***లలిత శృంగారం ***





లలిత శృంగారం ..  సీస   పద్యాలు 
This Holi...... 💖💖💖💖💖 #RadhaKrishn💖 . . @mallika_singh_official @beatking_sumedh@sktorigins @rahultewary19 @starbharat . . . . . .… )
1. రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సీసము  
పెట్టకు పెట్టకు నెప్పుడు ఇబ్బంది 
చూడకు చూడకు చూపులు జార్చి 
తొందర తొందర తోడుగా ఎందుకు 
కాలము అంతయు కానిదవదు 
ఆకలి తీర్చుకో  ఆశల గుట్టుగా 
చేసి సంతోషమ్ము  చెలిమి రుచిని చూడు 
పందాలు కట్టకు పరువమ్ము వ్యర్ధము 
చేయకు అందుకో చిందు సుఖము 

ఆటవెలది      
వద్దు వద్దు హద్దు అంటూనే కవ్వించి 
చాక చక్య మంత చిమ్మ రించి  
ముందు వెనుక అనక ముద్దు ఆ లోచన  
అందు కున్న దంత హద్దు చేయి 

--(())--


Krishna is  referred as svayam bhagavan in Gaudiya Vaishnavism theology and Radha is Krishna's supreme beloved.
2. లలిత శృంగారం ..  తేటగీతి  పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జీవితములో కలనిజముగా  జీత మయ్యె   
చూపుల కల ప్రభావము చూసి మెరిసె   
మారని మనసు కలయిక ఊహ నిజము 
హృదయములొ తెలియని ప్రేమ హృద్యమాయె    

మంచులా చల్లని హృదయ మేను వేడి 
హృదయ తాపముతో జల కాలు ఆడె 
జోడు ముడిపడే సమయము వొచ్చి చేరె 
చందన పరిమళ సువా సనలు వచ్చె 

ఫలముపొందు పున్నమి వెలుగు కలల పంట          
చెడుగు డాటలు మురిపెము చిందు లాట   
మధుర మైనట్టి మనసుని మచ్చి కగుట 
వలపుల మమేక మగుటకు వల తరుణము   
  
అంకురించెను ప్రణయ భావ సరిగమలు 
విస్త రించెను వినయ భావ పదనిసలు 
పల్క రించెను హృదయ భావ చిరునగవు 
చెప్ప దల్చెను ప్రేమ స్వభావ రక్తి కరుణ 
   
వదన దరహాస చివురించి లజ్జచెంది   
నంది వర్దన విరిసిన నాంది వెలుగు 
వాలు చూపుల కళ్లతో  వాక్కు తెరలు
పరవశం చెందు తరుణపు పగలు రాత్రి  
--(())--
LAKSHMI. GODDESS MAHALAKSHMI. BE PART OF THE ACTION ON MORE HAPPY LIFE. BE MEMBER OF MAHALKSHMI GLOBAL Private Club. Follow US on - www.Patreon.com/MahalakshmiGlobal

3. లలిత శృంగారం ..   పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పెళ్లి తోముడి జత కలి సేను మనసు 
ఏక మవ్వుట ప్రేమతో ఎంచు సుఖము 
ఇరువు రు కులుకు కలవర మిష్ట మగుట   
సమయ శృంగార భావాలు సొంత మగుట 

తళుకు గోదారి ఉరవడి తెలప  సాగె 
గాలి వీయగా తుళ్లింత మోజు పెరిగె   
చెట్టు గూడులో పక్షుల చేష్ట కలిగె  
శబ్ద బేదిగా మౌనము శోభ  మునిగె  

అలసి పోకయు అలలు కదలిక సాగె
ఆటు పోటుల తట్టుకొని అట  సాగె 
శ్వేత వస్త్రము తళుకు స్వేచ్ఛ సాగె 
కడలి పొంగులు ఉరకలు కళల సాగె 

మనసు నొప్పించక కలలు మార్గ మొప్పి 
అప్ప చెప్పియు ప్రేమగా అలక చూపి 
వయసు పొంగును చూపక వలపు పంచి
అన్ని వేళ లా నేనోడి ఆశ ఉడుకె 

మగువ లజ్జయు గుప్పించి మగని చేర 
సుఖము విందార గించుట శుభము  చేర    
ముఖము వీక్షణ శృంగార మలుపు  చేర 
కలలు తీరుట జోరుగా కధలు  తృప్తి 
--(())--


