ప్రాంజలి ప్రభ...14/3
*దత్తపది....ఆవు పేడ.. పంది కొక్కు ... కంది పప్పు .. చెంప దెబ్బ
పురాణ:: 214=03=2023
మ. విందు కోరియు, ఆవు పేడను వింత వంటగ చేసియే
పంది కొక్కుకు, దున్నపోతుకు, పప్పు కూడుగ చేసియే
కంది పప్పును, నాన పెట్టియు, పప్పు రుబ్బియు చేసియే
చేదు తీపియు, చెంప దెబ్బల, కూడుఏ యది తప్పదే
.......
*ఉ. ఏమిది ఆవుపేడ యని ఏలను తక్కువ చేయ గల్గుటన్
ఏమిది పందికుక్కు యని ఏలను చంపకు ఊరకుండుటన్
ఏమిది కందిపప్పు పలుకేయని కూడున తక్కువేళనున్
ఏమిది చెంపదెబ్బ మగువేలను కొట్టుట గౌరవమ్ము పోయెన్
........
ఇహపరసుఖమే, వలపుల తలపే, మధురిమ పదసేవకే
సహనపు మదిలో, మెరపుల వలపే, వరునికి రజనీ కరే
అహమిది తిలకం, లిఖితము విధిగా, మరువని నయ విందులే
మహిమని మదనే, సుమధుర వదనే, పెదవుల సుఖ మాయలే
........
అనుకరణ మదీ, కులుకుల సొగసే, వినయపు ధరహాసమై
అణుకువ హృదయం, థలుకుల మెరుపే, మదనపు విధి వాంచలై
చినుకులు తడిపే, హృదయపు పొగరే, చితికియు మరబొమ్మ వై
వణుకులు మటు, మాయమగు సమరమే, జరిగియు మదనమ్ముయే
.........
పలుకుల మయమై, పదనిస పరమై, పరువపు చెలి బంధమై
థలుకుల మెరుపై, థకదిమి వరుసై, సమయపు మది మిత్రమై
కులుకులు కథలై, సహనపు కలువై, కనికర మగు శాంతమై
అలకలు మెదిలే, అదనపు సుఖమై, అలసట కళ గంధమే
..........
మూకశంకర విరచిత మూక పంచశతి
🔱 శ్రీకామాక్షి పరదేవతా వైభవ వర్ణన🔱🌹 పాదారవిందశతకం-శ్లోకం:భావము -
▪▪▪▪▪▪▪▪▪▪▪
శ్లోకము:-
కృతస్నానం శాస్త్రామృతసరసి కామాక్షి నితరాం
దధానం వైశద్యం కలిత రస మానందసుధయా |
అలంకారం భూమే ర్మునిజన మనశ్చిన్మయ మహా
పయోధే రంతస్స్థం తవ చరణరత్నం మృగయతే
▪▪▪▪▪▪▪▪▪▪▪
***********
భావము:
వేదాంత శాస్త్రంలో అవగాహనం చేసిన దేవీ చరణంరత్నం స్వచ్చత కలది ఆనంద రసభరితమైనది. భువనానికి అలంకారప్రాయం అయినది. అయితే అది అందరికీ సులభమైనది కాదు. మునిజన మనస్సుల్లోని జ్ఞాన సాగరాంతర్గతం. దాన్ని ప్రయత్నించి పట్టుకోవాలి.
--(())--
అన్నమయ్య సంకీర్తన
🕉🌞🌎🌙🌟🚩
పాడిన వారు:శ్
రాగము: పాడి.
రేకు: 0340-03
సంపుటము: 4-234.
॥పల్లవి॥
అనుచుఁ బొగడఁ జొచ్చెరదె బ్రహ్మాదులు మింట
మొనసి యీ బాలునికే మొక్కేము నేము!!
॥చరణం1॥
వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు
అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను
మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు
పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు!!
॥చరణం2॥
పాలజలధిలోన పాయనిగోవిందుఁడు
పాలు వెన్న లారగించె పైఁడికోరను
వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు
చాలి మంత్రసానులచే జలకమాడీని!!
॥చ3॥ ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు
తగుబలభద్రునికి తమ్ముఁడాయను
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి
యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే!!
***
నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||
నిత్యాయ విబుధ సంస్తుత్యాయ |
నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం |
గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||
కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ |
మురవైరినే జగన్మోహనాయ ||
తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర |
పరితోష చిత్తాయ పరమాయతే నమో ||
పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ |
ధాత్రీశ కామితార్థప్రదాయ |
స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర |
నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||
🕉🌞🌎🌙🌟🚩
🕉🌞🌎🌙🌟🚩
పాడిన వారు:శ్
రాగము: పాడి.
రేకు: 0340-03
సంపుటము: 4-234.
॥పల్లవి॥
అనుచుఁ బొగడఁ జొచ్చెరదె బ్రహ్మాదులు మింట
మొనసి యీ బాలునికే మొక్కేము నేము!!
॥చరణం1॥
వున్నతపు లోకములు వుదరాన నున్నవాఁడు
అన్నువ నీ దేవకిగర్భమందు వుట్టెను
మన్నించి యోగీంద్రులమదిలోనుండెడువాఁడు
పన్నిన పొత్తులలోన బాలుఁడై వున్నాఁడు!!
॥చరణం2॥
పాలజలధిలోన పాయనిగోవిందుఁడు
పాలు వెన్న లారగించె పైఁడికోరను
వోలిఁ దన విష్ణుమాయ నోలలాడినట్టివాఁడు
చాలి మంత్రసానులచే జలకమాడీని!!
