ఆరోగ్య సూత్రాలు (1)
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక - ఆరోగ్య సూత్రాలు (1)
బెల్లం తినడం వల్ల కలిగే18 ప్రయోజనాలు*....1
ఆరోగ్యానికి సిరిసంపద ఈ ఉసిరి......2
మిరియాలు చేసే మేలు మరువలేనిది.......3
డైట్ షీట్ ....... 4
ఈ నియమాలు పాటించండి.. 5
ప్రతి ఒక్కరు త్రాగవలసిన కషాయం:... 6
శక్తి లభించే పండు ఈ బొప్పాయి పండు. 7
ఔషధాల ఖజానా ఈ పుదీనా... 8
పోషకాల మెండు ఈ ఖర్జూరా పండు.. 9
................. ............ ..............
*బెల్లం తినడం వల్ల కలిగే18 ప్రయోజనాలు*...... 1
1.బెల్లం తినడం వల్ల గ్యాస్ ఉబ్బరం పూర్తిగా తగ్గిపోతుంది
2.భోజనం చేసిన తర్వాత తీపి తినాలనిపించడం సహజం. అన్నిటిని మించి బెల్లాన్ని సేవించినట్లయితే మనం ఆరోగ్యం గా ఉండవచ్చు.
3.జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది
4 బెల్లం శరీరంలో ని రక్తాన్ని శుద్ధి చేసి మెటబొలిజం ని క్రమబద్దీకరణ చేస్తుంది.ప్రతిరోజూ ఒక గ్లాసు పాలు లేదా నీటి తో బెల్లాన్ని సేవించినట్లయితే పొట్టని చల్లబరిచి గ్యాస్ ఉబ్బరాన్ని నివారిస్తుంది ఎవరికైతే గ్యాస్ ప్రాబ్లమ్ ఉంటుందో వారు ప్రతిరోజూ ఈ బెల్లాన్ని భోజనం అనంతరం తప్పనిసరి చేయాలి.
5.బెల్లం లో వుండే ప్రముఖ ధాతువు ఇనుము. కావున బెల్లాన్ని ఎనీమియా రోగులకు ఇచ్చినచో మంచి ఫలితం ఉంటుంది. మరీ ముఖ్యంగా మహిళలు బెల్లాన్ని సేవించడం అత్యావశ్యకమైనది.
6.చర్మం కోసం, బెల్లం రక్తం లోని ప్రమాదకరమైన టాక్సిన్ల ను దూరం చేసి చర్మానికి మంచి మెరుపు నిచ్చి మొటిమలు ని నివారిస్తుంది
.
7.బెల్లం యొక్క గుణం వేడిచేయడం.కావున దీనిని మనం జలుబు ,దగ్గు, రొంప
లాంటివాటికి ఉపశమనం ఇస్తుంది.జలుబు వలన బెల్లం తినలేనట్లయితే చాయ్ లేదా లడ్డు లో కూడా వాటిని కలిపి సేవించవచ్చు.
8.శక్తి కోసం, బాగా నీరసం బలహీనత లక్షణాలు కనిపించగానే,బెల్లం సేవించినట్లయితే మీ ఎనర్జీ లెవెల్ త్వరగా పెరుగుతుంది. దీని వల్ల షుగర్ లెవెల్ కూడా పెరగదు. రోజంతా పనిచేసిన తర్వాత మీకు అలసట గా అనిపిస్తే వెంటనే బెల్లాన్ని తినేయండి.
9.బెల్లం శరీర ఉష్ణోగ్రత ని నియంత్రణ లో ఉంచుతుంది. దీని ఆంటి అలెర్జీక్ తత్వం వలన దమ్ము ఆస్తమా రోగులు తీసుకొంటే మంచి ఫలితాలు వుంటాయి.
10.మోకాళ్ళ నొప్పుల కి విశ్రాంతి, బెల్లం ముక్క తో కొద్దిగా అల్లం కలిపి తీసుకుంటే, మోకాళ్ళ నొప్పులు తగ్గిపోతాయి.
11.బెల్లం తో కలిసి చేసిన పరమాన్నం తింటే గొంతు మరియుమాట హయిగా వస్తాయి.
12.బెల్లాన్ని నల్లనువ్వుల తో పాటు లడ్డు చేసుకోని తింటే చలికాలంలో ఆస్తమా ఇబ్బంది పెట్టదు.
13.శీతకాలంలో నంజు బాగా తయారైతే బెల్లాన్ని పాపిడి రూపంలో చేసుకుని సేవించండి.
14.బెల్లాన్ని నెయ్యితో కలిపి తీసుకొంటే చెవి నొప్పి పూర్తిగా తగ్గిపోతుంది.
15.భోజన ము తర్వాత బెల్లం తీసుకొంటే అసిడిటీ తగ్గిపోతుంది
16.ఐదు గ్రాముల శొంఠి పది గ్రాముల బెల్లం ఉండలు గా చేసి తీసుకొంటే జాండిస్ (పీలియావ్యాధి)పచ్చ కామెర్లు వారికి లాభసాటిగా ఉంటుంది.
17.బెల్లం హాల్వా తీసుకొంటే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
18.అయిదు గ్రాముల బెల్లం అంతే పరిమాణంలో ని ఆవాల నూనె( మస్తర్డ్ ఆయిల్) తో కలిపి తీసుకొంటే శ్వాస సంభందిత వ్యాధులు నయమవుతాయి.
మంచి మాటలు,మంచి విషయాలు, మన మంచి మిత్రులకు షేర్ చేద్దాం.
💐👍🙏🏻💐👍💐👍💐👍💐👍💐👍💐
ఆరోగ్యానికి సిరిసంపద ఈ ఉసిరి.. /////2.
👉ఈ ఉసిరి తో చాలా ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని ప్రకృతి ప్రసాదించిన వరంగా చెప్పుకోవాలి. కొన్ని ముఖ్యమైన ఉపయోగాలు మీ కోసం...
👉అస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవాళ్లు ఉసిరి జ్యూస్ లో తేనె కలిపి రోజుకి రెండుసార్లు తీసుకుంటే చాలు. అద్భుతమైన ఫలితం ఉంటుంది.
