ఆరోగ్య సూత్రాలు (2)

ఓంశ్రీరాం - శ్రీమాత్రేనమ:
1దాల్చిన చెక్క
2. . నడక - నడవడిక...!!! --
2. . నడక - నడవడిక...!!! --
3. దినచర్య-
4. మరోరీతి
5. ఐశ్వర్యం అంటే🍁
6. వేసవికాలంలో
7. *ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడుపండు.
5. ఐశ్వర్యం అంటే🍁
6. వేసవికాలంలో
7. *ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడుపండు.
దాల్చిన చెక్క వల్ల ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు
దాల్చిన చెక్క వంటలలో మాత్రమె కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది.
*దాల్చిన చెక్క చెట్ల నుండి తీసిన వల్కమును ఎండబెట్టి, దాల్చిన చెక్క కట్టలా చుడతారు, ఇవి సుగంధ వాసనను వెలువరుస్తాయి. వీటిని ఎక్కువగా మన వంటకాలలో ఉపయోగిస్తాము.
*జలుబు మరియు దగ్గు సమస్య ఉన్నపుడు దాల్చిన చెక్క తో చేసిన టీ తాగటం వలన జలుబు మరియు దగ్గు నుండి ఉపశమనం పొందుతారు.
* దాల్చిన చెక్క ఎక్కువగా 'యాంటీ-బాక్టీరియల్' గుణాలను కలిగి ఉన్నందున, రక్తప్రసరణ వ్యవస్థలో కలిగే ఆటంకాలను తొలగిస్తుంది.
*వ్యాధితో ఉన్నపుడు రక్తంలోని ఆక్సిజన్ శాతాన్ని పెంచి, వ్యాధి గ్రస్త కారకాలకు వ్యతిరేకంగా పనిచేసేలా చేస్తుంది.
*కీళ్ళ నొప్పుల సమస్యకు దాల్చిన చెక్కతో చేసిన టీ తాగటం వల్ల, కీళ్ళ నొప్పులు కలుగ చేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది.
*దాల్చిన చెక్కతో తయారు చేసిన మసాజ్ ఆయిల్ ను వాడటం వల్ల కూడా కీళ్ళ నొప్పులు తగ్గుతాయి.
*ఇది యాంటీ-మైక్రోబియల్ గుణాలను కలిగి ఉండటం వల్ల చర్మ రక్షణకి ఉపయోగపడుతుంది.
* దాల్చిన చెక్క మరియు తేనెతో కలిపిన మిశ్రమాన్ని వాడటం వల్ల చర్మం పైన ఉండే మొటిమలు మరియు మచ్చలు తొలగిపోతాయి.
* అంతేకాకుండా ఇది యాంటీ-సెప్టిక్ గుణాలను కలిగి ఉండటం వల్ల గాయాలు మానటానికి మందుగా వాడతారు.
*దాల్చిన చెక్కని, జీర్ణాశయానికి సంబంధించిన సమస్యలకు చికిత్సగా వాడతారు,
*పచ్చి దాల్చిన చెక్కని తినటం వల్ల, కడుపులోని గ్యాస్ ను తొలగిస్తుంది.
*ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క మిశ్రమాన్ని గోరువెచ్చని నీటిలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలో పెరిగే కొవ్వుని ని తగ్గిస్తుంది.
*బరువు తగ్గాలి అనుకునే వారు, ఖాళీ కడుపు అనగా అల్పాహారానికి ముందు మరియు రాత్రి పడుకోటానికి ముందుగా ఈ మిశ్రమాన్ని తాగాలి.
*దాల్చిన చెక్క గుండెకి సంబంధించిన వ్యాధులు మరియూ డయాబెటిస్ రావటంలో 30 శాతం వరకు తగ్గిస్తుందని.
*దాల్చిన చెక్క- నీరు మిశ్రమం యాంటీ-ఆక్సిడెంట్ లను కలిగి ఉండటం వల్ల గుండె సంబంధిత వ్యాధులు రాకుండా ఆపుతుంది.
*దాల్చిన చెక్క మరియు తేనె మిశ్రమం శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ని తగ్గిస్తాయి.
*ఒక చెంచా తేనె మరియు చిటికెడు దాల్చిన చెక్క పొడిని టీలో కలుపుకొని తాగటం వల్ల శరీరంలోని చెడుకొవ్వు పదార్థాల స్థాయిలు తగ్గుతాయి.
*దాల్చిన చెక్క కాన్సర్ కారకాలతో అద్భుతంగా పోరాడి, వాటి వ్యాప్తిని తగ్గిస్తుంది.
* రోజు ఒక సగం చెంచా దాల్చిన చెక్క తీసుకోవటం వల్ల, ముఖ్యంగా కాన్సర్ ప్రమాదం నుండి కాపాడుతుంది.
*హానికర బాక్టీరియా వల్ల వచ్చే పంటి చిగురు సమస్యలలో కూడా దాల్చిన చెక్క సహాయపడుతుంది.