4. లలిత శృంగారం ..  తేటగీతి  పద్యాలు (6 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఈ సు సువిశాల జగత్తు లోన కరుణ 
చూపు హృదయము ప్రేమను చూపి పంచు 
మాయ వలయపు ప్రపంచ మందు నిత్య 
సత్యము తెలుపు ప్రేమలు బతికి ఉండు 

ఏది ఎవరని నమ్మాలి యెదలు పావు 
రములతోడ ఎన్నియో కాననములు గలవు
తెలుసు కో ఈ తరుణప్రేమ ఎంత వఱకు 
నిజము గూటికి చేరిన నిప్పు  వలపు 
   
దాగి ఉన్నట్టి ప్రేమతో దరువు కొరకు  
మనసు నీకుయే అర్పించి  మేలు చేయు  
ఆణువణువు దాగి ఉన్నట్టి మనసు నీకు 
విడమరచి తెలియ పరుచు విధియు ఇపుడు   

నీలొ ఊహలు అనంత నీడ  మేలు 
నాలొ నీశక్తి సామర్ధ్య మేలు కోరు   
నీలొ ఉన్న ఆశలు వది లి మది  చూడు  
నాలొ కనబడు ప్రేమనీ కే జయమగు  
  
ప్రేమ పంచుకొనుటయేగ  ప్రేమ భాష 
ప్రేమను  కలపట మనేది దైవ భాష  
ప్రేమను  బ్రతికిన్చుకో మౌన భాష 
ప్రేమ ఉన్నచో జీవితం పెనుగు లాట  

--(())--




5. లలిత శృంగారం ..  తేటగీతి  పద్యాలు (5 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

బాల్య దశనుండి యవ్వన బంధ మగుట 
ముగ్ధ దొంతర ఆలోచ ముఖ్య మగుట 
సిగ్గు భయము తో బెదురు చూపులను చూపు
కన్య హావ భావాలతో కలయు  పిలుపు

నీది అలలపై తేలేటి నిప్పు మనసు  
నీది  నీటిబుడల వలే  నీడ  మనసు 
నీది  మంచు ముక్కలవలె నేటి  వయసు 
నీవు గాలిలో తేలేటి  ఏటి పఠము  

మనసు శాంత పరుచు పలు మలుపు లగుట   
కురులు కదిలించి మేనుపై కులుకు చూపి 
సిరుల తో పని ఏమియు సుఖము కొరకు 
మాన వత్వంబు తో నువ్వు మాట కించు 

స్త్రీ ల ఆకర్ష చిరునవ్వు హావ భావ
చిలిపి చూపుల కవ్వింపు చేష్ట చేర్చు
సిగ్గుతో కాలు కుదిపియు సిగలు చూపి
పిడికెడు నడుము ఉడుములా పట్టు బిగువు

నీవు నన్ను ప్రేమించుము  నీకు - నాకు       
అంత రమ్ము నేమియు నడ్డు కొనదు
ప్రేమ కల్గియు సంసార మందు ఎపుడు   
భగవ దైక్యము మవశ్య మంద గలదు 


--(())--

లలిత శృంగారం ..  తేటగీతి  పద్యాలు (4 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

కురుల లో మల్లెలు గులాబి సోయగాలు 
నుదుట కుంకుమ బొట్టుతో అంద మంత 
జుర్రుకో మగ ధీరుడా కౌగిలింత 
పొంది ఆనంద మొందుట సులభ దారి    

ఆశ సౌధము అరమరి కలుగ లేక
కలికి చూపుల నెయ్యంపు బలుకు దీపు 
సిగ్గు నగవులు చెన్నగ చిన్నినడల
సొమ్ము లాయుధములు ముద్దుగుమ్మలకును 
  
ప్రేమ పొందియు ఇష్టపు పనులు చేయు 
మంచి పనులకు ఫలితము కూడ నొసగు 
సంతసమ్ముతొ ఆరోగ్య మెరుగు పరుచు 
 సంత సము సగము బలము నిత్య మొసగు  

బలము కార్యంబు సాధించు తరణ మందు 
కార్య ఆకర్ష సాధన తృప్తి కలుగు 
తృప్తి పొందులో ఉన్నట్టి సుఖము వలన 
ఆత్మ రాముడు శాంతించి నిద్ర తెచ్చు 


--(())--


قصص وأشعار رومانسية : Short narratives            A victim of her hobby!...