👉అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్లు వుండటం వల్ల వృధాప్య ఛాయలను ఎక్కువగా రానివ్వదు.
👉తేనెతో కలిపి ఉసిరి జ్యూస్ ని తీసుకుంటే ముఖం చాలా కాంతివంతంగా ఉంటుంది.
👉వేసవిలో ఈ ఉసిరి జ్యూస్ ని త్రాగడం వల్ల మన శరీరానికి కావలసిన తేమని పుష్కలంగా ఇస్తుంది.
👉ఉసిరిని తీసుకోవడం వల్ల ఆడవారిలోని ఋతుక్రమ సమస్యలు తగ్గుతాయి.
👉రోజువారీ ఈ ఉసిరిని తీసుకోవడం వల్ల పేగు కదలికలను క్రమబద్ధం చేసి దీర్ఘకాలిక మలబద్దకం నియంత్రిస్తుంది.
👉రక్తాన్ని శుద్ధి చేస్తుంది. రక్త హీనత నుండి రక్షిస్తుంది.
👉క్రమం తప్పకుండా ఈ ఉసిరిని తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాలను పెంచి తగిన శక్తిని ఇవ్వడంతో పాటు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
👉 కంటి సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. ఐ సైట్ మెరుగుపడుతుంది.
👉చర్మ సమస్యలను పోగొట్టుతుంది. ముఖంలో ఏర్పడ్డ మొటిమలు, మచ్చలను తగ్గిస్తుంది.
👉ఈ జ్యూస్ తీసుకోవడం వల్ల పైల్స్ సమస్య కూడా నివారించబడును.
👉ఉసిరిలో క్రోమియం అధికంగా ఉండటం వల్ల మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది.
👉ఉసిరిని తీసుకోవడం వల్ల గొంతు సమస్యలు కూడా తగ్గుతాయి.
👉కీళ్ల నొప్పి ఉన్నవాళ్లు ఈ ఉసిరి పొడిని కానీ ఉసిరి జ్యూస్ ని కానీ రోజు తీసుకోవడం వల్ల మంచి ఉపశమనం లభిస్తుంది.
👉ఉసిరి రసానికి కొంచెం తేనె కలిపి పుక్కిలిస్తే నోటి అల్సర్ రాకుండా ఉండటం తో పాటు నీటి దుర్వాసన కూడా దూరం అవుతుంది.
👉ఉసిరి వాడకం ద్వారా చుండ్రు పోయి జుట్టు చాలా నల్లగా ఒత్తుగా నిగ నిగలాడుతూ మెరిసిపోతుంది.
👉కడుపు ఉబ్బరం, గ్యాస్ ఉన్నవాళ్లు ఈ ఉసిరిని క్రమం తప్పకుండా తీసుకుంటే అద్భుతమైన ఫలితం ఉంటుంది.
👉మగవారిలో స్పెర్మ్ కౌంట్ ని వృద్ధి చేసి సంతనోత్పత్తికి ఉపయోగపడుతుంది.
👉ఉసిరి రసం గుండెకు బలాన్ని ఇవ్వడంతో పాటు గుండె కండరాలకు మరియు గుండె సంభదిత సమస్యలకు అద్భుత ఔషధంగా పనిచేస్తుంది.
👉మూత్రనాల మరియు మూత్రాశయ సమస్యలను నివారిస్తుంది.
👉ఉసిరి తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొవ్వుని కరిగించి శరీర బరువుని తగించుకోవచ్చు.
👉విటమిన్ C మరియు విటమిన్ I లు పుష్కలంగా ఉంటాయి. ఔషధ గుణాలు ఎక్కువగా ఉండటం వల్ల అనేక రకాల ఔషధాల తయారీలో వినియోగిస్తున్నారు.
👉ఇలాంటి ఇంకా ఎన్నో గొప్ప ఔషధ లక్షణాలు ఉన్న ఈ ఉసిరిని ప్రతిరోజు తీసుకోండి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹

మిరియాలు చేసే మేలు మరువలేనిది....... 3
👉సుగంధ ద్రవ్యాల్లో రారాజుగా పిలవబడే ఈ మిరియాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.
👉నల్ల మిరియాల్లో పెప్పరైన్, కాప్సీసిన్ అనే రసాయనాలు ఉంటాయి. వీటివల్లే మిరియాలకు ఘాటైన వాసన ఉంటుంది.
👉పెప్పరైన్ శ్వాశ ని నియంత్రించి మెదడు పనితీరుని చురుకుగా ఉండేలా చేస్తుంది.
👉వీటిలో యాంటీ ఆక్సిడెంట్లతో పాటు విటమిన్ A మరియూ విటమిన్ C లు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది.
👉10 నుండి 15 మిరియాలు, రెండు లవంగాలు, ఒక వెల్లుల్లి రెబ్బ తీసుకుని వాటిని దంచి వేడి నీళ్లలో కాంచి కొంచెం కొంచెంగా తీసుకుంటే ఆయాసం, దగ్గు మరియూ కఫం నుండి మంచి ఉపశమనం లభిస్తుంది.
👉 ఐదు మిరియాలను దంచి ఒక తమలపాకులో వేసి తేనె తో కలిపి తీసుకుంటే జ్వర తీవ్రత తగ్గుతుంది.
👉మిరియాలు కాలేయాన్ని శుద్ధి చేసి దాని పని తీరుని మెరుగుపరుస్తుంది. ఫ్యాటీ లివర్ ని అదుపులో ఉంచుతుంది.
👉పేగులను శుభ్రపరిచి జీర్ణ సంబంధ సమస్యలను నివారిస్తుంది.
👉పొట్ట, పేగుల్లోని అదనపు గాలిని తొలగిస్తుంది.
👉మిరియాలు జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.
👉భోజనంలో పావు చెంచా వాము, నాలుగైదు మిరియాలు, నెయ్యి మరియూ ఉప్పు కలిపి మొదటి ముద్దలో కలిపి తీసుకుంటే అజీర్ణం తగ్గుతుంది.
👉పాలల్లో మిరియాల పొడి, పసుపు, శొంఠి వేసుకుని నిద్రపోయే ముందు తీసుకుంటే ఊపిరితిత్తుల సమస్యలు ఉండవు.