* దీన్ని చూఇంగ్ గమ్స్, మౌత్ వాషేస్, టూత్-జేల్స్ మరియు బ్రీత్-మింట్స్'ల తయారీలలో వాడుతున్నారు.
*దాల్చిన చెక్క ‘సిన్నమాల్డిహైడ్’ వంటి సహజ సిద్ధమైన రసాయనాలను కలిగి ఉంటుంది.
*ఈ రసాయనాలు స్త్రీలలో 'ప్రోజేస్టిరాన్' ఉత్పత్తిని పెంచి, 'టెస్టోస్టిరాన్' ఉత్పత్తిని తగ్గించి శరీరంలో హార్మోన్ విడుదలను సమన్వయ పరచి, పరిపక్వతను తొందరగా అయ్యేలా చేస్తుంది.
--(())--
నడక - నడవడిక...!!! -1
₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹₹
🚶♀ నడక (వాకింగ్ )... గురించి ఈ 10 విషయాలు తప్పక తెలుసుకోవాలి...!!!
మీకు హిపోక్రాట్స్ తెలుసా...? ఆయన ఇప్పటి వాడు కాదు. క్రీస్తు పూర్వం 460వ సంవత్సరానికి చెందిన వాడు. అప్పట్లోనే వైద్య రంగ నిపుణుడిగా పేరుగాంచాడు. అందుకే ఆయన్ను ఫాదర్ ఆఫ్ మెడిసిన్ అని పిలుస్తారు. ఇంతకీ అసలు విషయం ఏంటో తెలుసా...? ఏమీ లేదండీ...! సదరు హిపోక్రాట్స్ అనే ఆయన వాకింగ్ గురించి ఓ కొటేషన్ చెప్పారు. అదేమిటంటే...! వాకింగ్ ఈజ్ ఎ మ్యాన్స్ బెస్ట్ మెడిసిన్...! అని ఆయన అన్నారు. అవును...! మీరు విన్నది నిజమే. ఈ క్రమంలోనే ప్రతి రోజూ కనీసం 15 నుంచి 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేస్తే దాంతో ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని ఆయన చెప్పారు. మరి అవేమిటో ఇప్పుడు తెలుసుకుందామా...!
1. వాకింగ్ రెగ్యులర్‌గా చేయడం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు అనబడే హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తాయి. ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్, కంగారు వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే వయస్సు మీద పడడం కారణంగా వచ్చే దెమెంతియా, అల్జీమర్స్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి.
2. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగుపడుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటికి సంబంధించిన పలు నాడులు కాళ్లలో ఉంటాయి. అందుకనే కాళ్లతో వాకింగ్ చేయడం వల్ల కంటి ఆరోగ్యం కూడా మెరుగు పడుతుందట. నిత్యం వాకింగ్ చేస్తే కళ్లపై అధిక ఒత్తిడి తగ్గడంతోపాటు గ్లకోమా వంటి కంటి వ్యాధులు రాకుండా ఉంటాయట.
3. నిత్యం రన్నింగ్ చేస్తే ఎలాంటి లాభాలు కలుగుతాయో అదేలాంటి బెనిఫిట్స్ వాకింగ్ చేయడం వల్ల కూడా కలుగుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ చెబుతోంది. నిత్యం వాకింగ్ చేస్తే గుండె సమస్యలు, హార్ట్ ఎటాక్‌లు రావట. అలాగే హైబీపీ, కొలెస్ట్రాల్ తగ్గుతాయట. దీంతోపాటు శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుందట.
4. వాకింగ్ చేయడం వల్ల శరీరం ఆక్సిజన్‌ను ఎక్కువగా గ్రహిస్తుంది. దీంతో అదే ఆక్సిజన్ రక్తంలో చేరి అది ఊపిరితిత్తులకు అందుతుంది. ఈ క్రమంలో సదరు ఆక్సిజన్ ఊపిరితిత్తుల్లో ఉండే టాక్సిన్లు, విష, వ్యర్థ పదార్థాలను బయటకు పంపుతుంది. అలాగే ఇతర ఊపిరితిత్తుల సమస్యలు దూరమవుతాయి.
5. డయాబెటిస్ ఉన్నవారు నిత్యం రన్నింగ్ కన్నా వాకింగ్ చేస్తేనే ఎంతో ప్రయోజనం కలుగుతుందట. 6 నెలల పాటు వాకింగ్, రన్నింగ్ చేసిన కొందరు డయాబెటిస్ పేషెంట్లను సైంటిస్టులు పరిశీలించగా ఈ విషయం వెల్లడైంది. వాకింగ్ చేసిన వారిలో రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు బాగా అదుపులోకి వచ్చాయని సైంటిస్టులు గుర్తించారు. అందువల్ల రోజూ వాకింగ్ చేస్తే డయాబెటిస్‌ను సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని వారు చెబుతున్నారు.
6. నిత్యం కనీసం 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే ముప్పు చాలా వరకు తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. అలాగే జీర్ణప్రక్రియ మెరుగు పడుతుంది. మలబద్దకం పోతుంది. విరేచనం రోజూ సాఫీగా అవుతుంది.