లలిత శృంగారం ..  ఆటవెలది  పద్యాలు (3 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


పువ్వు విచ్చె పరిమళించియు శోభ 
వన్నె తెచ్చె మనసు ఊర డించె  
నయనముల మెరుపులు మది తొలచి హాయి 
నొంది ఊహ నిజము చేసి ఉండె     

సొగసు ఒంపు సోంపు ఊగిస లాడగ 
మౌన మంత చెక్కు చెదరి పోయె 
వలపు తలపు కులుకు ఉయ్యాల లూగియు 
ప్రేమ పాఠ మంత  తెలియ పరిచె 

ఒకరి మాట ఒకరు నమ్మియు కలలను 
తీర్చి తీర్చు కోవటమ్ము సబబు       
విషయ మెంత ఉన్న సామాణ్య భావము 
సంబ రమ్ము గాను చేయు సబబు 

సులభ మన్న దేది లేదును లోకంలొ 
జిన్ని లేడి చూపు మత్తు ఎక్కు 
వినయమున్న చాలు సంసార మార్గము 
చక్క బెట్టి ఉండ వచ్చు సబబు 

ప్రేమ కాల మందు విజయము తధ్యము 
ఎవ్వ రెన్ని అన్న  ప్రేమ జయము 
ప్రేమ దోమ కుట్ట గా మదనుడు మది 
తొలచి ఆట  ఆడు అంటు పోరు 

--(())--


లలిత శృంగారం ..  తేటగీతి పద్యాలు (2 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చెలియ పూదోట పుష్పాల మాల లల్లి 
నగవు హావ భావములను తెలియ పరచు   
సిగ్గు దొంతరుల అలలు గాను కమ్ము 
కళ్ళ చూపుల సుగుణంబు హాయి గొలుపు 

కలహములు అనునవి లేక కలల విందు  
పలుకుల పరమే సుమమాల సోయగమ్ము 
కుసుమ కోమలి వినయమ్ము ప్రేమ సొమ్ము 
చిగురు  టాకుల కబురుల జోడి కలిసె  

కురిసె వానల కబురుగ వచ్చి చేరె 
కురులలో పురుడేసుకొని నిగ నిగలు  
నుదుట కుంకుమ బొట్టును జారి జారి 
పెదవులకు చేరి ముత్యమై ముద్దు చేసె 

బుగ్గల మెఱుపు పిలుపుగా ముద్దు కోరె 
ముంగురులు సవరణతొ కవ్వింపు కోరి 
కలగలిసె హృదయాల మలుపులకు నాంది 
కొత్త నీరుకళ్ళలొకలసియు సబబుగ   

--(())--



🌹. అష్టాదశ శక్తిపీఠాలు ఏవి అనే విషయానికి ప్రామాణికంగా చెప్పబడే ప్రార్థనా శ్లోకం: 🌹

లంకాయాం శంకరీదేవీ, కామాక్షీ కాంచికాపురే
ప్రద్యుమ్నే శృంగళాదేవీ, చాముండీ క్రౌంచపట్టణే

అలంపురే జోగులాంబా, శ్రీశేలే భ్రమరాంబికా
కొల్హాపురే మహాలక్ష్మీ, మాహుర్యే ఏకవీరికా

ఉజ్జయిన్యాం మహాకాళీ, పీఠిక్యాం పురుహూతికా
ఓఢ్యాయాం గిరిజాదేవి, మాణిక్యా దక్షవాటికే

హరిక్షేత్రే కామరూపా, ప్రయాగే మాధవేశ్వరీ
జ్వాలాయాం వైష్ణవీదేవీ, గయా మాంగళ్యగౌరికా

వారాణస్యాం విశాలాక్షీ, కాష్మీరేషు సరస్వతీ
అష్టాదశ సుపీఠాని యోగినామపి దుర్లభమ్

సాయంకాలే పఠేన్నిత్యం, సర్వశతృవినాశనమ్
సర్వరోగహరం దివ్యం సర్వ సంపత్కరం శుభమ్
🌹🌹🌹🌹🌹

krishna art #krishna - krishna painting | krishna | krishna radha painting | krishna images | krishna quotes | krishna wallpapers | krishna drawing | krishna art

