ప్రార్ధనా గీతాలు/ శ్లోకాలు

06. [6:23 pm, 13/03/2020] On Sriram**: ముఖ్యమైన బీజములు - వాటి  క్రియాన్విత శక్తి 🌹

ఓం - ప్రణవము సృష్టికి మూలం
హ్రీం - శక్తి  (మాయా) బీజం
ఈం - మహామాయ
ఐం - వాగ్బీజం
క్లీం - మన్మధ బీజం
సౌః - సౌభాగ్య బీజం 
ఆం - పాశబీజం
క్రోం - అంకుశము
హ్రాం - సూర్య బీజం
సోం, సః - చంద్ర బీజం
లం - ఇంద్ర బీజం, పృథివీ బీజం
వం - వరుణ బీజం,జల బీజం
రం - అగ్ని బీజం
హం - ఆకాశ బీజం, యమ బీజం
యం - వాయు బీజం
శం - ఈశాన్య బీజం, శాంతి బీజం
షం , క్షం - నిరృతి బీజము
సం - సోమ (కుబేర) బీజము
జూం - మృత్యుంజయ, కాలభైరవ బీజం
భం - భైరవ బీజం
శ్రీం - లక్ష్మీ బీజం

Hsau (హసౌ)   - ప్రాసాద , హయగ్రీవ బీజం
క్ష్రౌం - నృసింహ బీజం
ఖేం - మారణ బీజం
ఖట్ - సంహారబీజం
ఫట్ - అస్త్రబీజం
హుం - కవచబీజం
వషట్ వశీకరణ బీజం
వౌషట్ - ఆవేశబీజం
ష్ట్రీమ్ - యమబీజం
ధూం - ధూమావతిబీజం
క్రీం - కాళీ బీజం
గం - గణపతిబీజం
గ్లౌం - వారాహి,గణపతి బీజం
ఘే - గణపతిబీజం
త్రీం -తారా బీజం
స్త్రీం - తారాబీజం
హూం - కూర్చము,క్రోధము,ధేనువు
బ్లూం - సమ్మోహనము
ద్రాం -ద్రావణ, దత్తాత్రేయబీజం
ద్రీం - ఉద్దీపనం
దం - దత్తాత్రేయ బీజం
అం - బ్రహ్మ బీజం
కం -బ్రహ్మబీజం
ఇం - నేత్రబీజం
ఉం - శ్రోత్రబీజం
స్లీం - బగళాబీజం
గ్రీం - గణపతిబీజం 
ఠ - స్థంభనము
హిలి - వశీకరణ,
కిలి కిలి - దేవతా భాషణం
చులు - బాధా నివారణ
హులు - బాధా నివారణ

🌷శ్రీ మాత్రే నమః🌷
🌹 🌹 🌹 🌹 🌹

--(())--07. 🌹. వేదాల్లో చెప్పబడిన... గణపతి తాళం.. 🌹
📚. ప్రసాద్ భరద్వాజ

ఓం గం గణపతియే నమః..!!

ఈ స్తోత్రం పాడినా, విన్నా తక్షణ ఫలితమేమంటే,  ఆ స్థలంలో ప్రతికూల ప్రకంపనలను
తొలగించి, శ్రేయస్సును, సంతోషాన్ని ఇస్తుందీ స్తోత్రం.

వికటోథ్కట సుందర తంధి ముఖం |
భుజ కేంద్రసుసర్ప గాధాభరణం ||

గజ నీల గజేంద్ర గణాధిపథిమ్ |
ప్రణతోస్మి వినాయక హాస్తి ముఖం ||

సుర సుర గణపతి సుంధర కేశం |
ఋషి ఋషి గణపతి యజ్ఞ సమానం ||

భవ భవ గణపతి పద్మ శరీరం |
జయ జయ గణపతి దివ్య నమస్తే ||

గజ ముఖ వక్త్రమ్ గిరిజా పుత్రం |
గణ గుణ మిత్రం గణపతి నిశప్రియం ||

కరద్రుత పరశుమ్ కంగణ పానిం కపలిత పద్మ రుచిం | 

సురపతి వంధ్యం సుందర డక్తం సుందరచిత మని మకుటం ||
ప్రాణమత దేహం ప్రకటిత కాలం షట్గిరి  తాళం ఇధం,
తత్ షట్గిరి తాళం ఇధం తత్ షట్గిరి తాళం ఇధం |
లంభోధర వర కుంజా సురకృత కుంకుమ వర్ణ ధరం | 