👉మిరియాల పొడి, అల్లం, తేనె, నిమ్మ రసం మరియూ కొద్దిగా పసుపు కలిపి తయారు చేసిన టీ ని ఉదయం తీసుకుంటే వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరం చాలా ఉత్తేజంగా ఉంటుంది.
👉పాలల్లో కొద్దిగా మిరియాల పొడి వేసుకుని తీసుకుంటే జలుబు తగ్గిపోతుంది.
👉మిరియాల చారు చేసుకుని భోజనంలో తింటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అలాగే రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
👉మిరియాల్లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉంటాయి. దీని కారణంగా మనకి హాని కలిగించే క్రిములను లార్వా దశలోనే అంతమొందిస్తాయి.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹
🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹
డైట్ షీట్ ....... 4
👉🏻 ఉదయం ముఖం కడగగా నే రెండు గ్లాసుల గోరువెచ్చని నీరు తాగాలి. గంట తరువాత మళ్ళీ రెండు గ్లాసుల నీరు తాగాలి.
👉🏻 టిఫిన్ కి 30 నిమిషాల ముందు గ్లాస్ జ్యూస్ తాగాలి. వీటిలో తేనే, నిమ్మరసం కలపాలి.
👉🏻 టిఫిన్ గా తేలికైన ఆహారాలు తీసుకోవాలి. నూనెలో వేయించినవి తినవద్దు.
👉🏻 భోజనానికి 30 నిముషాల ముందు రెండు గ్లాసుల నీరు తాగాలి. భోజనం ముగిసిన గంటన్నర నుండి ప్రతీ గంటకూ ఒక గ్లాసు నీరు తాగాలి.
👉🏻 అన్నం లో 50% కూర తినాలి. ఆకు కూరలు ఎక్కువ వాడాలి. ఉప్పు, కారం, నూనెలు బాగా తగ్గించాలి.
👉🏻 రుచి కోసం పల్లీ పొడి, కొబ్బరి పొడి, నువ్వుల పొడి, మినుముల పొడి కలుపుకోవాలి.
👉🏻 మాంసం, చాపలు, కోడి గుడ్డు, నిల్వ పచ్చడి, బిర్యానీలు, పాకెట్ పాలు వాడవద్దు.
👉🏻 సాయంత్రం నాలుగున్నర గంటలకు గ్లాస్ జ్యూస్ తాగాలి.
👉🏻 సాయంత్రం ఐదున్నర గంటలకు రెండు గ్లాసుల నీరు తాగాలి.
👉🏻 సూర్యాస్తమయం లోపు రాత్రి భోజనం తినడం పూర్తి కావాలి.
👉🏻 రాత్రి డిన్నర్ లో పండ్లు తినాలి. బొప్పాయి, జామ, పుచ్చకాయ, దానిమ్మ, బత్తాయి, కమలా మొదలైనవి తినాలి.
👉🏻 వీలుని బట్టి రోజులో మూడు నుంచి నాలుగు గ్లాసులు మజ్జిగ తాగాలి
--(())--
ఈ నియమాలు పాటించండి.. 5
👉 రోజు ఉదయం 5 గంటలకు నిద్ర లేవండి.
👉రాగి పాత్రలో నిల్వ ఉంచిన మంచి నీళ్లు ఒక లీటర్ త్రాగండి. రాగి పాత్ర లేని వాళ్ళు కనీసం ఒక చిన్న రాగి రేకు ముక్క ని ఒక చిన్న పాత్రలో వేసి అందులో నీళ్లు పోసి ఉంచండి. కొంత సమయం తర్వాత ఆ నీళ్ళని త్రాగండి.
👉నీళ్లు త్రాగిన తర్వాత కనీసం 45నిమిషాలు వ్యాయామం చేయండి.
👉స్నానానికి మాత్రం షాంపూలు వాడకూడదు. కేవలం కుంకుడుకాయ, శీకాయ, మెంతులు, వేప, కరివేప, మందార లతో తయారు చేసిన మిశ్రమం తో తల స్నానం చేయండి.
👉ఉదయం తీసుకునే ఆహారం చాలా త్వరగా జీర్ణం అయ్యేట్లు ఉండేలా తీసుకోవాలి. రాగి జావ చాలా చాలా మంచిది.
👉ఉదయం మరియు మధ్యాహ్న భోజన సమయాలకి మధ్యలో అలాగే మధ్యాహ్న మరియు రాత్రి భోజన సమయాలకి మధ్యలో తప్పకుండా మొలకెత్తిన విత్తనాలు తీసుకోవాలి.
👉మధ్యాహ్న సమయంలో తీసుకునే భోజనంలో ఆకు కూరలు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలుపడిన వరకు పీచు కూరగాయలు అధికంగా తీసుకోవాలి.
👉 సాయంత్రం టీ సమయంలో టీకి బదులుగా పండ్ల రసాలతో చేసిన జ్యూస్ ఒక గ్లాస్ తీసుకోండి.
👉ప్రతి గంట గంటకి దాహం వేసిన దాహం వేయకపోయినా కూడా నీళ్లు త్రాగడం చాలా మంచిది.
👉సాయంత్ర సమయంలో కూడా ఒక 45 నిమిషాలు వ్యాయామం చేయాలి.
👉రాత్రి సమయంలో తీసుకునే భోజనం 8గంటల లోపు తీసుకోవాలి. పాలిష్ బియ్యంతో చేసిన అన్నం కాకుండా బ్రౌన్ రైస్ తో కానీ లేక దంపుడు బియ్యం తో చేసిన అన్నం తీసుకోవాలి. లేదా ఆయిల్ లేకుండా చేసుకున్న గోధుమ రొట్టెలు కానీ లేక జొన్న లేక సజ్జ రొట్టెలు తీసుకోవాలి. వీటిలోకి ఎక్కువ శాతం ఆకులు మరియు పీచు కురాలగాయలతో చేసిన కూరలను తీసుకోవాలి.
👉భోజనం తర్వాత ఒక పండు తీసుకోవడం చాలా మంచిది. వాటిలో ముఖ్యంగా అరటి, బొప్పాయి, లాంటివి చాలా మంచివి.
👉మాంసాహారం తగ్గించాలి. అవసరం అనుకుంటే నెలలో ఒకసారి వాడండి.
