శ్రీ నామ సంవత్సరంలో అడుగు పెడుతున్న ప్రతి ఒక్కరికి ఉగాది శుభాకాంక్షలు
ఇట్లు మీఅభిమాన ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నేటి పంచాంగం
విషమ పరిస్థితులు వెంబడించిన
మనోనిగ్రహ శక్తి మరచి ప్రవర్తించరాదు
ఎండలవల్ల పంటకు పురుగు పట్టిన
నిగ్రహం కోల్పోయి బాధ వ్యక్తపరచరాదు
అల్పవ్రృష్టి, అనావ్రృష్టి సంభవించిన
ఓర్పు వహించుటేతప్ప యెదిరించిరాదు
ఆహారధాన్యాలు విపరీతంగా పెరిగిన
సహనంతో సహకరించటం మరువరాదు
ఉత్తర దక్షణలు ఉద్యోగాల్లో పెరిగిన
విధివంచకులమని విద్యాధికులనరాదు
సహాయ సహకారాలు అందకపోయిన
స్వశక్తిమరచి నమ్మపలుకులకు చిక్కరాదు
ప్రజల్లో కల్లోల రాజకీయాలు వచ్చిన
నమ్మిన సిధ్ధాంతాన్ని మారి ప్రవర్తించరాదు
ఆహారధాణ్యాలు అధిక ధరలయిన
ధాన్యాన్ని ఆకలికి మించినది ఆశించరాదు
రోగాలు పెరిగి అనారోగ్యులుగా మారిన
వైద్యాన్ని నిర్లక్షం చేసి తక్కువ చేయ రాదు
యుధ్ధ వాతావరణము కమ్ము కోనిన
దేశ శ్రేయస్సు ప్రతి వక్కరు మరవ రాదు
ఇట్లు మీఅభిమాన ప్రాంజలి ప్రభ
మల్లాప్రగడ రామకృష్ణ
నేటి పంచాంగం
విషమ పరిస్థితులు వెంబడించిన
మనోనిగ్రహ శక్తి మరచి ప్రవర్తించరాదు
ఎండలవల్ల పంటకు పురుగు పట్టిన
నిగ్రహం కోల్పోయి బాధ వ్యక్తపరచరాదు
అల్పవ్రృష్టి, అనావ్రృష్టి సంభవించిన
ఓర్పు వహించుటేతప్ప యెదిరించిరాదు
ఆహారధాన్యాలు విపరీతంగా పెరిగిన
సహనంతో సహకరించటం మరువరాదు
ఉత్తర దక్షణలు ఉద్యోగాల్లో పెరిగిన
విధివంచకులమని విద్యాధికులనరాదు
సహాయ సహకారాలు అందకపోయిన
స్వశక్తిమరచి నమ్మపలుకులకు చిక్కరాదు
ప్రజల్లో కల్లోల రాజకీయాలు వచ్చిన
నమ్మిన సిధ్ధాంతాన్ని మారి ప్రవర్తించరాదు
ఆహారధాణ్యాలు అధిక ధరలయిన
ధాన్యాన్ని ఆకలికి మించినది ఆశించరాదు
రోగాలు పెరిగి అనారోగ్యులుగా మారిన
వైద్యాన్ని నిర్లక్షం చేసి తక్కువ చేయ రాదు
యుధ్ధ వాతావరణము కమ్ము కోనిన
దేశ శ్రేయస్సు ప్రతి వక్కరు మరవ రాదు

నేటి కావిత్వం
రచాయిట: మల్లప్రాదా శ్రీదేవి రామకృష్ణ
ఘనరూపంలో ఉన్న తలంపు - శరీరం.
ఎంత జీవ కళ వహించు శరీరం
కొంత వెల్గు కళ సహించు శరీరం
ప్రేమ పొందు కళ భరించు శరీరం
రోగ రూపు కళ జనించు శరీరం
ద్రవరూపంలో ఉన్న తలంపు - వ్యవహారం.