శ్వేతస శృంకం మోధక హస్తం ప్రీతిన పనసఫలం ||

నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం, తతం నయనత్రయ వర నాగ విభూషిత నా నా గణపతితం తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం, తతం నా నా గణపతితం ||

ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం |
తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం, ధవలిథ జల ధర ధవలిథ చంద్రం ఫణి మణి కిరణ విభూషిత ఖడ్గం |
తను తను విషహర శూల కపాలం హర హర శివశివ గణపతి మభయం ||

కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం |
కట తట వికలిత మత జల జలజిత గణపతి వాధ్యమ్ ఇధం తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం, తత్ తత్ గణపతి వాధ్యమ్ ఇధం ||

థక తకిట థక తకిట థక తకిట తతోం, శశి కలిత శశి కలిత మౌళినం శులినమ్ |
థక తకిట థక తకిట థక తకిట తతోం, విమల శుభ  కమల జల పాధుకం పానీనం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం,  ప్రమధ గణ గుణ కచిత శోభనం శొభితం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట త తోం, మ్రిథుల భుజ సరసి జభి షానకం పోషణం |
థక తకిట థక తకిట థక తకిట తతోం, పనస ఫల కధలి ఫల మొధనం మోధకం |
ధిక్ తకిట ధిక్ తకిట ధిక్ తకిట తతోం, ప్రమధ గురు శివ తనయ గణపతి తాళనం |
గణపతి తాళనం ! గణపతి తాళనం !!..
🌹 🌹 🌹 🌹 🌹
08. [హర హర హర హర హర హర హర హర మహాదేవ్ !
ఓం మహా రుద్రాయ !
కాల రుద్రాయ!
కల్పాంగ రుద్రాయ!
వీర రుద్రాయ 
రుద్ర రుద్రాయ!
ఘోర రుద్రాయ!
అఘోర రుద్రాయ!
మార్తాండ రుద్రాయ!
అండ రుద్రాయ!
బ్రహ్మండ రుద్రాయ!
చండ రుద్రాయ!
ప్రచండ రుద్రాయ!
శూర రుద్రాయ!
వీర రుద్రాయ!
భవ రుద్రాయ 
అతల రుద్రాయ!
వితల రుద్రాయ!
సుతల రుద్రాయ!
మహాతల రుద్రాయ!
పాతాళ రుద్రాయ !
నమో నమః
ఓం శివోహం !ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !
ఓం శివోహం !ఓం శివోహం !
రుద్ర నామం భజేహం !
వీర భధ్రాయ అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా
ఓం శివోహం ఓం శివోహం 
రుద్ర రూపం భజేహం భజేహం
హర హర హర హర హర హర హర హర మహాదేవ్ !
అండ బ్రహ్మాండ కోటి అఖిల పరిపాలనా..
స్తూలణా జగత్కారణా సత్య దేవ దేవప్రియా..
వేద వేదాంత సార..
యగ్న యగ్నోమయా..
నిశ్చలా దుష్ట నిగ్రహా..
సప్త లోక సంరక్షణా..
సోమ సూర్య అగ్ని లోచనా..
శ్వెతవృషభ వాహనా..
శూల పాణి భుజన భూషణా..
త్రిపుర న్యాస రక్షణా..
వ్యోమకేశ మహాసేన జనకా..
పంచభద్ర పాశుహస్త్ర నమః..
ఓం శివోహం!ఓం శివోహం!
రుద్ర రూపం భజేహం! భజేహం
ఓం శివోహం!ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం
కాళ త్రికాళ నేత్ర త్రినేత్ర.
శూల త్రిశూల గాత్రం..
సత్య ప్రభావ.
నిత్య ప్రకాష.
మంత్ర స్వరూప మాత్రం..
నిష్ప్రపంచాది.
నిష్కలంకొహం.
నిజపూర్న బోధహం..
సత్యగాత్మానం..
నిత్యబ్రహ్మొహం..
సప్తకాశోహ మంత్రం..
సత్య ప్రమాణం ఓం ఓం
మూల ప్రమేయం ఓం ఓం
అయం బ్రహ్మాస్మి ఓం ఓం
అహం బ్రహ్మాస్మి ఓం ఓం
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం
ఓం శివోహం!
ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం

వీర భధ్రాయ
అగ్ని నేత్రాయ
ఘోర సంహారహా
సకల లోకాయ
సర్వ భూతాయ
సత్య సాక్షాత్కరా
శంభో శంభో శంకరా
ఓం శివోహం! ఓం శివోహం!
రుద్ర నామం భజేహం! భజేహం!

🌹🌹🌹🌹🙏🙏🙏🙏

09.  దారిద్య దహన గణపతి స్తోత్రం.

సువర్ణ వర్ణ సుందరం!
సితైక దంత బంధురం !!

గృహీత పాశ మంకుశం !
వరప్రదా భయప్రధం !!
చతుర్భుజం త్రిలోచనం!
భుజంగ మోపవీతినం!!
ప్రపుల్ల వారిజాసనం భజామి!!

సింధురాననః
కిరీట హార కుండలం!
ప్రదీప్త బాహు భూషణం!!
ప్రచండ రత్న కంకణం!
ప్రశోభితాంఘ్రి యష్టికం!!

ప్రభాత సూర్య సుందరాంబర ద్వయ ప్రధారిణం!
సరత్న హేమనూపుర ప్రశోభి తాంఘ్రి పంకజం!!
సువర్ణ దండ మండిత ప్రచండ చారు చామరం !

గృహ ప్రదేందు సుందరం యుగక్షణ ప్రమోదితం!
కవీంద్ర చిత్తరంజకం మహా విపత్తి భంజకం!!
షడక్షర స్వరూపిణం

భజే గజేంద్ర రూపిణం!
విరించి విష్ణు వందితం విరుపలోచన స్తుతం!!
గిరీశ దర్శనేచ్చయా సమార్పితం! పరాంబయా
నిరంతరం!!

సురాసురైః సుపుత్ర వామలోచనైః
మహామఖేష్ట కర్మను స్మృతం భజామి తుందిలం!
మదౌహ లుబ్ధ చంచలాళీ మంజు గుంజితా రవం!!

ప్రబుద్ధ చిత్తరంజకం!
ప్రమోద కర్ణచాలకం !
అనన్య భక్తి మాననం!
ప్రచండ ముక్తిదాయకం!!
నమామి నిత్య మాదరేణ వక్రతుండ నాయకం!
దారిద్ర్య విద్రావణ మాశు కామదం !!

స్తోత్రం పఠెదేత
 దజస్ర మాదరాత్
పుత్రీ కళత్ర స్వజనేషు మైత్రీ
పుమాన్ భవే దేకదంత వరప్రాసాదాత్!!

🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏



-(())-- 10. [భద్రకాళీ నమస్తుభ్యం మహాకాళీ నమోస్తుతే |
చండీ చండే నమస్తుభ్యం తారిణీ వరవర్ణినీ ||

కాత్యాయనీ మహాభాగే కరాళీ విజయే జయే |
శిఖిపింఛధ్వజధరే నానాభరణభూషితే ||

ఉమే శాకంబరీ శ్వేతే కృష్ణే కైటభనాశిని |
హిరణ్యాక్షీ విరూపాక్షీ సుధూమ్రాక్షీ నమోస్తుతే ||

వేదశ్రుతి మహాపుణ్యే బ్రహ్మణ్యే జాతవేదసీ |
జంబూకటకచైత్యేషు నిత్యం సన్నిహితాలయే ||

నమస్తే సిద్ధసేనాని ఆర్యే మందరవాసిని |
కుమారీ కాళీ కాపాలి కపిలే కృష్ణపింగళే ||

      *ఓం హ్రీం దుం దుర్గాయై నమః🌹🌹

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