👉వారానికి రెండు నుండి మూడు సార్లు అయినా కాకర కాయ రసం ఒక గ్లాస్ తీసుకోండి.
👉నెలకి ఒక్కసారైనా తలంటి స్నానం చేసుకోండి. తలంటడానికి స్వచ్ఛమైన నువ్వులనూనె, ఆముదం, కొబ్బరినూనె లతో చేయాలి.
👉చిరు ధాన్యాలను రోజువారీ తీసుకోవడం చాలా మంచిది.
👉ప్రతి ఆరు నెలలకి ఒకసారి విరేచన క్రియ, వామన క్రియ చేయడం చాలా చాలా మంచిది.
👉ప్రతి ఆరు నెలలకి ఒకసారి వైద్యుని దగ్గరికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి.
👉ప్రతి చిన్న విషయానికి మందుల షాప్ లకి వెళ్లి ఏ మందులు అంటే ఆ మందులు తీసుకుని వాడకూడదు. ముఖ్యంగా అల్లోపతి లో చాలా జాగ్రత్త వహించాలి. వైద్యుని సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. ఇప్పుడున్న వాతావరణంలో మనకి ఆయుర్వేద మందులు చాలా ఉత్తమం.
👉అధికంగా అల్లోపతి మందులు వాడటం కారణంగా కిడ్నీలు మరియు కాలేయ సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ.
👉ముఖ్యంగా ఆల్కహాల్ మరియు దూమపానం లాంటి వాటికి దూరంగా ఉండాలి.
👉 పై నియమాలు ఎవరైతే పాటిస్తారో వారికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు.
✍️మీ సంపూర్ణ ఆరోగ్యం కోసం మాతో నడవాలి అనుకునే మిత్రులు మాతో ఏకీభవించి ఒక కామెంట్ పెట్టగలరు. దానికి మా సమాధానం కూడా ఇవ్వబడును. 🙏
--(())--
తప్పకుండా ప్రతి ఒక్కరు త్రాగవలసిన కషాయం:... 6
ప్రస్తుత కరోనా ప్రభావ పరిస్థితుల్లో ఈ కషాయం అందరికి చాలా ఉపయోగపడుతుంది.. చాలా ఆరోగ్యకరమైనది. తప్పకుండా పాటించండి..
1). శొంఠి. - కొంచెం
2). మిరియాలు- 10 నుండి 15
3). ధనియాలు- 1స్పూన్
4). దాల్చిని చెక్క - 2
5). లవంగాలు- 5 నుండి 7
6). పసుపు - అర టీ స్పూన్
7). పుదీనా ఆకులు- ప్రతి రోజూ8 నుండి 10 ఆకులు
8). తులసి ఆకులు- ప్రతిరోజూ 8నుండి 10 ఆకులు
9). కొత్తిమీర ఆకులు- ప్రతిరోజూ 8నుండి 10 ఆకులు
10). తేనె - ప్రతిరోజూ 5నుండి 8 చుక్కలు
11). బెల్లం- ప్రతిరోజూ 1 లేదా 2 స్పూన్లు..
* పైన చెప్పిన పదార్థాలు అన్నీ ఒక పాత్రలో వేసి అందులో 3 గ్లాసుల నీళ్లు పోసి 1గ్లాస్ అయ్యే వరకు మరిగిన తర్వాత వడగట్టి ఆ నీటిని వేరే గ్లాస్ లోకి తీసుకుని అందులో తేనె 5 నుండి 8 చుక్కలు కలిపి ఆ తర్వాత అందులోకి లెమన్ డ్రాప్స్ (నిమ్మకాయ ) 10 చుక్కలు కలపవలెను.
* ఇపుడు ఈ మిశ్రమాన్ని త్రాగవలెను.. ఉదయం పరకడుపున మరియు సాయంత్రం 5 నుండి 6గంటల మధ్య తీసుకోవాలి.
*బత్తాయి పళ్ళ రసం బాగా రోజుకి రెండు సార్లు త్రాగండి.
*బొప్పాయి, దానిమ్మ అధికంగా తీసుకోండి.
* చేతులు బాగా శుభ్రం చేసుకోండి. ఇంటిని బాగా శుభ్రం చేసుకోండి. చేతిని ముఖానికి తాకకుండా చూడండి.. మాస్క్ లను ధరించండి. దగ్గు, జలుబు ఉన్న వారికి దగ్గరగా పోకండి.. ఒకవేళ మీకు వున్నా వెళ్ళకండి.
*చల్లని పానీయాలు త్రాగకండి. వీలైనంత వరకు వేడి నీళ్ళని త్రాగండి.
దయచేసి అందరికి షేర్ చేయండి..🙏🙏
--(())--
ఆరోగ్యం మీ చేతుల్లో ఉన్నది ఒక్కసారి చదవండి - ఆచరించండి
1. మీకు స్థానికంగా దొరికే పండ్లను తినండి:
అరటిపళ్ళు, ద్రాక్ష, సపోటా, మామిడి, ఏదైనా సరే! పళ్ళు అన్నిటిలోనూ ఫ్రక్టోజు ఉంటుంది. ఫ్రక్టోజు మీ గ్లూకోజును నియంత్రణలో ఉంచుతుంది. కనుక మీరు పళ్ళను నిరభ్యంతరంగా తినండి.
2. మీరు గింజలనుండి వచ్చిన నూనెలను వాడండి:
ప్యాకెట్లలో వచ్చే Olive, Rice bran, Refined నూనెలకన్నా మీరు మిల్లువద్ద ఆడించుకున్న వేరుశెనగ, నువ్వుల, కొబ్బరి, ఆవనూనెలు మంచివి.
3. ప్రతిరోజూ నెయ్యి ఎక్కువగా తినండి:
ఏ ఆహారపదార్ధంలో నెయ్యి ఎక్కువగా తినవచ్చో దానిలో ఎక్కువగానూ, దేనిలో తక్కువ తినాలో దానిలో తక్కువగానూ తినాలి. నెయ్యి వాడడం వలన కొలెస్టరాల్ తగ్గుతుంది.