నేటి కవిత్వం - కన్నయ్యా 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నను వదలి  నీ వేటకు పోవద్దురా కన్నయ్యా 
చిరు నగవు  చూపే మది పొంగెనురా కన్నయ్యా 
విరహమును తెల్పే సమయమ్ము ఇదే కన్నయ్యా 
వినయనును చూ పేందుకు వచ్చి పొరా కన్నయ్యా 

అది ఇదని నే నెప్పుడు చేపన్నురా కన్నయ్యా 
ఇది అదని వేదించుట లేదే నురా కన్నయ్యా 
తరుణ మిది  నీ వెప్పుడు వావెంటనే కన్నయ్యా 
పరువము ను నీ కర్పణ చేసేందుకే  కన్నయ్యా 

కల నిజము చేసేందుకు వేగమ్ము రా కన్నయ్యా 
సహనమును చూపేందుకు కాలమ్ము రా కన్నయ్యా 
నవ విధము నా పూజలు చేసేద  రా కన్నయ్యా 
పలుపలుకు తో హాయిని  కల్పించెదా కన్నయ్యా 

--(())--


Radha Krishna by GK Shravan

న  జ జ  జ  జ   భ  ర   వనమంజరి -౧౩
III  IUI  IUI  IUI  IUI  UII  UIU 
నేటి కవిత్వం - లలితా శృంగారం 
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పరుగులు ఉండవు నాట్యము  దీపపు జీవితం కళ మారుతూ 
ఉరకలు ఉండవు  గాయకుని స్వరమే సుఖాలయజీవితం
కరుణతొ ఉన్నను శాంతము చూపక కాలనిర్ణయ జీవితం 
గరళము తెల్సియు ఆకలి కోసము తిన్న మూర్ఖపు జీవితం    

ఎదురవుటే కళ నాణ్యత గుర్తుయె వెంట వేంటనె జీవితం 
మధురముగా చిరుహాసముగా సమశీల తీరును జీవితం 
విధిమయమే మనువాడిన మానవసేవ సాత్విక బుద్ధియే 
అదిఇది ఏదియు అన్నను మాటల భద్రతే మన జీవితం 

సమరము చేయుట తేలిక సాహసమే మనోమయ జీవితం 
విముఖత తెల్పుట తేలిక సేవవి భావమే  బహు కష్టమే 
తమకము మానస  వైభవమే వెతలే  ఒకే దరి చేరుటే   
సమమును చూపక రోదన సంతస భావమే మన జీవితం 

--(())--
సీస పద్యము ... వెల్గుచుండఁ 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పరుగులు ఉండవు ... పలకరింపు వెలుగుకు 
బతుకులు నిత్యమూ .. వెల్గుచుండు 
ఉరకలు ఉండవు ... ఉయ్యాల ఊపులు 
ఉజ్వల వెల్గులు .... మారుచుండు 
కరుణతొ ఉన్నను ... కారుణ్య తలపులు 
కమనీయ వెల్గులు ... వచ్చు చుండు 
సహనము చూపుతూ ... సాహస మునుచూపు 
సౌందర్య వెల్గులు ... సేవ చేయు 
 
తేటగీత 
సమరమును చేయుటయు తేలికగను ఉండు 
సహనమును చూపు టయు నిత్య కృత్య మవ్వు
నిముషమును కూడ నష్టము చేయ కుండు 
సమము తెలుపుట సౌందర్య భావమేను 
   
--(())--


స  స  స  స  మా త య - లాటివితా ..౧౨ 
IIU IIU IIU  IIU  UUU  UUI IUU    
03-06-2020 ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక  
నేటి కవిత్వం - లలిత శృగారం 
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మరుమల్లివి నీవు మనస్సును ఆకర్షించే సౌందర్య మహా మా 
య రె ఎంతను చూసిన రూపము ఆత్మానందం కల్గించునె గొప్పే 
మరి నిశ్శయ మైన మధూ సుఖ సంతోషాన్నీ అందించు సహాయ
స్వరమే చిరుహాసముగా వినయామృత్వాన్నీ  దోచేటి పిపాసీ 