అర్ధ నాశనం, మన: స్తాపం, చెప్ప ననవసరం
ఇంటి సంశయం, అనుమానం ,చెప్ప ననవసరం
వ్యవ హారమే, అవమానం, చెప్ప ననవసరం
కాల మాయకే ద్రవరూపం చెంది పరవసమే
వాయురూపంలో ఉన్న తలంపు- ఊహాగానం.
సుఖదుఃఖాల ఆలోచన రానియ్యకు
పాపపుణ్యాలు మనస్సుకు చేరనియ్యకు
ఉచ్ఛనీచము శిరస్సులొ ఏరి వెయ్యుము
స్వస్తి వాచము ఎప్పుడు ఊహాగానమ్ముయె
మారే సకలానికి మారనిది ఒకటి ఆధారంగా ఉంది.
అదియే 'మహా మూల చైతన్యం' అంటే.
మారె కలం బుద్ధి గుణప్రేమ సత్యం
సత్య ధర్మ న్యాయ నిత్య కృత్యం
స్వచ్ఛ భావ ధ్యేయ విశ్వ కృత్యం
మహా మూల చైత్య ధ్యాన కృత్యం
--(())--
నేటి పద్యం జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
సుకుమారి ఎవరి దానవు నీవు
సుధకన్య ఎవరి కోసము నీవు
మధుహాస్య ఎవరి హవ్యము నీవు
సుమభాష్య ఎవరి ఆశయ నీవు
వికసించిన పద్మము వోలె
మనసిచ్చిన మౌనము వోలె
తపసించిన మౌనిక వోలె
తనువిచ్చిన తాప్సి వోలె
ముఖారందము బాహు
సుందరమై కనువించు చేసే
మనస్సిచ్చిన మాన
సంతసమై సహ విందు చేసే
లలనా భీతితో భయమేల
తరుణీ ప్రేమతో దయచూపు
ధరణీ కోరుతూ శ్రమయేల
కిరణం తాకితే సుఖియించు
తొలిచూపు లోనే తొణికినది ప్రేమ
కరుణించు చూపే కలసినది ప్రేమ
వికసించు పుష్పం మనసునకు ప్రేమ
వలపించు నేత్రం వయసునకు ప్రేమ
నేటి కవిత
ప్రాంజలి ప్రభ (అవకాశ వాదం)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

ఫాదర్సు డే సందర్బముగాప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
సుకుమారి ఎవరి దానవు నీవు
సుధకన్య ఎవరి కోసము నీవు
మధుహాస్య ఎవరి హవ్యము నీవు
సుమభాష్య ఎవరి ఆశయ నీవు
వికసించిన పద్మము వోలె
మనసిచ్చిన మౌనము వోలె
తపసించిన మౌనిక వోలె
తనువిచ్చిన తాప్సి వోలె
ముఖారందము బాహు
సుందరమై కనువించు చేసే
మనస్సిచ్చిన మాన
సంతసమై సహ విందు చేసే
లలనా భీతితో భయమేల
తరుణీ ప్రేమతో దయచూపు
ధరణీ కోరుతూ శ్రమయేల
కిరణం తాకితే సుఖియించు
తొలిచూపు లోనే తొణికినది ప్రేమ
కరుణించు చూపే కలసినది ప్రేమ
వికసించు పుష్పం మనసునకు ప్రేమ
వలపించు నేత్రం వయసునకు ప్రేమ
--((**))--
ప్రాంజలి ప్రభ (అవకాశ వాదం)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మాతృశ్రీ మమతానురాగంతో
పుడమితల్లి కానుకగా
తల్లితండ్రుల కోరికలు తీర్చే విధంగా
బుడి బుడి నడకలతో
అందర్నీ నవ్వించి ఏడ్పిస్తుండగా
నవనాడులు ఏకం చేసే జీవిగా
కష్టాలన్నీ ఇష్టంగా మార్చుకొని
మైనపుముద్దలా మనస్సుని మార్చుకొని