4. మీ ఆహారంలో కొబ్బరి ఎక్కువగా వాడండి:
కొబ్బరిలో కొలెస్టరాల్ అస్సలు ఉండదు. మీ నడుము సన్నబడేలా చేస్తుంది.
5. ఓట్స్ గానీ, ధాన్యాలుగానీ టిఫిన్ గా తినవద్దు:
Breakfast గా పోహా (అటుకుల పులిహోర), ఉప్మా, ఇడ్లీ, దోసె తినండి. పీచుకోసం ఓట్స్ తినక్కరలేదు.
6. మీ నోట్లో పళ్ళు ఉన్నంత కాలం జ్యూసులు త్రాగకండి. మీకు పళ్ళు ఉన్నది కూరలు, పళ్లు తినడానికే.
7. చెరుకు రసం మిమ్మల్ని డీటాక్సిఫై చేస్తుంది. అది ఫ్రెష్ జ్యూస్ రూపంలో తాగినా చెరుకు ముక్కలు తిన్నా సరే.
8. PCOD, Thyroid problem ఉన్నవారు శక్తికారకాలూ, బరువు తగ్గేవీ అయిన వ్యాయామాలు చెయ్యాలి.
ప్యాకేజీ ఆహారం వదిలిపెట్టాలి.
9. మామూలు తెల్లని అన్నం తినండి: బ్రౌన్ రైస్ తినవలసిన అవసరం లేదు. అది ఉడికేటపుడు మీ కుక్కర్ కీ, ఉడికాక మీ పొట్టకీ శ్రమను కలిగిస్తుంది. రైస్ యొక్క GI Index చాలా తక్కువ. అది పప్పు, పులుసు, పెరుగువంటి వాటితో కలిస్తే దాని GI Index మరింత తగ్గుతుంది. వీటికి తోడు నెయ్యిని కూడా చేరిస్తే అది మరింత తగ్గుతుంది. రైస్ లో మినరల్స్ ఉన్నాయి. కాబట్టి రోజుకు మూడుసార్లు కూడా తినచ్చు.
10.ఎంత తినాలి? :
ఆకలిగా ఉంటె ఎక్కువ తినండి. మీ పొట్ట ఏమి చెప్తుందో దాన్నిబట్టి తినండి.
11. మీరు రైస్, చపాతీ రెండూ తినచ్చు. లేదా రైస్ మాత్రమే తినచ్చు. మూడుపూటలా మీ ఇష్టం వచ్చినట్టు ఏమీ భయపడకుండా తినండి. మీ ఆకలినిబట్టి తినండి.
12. మీరు తినే ఆహారం మిమ్మల్ని భయపెట్టకూడదు:
నెయ్యి, రైస్ తినకూడదు అంటూ భయం వద్దు. మీరు తినే ఆహారం మీరు మంచిగా ఫీల్ అయ్యేలా ఉండాలి.
13. అయ్యబాబోయ్! ఎన్ని కేలరీలు తిన్నానో అని భయపడకండి. ఎంత పోషకాహారం తీసుకున్నాను అనేది చూడండి.
14. పిజ్జా, బర్గర్, పాస్తా, బ్రెడ్, బిస్కట్, కేకులు, ఐస్ క్రీమ్స్, చాక్లెట్స్ అస్సలు తినద్దు:
5. మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి:
ఈ Food మా అమ్మమ్మ తినేదా? మీ జవాబు ఎస్ అయితే భయం లేకుండా తినండి.
16. రుతువునుబట్టి తినండి:
వర్షాకాలంలో పకోడీలు, జిలేబీలులాంటివి తినండి. ఎందుకంటే ఆకలి రుతువునుబట్టి ఉంటుంది. ఒక్కొక్క సీజన్ లో వేపుళ్ళు తినాలి. తినండి.
17. ఉదయాన్నే టీ మీ మొదటి ఆహారంగా తీసుకోకండి:
అలాగే బాగా ఆకలిగా ఉన్నప్పుడు కూడా టీ త్రాగకండి. రోజులో రెండు, మూడుసార్లు పంచదార వేసుకుని టీ త్రాగచ్చు.
18. గ్రీన్ టీ త్రాగకండి. ఎల్లో టీ, గులాబీ టీ, నీలం టీ ఏమీ వద్దు.
19. నిలువచేసిన ప్యాకేజీ ఫుడ్ / కూల్ డ్రింక్స్ ఏమీ వద్దు.
20. అరగడానికీ, ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం చెయ్యండి. వాకింగ్ చెయ్యండి.
--(())--

అతి తక్కువ ధరలో అద్భుతమైన రోగనిరోధక శక్తి లభించే పండు ఈ బొప్పాయి పండు. 7
👉బొప్పాయి లోని A,C మరియు K విటమిన్లు ఇమ్యునో బూస్టర్లు గా పని చేస్తాయి.
👉శరీరంలోని కనజాల వృద్ధికి మరియు చర్మ ఆరోగ్యానికి తోడ్పడుతుంది.
👉ఇందులో నీరు మరియు పీచు తగిన ప్రమాణంలో ఉంటాయి.
👉ఫోలిక్ ఆమ్లం, ఫోటాషియం, మెగ్నీషియం, కాపర్ మరియు జింక్ అదనపు శక్తిని ఇస్తాయి.
👉100గ్రాముల బొప్పాయి లో 40 కెలోరీలు లభిస్తాయి.
👉రోజులో మనకు అవసరం అయ్యే విటమిన్ A లో 20 శాతం మరియు విటమిన్ C లో 70 శాతం ఈ బొప్పాయి ద్వారా లభిస్తుంది.
👉తక్కువ కెలోరీలు మరియు ఎక్కువ పోషకాలు ఉంటాయి కాబట్టి బరువు తగ్గాలని అనుకునే వాళ్ళు దీనిని తీసుకోవచ్చు.
👉100గ్రాముల బొప్పాయిలో కేవలం చక్కెర కేవలం ఎనిమిది గ్రాములే ఉంటుంది.
👉కాలేయ సంబంధ వ్యాధులు, చర్మ సమస్యలు మరియు వృధ్యాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటుంది.
👉బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
👉తరచూ ఒక గ్లాస్ బొప్పాయి రసం తీసుకుంటే మలబద్దకం ఉండదు.