తగురీ తిగ బాధయు భేదము దండోపాయం తొల్గించి వినోద 
ముగ రాగము పల్లవి తాళము ఏకాగ్ర స్వరా సంతస భావ 
మ్ముగ  కొర్కలు తీర్చియు పాశముయే ప్రేమమ్మూ ఈప్సిత్వ సమారా 
ధ్యగ వేషము వేసియు కాలము బట్టే ప్రాణమ్మే పంచుటకాదా 

నవనీతము పెట్టియు ఆశయమే తీర్చే సౌలభ్యమ్ము కళావై
భవ మే మదిలో మయమై  మనువాడే మాయల్నే మౌనముగానే 
భవ బంధము భాద్యత భావముగా సంతృప్తే కల్పించుటయే స్త్రీ 
నవ రీతులసేవలు పొందుటయే ప్రోత్సాహమ్మే సంతసమేగా    
--(())--
     

      

2/06/2020

Krishna and Radha
న  జ  భా  జ  జ  జ ర  చంపకమాల 10  
III  IUI UII   IUI   IUI   IUI UIU   
నేటి కవిత్వం : లలిత శృంగారం 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  :

చం :: చిరునగవే మనస్సును ఉచ్చము నీచము మార్చు సంతసం 
          పరువము వెంబడించుట మనోగతమే తెలిపేది హాస్యమే 
          పరుగులు పెట్టి నమ్మిన మనస్సును తెల్పునది ఈ జగత్తులే     
         తరువుల వళ్ళ వచ్చెటి తపించిన గాలి మనుష్య జీవమే   

చం ::సమయము సానుకూల్యత సమస్య పరిష్కరమే జయమ్ము రా 
         గమును మనో మయమ్ముగ  గురుత్వ చరిత్ర సమూహమే వినో 
        దముగ  సమత్వ భావుకము తెల్పు ట విశ్వ సుఖాలయమ్ముగా 
        మమతను పంచి మాటల మహత్యము తెల్పు విశాల సూర్యుడే   

చం::గలగల జల్లు కుర్సియు కళా మలుపే కమనీయ సేవతో 
        కలకల మేను సత్వర గళం సమరం సమహాయి ఆశకే 
       విలవిల అన్న చూపిన వివేక సమోన్నత  భావ కొర్కయే 
       చలి చలి అన్న వేడిగ జతా కులుకే  సుఖమాయ సౌఖ్యమే 

                                 --(())-- 



ప్రాంజలి ప్రభ పద్య పుష్పాలు - లలిత శృంగారం
మల్లాప్రగడ శ్రీదేవి రామక్రృష్ణ 

ఒడిలో పడుకుని నద్దరోతున్న చంటి బిడ్డ లా భర్త 
పడకే సతమత మవ్వకేహాయి గొల్పి సౌఖ్యమే నిద్ర
నిదురే సుముఖత చూపడం సంతసమ్ము తెల్పుటే
మదిలో తలుపులు వేడిగా సల్పరింత చూపులే

కధలే తెలుపుతు హాయిగా జోలపాడి శాంతిగా 
చిరు హాసములను తెల్పగా  గుర్క పెట్టి  నిద్రగా 
విర జాజి లతల గంధమే  మత్తుపెంచి  భర్తనే 
మురిపాల తలపు పొందగా  స్వర్గ మేను  పొందెనే         

వయ్యారంగా సింగారించు కొస్తే వీడ్కోలు గ్రీష్మానికి
నిత్యానందా సౌలభ్యాన్ని జర్రే తోడ్పాటు ప్రేమమ్ముకి
శృంగారమ్మే సౌభాగ్యాన్కి నిత్యం సౌందర్య ఔపోసమే
ఉవ్వెత్తునే ఉత్సాహాన్ని పంచి ఆనంద మేకత్వమే 


--(())--


ప్రతిభాదర్శనము - స/భ/త/న/గగ IIUU IIU - UIIII UU 
నేటి కవిత్వం - వనితా శ్రీ 
రచయత : మల్లాప్రగ్గడ శ్రీదేవి రామకృష్ణ  : 

పదిలం గా పరువం - కాంతలకు సమానం 
వినయంగా  విపులం - పుర్షులకు సమానం 
పదిలంగా  తరుణం - సాధనకు సమానం 
సహణంగా  సమరం - శోధనకు సమానం 
  
విపులంగా సమయం - చెప్పుకొనక చేసే 
మురిపంగా మనసే - పంచుకొను  సరాగం 
వయసే  సంతసమూ -  చక్కని గిలిగింతే   
పదిలంగా నగునా - అర్హత తెలిపేగా