7. నిత్యం 10వేల స్టెప్స్ (100 నిమిషాలు) పాటు వాకింగ్ చేస్తే అధిక బరువు త్వరగా తగ్గుతారని పరిశోధనలు చెబుతున్నాయి. దీంతోపాటు కండరాలు దృఢంగా మారుతాయట.
8. నిత్యం వాకింగ్ చేయడం వల్ల కీళ్లు బాగా పనిచేస్తాయి. అవి అంత త్వరగా అరిగిపోవు. అలాగే ఎముకల్లో సాంద్రత పెరుగుతుంది. దీంతో ఫ్రాక్చర్లు, కీళ్ల నొప్పులు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. ఇందుకు రోజూ కనీసం 30 నిమిషాల పాటు అయినా వాకింగ్ చేయాలి. ఇలా చేస్తే కీళ్ల నొప్పులు, వాపులు కూడా తగ్గుతాయి.
9. బ్యాక్ పెయిన్‌తో సతమతమయ్యేవారికి వాకింగ్ చక్కని ఔషధం అనే చెప్పవచ్చు. లో ఇంపాక్ట్ వ్యాయామం కిందకు వాకింగ్ వస్తుంది. కనుక నడుంపై పెద్దగా ఒత్తిడి పడదు. దీనికి తోడు ఆ భాగంలో ఉండే ఒత్తిడి, నొప్పి కూడా పోతాయి. రక్త సరఫరా పెరిగి నొప్పి తగ్గుతుంది. కనుక వెన్ను నొప్పి ఉన్నవారు నిత్యం వాకింగ్ చేయడం మంచిది.
10. నిత్యం వాకింగ్ చేయడం వల్ల ఎప్పుడూ డిప్రెషన్‌లో ఉండే వారు మంచి మూడ్‌కు వస్తారట. వారు హ్యాపీగా ఉంటారని పరిశోధనలు చెబుతున్నాయి. కనుక నిత్యం వాకింగ్ చేయడం మంచిది...!!!
🌽🍉 ఆరోగ్యమే మహా భాగ్యం...!!!🍇🍓
--(())--
దినచర్య-2
రోజూ ఉదయాన్నే సూర్యునికి అర్ఘ్యం ఇవ్వడంతోనే దినచర్య ప్రారంభించడం ఉత్తమమైన మార్గమని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి. దీని వల్ల సూర్యభగవానుడు సంతోషిండమే కాదు, మానసిక ప్రశాంతత చేకూర్చుతాడు. అయితే అర్ఘ్యం ఇస్తూ సూర్య నమస్కారం చేసేటప్పుడు కొన్ని నియమాలను పాటించాలని పండితులు పేర్కొంటున్నారు.
సరైన విధానంలో ప్రత్యక్షదైవం సూర్యుడికి రోజూ నీటిని సమర్పిస్తే కేవలం ఆనందం పొందడమే కాదు, చుట్టూ మరింత అనుకూలమైన, శ్రేష్ఠమైన వాతావరణం ఏర్పడుతుంది. దీని వల్ల మీతోపాటు మీ కుటుంబానికి ఆరోగ్యం, శ్రేయస్సు చేకూరుతుంది.
బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి. అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు మేల్కోవాలి. సూర్యోదయానికి ఎంత ముందు మేల్కొంటే అంత ఉత్తమం. స్నానం చేసిన తర్వాత శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. ఆర్ఘ్యం ఇచ్చేటప్పుడు సూర్యకిరణాలు తీవ్రంగా ఉండకూడదు. లేలేత భానుడి కిరణాల వల్ల ఆధ్యాత్మికతతోపాటు ఆరోగ్యపరమైన ప్రయోజనాలు చేకూరతాయి.
చేతులను సాధ్యమైనంత మేర పైకి లేపి అర్ఘ్యం ఇవ్వాలి. ఇలా చేస్తే సూర్యుడి నుంచి విడుదలయ్యే ఏడు కిరణాల శరీరం గుండా ప్రసరిస్తాయి. అంతే కాదు ఆసమయంలో నవగ్రహాల ఆశీర్వాదం కూడా లభిస్తుంది. ఆ తర్వాత మూడుసార్లు ప్రదక్షిణ చేసి భూమికి నమస్కరించుకోవాలి. ఓం నమో సూర్యాయ నమ: మంత్రాన్ని ఉచ్ఛరిస్తూ నీటిని వదలాలి.
వెలుగు, సమృద్ధికి చిహ్నంగా ఆదినారాయణుని పేర్కొంటారు. జాతక చక్రంలో సూర్యని స్థానం బలహీనంగా ఉంటే ఆర్థిక, అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటారు. సూర్యునికి రోజూ ఆర్ఘ్యం ఇవ్వడం వల్ల శక్తి లభించి ఈ సమస్యలన్నీ దూరమవుతాయి.
అత్యంత శీతల ప్రదేశాల్లో నివసించే వాళ్లకు మధ్యాహ్నం వరకు సూర్యుడి దర్శనం ఉండదు. దీనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. పొద్దున్నే లేచి సూర్యోదయం అయ్యే దిశలో అర్ఘ్యం ఇస్తే సరిపోతుంది.