👉ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, ఫైటో న్యూట్రీయంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి గుండె జబ్బులు మరియు క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.
👉ప్రతిరోజు కనీసం 100గ్రాముల బొప్పాయి తీసుకోండి.
ముఖ్య విన్నపం: దయచేసి ఈ ఆరోగ్య నియమాలను అందరూ పాటించి మీ మిత్రులకు కూడా షేర్ చేయగలరని మనవి.
ఈ పోస్ట్ మీద మీ అమూల్యమైన సలహాలను కామెంట్స్ రూపంలో తెలుపగలరు🙏🙏.
మరిన్ని ఆరోగ్య నియమాలు మరి
యు సూచనల కోసం మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.

అద్భుతమైన ఔషధాల ఖజానా ఈ పుదీనా... 8
👉పుదీనాలో విటమిన్ A,C లతో పాటు మెగ్నీషియం, ఐరన్ లాంటి పోషకాలు ఉంటాయి.
👉యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే పుదీనా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
👉పుదీనా ఆకుల్లో ఫినోలిక్ సమ్మేళనాలు మెండుగా ఉంటాయి. ఇవి వివిధ రుగ్మతలను తగ్గిస్తాయి.
👉దీనిని క్రమం తప్పకుండా ఆహారంలో తీసుకుంటే మలబద్దకం సమస్య ఉండదు.
👉కడుపులో మంట, ఉబ్బరాన్ని ఇది తగ్గిస్తుంది.
👉పుదీనా ఆకులను తినడం వల్ల లాలాజల గ్రంథులు చురుగ్గా పని చేసి జీర్ణ ప్రక్రియకు కావాల్సిన ఎంజైముల ఉత్పత్తి సజావుగా సాగుతుంది.
👉పుదీనా తైలం తలనొప్పిని, చికాకుని తగ్గిస్తుంది.
👉పుదీనా నూనె, ఆకుల సువాసనను ఆస్వాదించడం వల్ల అలసట,ఆందోళన మరియు ఒత్తిడి తగ్గుతాయి.
👉పుదీనా మెదడును ఉత్తేజం గా ఉంచి శరీరం చురుగ్గా ఉండేలా చూస్తుంది.
👉దగ్గు, గొంతు నొప్పులతో బాధపడేవారు ఒక కప్పు పుదీనా టీ తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది.
👉ఉదయం టీ లో లేదా మజ్జిగలో ఈ పుదీనా ఆకులను వేసుకుని త్రాగితే వికారం మరియు వాంతుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
👉నిమ్మరసం, పండ్ల రసాలు,మజ్జిగ, టీ లతో కలిపి ఈ పుదీనాను తీసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన
సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

ఆ దేవుడు ప్రసాదించిన మహా వర ప్రసాదం ఈ తులసి.
👉తులసి యొక్క విశిష్టత గురించి అందరికి తెలిసిందే.. అందులో ఆరోగ్యానికి సంబంధించి కొన్ని మీకోసం...
👉జలుబు, తలనొప్పి, పొట్టకు సంబంధించిన వ్యాధులు, వాపులు, గుండె జబ్బులు, విషాహారాలు, మలేరియా వంటి చాలా రకాల రుగ్మతలను నయం చేయడానికి తులసి వాడుతారు.
👉ఈ ఆకులు నాడులకు టానిక్‌లాగా, జ్ఞాపకశక్తిని పెంపొందించేవిగా పనిచేస్తాయి.
👉వర్షాకాలం లో వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరం తీవ్రంగా ఉన్నప్పుడు లేత తులసి ఆకులను నీళ్లలో మరిగించి త్రాగితే ఉపశమనం లభిస్తుంది.
👉బ్రాంకైటిస్, ఆస్తమా సమస్యల్లో కఫాన్ని తొలగించటంలో తోడ్పడుతుంది.
👉 తులసి ఆకుల్ని నోట్లో పెట్టుకుని నమలటం వల్ల జలుబు, ఫ్లూ నుంచి ఉపశమనం లభిస్తుంది.
👉తులసి ఆకులతో మరిగించిన నీళ్లను తాగితే గొంతులో గరగర నుంచి ఉపశమనం లభిస్తుంది.
👉చిన్నపిల్లల్లో సర్వసాధారణంగా కనిపించే దగ్గు, జలుబు, జ్వరం, డయేరియా, వాంతులు వంటి సమస్యలకు తులసి ఆకుల రసాన్ని తాగిస్తే మంచి ఉపశమనం కనిపిస్తుంది.
👉ప్రతిరోజు 5 లేదా 6 ఆకులు, మిరియాలు, ధనియాలు కలిపి నూరి తింటే వాంతులు, దగ్గు నుండి ఉపశమనం కలుగుతుంది. నులిపురుగులు నశిస్తాయి.
👉రెండు స్పూనుల తులసి రసాన్ని కొద్దిగా తేనె కలిపి తాగితే పైత్యం తగ్గుతుంది.
👉మూత్ర విసర్జన సమయంలో మంటతో బాధపడేవారు తులసి ఆకులను దంచి, ఆ రసానికి కొద్దిగా పాలు, చక్కెర కలిపి తాగడం వలన ఉపశమనం దొరుకుతుంది.
👉తులసి ఆకులను నూరి మొఖానికి రాసుకుంటే మచ్చలు, మరకలు పోయి ముఖం అందంగా కాంతివంతంగా మారుతుంది.
👉10 గ్రాములు తులసి ఆకులు రసాన్ని, 20-30 గ్రాముల తాజా పెరుగు లేక 2-3 స్పూన్లు తేనెలో కలిపి తినడం వలన క్యాన్సర్ నయం అయ్యే అవకాశం ఉంది.
👉ప్రతి రోజు రెండుసార్లు 12 తులసి ఆకులను తినడం వలన రక్త శుద్ధి జరుగుతుంది, ఒత్తిడి తగ్గి మనసు ఉత్తేజితం అవుతుంది.
👉తులసి ఆకులను మజ్జిగతో కలిపి సేవిస్తే బరువు తగ్గుతారు.
👉తులసి ఆకులు తినడం వలన చెడు శ్వాస తగ్గుతుంది.
👉తులసి, తేనె కలిపి పరగడుపున తీసుకోవడం వల్ల కొన్ని పోషకాలు, విటమిన్లు పుష్కలంగా అందుతాయి.