నయనంగా పిలిచే - సవ్యము తలపేగా 
మధురంగా మెదిలెన్ -  గమ్యములను చూపున్
నియమమ్మున్ విడకన్ - మానసమును పంచున్ 
సుధలీయున్ సుమతీ -  సుందరముగ పల్కే

మదిదోచెన్ మమతే - మానసమున నిల్చే 
సతతమ్మూ వలపే - శాంతముననె మోమున్ 
సమయం గా తనువే - సాహసమధురంగా
చరితం గా  మనసే  -  జీవిత మధురంగా 


 -((*))--

Mohan Patil


నాట్ సపోర్ట్  ప్రాంజలి ప్రభ బ్లాగ్  యట్  ఫేస్ బుక్   సరిచేయండి   

మ    ర   భా    న   య    య    య   - 7  14 - స్రగ్ధర 
UUU  UIU  UII  III  IUU  IUU  IUU 
నేటి కవిత్వం  - శ్రర్ధ 
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

సౌందర్యో పాసనమ్ సౌఖ్యము కొరకు యశోధైర్యమే జీవితాంతమ్ 
మాధుర్యో పాసనమ్  మానము కొరకు సమానం సహాయం చరిత్రే 
ఉద్యోగం పుర్ష లక్ష్యం  ఉజ్వల వెలుగు నువూ దేశ ప్రోత్సాహ మల్పే  
సిద్ధాంతం చిన్మయం శీఘ్రము వశము సుధా రాసలీల  సమమ్మే 

తాంబూలం తోను అత్యంత మలుపులు సుతారం సుఖాలప్రమాణం 
ప్రాబల్యం  ఏకమే ప్రాభవ చరిత మపారం సుధాసమ్మ తమ్మే 
తద్భావం  స్త్రీలదే సామరసగమన సఖ్యత్వ భావా లయమ్మే    
ధౌర్భాగ్యం చేసినా తప్పులు అతి పలికే ఆశ  వేధింపు కాదా 

సమ్మోహం ప్రేమ పైస తరుణము యసస్సే  నిజాల్లా తపించే 
ప్రాముఖ్యం  ప్రేమయే  ప్రాసగ కదిలి సకాలం జయమ్మే ధనమ్మూ 
గమ్యాన్నీ  ప్రేమతో గాళము వలెను తగిల్చే సహాయం సుఖాల్కే 
రమ్యంమే  ప్రేమతో రాతిరి కళలను పంచేసి  సంతోషమ్ముగా 

--(())--



01-06-2020
భ  ర  న   భ   భ  ర  ల గ   - ఉత్పలమాల -9  
UII  UIU  III  UII UII  UIU  IU  

krishna art #krishna - krishna painting | krishna | krishna radha painting | krishna images | krishna quotes | krishna wallpapers | krishna drawing | krishna art
24-05-2020 
నేటి పద్య సౌరభము - లేఖలు 

ఉ ::  లేఖలు మాయ చేయునులె కారణ మేదియు లేదులే మన  
        స్సు ఖగుడేలె కాల వశ బట్టి సహాయము చేయులే మన 
        స్సు ఖచరం సమస్య లసు తక్షణమే చిరు నవ్వులా  మన
        స్సు  ఖనిగా సుధా సరసమై సుఖమిచ్చియు సంబరాలులే 

 ఉ :: కాకము కాదులే మనకు వేదన సంతస భావమే  ఇక 
        స్వీకరమే వయస్సు  ముసుగే జత కోరిక సంబరమ్ములే 
        ఏకము అవ్వుటే కలియు వాంఛను తీర్చుట సాహసమ్ముగా 
        మక్కువ చూపుటే మనము చేయునదే ఇది తత్వమే ఇదీ 

ఉ :: తేకువ చూపుటే యువత లక్షణమే మది వేటలో  మనో 
        వాక్కులుగా సమన్వయ ముగా సహచర్యము గా విశేష 
        మ్మే కళ  చూపగా సమ మమేకము సఖ్యతగా వివేకమే 
        ఎక్కువ చూపుటే వినయ ధర్మము వేదము సాక్షియేకదా 
     
                                      __(())__

 
Husband and Wife (partner) in Astrology
31-05-2020   ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