॥చ3॥ ముగురువేల్పులకు మూలమైన యట్టివాఁడు
తగుబలభద్రునికి తమ్ముఁడాయను
నిగిడి వైకుంఠమున నిలిచి రేపల్లెనుండి
యెగువ శ్రీవేంకటాద్రి నిరవాయ వీఁడే!!
***
నమో నారాయణాయ నమో సగుణ బ్రహ్మణే సర్వ పారాయణాయ శోభనమూర్తయే ||
నిత్యాయ విబుధ సంస్తుత్యాయ |
నిత్యాధిపత్యాయ మునిగణ ప్రత్యయాయ |
సత్యాయ ప్రత్యక్షాయ సన్మానస సాం |
గత్యాయ జగదవన కృత్యాయతే నమో ||
కరిరాజ వరదాయ కౌస్తుభాభరణాయ |
మురవైరినే జగన్మోహనాయ ||
తరుణేందుకోటీర తరుణీ మనస్తోత్ర |
పరితోష చిత్తాయ పరమాయతే నమో ||
పాత్రదానోత్సవ ప్రథితవేంకటరాయ |
ధాత్రీశ కామితార్థప్రదాయ |
స్తోత్రభిన్మణి రుచిర గాత్రాయ రవిచంద్ర |
నేత్రాయ శేషాద్రినిలయాయతే నమో ||
🕉🌞🌎🌙🌟🚩
........
ఓం శబ్దాన్ని వినడం వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం పెరిగి, కార్బన్డైయాక్సైడ్, లాక్టిక్ యాసిడ్ నిల్వలు తగ్గతాయని, తద్వారా అలసట ఉండదని అన్వేష తన ప్రయోగం ద్వారా కలకత్తా, జాదవ్పూర్ యూనివర్సిటీలకు చెందిన ఫిజిక్స్, ఫిజియాలజీ ప్రొఫెసర్ల సమక్షంలో నిరూపించింది. అన్వేష ప్రాజెక్ట్ విన్నూత్నంగా ఉందని, అంతే కాకుండా ఆమోదయోగ్యం కూడా ఉందని కలకత్తా యూనివర్సిటీకి చెందిన ఫిజియాలజీ విభాగం హెడ్ ఫ్రొఫెసర్ దేవశీష్ బందోపాధ్యాయ అన్నారు .==========
అన్వేష అనే పేరులోనే అన్వేషణ ఉందని, బెంగాలీలో అన్వేషణ్ అంటె వెదకడమని ఆ బాలిక తెలిపింది. ఓంకారం నుంచి వెలువడే ప్రత్యేక పౌన: పున్యం కలిగి శబ్దాలు శరీరంలోని న్యూరోట్రాన్స్మిటర్స్తోపాటు హార్మోన్ల (సెరోటినిన్, డోపమైన్) స్థాయిని పెంచుతాయి ...
ఈ ప్రక్రియకు రక్తంలో ఆక్సిజన్ స్థాయిలు పెరగడమే కారణమని అన్వేష రాయ్ తెలియ
జేసింది.
అలాగే తక్కువ పరిమాణంలో లాక్టిక్ యాసిడ్ విడుదల అవుతుందని దీంతో అలసట అనేది ఉండదని అన్వేష తెలిపింది .
===========
గత దశాబ్దంలో సంగీతం సాధన ద్వారా శరీరానికి వ్యాయామం చేకూరి, మానసిక ప్రశాతంత కలుగుతుందని పరిశోధకులు నిరూపించినట్లు పశ్చిమ్ బెంగాల్ స్టేట్ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం సెక్రెటరీ రిన వెంకట్రామన్ అన్నారు . కానీ ఓంకారం శరీరంపై నిర్దిష్ట ప్రభావం చూపుతున్నాయని అన్వేష నిరూపించిందని ఆయన అన్నారు.
===========
ఇప్పటివరకు ఎవరూ ఓం శబ్దంపై ప్రత్యుత్తర పరిశోధనలు చేపట్టలేదని ని సైన్స్ అండ్ టెక్నాలజీకి చెందిన సీనియర్, శాస్త్రవేత్త దీపాంకర్ దాస్ తెలిపారు.
ఇటీవలి రాష్ట్రస్థాయి సైన్స్ కాంగ్రెస్ నిర్వహించిన కార్యక్రమంలో 165 విద్యార్థులను ఎంపిక చేశాడని ఆయన అన్నారు. వర్క్షాప్లో భాగంగా అన్వేషలో ఉత్తరాఖండ్ లో ప్రయాణించి నదీ బగేశ్వర్ నుండి 68 కిలోమీటర్ల దూరంలో కేదారినాథ్ కు కాలినాడకన రోజూ నీటిని తీసుకువెళ్ళడంతో కొంతమంది పజ్జరుల్లో ఎలాంటి అలసటతో ఆశ్చర్యపడింది.
ముందుకు సాగడం గుర్తించారు.
దింతో ఓంసార్ పై తన ప్రయోగాన్ని నిర్వహించాలని ఆలోచించారు.
పరిశోధించుటకు అక్కడే ఉంది. 430 హెర్జ్ల పౌనః పురుగు: పుంగాలను వెల్
లడిస్తున్నట్లు గుర్తించి వివిధ లాబొరేరేటరీలలో ఐదు ప్రయోగాలను నిర్వహించారు.
============
17 మంది యువతీ, యువకులకు ఓంకారాన్ని 30 నిమిషాల పాటు వినిపించి వారి శరీరంలోని ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్ శాతాలను లెక్కించింది.
ఓం శబ్దంతో వారి శరీరంలో ఆక్సిజన్ పరిమాణం పెరిగింది, కార్బన్ డయాక్సడ్ శాతం తగ్గినట్లు తెలిసింది.
--(())--

Comments
Post a Comment