కొన్ని కారణాల వల్ల స్నానం చేయలేకపోయినా ముఖం, కాళ్లుచేతులు శుభ్రం చేసుకుని, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి సూర్య నమస్కారం చేసుకోవచ్చు.
రాగి పాత్రలో స్వచ్చమైన నీటిని తీసుకుని అందులో కొద్దిగా తేనె కలిపాలి. ఆ తర్వాత రెండు చేతులతో ఈ పాత్రను పైకెత్తి సూర్య కిరణాలను చూస్తూ అందులోని నీటిని విడిచిపెడుతూ సూర్యాయ నమ: మంత్రాన్ని ఉచ్ఛరించాలి. గృహిణిమ్ సూర్య ఆదిత్యం అనే మంత్రాన్ని 11 సార్లు ఉచ్చరిస్తూ నమస్కారం చేయాలి.
అర్ఘ్యం ఇచ్చిన జలం పడిన ప్రదేశంలో కుడిచేతి వేళ్లతో తాకి ఆ మట్టిని నుదుటిపై పూసుకోవాలి. అలాగే కళ్లు, మెడకు రాసుకోవాలి.
మట్టి ఉండే ప్రదేశంలోనే అర్ఘ్యం ఇవ్వాలి. సూర్యునికి సమర్పించిన జలాన్ని పాదాలకు తాకకుండా చూసుకోవాలి.
శరీరంలోని అనేక శక్తి ప్రదేశాలు ఉంటాయి. సూర్య నమస్కారం చేస్తూ, మంత్రాన్ని ఉచ్ఛరిస్తే ఈ శక్తి ప్రదేశాలన్నీ ఉత్తేజితమవుతాయి. దీని వల్ల కేవలం ప్రశాంతతే కాదు, అనేక వ్యాధులను కూడా దూరమవుతాయి.
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - నేటి కవిత
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ
మెలకువలో ఒకరీతి, నిద్రలో మరోరీతి,
సందేహముల మధ్య ఇతి హాసపు నీతి,
నడమంత్రపు సిరి తో మది పోగొట్టే నీతి,
సుఖ దు:ఖాల నడుమ ఏక మయమై నీతి
పాప పుణ్యాల కళల లోకము మనిషి స్తితి
మంచి చెడులు చెప్పలేని మానవులకు గతి
విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే అధోగతి
అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు యేగతి
లోకంలో ప్రీతి యనున దేదీ లేని విధం స్థితి
జ్ణానరూప జ్ణాన గమ్య జ్ణాన శక్తి లేని స్థితి
విశ్వ మంతయు ఆరోగ్యము స్థిరం లేని స్థితి
శస్య శ్యామలమని చెప్పుకోలేని పరిస్థితి
అవకాశ వాద ప్రతివాదనలు చెప్పలేని స్థితి
అగమ్యగోచరంగా మారిఅర్ధం కాని ప్రజల స్ధితి
అర్ధం కోసం ఆశల బండిని లాగే టి మతి స్థితి
దైవమా నీవే గతి అని ప్రార్ధించుటయే స్థితి
- - ((*)) - -
🍁ఐశ్వర్యం అంటే🍁
*💥 ఇంటి గడపలలో ఆడపిల్లల గజ్జల చప్పుడు "ఐశ్వర్యం"!*
*💥 ఇంటికిరాగానే చిరునవ్వుతో ఎదురొచ్చే భార్య "ఐశ్వర్యం"!*
*💥 ఎంత ఎదిగినా,నాన్న తిట్టే తిట్లు "ఐశ్వర్యం"!*
*💥 అమ్మ చేతి ఆవకాయ ఐశ్వర్యం, భార్య చూసే ఓర చూపు "ఐశ్వర్యం"!*
*💥 పచ్చటి చెట్టు,పంటపొలాలు ఐశ్వర్యం,వెచ్చటి సూర్యుడు "ఐశ్వర్యం"!*
*💥 పౌర్ణమి నాడు జాబిల్లి "ఐశ్వర్యం"!*
*💥 మనచుట్టూ ఉన్న పంచభూతాలు ఐశ్వర్యం"!*
*💥 పాల బుగ్గల చిన్నారి చిరునవ్వు "ఐశ్వర్యం"!*
*💥 ప్రకృతి అందం ఐశ్వర్యం,పెదాలు పండించే నవ్వు "ఐశ్వర్యం"!*
*💥 అవసరంలో ఆదరించే ప్రాణస్నేహితుడు "ఐశ్వర్యం"!*
*💥 బుద్ధికలిగిన బిడ్డలు "ఐశ్వర్యం"!*
*💥 బిడ్డలకొచ్చే చదువు "ఐశ్వర్యం"!*
*💥 భగవంతుడిచ్చిన ఆరోగ్యం "ఐశ్వర్యం"!*
*💥 చాలామందికన్నా ఉన్నతంగా ఉన్నామనుకునే తృప్తి "ఐశ్వర్యం"!*
*💥 పరులకు సాయంచేసే మనసు మన "ఐశ్వర్యం"!*
🌷 కళ్ళు చూపెట్టే ప్రపంచం ఐశ్వర్యం*
*🌷మనసు పొందే సంతోషం ఐశ్వర్యం*
*👉 ఐశ్వర్యం అంటే చేతులు లేక్కేట్టే కాసులు కాదు,*
*🌴 మీకు ఉన్న ఐశ్వర్యం ఏమిటో గుర్తించండి. దానిలో హాయిగా జీవించండి*🍁
--(())--
వేసవికాలంలో ఆరోగ్య సూత్రాలు .
