే శిలలో ఐదు రూపాలు!....పంపనూరు
🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺
ఓంకారానికి అర్థాన్ని చెప్పి శివయ్యకు గురువుగా మారినా... సేనాధిపతుల్లో స్కందుడిని నేనంటూ కృష్ణపరమాత్ముడే కొనియాడినా... అవన్నీ సుబ్రహ్మణ్యస్వామి విశిష్టతలను చాటిచెప్పేవే. అటువంటి స్కందుడు తల్లిదండ్రులతో సోదరుడితో కలిసి వెలసిన క్షేత్రం పంపనూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం.
‘ఏక శిల ఏక పడగ సప్త శిరస్సాసన శ్రీచక్రసహిత మయూర గణపతి శివ సుబ్రహ్మణ్యేశ్వర నమః’ అనే శ్లోకంతో ఆ క్షేత్రంలో పూజలు ప్రారంభమవుతాయి. ఒకే శిలలో ఐదు రూపాలతో దర్శనమిచ్చే ఈ సుబ్రహ్మణ్యేశ్వర ఆలయం అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలంలోని పంపనూరు గ్రామంలో కొలువై ఉంది. ధన ధాన్యాలనూ, జ్ఞానాన్నీ, ఆరోగ్యాన్నీ అందించే వరప్రదాతగా అక్కడ స్వామి ప్రసిద్ధిచెందాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే మంజునాథ, పార్వతీదేవి విగ్రహాలూ దర్శనమిస్తాయి. సుమారు అయిదు వందల సంవత్సరాల కిందట శ్రీకృష్ణదేవరాయల కాలంలో శ్రీవ్యాసరాయలు సర్ప స్వరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించి, దేవాలయాన్ని నిర్మించాడు. పూర్వం యోగులూ, మహర్షులూ తపస్సును ఆచరించిన ఈ తపోవనంలో ఏడు (సప్త) కోనేర్లు ఉండేవట. ప్రస్తుతం వీటిలో ఆరు కోనేర్లు శిథిలం కాగా.. దేవాలయం తూర్పు దిక్కున ఒక కోనేరు మాత్రమే మిగిలి ఉంది. కాలక్రమంలో ఈ ఆలయం శిథిలావస్థకు చేరుకుంది. తర్వాతి కాలంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులకు అనంతపురానికి చెందిన ఉపాధ్యాయుడు మధుసూదన శాస్త్రి శ్రీకారం చుట్టారు. విగ్రహం విశిష్టత, మహత్యాన్ని పలువురికి వివరించి, గ్రామస్థులూ ఇతరుల సహకారంతో విరాళాలు సేకరించి, ఆ సొమ్ముతో ఆలయాన్ని అభివృద్ధి చేశారు.
విశిష్ట రూపం
పంపనూరు క్షేత్రంలో ప్రతిష్ఠించిన సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏడు శిరస్సులతో దర్శనమిస్తాడు. ఇక్కడి మూలవిరాట్టును ఒకే శిలతో ఐదు రూపాలు స్ఫురించేలా మలిచారు. విగ్రహం పీఠం నుంచి శిరసు వరకూ ఒక్కో రూపం ఒక్కో దేవతను సూచిస్తుంది. ఇందులో పీఠం భాగంలో శ్రీచక్రం పార్వతీదేవికీ, ఆపై భాగంలో చుట్టలు చుట్టేసినట్లుగా కనిపించే సర్పం నాగేంద్రుడికీ, సర్పరూపంలోని చివరి భాగం వక్రతుండుడి ఆకారంలో గణపతికీ ప్రతీకలుగా నిలుస్తున్నాయి. మూలవిరాట్టు మధ్యభాగం శివలింగంగా దర్శనమిస్తుంది. సర్పం శిరస్సు భాగం ఏడు తలలతో పడగవిప్పిన నాగేంద్రుడిగా దర్శనమిస్తాడు. ఈ రూపమే సుబ్రహ్మణ్యేశ్వరుడిగా పూజలందుకుంటోంది. మూలవిరాట్టుకు ఇరువైపులా నెమలి పింఛాలతో కూడిన చక్రాలు ఉన్నాయి. సుబ్రహ్మణ్యేశ్వరుడి మూలవిగ్రహం ఐదు శక్తి రూపాలతో వెలసి ఉండటం, శివుడూ పార్వతి, గణపతి, షణ్ముఖుడు, నాగేంద్రుడు... ఇలా శివుడి పరివారమంతా ఒకే చోట, ఒకే విగ్రహంలో దర్శనమివ్వడం ఇక్కడి విశేషం.