👉వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. పలు ఇన్‌ఫెక్షన్లు దూరంగా ఉంటాయి.
👉దగ్గుతో బాధపడుతున్నవారు తులసి ఆకులను మెత్తగా చేసి అందులో తేనె, కొద్దిగా మిరియాలపొడి కలిపి తీసుకుంటే రాత్రిళ్లు దగ్గు బాధించదు. తొందరగా అదుపులోకి వస్తుంది.
👉అలర్జీలు ఉన్నవారు తేనె, తులసి తీసుకుంటే చాలా మంచిది.
👉ఇందులో యాంటీసెప్టిక్ గుణాలు అధికం. చర్మ సంబంధిత అలర్జీలు తగ్గుతాయి.
👉తులసి ఆకుల రసాన్ని ముఖం రాయడం వలన ముఖం వెంటనే చల్లగా ఉంటుంది.
👉తులసి తినడం వల్ల వయసు పైబడుతున్న లక్షణాలు తగ్గుతాయి.
👉ఇందులోని యాంటీఆక్సిడెంట్లు కొత్త కణాల ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. చర్మం యౌవనంగా ఉండటానికి తోడ్పడతాయి.
👉తులసిని తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్లు కరిగిపోతాయి.
👉మూత్రంలో వ్యర్థాలను తొలగించే గుణం తులసిలో ఉంది.

👉అలానే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెకు రక్తప్రసరణ సక్రమంగా అవుతుంది.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి.🌹
--(())--
మంచి ఆరోగ్యం కోసం వాము తప్పకుండా వాడాలి.
👉 వాములో పీచు, ఖనిజ లవణాలు, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
👉వాము ఆకులను నీటిలో మరిగించి త్రాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి.
👉వాముతో అజీర్తి సమస్య తగ్గుతుంది.
👉ఆకలిని పెంచుతుంది. పొట్ట సమస్యలను తగ్గిస్తుంది.
👉వాములో వుండే థైమోల్ అనే రసాయనం శిలీంద్రాలు, సూక్ష్మజీవుల పై పని చేస్తుంది.
👉గోరువెచ్చని నీళ్లలో కొంచెం వాము వేసుకుని త్రాగితే జీర్ణశక్తి పెరుగుతుంది.
👉కొవ్వును కరిగించి బరువుని తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
👉వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకి ఉంది.
👉గుండెపోటుకు కరణమయ్యే కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్ స్థాయిలను తగ్గిస్తుంది.
👉రక్తపోటుని, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది.
👉వాములో వుండే యాంటీ బయోటిక్, అనస్తటిక్ విలువల వల్ల కాళ్ళ నొప్పులు తగ్గుతాయి.
👉పొట్టలో ఆమ్లాత్వాన్ని తగ్గిస్తుంది.
👉వాములో కాస్త ఆవనూనె వేసి ఇంట్లో ఒక మూలన ఉంచితే దోమలు దరి చేరవు.
👉ఈ వాముని పచ్చిగా లేదా వేయించి కూడా తీసుకోవచ్చు. పండ్ల రసాలతో, పానీయలలో కలిపి తీసుకోవచ్చు.
👉వామాకు తో పెరుగు పచ్చడి, పకోడీలు కూడా చేసుకుని తింటారు. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
👉ఈ వామాకు ని మన ఇంటి పెరట్లో పెంచడం ద్వారా ఇంటి పరిసరాలు అన్నీ సువసనాలు వెదజల్లుతూ మనసుని ఆహ్లాదకరంగా ఉంచుతుంది.
👉ఇంత ఆరోగ్యకరమైన వాముని ప్రతిరోజు వాడండి.. ఆరోగ్యంగా ఉండండి.

వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఐదు రకాల అద్భుత ఆహారాలు.👉విటమిన్ A, విటమిన్ c, విటమిన్ D, జింక్ మరియు సెలీనియం కలిగిన ఆహారాన్ని తీసుకోవాలి.
విటమిన్ A:
👉 పోషక విలువలు సమృద్ధిగా ఉండే విటమిన్ A ... వ్యాధులను దరి చేరనివ్వదు.
👉కణాల అభివృద్ధి, వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం దీనికి ఉంటుంది.
👉కంటి చూపు మందగించకుండా కూడా చూస్తుంది.
👉నారింజ పండ్లు, తాజా కాయగూరలు, ముదురు ఆకుపచ్చ వర్ణంలో వుండే ఆకు కూరలు, బొప్పాయి, క్యారెట్, బ్రకోలి, చిలకడ దుంప, గుమ్మడికాయల్లో విటమిన్ A అధికంగా ఉంటుంది.
విటమిన్ C:
👉విటమిన్ C.. వ్యాధి నిరోధక శక్తి ని పుష్కలంగా అందిస్తుంది.
👉యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే విటమిన్C శరీరాన్ని అనారోగ్యాల నుంచి రక్షణ కవచంలా కాపాడుతుంది.
👉ఒత్తిడి, ఇన్ఫెక్షన్ల బారిన పడినప్పుడు శరీరానికి శక్తిని అందిస్తుంది.
👉వైరస్, బ్యాక్టీరియా బల్ల కలిగే అనారోగ్యాలకు అడ్డుకట్ట వేస్తుంది.
👉ఆకు కూరలు, తాజా కూరగాయలు, నిమ్మజాతి పండ్లు, బొప్పాయి, స్ట్రాబెర్రీ, మామిడి పండు,క్యాబేజీ, కివీ లలో విటమిన్C మెండుగా ఉంటుంది.
విటమిన్ D:
👉విటమిన్ D సూర్యరశ్మి నుండి లభిస్తుంది.
👉చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
👉జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది.
👉వైరస్, బ్యాక్టీరియా లను దరి చేరనివ్వదు.
👉శరీరంలోని మలినాలను తొలగించి కొవ్వుని నివారిస్తుంది.
👉గుడ్లు,కాలేయం, చేపలు,వెన్న నుంచి D విటమిన్ మనకు అందుతుంది.
జింక్:
👉జింక్ వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఖనిజం.