* వేసవికాలంలో తప్ప మిగిలిన రోజులలో పగలు నిద్రించుట వలన శ్లేష్మపిత్తాలు పెరుగుతాయి . కాబట్టి ఎండాకాలంలో తప్ప మిగతారోజులలో పగలు నిద్రించకూడదు . లావు శరీరం కలవారు , ప్రతినిత్యం నెయ్యి మొదలగు వానిని ఎక్కువుగా పుచ్చుకునేవారు , కఫ శరీరం కలవారు , కఫ సంబంధ రోగాలు కలిగినవారు , వీర్యహీనతతో బాధపడేవారు ఎన్నడూ పగలు నిద్రించకూడదు . పగలు నిద్రపోకూడని రోజుల్లో నిద్రించువారికి వాపుతో కూడిన పాండురోగం , తలనొప్పి, తిమ్మిరి , శరీరం బరువుగా తోచుట , ఒళ్ళునొప్పి , ఆకలి లేకుండా ఉండటం,రొమ్ముభాగంలో నెయ్యి వంటి జిడ్డుపదార్థం పూసినట్టుగా ఉండటం,వాపు , అరుచి , వాంతి వచ్చినట్లు ఉండటం , జలుబు , పార్శ్వపునొప్పి , దద్దులు , తలలో చుండ్రు , కురుపులు , దురద , సోమరితనం , దగ్గు, గొంతుకు సంబంధించిన రోగాలు సంభవిస్తాయి.
* పాడుట , చదువుట, మద్యపానం , స్త్రీ సాంగత్యం , దేహపరిశ్రమ , ఎక్కువుగా నడవటం వంటి వాటివలన అలసిపోయినవారు , ముందురోజు తిన్న ఆహారం జీర్ణం కానివారు , క్షయరోగం కలిగినవారు , బలహీనులు , ముసలివారు , పసివారు , దాహం , వాంతి , కడుపునొప్పి, ఉబ్బసం , ఎక్కిళ్లు వంటి రోగాల వలన ఇబ్బందిపడువారు , క్రిందపడినవారు , పిచ్చితో ఉన్నవారు , బండిలో ప్రయాణం చేయుటచేత రాత్రి యందు మేల్కొని ఉండుటచేత నీరసించువారు అన్ని రోజుల్లోనూ పగటి సమయాలలో నిద్రించవచ్చు. వీరు పగలు భోజనం చేయుటకు పూర్వం కొంతసమయమే నిద్రించవలెను .
* చెప్పులు వేసుకొని నడవటం వలన జ్ఞాపకశక్తి , ఆయుర్దాయం పెరుగును . కాళ్ళ సంబంధ రోగాలు రావు . సుఖంగా నడవడానికి వీలగును. ముఖవర్చస్సు పెరుగును . చెప్పులు లేకుండా నడవటం మూలాన ఆయుర్దాయం తగ్గును. కంటికి హానికలుగును.
* గొడుగును వేసుకొని నడవటం చేత వాన , గాలి , దుమ్ము , ఎండ,మంచు వీని బాధ ఉండదు. చర్మకాంతి పెరుగును . కంటికి మేలు జరుగును. వర్చస్సు పెరుగును . సుఖం ఏర్పడును . తలపాగ ధరించుట వలన కంటికి , కేశాలకు మేలు చేయును . ముఖానికి కాంతిని తెచ్చును.
* ఎండలో ఉండటం వలన పిత్తం, దప్పిక , జీర్ణశక్తి, చెమట, మూర్చ, మైకం , రక్తసంబంధ జబ్బులు , శరీరంలో మంట, చర్మం వాడిపోవుట వంటి సమస్యలు కలుగును. నీడలో ఉండటం వలన పైన చెప్పిన సమస్యలు రాకుండా చూసుకోవచ్చు.
* నిప్పుకు దగ్గరగా ఉండటం వలన వాయవు , కఫం , కీళ్లు పట్టుకొని పోయినట్లు ఉండటం , చల్లదనం , వణుకు వంటి వాటిని పోగొట్టును . తిన్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేయును . రక్తపిత్తాన్ని చెడగొట్టును .
* ఎండను వీపు మీద పడునట్లు , అగ్ని యొక్క వేడి పొట్టకు తగులునట్లు చేయవలెను .
--(())--
*ఆరోగ్య ఫల ప్రధాయిని నేరేడుపండు.