శ్రావణం ప్రత్యేకం
ఈ క్షేత్రంలో ప్రతి శ్రావణ, కార్తీక, మాఘ మాసాల్లో విశేషమైన ఉత్సవాలు నిర్వహిస్తారు. ప్రధానంగా శ్రావణ మాసంలో శతసర్ప క్షీరాభిషేకం, సుబ్రహ్మణ్యేశ్వరుడి కల్యాణం, అష్టోత్తర కలశాభిషేకం, మూలవిరాట్టుకు అఖండ అన్నాభిషేకాన్ని జరిపిస్తారు. కార్తికమాసం మూడో ఆదివారం ఉసిరి చెట్టు, తులసీమాత, బృందావనానికి తులసీదామోదర కల్యాణోత్సవం జరిపిస్తారు. అదేరోజు ఆలయ ప్రాంగణంలో కోటి దీపోత్సవాన్ని నిర్వహిస్తారు. ప్రతి మాఘమాసం రెండో ఆదివారంనాడు శ్రీవల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర ఉత్సవమూర్తులకు కల్యాణోత్సవం వైభవోపేతంగా జరుగుతుంది. మహా శివరాత్రి రోజున ఆలయానికి ఉత్తరాన ఉన్న కైలాసద్వార ప్రవేశం కల్పిస్తారు. ఇవే కాకుండా ప్రధాన పండగలైన ఉగాది, సంక్రాంతి, దీపావళి, దసరా, నాగులచవితి, షష్ఠి రోజుల్లో ప్రత్యేక అభిషేకాలూ, విశిష్ట అలంకరణలూ, విశేష పూజలూ నిర్వహిస్తారు. ప్రతి నెలా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇష్టమైన శుద్ధ షష్ఠి తిథిలో అభిషేకం, సహస్రనామార్చన, కల్యాణోత్సవం నిర్వహిస్తారు. పౌర్ణమి రోజున సామూహిక సత్యనారాయణస్వామి వ్రతాలు చేస్తారు.
ఇలా చేరుకోవచ్చు
పంపనూరులో కొలువైన సుబ్రహ్మణ్యేశ్వర ఆలయాన్ని రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. అనంతపురం నుంచి కల్యాణదుర్గం వైపు వెళ్లే ప్రధాన రహదారిపై 18 కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉందీ ఆలయం. బస్టాండ్ నుంచి నేరుగా ఆలయానికి బస్సు సౌకర్యం కూడా ఉంది. అనంతపురం నుంచి కల్యాణదుర్గం, రాయదుర్గం వెళ్లే ఆర్టీసీ, ప్రైవేటు బస్సుల్లో పంపనూరు చేరుకుని అక్కడి నుంచి ఆటోల్లో ఇక్కడికి రావచ్చు. శ్రావణ, కార్తిక, మాఘమాసాలూ, మహాశివరాత్రి వంటి పర్వదినాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుంది.
🙏🌺ప్రదోష వ్రతం🌺🙏
🌺సూర్యాస్తమయం నుంచి 2 గంటల 24 నిమిషాల సమయాన్ని ప్రదోష కాలం అని కొందరు, సూర్యాస్తమయమయ్యాక మూడు గడియలు "ప్రదోషోరజనీముఖమ్" రాత్రికి ఆరంభ కాలమే ఈ ప్రదోష సమయం అని కొందరు.ప్రదోష సమయం ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. ప్రదోషమంటే అది ఒక కాల విశేషము. ప్రదోషమంటే పాప నిర్మూలన అని అర్థము. ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయములో చంద్రుడి కదలికల వలన ఏర్పడునది ప్రదోషము. అనగా, చంద్రుడి గతి వలన, ఏర్పడే తిథుల సంధులలో సూర్యాస్తమయము అయితే, అప్పుడు ప్రదోషము అంటారు. కాబట్టి ప్రతిరోజూ సూర్యాస్తమయ సమయమునకు తిథి మారితే, అప్పుడు ప్రదోషము కలిగే అవకాశము ఉంది. త్రయోదశినాడు కలిగే ప్రదోషాన్ని ’మహా ప్రదోషం’ అంటారు. 🌺
🌺ప్రదోషకాలంలో పరమేశ్వరుడు ఏకకాలంలో రెండు రూపాల్ని ప్రదర్శిస్తూ ఎడమభాగాన పార్వతి రెండవ భాగమున పరమేశ్వరరూపంగా "అర్థనారీశ్వరుడుగా" దర్శనమిచ్చేకాలం ఈ ప్రదోషకాలం అని…
ధ్యానములొ కూర్చోవటం అంటే ఎందుకు చాలా మంది ఇబ్బంది పడతారు అంటే, “ధ్యానము లొ ఏదో అద్భుతం జరిగింది, లేక జరుగు తుంది” అని కొంత మంది చెబుతుంటారు. అది విని చాలా మంది ఏదో జరగాలన్న కోరికలతో ధ్యానానికి కూర్చుంటారు.