కొవ్వొత్తి వెల్గులా కరిగి పోతున్నావు నాన్నా
నీ ఆశా ప్రతిరూపాలకొరకు
తరువుగా సమస్తము ధారపోస్తున్నావు
ఓర్పుతో, ఓదార్పుగా, త్యాగజీవిగా
మా శ్రేయోభిలాషిగా సాక్ష్యం నీవే నాన్నా
స్నేహంతొ ఆటలాడించి
ప్రేమతో నన్ను ఎత్తుకొని మోసి
మా ఏడుపుకి జోలపాట పాడి
మా గమ్యం దిశగా ఉన్నావు నాన్నా
దారితప్పి అడుగులు వేస్తె
దండ నాయకుడివై
దర్యాన్ని ప్రోత్సహించి
ధర్మాన్ని తెలిపినావు నాన్న
స్వార్ధం ఎరుగని సముద్రంలా
ఏది దాచుకోని నిస్వార్ధపు జీవిలా
నిరంతరం నడిపే నౌకా నాయకునిలా
జీవితాన్ని మాకొరకు ధారపోశావు నాన్నా
మా చదువుల, పెళ్లి కొరకై
బంధువుల బాగు, కొరకై
స్నేహితుల సహాయము, కొరకై
ప్రేమను సమతుల్యముగా అందించి
సూర్యుని వలే వెలుగు నందించి
చంద్రునివలే చల్లని వాతావరణం కల్పించి
ప్రకృతితో సమానంగా మాకోసం
నిత్యకష్టజీవిగా ఉండి
ఆదుకుంటున్నావు నాన్నా
మీ పుట్టినరోజు సందర్బముగా
మీ పాద పూజే మాకు శరణ్యం
మీ పాద పూజే మాకు శరణ్యం
--((**))--
వందనం
అల్లరి చిల్లరి పిల్లలమైనా
అక్కున చేర్చుకునే పంతులమ్మలు
రేపటి భవితకు ఆశలు పెంచి
కంటి పాపలా కాచే అమ్మలు
అందుకే మీకు వందనం
చీమిడి ముక్కని చీదరించక
పాలబుగ్గల నిమిరే పంతుళ్లు
ఆటపాటలు అన్నీ నేర్పి
మా వృద్ధిని కాంచే దైవాలు.
అందుకోండి మా వందనం
తమ చల్లచల్లని చేతి స్పర్శతో
చక్కని చిక్కని చేవ్రాలుతో
నుదుటి రాతనే మార్చగలిగే
ఇలలో బ్రహ్మలు గురువులు కదా
అందుకే మీకు వందనం
ఇంగిత జ్ఞానం నేర్పించి
ఇలలో మా విలువను పెంచి
తప్పుఒప్పుల సరిచేసి
తమ బిడ్డల వలె మము కాచు
గురువులారా వందనం
అందుకోండి మా అభివందనం
ఓదార్పు చూపే ఓర్పు ఉంది మీ లోన
ధైర్యము చూపే శక్తి ఉంది మీలోన
మార్పును చూపే తీర్పు ఉంది మీలోన
కార్య్రము చూపే కర్ఫి ఉంది మీలోన
విశ్రాంతి చూపే ప్రేమ ఉంది మీలోన
ప్రావిన్య చూపే విధ్య ఉంది మీలోన
స్త్రీ శోభ చూపే తెల్వి ఉంది మీలోన
కారుణ్య చూపే దివ్వె ఉంది మీలోన
ప్రత్యూష చూపే వెల్గు ఉంది మీలోన
రేచుక్క చూపే నేర్పు ఉంది మీలోన
నాణ్యత చూపే యోగ ఉంది మీలోన
కల్లోల చూపే స్పర్ధ ఉంది మీలోన
సందర్భ చూపే స్వేశ్చ ఉంది మీలోన
అదృష్ట చూపే సంఖ్య ఉంది మీలోనే
సంకల్ప చూపే స్వర ఉంది మీలోన
వివర్ణ చూపే వర్ణ ఉంది మీలోన
తుర్లపాటి కుటుంబ రావుగారు, సౌభాగ్య లక్ష్మి గారికి , వివాహ వసంతాలలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న పెళ్లి రోజు సందర్భముగా శుభాకాంక్షలు.