👉వైరస్ లతో పోరాడి వాటిని పూర్తిగా పెకిలించే గుణం ఈ జింక్ కి ఉంది.
👉రక్తాన్ని శుద్ధి చేసి రక్త నాళాల పనితీరును మెరుగు పరుస్తుంది.
👉పొద్దుతిరుగుడు గింజలు, గుమ్మడి గింజలు, గుడ్డులో పచ్చ సొన మరియు చేపల నుండి ఈ జింక్ లభిస్తుంది.
సెలీనియం:
👉సెలీనియం బ్యాక్టీరియాతో పోరాడే సహజసిద్ధమైన శక్తి ని మన శరీరంలో అభివృద్ధి చేస్తుంది.
👉నట్స్, గుడ్లు,ఉల్లిపాయలు, వెల్లుల్లి మరియు బ్రకోలి ల నుండి ఇది లభిస్తుంది.
👉పైన చెప్పిన సూత్రాలు అన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకుని తీసుకుంటే అద్భుతమైన వ్యాధినిరోధక శక్తిని పొందవచ్చు.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలాగే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏
🌹💐ప్రతిరోజు ఆరోగ్య నియమాలు మరియు సూచనలు ఉచితంగా పొందుటకు ఈ క్రింద ఇవ్వబడిన మా పేజీ ని లైక్ చేసి ఫాలో అవ్వండి
పోషకాల మెండు ఈ ఖర్జూరా పండు..
👉చూడటానికి ఈతపండులా ఉండే ఖర్జూరం అందరికీ ప్రీతిపాత్రమే. ఇవి రెండూ ఒకే జాతికి చెందినా ఖర్జూరంలో కండ ఎక్కువగా ఉంటుంది.
👉ఖర్జూరంలో విటమిన్స్ మరియు మినరల్స్ అధిక లాభం లో ఉంటాయి.
👉ఖర్జూరం తినడం వల్ల ఎముకలు దృఢంగా మారి బలంగా తయారవుతాయి.
👉ఖర్జూరంలో కాల్షియమ్,ఐరన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం మరియు జింక్ పోషకాలు ఉంటాయి.
👉నానబెట్టిన ఖర్జూరాలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఇది జీర్ణ వ్యవస్థ కి బాగా ఉపయోగపడుతుంది.
👉ఖర్జూరంలో ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల రక్తంలో హెమోగ్లోబిన్ పెరుగుదల ఎక్కువగా ఉంటుంది.దీనితో అనేక రక్త సంబంధిత వ్యాధులు మరియు గుండెపోటు రాకుండా ఉపయోగపడుతుంది.
👉రోజుకు 3 ఖర్జూరాలు తినడంవల్ల ఐరన్ పెరుగుతుంది దీనివల్ల ఎముకలు పెరగడమే కాకుండా దృఢంగా అయ్యి ఆరోగ్యంగా ఉండడానికి దోహదపడతాయి.
👉కళ్ళకు సoబందించిన రెటినాల్ సమస్యకు ఖర్జూరాలు బాగా ఉపయోగపడుతుంది.
👉దీనిలో కాల్షియం ఉండడం వల్ల డయేరియాని నివారించడంలో సహాయపడుతుంది.
👉కొన్ని ఖర్జూరాలను తీసుకుని ఒక గ్లాస్ నేటిలో నానబెట్టి ఆ నీటిని తాగడం వల్ల ప్రేగులు శుభ్రపడతాయి మరియు మలబద్దకం పోతోంది.
👉గర్భిణి స్త్రీలు ఖర్జూరాలు తినడంవల్ల శారీరకంగా దృఢంగా ఉంటారు.
👉 ఖర్జూరాలు తినడంవల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ సరిగ్గా ఉంటాయి.
👉గుండె సమస్య ఉన్నవాలకి ఖర్జూరాలు బాగా ఉపయోగపడుతుంది.
👉ఖర్జూర పండు చాలా విలువైన ఔషధం మరియు శరీరానికి ఒక టానిక్ వలే పనిచేస్తుంది.
👉 అతి తేలికగా జీర్ణం అయిపోతుంది.
👉శరీరానికి అవసరమైన శక్తినివ్వటానికి శరీరంలోని వ్యర్ధాలను తొలగించటానికి బాగా ఉపయోగపడుతుంది.
👉పాలలో ఖర్జూరపండు వేసి బాగా మరిగించి ఆ పాలను తాగితే శరీరానికి ఎన్నో పోషకాలు లభిస్తాయి.
👉ప్రత్యేకించి పిల్లలకు, సాధారణంగా పెద్దలకు వేసవిలో శక్తినివ్వటానికి వాడవచ్చు.
👉ఈ పండులో వుండే నికోటిన్ పేగు సంబంధిత సమస్యలకు మంచి వైద్యంగా వాడవచ్చు.
👉దీనిని తరచుగా వాడుతూంటే, పేగులలో స్నేహపూరిత బాక్టీరియాను బాగా అభివృధ్ధి చేయవచ్చు.
👉చెట్టువేళ్లను నూరి పెట్టుకుంటే పంటి నొప్పి తగ్గుతుంది. చాలా మంది దంత క్షయంతో బాధ పడుతుంటారు. కర్జూరం తినడం వల్ల దంత క్షయాన్ని మరియు డెంటల్ ప్లాక్ నిరోధించవచ్చు.
👉ఈ పండులో ఫ్లోరిన్ అధికంగా ఉండటం వల్ల, మినరల్స్ పుష్కలంగా ఉండటం చేత ఆరోగ్యకరమైన దంత నిర్వహణ ఉంటుంది.
👉రోజు తీసుకోవడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ ని పెంచి సంతనోత్పత్తికి సహాయపడుతుంది.
👉హార్మోన్ల ఉత్పత్తి సక్రమంగా జరిగి శరీరం చాలా ఉత్సాహంగా ఉంటుంది.
🙏ముఖ్య విన్నపం: ప్రతి ఒక్కరు ఈ నియమాలను పాటించండి. దయచేసి చూసిన ప్రతి ఒక్కరు కనీసం పది మందికైనా షేర్ చేయండి. అలా
గే మీ విలువైన సలహాలను కూడా మాకు కామెంట్ చేయండి.🌹🙏

Comments
Post a Comment