* ఒక్క పండే కాదు.. ఆకులు.. బెరడు కూడా శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే ఈ పండ్లను ఆరోగ్య ఫలప్రధాయిని అని పిలుస్తాము.
* ఇది మధుమేహ బాధితులకు చాలా మంచిది. నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఇవి డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుతాయి.
* సాధరణంగా వచ్చే డయాబెటిక్ లక్షణాలు.. తరచూ దాహం మరియు తరచూ యూరినేషన్ వంటి లక్షణాలను నివారిస్తుంది.
*గింజల్ని ఎండబెట్టి పొడిగా చేసుకొని నీటిలో కలుపుకొని తాగితే శరీరంలో చక్కెర నిల్వలు తగ్గుతాయి.
*నేరేడు పండ్లులో పొటాషియం కంటెంట్ అత్యధికంగా ఉంటుంది.
* ముదురంగు నేరేడు పండ్లను తరచూ తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
*ఈ పండులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడుకు, గుండెకు ఔషధంగా పనిచేస్తాయి.
*నేరేడు పళ్లను తీసుకొనే వారిలో పళ్లు, చిగుళ్లు బలంగా ఉంటాయి.
* ఆకుల్ని దంచి కషాయంగా కాచి పుక్కిలిస్తే దంతాలు కదలడం.. చిగుళ్ల వాపులు, పుండ్లు వంటివి త్వరగా తగ్గుతాయి.
*ఆకులను నమిలి నీళ్లతో పుక్కిలించి ఉమ్మి వేస్తుంటే.. నోటి దుర్వాసన తగ్గుతుంది.
* వేసవిలో వేడి వాతవరణం నుండి మన శరీరం డీహైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది.
అలాగే దప్పికను కంట్రోల్ చేస్తుంది.
* స్కిన్ రాషెష్ ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది.
* నేరుడు గింజలను పౌడర్ చేసి, ఆపౌడర్ ను పాలతో మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసి మరుసటి రోజు ఉదయం శుభ్రంగా కడిగితే మొటిమలను నివారించబడుతాయి.
* నేరేడు పండ్లలో ఉండే క్యాల్షియం, ఐరన్, పొటాషియం, మరియు విటమిన్స్ సి శరీరానికి గ్రేట్ గా సహాయపడి, శరీరం యొక్క రోగ్యనిధోక శక్తిని పెంచతుంది.
* నేరేడులో విటమిన్-ఎ, సి వంటి పోషకాలుంటాయి.ఇవి కళ్లు, చర్మం ఆరోగ్యానికి మంచివి.
*ఆస్తమా, బ్రోన్కైటిస్ వంటి వాటి చికిత్సలో అద్భుతంగా సహాయపడుతుంది.
*దీర్ఘకాలిక దగ్గును నివారిస్తుంది.
* దీర్ఘకాలంగా శ్వాససంబంధిత రోగాలతో బాధపడే వారికి నేరేడు పళ్లు తరచుగా తింటుంటే రోగనిరోధకశక్తి పెరిగి శ్వాససంబంధ రోగాలు దూరం అవుతాయి.
* నేరుడు పండ్లు శరీరంలో హీమోగ్లోబిన్ లెవెల్స్ ను పెంచుతుంది.
* ఇందులో ఉండే విటమిన్ సి, మరియు ఐరన్ ఈ రెండు అత్యంత ప్రాముఖ్యత కలిగి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి.
* రక్తపోటు ని నియంత్రించే లక్షణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి.
* పండ్లలో ఉండే విటమిన్ సి కీళ్ల నొప్పులు నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి.
* ఒక టేబుల్ స్పూన్ జామున్ జ్యూస్ లో, తేనె, ఆమ్లా పౌడర్ మిక్స్ చేసి ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే మెదడు పనితీరు పెరిగి చురుగ్గా వుంటారు.
*నేరుడు ఆకులను ఆయుర్వేధ చికిత్సల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. వీటిలోని వైద్యపరమైన గుణాల వల్ల ఇది డయోరియా మరియు అల్సర్ వంటి జబ్బులను నివారిస్తారు.
* గాయాలను నయం చేయడానికి నేరేడు ఆకులను వాడవచ్చు. ఈ ఆకులకు యాంటిబ్యాక్టీరియల్, నయం చేసే గుణాఉంటాయి.
*జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
* జీర్ణశక్తిని పెంపొందించడమే కాకుండా ఒంట్లోని వేడినీ తగ్గిస్తుంది.
*నేరుడు పండ్లలో బ్లాక్ సాల్ట్ మరియు జీలకర్ర పౌడర్ వేసి తీసుకుంటే ఎసిడిటి తగ్గిస్తుంది.
* కాలేయం పనితీరుని మెరుగు పరచడంలో వీటిల్లో ఉండే యాంటాక్సిడెంట్లు కీలకంగా పని చేస్తాయి.
* నేరుడు పండ్లను క్రమం తప్పకుండా రెండు మూడు నెలలు తీసుకుంటే హెమరాయిడ్స్ వల్ల వచ్చే రక్తస్రావంను నివారిస్తుంది.