ఏమి జరగక పోతే నాకు ధ్యానం కుదరటం లేదు అని వదిలేస్తారు. ఇలా ఏదో జరుగుతుందన్న expectation తో చేసే ధ్యానం వల్ల ఏమీ జరగదు. వారి దృష్టి అంతా ఎదురు చూపుతో జరుగుతుంది.
ధ్యానం అంటే మనసు ఆత్మలో అణగారటం! మనసు ఉనికిని కోల్పోవటం!
ధ్యానం అంటే సమాధి స్థితి!
సమాధి స్థితి అంటే బుద్ధి సమస్థితి లోకి వెళ్ళడం. అంటే మనసు ఆలోచనలు, కోరికలు, ఏమీ లేకుండా నిర్వికారంగా వుండి పోవటం.
అప్పుడు ఏమి జరుగు తుంది?
ఉద్వేగాలు ఉండవు. దానితో
శ్వాస (నెమ్మదించి )
తగ్గుతుంది. తద్వారా సకల
నాడీ వ్యవస్థ నెమ్మదిస్తుంది.
గుండె కొట్టుకునే వేగం కూడా తగ్గుతుంది.
క్రమేపీ త్రికోశాలూ విశ్రాంత స్థితిలోకి వెళ్లి పోతాయి.
చక్రాలన్ని శుద్ధి అవుతాయి.
తద్వారా మూలాధార చక్రం ఎక్కువ ఆక్టివేట్ అవుతుంది. క్రమేపీ అద్భుతాలు జరుగుతాయి.
ఆత్మ స్వరూపదర్శనం కలుగుతుంది!
అంటే ఆత్మ తత్వం బోధ పడుతుంది. మనస్తత్వం లో మార్పులు జరుగుతాయి తద్వారా శరీర తత్వం కూడా మారు తుంది.
ఇవన్నీ జరగాలంటే, ముందు మనసు నిర్వికార స్థితిలో ఉండగలగాలి. అంటే ఏదో జరుగుతుంది, జరగాలి అన్న ఆశ, ఎదురు చూపుతో కూడిన ధ్యానం చెయ్యకూడదు.
ధ్యానం చెయ్యాలి. అంతే! నీ సమయం కొంత త్యాగం చెయ్యాలి.. అంతర్ముఖం అవ్వాలి.