గౌరవనీయులైన అన్నయ్యగారికి వదినగారి అభినందనలు శుభాబినందలు.శుభాకాంక్షలు వివాహ జీవితములో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్న సందర్భముగా తమ్ముడు మరదలు (మల్లాప్రగడ రామకృష్ణ కుటుంబ సభ్యులు ) తెలుపుచున్న చిన్న కవిత పుష్పం
మీ అనుభవ సారమే మాకు వేదం
మీ ఆశీర్వాదమే మాకు బలం
మీ తీర్పు మాకు ఎప్పుడూ శిరోధార్యం
మీ గళం మాకు నిత్యా ఆచరణం
అందుకోండి మా శుభాకాంక్షలు
అల్లరి చిల్లరి తప్పులు ఏమైనా చేసిన
అక్కున చేర్చుకొని మక్కువ చూపారు
రేపటి జీవితమునకు ఆశయం చూపి
కంటి రెప్పలా ఆదుకొని మమ్ము కాపాడారు
ఎక్కువ తక్కువలు చూపక సంకల్ప దృష్టిని
హృదయానందానికి అందించి కాపాడారు
విద్య, అట పాటలు నేర్పి మాలో శక్తిని పెంచి
మా వృద్ధికి సహకరించే దైవాలు మీరు
ఇంకిత జ్ఞానం నేర్పి, ఇలలో మా విలువను పెంచి
తప్పు ఒప్పులను సరిచేసి సహకరించే వారు మీరు
నిత్య నూతనోత్సాహము కల్పించి సంతోషాన్ని పంచి
సత్యం,న్యాయం,ధర్మం మన ఆయుధం అన్నారు మీరు
అందుకోండి మా శుభాకాంక్షలు
ఓదార్పు చూపే ఓర్పు ఉంది మీ లోన
ధైర్యము చూపే శక్తి ఉంది మీలోన
మార్పును చూపే తీర్పు ఉంది మీలోన
కార్య్రము చూపే కర్ఫి ఉంది మీలోన
విశ్రాంతి చూపే ప్రేమ ఉంది మీలోన
ప్రావిన్య చూపే విధ్య ఉంది మీలోన
స్త్రీ శోభ చూపే తెల్వి ఉంది మీలోన
కారుణ్య చూపే దివ్వె ఉంది మీలోన
ప్రత్యూష చూపే వెల్గు ఉంది మీలోన
రేచుక్క చూపే నేర్పు ఉంది మీలోన
నాణ్యత చూపే యోగ ఉంది మీలోన
కల్లోల చూపే స్పర్ధ ఉంది మీలోన
సందర్భ చూపే స్వేశ్చ ఉంది మీలోన
అదృష్ట చూపే సంఖ్య ఉంది మీలోనే
సంకల్ప చూపే స్వర ఉంది మీలోన
వివర్ణ చూపే వర్ణ ఉంది మీలోన
అందుకోండి మా శుభాకాంక్షలు
మీరు ఆయురారోగ్య, ఐశ్వర్యాలు పొందాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఈ తమ్ముడు, మరదలు మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నము, మీరు ఏమి చెప్పిన ఆచరించే వారము మేము
అది దైవాలైనటు వంటి
పుణ్య దంపతులకు మా శుభాకాంక్షలు
--((*))--
అల్లరి చిల్లరి పిల్లలమైనా
అక్కున చేర్చుకునే పంతులమ్మలు
రేపటి భవితకు ఆశలు పెంచి
కంటి పాపలా కాచే అమ్మలు
అందుకే మీకు వందనం
చీమిడి ముక్కని చీదరించక
పాలబుగ్గల నిమిరే పంతుళ్లు
ఆటపాటలు అన్నీ నేర్పి
మా వృద్ధిని కాంచే దైవాలు.