* చిన్న పిల్లలు రాత్రుల్లో బెడ్ తడుపుతుంటే... అర టేబుల్ స్పూన్ నేరుడు గింజల పౌడర్ ను నీళ్ళలో కలిపి రోజుకు రెండు సార్లు ఇవ్వడం వల్ల రెండు మూడు వారాల్లో ఈ అలవాటును మానుకుంటారు.
* మూత్రాశయ సంబంధిత సమస్యలకు నేరేడు పండు మంచి మందుగా పనిచేస్తుంది.
* మూత్రం రాక ఇబ్బంది పడుతున్నప్పుడు నేరేడు తింటే మంచిది. అవి మూత్ర విసర్జన సాఫీగా అయ్యేలా చూస్తాయి.
* ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.
సేకరణ
--(())--
ఆరోగ్యం బాగుండాలి, కరోనా నుండి మనల్ని మనం కాపాడుకోవాలి అంటే మన జీవనశైలి మారాలి.
✍️ఈ క్రింది మా నియమాలని పాటించే ప్రతి ఒక్కరూ కారోనాను జయించిన విజేతలు అవుతారు
👉ఉదయం సూర్యుడు నిద్ర లేవక ముందే మీరు నిద్ర లేవండి.
👉గోరు వెచ్చని నీళ్లు ఒక లీటర్ త్రాగండి.
👉నీళ్లు త్రాగిన ఐదు నుండి పది నిమిషాల కాల వ్యవధిలో మోషన్ వచ్చేలా ధ్యాస పెట్టండి. తప్పకుండా మోషన్ వస్తుంది.
👉ఆ తర్వాత 45 నిమిషాల నుండి ఒక గంట వరకు వ్యాయామం చేయండి.
👉 ఆ తర్వాత మళ్ళీ 500ml నుండి ఒక లీటర్ వరకు నీళ్లు త్రాగండి.
👉అవసరం అయితే మళ్ళీ ఒకసారి మోషన్ మీద దృష్టి పెట్టండి. ఉదయం రెండుసార్లు మోషన్ వెళ్లడం వల్ల పొట్ట మొత్తం కాళీ అవుతుంది.
👉టీ, కాఫీలు లు త్రాగకండి. కషాయం తీసుకోండి. (కషాయం తయారు విధానం మరియు కావలసిన పదార్థాలు ముందు పోస్టులో తెలపడం జరిగింది. దయచేసి ఒకసారి చూడగలరు).
👉ఉదయం తీసుకునే అల్పాహారంలో నూనెలతో చేసిన పదార్థాలు తీసుకోకండి.. త్వరగా జీర్ణం అయ్యే ఆహారం తీసుకోవాలి.
👉అలాగే ఉదయం మాంసాహారం కానీ మసాలాలతో చేసిన ఆహారం కానీ తీసుకోకూడదు.
👉ఉదయం మొలకెత్తిన విత్తనాలు, చిరు ధాన్యాలు లేక వెజిటబుల్ జ్యూస్ కాని తీసుకోవాలి.
👉క్యారెట్, బీట్రూట్, టమోటా, కీర, బీర, సొరకాయ మొదలైన జ్యూస్ లు మంచివి.
👉మధ్యాహ్నం చేసే భోజనంలో అన్నం తక్కువగా తీసుకోవాలి, కూరలు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి.
👉కూరలలో పీచు అధికంగా ఉన్న కూరగాయలు, మరియు ఆకు కూరలు తీసుకోవాలి. పచ్చని కూరగాయలు మరియు పచ్చని ఆకు కూరలు ఎక్కువగా తీసుకోవాలి.
👉సాయంత్రం 5 నుండి ఆరు గంటల మధ్య మళ్ళీ ఒకసారి వ్యాయామం చేయండి. ఒక గ్లాస్ పండ్ల జ్యూస్ తాగండి.
👉 రాత్రి 7 నుండి 7:30 గంటల మధ్య అల్పాహారం తీసుకోవాలి.. ఈ అల్పాహారం లో పండ్లు తీసుకోవడం చాలా మంచిది.
👉నిద్రకు అర్ధ గంట ముందు సోంపు, వాము, జీలకర్ర, మెంతులు అన్ని కలిపి చేసిన పొడి ని మజ్జిగలో లేదా గోరు వెచ్చని నీళ్లలో కలిపి త్రాగితే మంచిది.
👉9 గంటల లోపు నిద్రపోవాలి.
👉ప్రతిరోజూ తప్పకుండా ధ్యానం చేయడం అలవాటు చేసుకోండి.
👉ప్రతి గంట కి ఒక గ్లాస్ నీళ్లు త్రాగండి.. రాగి పాత్రలో నీళ్లు త్రాగడం చాలా మంచిది.
👉ప్రతి రోజు ఖార్జురా , ఎండు ద్రాక్ష ను తీసుకోండి.
👉వారానికి ఒకసారి కాకర కాయ జ్యూస్ త్రాగండి.