--(())--
10. విన్నపం
*తల్లిదండ్రులకు చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్న విన్నపం ఏమనగా*
*అయ్యా......*
*క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే పాఠశాలల్లో విద్యార్థుల హెయిర్ స్టైల్ పై, వారి నడవడికపై ఎన్నిసార్లు హెచ్చరించినా, వారిప్రవర్తనలో మార్పు రావడం లేదు. ఉపాధ్యాయులు చూస్తూ, ఏమిచేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటున్నారు*
*తల్లిదండ్రులకు తమ పిల్లలపై శ్రద్ద, నియంత్రణ లేకపోతే ఇలానే తయారవుతారు.*
*క్రమశిక్షణ మాటలతో రాదు. కొద్దిపాటి దండన, భయభక్తులు ఉంటేనే వస్తుంది.*
*పిల్లలకి బడిలో భయంలేదు. ఇంట్లో భయం లేదు. అందుచేతనే సమాజం ఈరోజు భయభ్రాంతులకి గురి అవుతున్నది. వాళ్ళే ఈ రోజుల్లో రౌడీలుగా తిరుగుతున్నారు. అభం శుభం తెలియని వాళ్ళని పొట్టన పెట్టుకుంటున్నారు.*
*గురువుని గౌరవించని సమాజం వినాశకాలానికి గురవుతుంది. ఇది నిజం.*
*గురువంటే భయం లేదు, గౌరవం లేదు. ఇక చదువు, సంస్కారం ఎట్లా వస్తుంది?*
*కొట్టొద్దు!తిట్టొద్దు! బడికి రానివాడ్ని ఎందుకు రావట్లేవు అని అడగొద్దు! చదవాలని, హోమ్ వర్క్ అని, కొట్టినా తిట్టినా టీచర్లదే తప్పు! ఒకవేళ కొట్టినచో బడి ముందు ధర్నా! టీచర్ పై దాడి! పోలీస్ కేసు!*
*6వ తరగతి నుండే కటింగు స్టైలు, చినిగినజీన్స్ గోడల మీద కూర్చోవడం. వెళ్ళేవారిని వచ్చేవారిని కామెంట్స్ చేయడం. అరేయ్ సార్ వస్తున్నారురా! అని అంటే, వస్తే రానియ్ అనే పరిస్తితి.*
*దరిద్రం ఏంటంటే, కొంతమంది తల్లిదండ్రులే మావాడు చదవకున్నా ఏమికాదు, మావాడిని మాత్రం కొట్టవద్దు అంటున్నారు.*
*ఇంకొక విషయం ఏమిటంటే ఎవరు బాబు నీకు కటింగ్ చేయించినది అంటే మా నాన్న సార్ అంటున్నారు*
*ఇదే అలుసుగా పిల్లలు టీచర్ ఏదన్నా అనగానే పోలీస్ స్టేషన్కు పోతున్నారు.*
*పెన్ను ఉంటే పుస్తకం ఉండదు, పుస్తకం వుంటే పెన్ను వుండదు. కొనరు తెచ్చుకోరు. భయం ఉండాలని రెండు దెబ్బలు వేద్దామంటే ఎటునుంచి పోయి ఎటువస్తాదో అని భయం. ఇవన్నీ చూస్తుంటే పిల్లల కంటే సార్లకే భయం ఎక్కువగా వుంది.*
*కొట్టకుండా, తిట్టకుండా, భయం లేకుండా చదువు వస్తాదా?*
*భయం లేని కోడి బజారులో గుడ్డు పెట్టిందంట! అలానే ఉంది నేటి పిల్లల వ్యవహారం.*
*స్కూల్లో తప్పుచేసినా కొట్టకూడదు, తిట్టకూడదు, కనీసం మందలించకూడదు ప్రేమతో చెప్పాలట. ఇదెలా సాధ్యమ్?*
*మరి సమాజం ఎందుకు అలా చేయదు? మొదటి తప్పేకదా అని ఊరుకుంటుందా?*
*మంచి నేర్పేవాళ్ళకి (స్కూల్లో) హక్కులుండవు. ప్రవర్తన మార్చుకో అని టీచర్ చిన్నప్పుడే కొడితే నేరం. వాడు పెద్దయ్యాక అదే తప్పు చేస్తే మరణం.*
*తల్లిదండ్రులకు నా మనవి... పిల్లల్లో మార్పు కేవలం ఉపాధ్యాయులతోనే జరుగుతుంది. ఎక్కడో... ఒకటో అరో... ఒకరిద్దరు టీచర్లు చేసిన తప్పులకు, అందరి ఉపాధ్యాయులకు ఆపాదించవద్దు. 99శాతం టీచర్లు పిల్లలు బాగుండాలనే వ్యవహరిస్తారు. ఇది యదార్ధం. ఇకనైనా ప్రతీ చిన్న విషయానికి టీచర్లను నిందించవలదు*
*మేము చదువుకునే రోజుల్లో కొంతమంది టీచర్లు మమ్మల్ని దారుణంగా కొట్టేవారు. అయినా ఏనాడు మా పేరెంట్స్ వచ్చి టీచర్లను నిలదీయలేదు. మా బాగు కోసమే అని అనుకునేవారు.*
*ముందుగా తల్లిదండ్రులు టీచర్ అంటే గౌరవం, భయం ఉండేటట్లు పిల్లలకు మానసిక తర్ఫీదు ఇవ్వాలని మనవి.*...
*
Comments
Post a Comment