ర    జ   ర   జా ర   జ   గల .... వృత్త 6..12 
UIU  IUI  UIU  IUI  UIU  IUI  UI 
నేటి కవిత్వం : -వృత్త   
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చందమామ రావె జామురాత్రి మొద మంత చూచి నిద్రపోకు  
చిందులేసి చెంత జేరి చూచి చేసి ఆట ఆడి విందు చేసె
పొందుకోరి మంచమెక్కి ముద్దు చూప బోతి దుప్పటంత తీసె 
విందు చేయ దల్చి చూపు లంత సంత బొంత  కల్సి ఒక్కటాయె           

అందకత్తి ఆట చుపి పాట పాడి ఆశ తీరు దారి చూపె 
అందగాడు ఆవు రావు రన్న అడ్డు చెప్పి ఆర్త నాద మయ్యె 
అందుకోలు ఉన్న తొంద రేమి చేయ కుండ బుద్ధి చెప్పి ఉండె
అందుబాటు అంద మంత జుర్రు కోవలన్న  కల్సి ఒక్కటాయె

హద్దు హద్దు అన్న వద్దువద్దు అన్న సర్దు కోక ఉండ లేవు 
చిందు లేసి గంతు స లేసి గూబ గుయ్య  మన్న మేను ఆశ తీర్చు 
ఇందు అందు సంది యమ్ము  చూపి తప్పు ఒప్పు కోను అన్న ఊరు    

కోదు దంచు ఇంక  చాల దంటు దంచు ఇంక అంటు ఊత మిచ్చె         
--(())--

30-05-2020   ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:


మ   ర   భ    న    య   భ   ల  గ   - సువదన - 14  
UIU  UIU   UII  III   IUU  UII  IU 
నేటి కవిత్వం - సువదన 
రచయిత :మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఆశ చూపేందుకే నా మనసు వలపు నీకే కామపు సెగే 
ఆశ పాశమ్ము నీపైననె  కళలను  చూపిస్తా  వయసులో 
ఆశ తీరుస్త వేషమ్ములు వలదు సయోధ్యా వల్లనె కదా     
ఆశ మోహమ్ము అన్నావు అది మనకు విశ్వాసంతొ పలుకే      

ఆశ లేదంటు అన్నా మనిషిగ మనువాడే స్త్రీకి కలలే 
ఆశ రూపంలొ  నాదీ అనునయన కుటుంబం  ప్రేమలను పం 
చేసి ఏ మాయ రాకుండ మనసులతొ సంతోషమ్మును కళా 
రాశి చూపేనులే కాలముమనది నిత్యానందం సుఖముగా   

ఆశ్వసించే సమాధానములు  ఒకటి తర్వాతా  ఒకటిగా
విశ్వసించే  ప్రమాణాల విలువలను సంసారం జరుపుతూ 
విశ్వమాయే మనోనేత్రముగ వలపు ఉయ్యాలే  పలుకుగా 
విశ్వశక్తే  సకాలమ్మున వినయపు రాగమ్మే మనసుగా   

--(())--



న     జ   జ   భా  ర   స  లగ  ప్రభాకలిత -12
III  IUI   IUI   UII  UIU  IU  
నేటి కవిత్వం - ప్రభాకలిత 
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
చిరు నగువే మది పుల్క రిన్చుచు సంతసమ్ముతో   
మరు లొలకించి సరాగ కాలము సంబరమ్ముగా  
కరుణ సమత్వ మనస్సు చెల్లిక నమ్మి పంచుటే
తరుణము సంతస  పర్చి పయ్యద సేవ పెంచుటే 

మురిపము చూపి సరాగ మాలిక రంగరించుటే 
పరువపు  గాళము వేసి కోర్కలు పెంచుటేకదా 
విరహపు వంపులు రాగలాలన పాలనే కదా 
మరువము మల్లెల జాజి  దండలు  ముద్దుకే కదా 

కురులతొ ముక్కులి గింత మైకపు కల్పనే కదా 
పరచును  నిత్యము సమ్మతమ్మును సంతసమ్ముగా 
పరుపు వలే సుఖమిచ్చి  కార్యము చేయునే కదా 
నిరుపమ సేవలు పొందు కాలము మాటలే కదా

--(())--

Comments

Popular posts from this blog

02-02-2026

మల్లా ప్రగడ రామకృష్ణ గీత.. (1) సర్గ