అందుకోండి మా వందనం
తమ చల్లచల్లని చేతి స్పర్శతో
చక్కని చిక్కని చేవ్రాలుతో
నుదుటి రాతనే మార్చగలిగే
ఇలలో బ్రహ్మలు గురువులు కదా
అందుకే మీకు వందనం
ఇంగిత జ్ఞానం నేర్పించి
ఇలలో మా విలువను పెంచి
తప్పుఒప్పుల సరిచేసి
తమ బిడ్డల వలె మము కాచు
గురువులారా వందనం
అందుకోండి మా అభివందనం
ఓదార్పు చూపే ఓర్పు ఉంది మీ లోన
ధైర్యము చూపే శక్తి ఉంది మీలోన
మార్పును చూపే తీర్పు ఉంది మీలోన
కార్య్రము చూపే కర్ఫి ఉంది మీలోన
విశ్రాంతి చూపే ప్రేమ ఉంది మీలోన
ప్రావిన్య చూపే విధ్య ఉంది మీలోన
స్త్రీ శోభ చూపే తెల్వి ఉంది మీలోన
కారుణ్య చూపే దివ్వె ఉంది మీలోన
ప్రత్యూష చూపే వెల్గు ఉంది మీలోన
రేచుక్క చూపే నేర్పు ఉంది మీలోన
నాణ్యత చూపే యోగ ఉంది మీలోన
కల్లోల చూపే స్పర్ధ ఉంది మీలోన
సందర్భ చూపే స్వేశ్చ ఉంది మీలోన
అదృష్ట చూపే సంఖ్య ఉంది మీలోనే
సంకల్ప చూపే స్వర ఉంది మీలోన
వివర్ణ చూపే వర్ణ ఉంది మీలోన
telugu భాష నేర్చుకుందాం -42
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వినుము ప్రేమలో - వేయి కలలే
తనువు పొంగులోఁ - కోటి కళలే
బిగువు సొంపులో - లక్ష వెతలే
తెగువు పోటులో - పోటి కధలే
మగువ ఆటలో - ఆశ తీరులే
మగని కోర్కలో - పొందు ఉందిలే
నగువ మోములో - నాట్య ముందిలే
పరుస వేడిలో - మెర్పు ఉందిలే
సరళ గీతలో - అంతు లేదులే
వరుస పోటిలో - వంక లేదులే
మురళి గీతలో - మాట్టు ఉందిలే
రవళి మువ్వలో - మోజు ఉందిలే
బ్రతుకు బాటలో - నేర్పు ఉందిలే
మనసు వేటలో - ఓర్పు ఉందిలే
వయసు బాటలో - కూర్పు ఉందిలే
సొగసు పొందులో - తీర్పు ఉందిలే
తెలుగు భాష నేర్చుకుందాం (41)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
I I I I I I I I I I I I U U
కలువ వికసిత సరస నజరానా
సరసిజ జపత చెలిమి వచనేనా
అమృత మధుర మమతల మదిలోనా
మలయజ మరులు గొలుపు తరుణానా
సుమసిత పిలుపుల లలిత ముఖేనా
మనసు కలత పరిచె తపనులేనా
జలరుహ రుచికర లత పిలుపేనా
శజల జలద సముదయ రుచిరేనా
హిమకర మనసు కరిగె కిరణేనా
రుచి సుచి హృదయము విరహ భరేనా
కనకము నిష రుచి శుచి వసనేన
సకల భువన జన వర సమయానా
ప్రవిశతు హరి రపి హృదయ మనేన
మనసిత మది తలచి జత కలేనా
కధలు కధలు ముడి ఒకటిగ మారే
కవులు కలలు కలముతొ తెలిపేనా
--((**))--

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
వినుము ప్రేమలో - వేయి కలలే
తనువు పొంగులోఁ - కోటి కళలే
బిగువు సొంపులో - లక్ష వెతలే
తెగువు పోటులో - పోటి కధలే