👉ప్రతి సోమవారం పాస్టింగ్ ఉండండి. ఎందుకంటే ఆదివారం తీసుకున్న ఆహారం మొత్తం జీర్ణం అవ్వడానికి ఇది ఉతమైన మార్గం. చాలా ఆరోగ్యకరం.
👉ప్రతి మంగళవారం కేవలం పండ్లు మరియు పండ్ల జ్యూస్ లు తీసుకోండి.
👉వేప ఆకు, జామ ఆకు, కానుగ ఆకు, నేరేడు ఆకు, తులసి ఆకు, పుదీనా ఆకు.. ఒక్కో రోజు ఒక్కో రకం ఆకులు 4 నుండి 7 తీసుకుని నమిలి మింగాలి.
👉వారానికి రెండు సార్లు అయినా గోధుమ గడ్డి జ్యూస్ తీసుకోండి.
👉జలుబు, దగ్గు ఉంటే వెంటనే నీళ్లలో పసుపు, మెంతోప్లస్ లేక అమృతాంజన్ మరియు ఉప్పురాళ్లు కొన్ని వేసి బాగా ఆవిరి పట్టించండి.
👉సి విటమిన్ అధికంగా ఉన్న పండ్లు బాగా తీసుకోండి. ( నిమ్మ, బత్తాయి, కమలా, నారింజ, అనాస)
👉ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆముదం తో పొట్టను విరేచన క్రియ ద్వారా శుద్ధి చేసుకోండి.
👉అలాగే ప్రతి మూడు నెలలకు ఒకసారి నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయండి.
👉బయట కొని తినే అలవాట్లు మానుకోండి. వీలైనంతవరకు ఇంట్లో తయారు చేసుకుని తినండి.
👉సిరిధాన్యాలతో చేసిన జావలు, వంటలు చాలా మంచిది.
👉వారంలో కనీసం మూడు సార్లు అయినా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి.
👉వంటలకు వినియోగించే నూనె స్వచ్ఛంగా మనం ఆడించుకుని వాడితే చాలా ఉత్తమం. నూనెలో శెనెగ నూనె మంచిది.
👉షాంపూల వాడకం తగ్గించి కుంకుడుకాయ, శీకాయ లను వాడండి.
👉సీజన్లో లభించే పండ్లను తప్పకుండా తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల వాతావరణం లో మార్పుల కారణంగా వచ్చే జబ్బులను నివారించుకోవచ్చు.
👉ఒకసారి మీకు మీరే ఒక క్వశ్చన్ వేసుకుని చూడండి. జంతువులు ఏవి బడితే అవి తింటాయి. ఏ నీళ్లు దొరికితే అవి త్రాగుతాయి. మరి అవి రోగాల బారిన పడటం చాలా తక్కువ.
👉 మరి మనం అన్నీ మనకు అనుకూలంగా మార్చుకుని ఆరోగ్యం కోసం ఎన్నో మార్పులు చేర్పులు చేసి మరీ తీసుకుంటున్నా రోగాలు చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి.
👉కారణం కేవలం మారిన మన జీవన శైలి మరియు మనం తీసుకునే ఆహారం.
👉మా నుండి ఒక గొప్ప నిజం చెప్పనా.. మన పూర్వీకుల జీవనశైలిని మరియు ఆహారపు అలవాట్లను మనం ఇప్పటికి అనుసరించి ఉండి ఉంటే... ఇలాంటి కారోనాలు ఎన్ని వచ్చినా కూడా తట్టుకునే శక్తి మన శరీరానికి ఉండేది.
👉కనీసం ఇప్పటికైనా మారి మేము పైన సూచించిన నియమాలను పాటించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. తద్వారా మీ కుటుంబాన్ని సంతోషంగా చూసుకోండి.
👉 కానీ ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది.. ఈ సమయంలో తప్పకుండా మాస్క్ లు ధరించండి, సామాజిక దూరం తప్పకుండా పాటించండి, ఇల్లు, ఇంటి పరిసరాలు బ్లీచింగ్ లేదా డెటాల్ తో శుభ్రంగా ఉంచుకోండి. చేతులను ఎప్పటికప్పుడు సబ్బుతో శుభ్రం చేసుకోండి. ప్రతి రోజు స్నానం చేయండి. వీటితో పాటు పై నియమాలను పాటించండి.
👉మా నియమాలను ఎవరైతే తప్పకుండా పాటిస్తారో వారికి ఇమ్మ్యూనిటి ( రోగ నిరోధక శక్తి) పెరిగి ఆరోగ్యంగా వుండటంతో పాటు ఆయుష్షు కూడా పెరుగుతుంది. అంతేకాదు ఈ కరోనా కూడా మిమ్మల్ని ఏమి చేయదు.
👉ఆయుర్వేదం తోడుగా మనో ధైర్యం తో ముందుకు నడుద్దాం.. ప్రభుత్వ నియమాలని పాటిద్దాం. కారోనా నుండి మనల్ని మన దేశాన్ని కాపాడుకుందాము.
🙏ముఖ్య విన్నపం: ఇది చాలా ముఖ్యమైన సందేశం. ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతి రోజూ ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹

Comments
Post a Comment