యాగంటి పుణ్య క్షేత్రం.
[ఇది యాగంటి పుణ్య క్షేత్రం..శివ ధామం..మరో కైలాసం..ఇది వైష్ణవ సంప్రదాయ పద్దతిలో కట్టడం విశేషం..
ఆంధ్రాలోనే బనగానపల్లికి 14 km దూరం. ఈ దేవాలయం 15 వ శతాబ్దంలో సంగమ వంశ విజయనగర మొదటి చక్రవర్థులు హరిహర,బుక్కరాయల వల్ల వైభవ నిర్మాణం పొందింది.
పురాణ గాధ ప్రకారం ఇక్కడ పూర్వం అగస్త్య మహర్షి ఇక్కడ శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ట చేయాలనుకున్నారు.ప్రతిమ తయారయ్యింది.కానీ ప్రతిష్ట ముహూర్తంలో ఆ ప్రతిమ బొటన వేలు విరిగి ఉండటం గమనించారు..ఇక ఆ ప్రతిమ పూజకి పనికి రానిది అయ్యింది. అపుడు అగస్త్యుడు నిరాశ..దుఃఖభరితుడై శివుని ప్రార్ధన చేయగా ఆయన ప్రత్యక్షమై "ఈ చోటు కైలాసంలా ఉన్నది..ఇక్కడ శివ ప్రతిష్ట కావించు'"అని ఆదేశించి మాయమయ్యాడు.
ప్రతి శివరాత్రి ఇక్కడ ఘనమైన ఉత్సాహంతో ఉత్సవాలు నిర్వహిస్తారు. ఇక్కడి పుష్కరిణి చిన్నదే అయినప్పటికీ విశేషం కలది.దానిలోకి నీరు దగ్గరవున్న కొండల్లో నుండి వస్తాయి..ఆ నీరు ఒక నంది విగ్రహం నోటి గుండా జాలువారి పుష్కరిణీ లో పడతాయి..నీరు స్వచం..ఆరోగ్యకరం. సంవత్సరం పొడుగూ నీరు పడుతూనే
ఉంటుంది.ఇది భారతీయ
నిర్మాణ కౌశలాన్ని చూపుతుంది.
ఈ పుణ్య క్షేత్రం చుట్టూ కొన్ని గుహలు ఉన్నాయి.వేర్వేరు పేర్లతో పిలుస్తుంటారు.
1.అగస్త్య గుహ..ఇక్కడ ఆయన తపస్సు చేసినట్లు చెబుతారు.120 మెట్లు ఎక్కి వెళ్ళాలి.గుహలో పార్వతీ మాత ప్రతిమ ఉంటుంది.
2.వెంకటేశ్వర గుహ...బొటనవ్రేలు విరిగిన ఆ స్వామి ప్రతిమ ఇక్కడ ఉంటుంది.పూజలు జరగవు.ఈ గుహని సులభంగానే చేర వచ్చు.
3.వీరబ్రహ్మం వారి గుహ...సద్గురు శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక్కడ ఈ గుహలోనే ఆశీనులై కాలజ్ఞానం రాసాడని చెబుతారు. గుహ ఎత్తు తక్కువ..వంగి లోనికి వెళ్ళాలి.
ఇంకొక విశేషం...ఇక్కడి స్వామి ఎదురుగా ఉన్న నందీశ్వరునిది. ఇది అవిరామంగా పెరుగుతుందని ప్రతీతి.ప్రతి 20 ఏళ్ళకి ఒకఅంగుళం పెరిగిపోతున్నదని పురావస్తు శాఖ నిర్ధారించింది. ఆ రాతి స్వభావమే అంత అని కొందరు శాస్త్ర వేత్తల వాదం. ఇప్పటికే ఒక స్తంభాన్ని దేవాలయ సిబ్బంది ఈ పెరుగుదల వల్ల తొలగించారట!
ఒక గొప్ప పుణ్యక్షేత్రం ...యాగంటి శివధామం...#చూడవలసిన ప్రదేశాలు ]🙏🙏🙏
09. vemula vaada ధర్మగుండ మహత్యం తెలుసా ?
రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి తనకు వచ్చిన కుష్టు వ్యాధి నివారణ కోసం ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతూ చివరకు వేములవాడ ప్రాంతం చేరుకొని ఇప్పుడు నేలకోని ఉన్న దక్షిణామూర్తి ప్రాంతము లో ఒక మహా బోధి వృక్షం ఉండేది. దాని ప్రక్కనే ఒక కోనేరు ఉంది ఇక్కడ బస చేయడానికి అనువైన ప్రాంతము గాఉందని బోధి చెట్టు క్రింద సేద తీర్చుకొన్నాడు ఉదయమునే స్నానమాచ రించుటకు ప్రక్కనే ఉన్న కోనేరు లో దిగగానే ఒక్కసారి గా తన శరీరాన్ని ఏదో బలమైన శక్తి కోనేరు అడుగునకు లాగినది. చక్రవర్తి కోనేరు అడుగు బాగం నుండి కొంత సమయములో సంపూర్ణ ఆరోగ్యం తో తన వ్యాధి నయం అయి బయటకు వచ్చాడు. అంతే ఆ రాజు బోధి వృక్షం క్రింద గల దక్షిణామూర్తి ( శివలింగం ) కు పుజనచారించి నమ్మలేని నిజాన్ని చూసి నివ్వర పోతు ఏమి ఆ కోనేటి మహత్యం అంటూ ఆలోచిస్తూ చెట్టు క్రింద వాలి పోయాడు . కొద్ది సేపటి తరువాత జనం అలజడికి మేల్కొని చూడగా అక్కడ ఒక మహాముని కూర్చుండి. వ్యాధి గ్రస్తులయిన వారికీ కోనేటి నీటితో వైద్యం చేస్తూ కానిపించాడు. ఆ మహాముని కి ప్రణమిల్లి అయ్యా నేను రాజరాజనరేంద్రుడు అను చక్రవర్తి ని నాకు అతిబయంకర కుష్టు వ్యాధి వాచినది ఎన్నో ప్రదేశాలు తిరిగా ఎన్నో పుణ్యనదులలో స్నానమాచ రించ కానీ ఈ కోనేటి లో మునగాగానే నా వ్యాధి దూరమైంది ఎలా? నా సందేహ నివృతి చేయండి స్వామి అంటూ ప్రదేయపడ్డాడు. అప్పుడు ఆ మహాముని ఈ విధముగా చెప్పాడు ఈ కోనేటి అడుగు భాగమున అష్టదిక్కుల కాలబైరవ జ్వలముకి బహుముకి ...... దేవత లు కొలువు తిరి ఉన్నారు అందుకే ఈ కోనేటి కి కలియుగాంతం వరకు దాని మహిమ అలానే ఉంటుందని చెప్పాడు. నమ్మలేదు కాదు ఇప్పటి కి గుండం లో నీరు తీసి వేస్తే మనకు ఆ విగ్రహాలు కనిపిస్తాయి.
ఆత్మవిశ్వాసం అన్నివేళలా దారి చూపుతుంది..

--(())--
10. దత్త లీలా క్షేత్ర మహత్యం
దత్త క్షేత్రాలు-53(కర్ణాటక)
కురువపురం/కురుగడ్డ/కురుంగడ్డ
శ్రీపాద శ్రీ వల్లభుల వారి యోగ స్థలం కురువపురం అనే ప్రాంతం. ఈ ప్రాంతం ప్రస్తుతం . శ్రీపాద శ్రీ వల్లభులు 16వ యేట నుండి 30 సంవత్సరములు వచ్చునంత వరుకు 14 సంవత్సరాలపాటు ఇక్కడే ఉన్నారు. ఇక్కడ వారు వున్నారు.ఇక్కడే శ్రీపాద శ్రీ చరణులు ఆశ్వీయుజ మాస కృష్ణ ద్వాదశి, హస్తా నక్షత్రం రోజున కృష్ణా నదిలో అంతర్ధానం అయ్యారు. కురువపురం మొతం చుట్టూకృష్ణానదితో చుట్టుకుని ఉన్న ద్వీపం. కురుంగడ్డ లో ఎక్కడైతే శ్రీపాదుల వారు సిద్దాశనం లో కుర్చున్నారో అక్కడ గుడి ఉంది. ఇక్కడ పురాతన వట వృక్షం, దాని క్రింద ప్రతిష్టిత మైన శ్రీపాదుల వారి పాలరాతి విగ్రహాన్ని దర్శించుకోవచ్చు. దీనికి దగ్గరలోనే శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి వారు తపస్సు చేసుకున్న గుహను, అందులోని శివలింగాన్ని చూసి తరించవచ్చు.కృష్ణా నది ఒడ్డున రుక్మిణీ, పాండురంగ మందిరం లో శ్రీ పాద వల్లభ స్వామి దర్బార్ నిర్వహించారు.
రూట్ మాప్:హైదరాబాద్ నుంచి రాయచూరు ముక్తల్ పంచదేవ పహాడ్ కురుపురం.

Comments
Post a Comment