మగువ ఆటలో - ఆశ తీరులే
మగని కోర్కలో - పొందు ఉందిలే
నగువ మోములో - నాట్య ముందిలే
పరుస వేడిలో - మెర్పు ఉందిలే
సరళ గీతలో - అంతు లేదులే
వరుస పోటిలో - వంక లేదులే
మురళి గీతలో - మాట్టు ఉందిలే
రవళి మువ్వలో - మోజు ఉందిలే
బ్రతుకు బాటలో - నేర్పు ఉందిలే
మనసు వేటలో - ఓర్పు ఉందిలే
వయసు బాటలో - కూర్పు ఉందిలే
సొగసు పొందులో - తీర్పు ఉందిలే
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం (41)
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
I I I I I I I I I I I I U U
కలువ వికసిత సరస నజరానా
సరసిజ జపత చెలిమి వచనేనా
అమృత మధుర మమతల మదిలోనా
మలయజ మరులు గొలుపు తరుణానా
సుమసిత పిలుపుల లలిత ముఖేనా
మనసు కలత పరిచె తపనులేనా
జలరుహ రుచికర లత పిలుపేనా
శజల జలద సముదయ రుచిరేనా
హిమకర మనసు కరిగె కిరణేనా
రుచి సుచి హృదయము విరహ భరేనా
కనకము నిష రుచి శుచి వసనేన
సకల భువన జన వర సమయానా
ప్రవిశతు హరి రపి హృదయ మనేన
మనసిత మది తలచి జత కలేనా
కధలు కధలు ముడి ఒకటిగ మారే
కవులు కలలు కలముతొ తెలిపేనా
--((**))--
తెలుగు భాష నేర్చుకుందాం
రచయత" మల్లాప్రగడ రామకృష్ణ
సర్వేశి నూతన వృత్తము (40)
గణములు - మ,స,న,స,త,జ,న,లఘువు
U U U I I U I I I I I
చెప్పాలంతె నువిచ్చె సరిగమ -
ఒప్పాలంతె నెనిచ్చె మధురిమ
తప్పొప్పూలె సమాన పదనిస
- ఒప్పొప్పూ లె నిదాన సుమలత
వేదాలంత సువిధ్య చదువులు
- భెదాలంత ప్రెమించె కధలట
భెదాలంత అనంత కదలులె
- కార్యాలంత జనించె వెతలులె
స్నేహాలంత సుమిధ్య పదనిస
- సహాయం సుతార కలదట
ద్వేషాలంత విశ్రాంతి సరిగమ
- దేహాలంత విశాల ప్రభలులె
నీవేనంచును మ్రొక్కెద నిడుగొ
- నామాటే సమతా నినుపిలిచె
నీ మాయే అని మ్రొక్కెద బ్రతుకు
- నీ సేవే ప్రధాన మనితలచె
గౌరవనీయులైన అన్నయ్యగారికి వదినగారి అభినందనలు శుభాబినందలు.శుభాకాంక్షలు వివాహ జీవితములో 50 సంవత్సరాలు పూర్తి చేసుకొని ఉన్న సందర్భముగా తమ్ముడు మరదలు (మల్లాప్రగడ రామకృష్ణ కుటుంబ సభ్యులు ) తెలుపుచున్న చిన్న కవిత పుష్పం
మీ అనుభవ సారమే మాకు వేదం
మీ ఆశీర్వాదమే మాకు బలం
మీ తీర్పు మాకు ఎప్పుడూ శిరోధార్యం
మీ గళం మాకు నిత్యా ఆచరణం
అందుకోండి మా శుభాకాంక్షలు
అల్లరి చిల్లరి తప్పులు ఏమైనా చేసిన
అక్కున చేర్చుకొని మక్కువ చూపారు
రేపటి జీవితమునకు ఆశయం చూపి
కంటి రెప్పలా ఆదుకొని మమ్ము కాపాడారు
ఎక్కువ తక్కువలు చూపక సంకల్ప దృష్టిని
హృదయానందానికి అందించి కాపాడారు
విద్య, అట పాటలు నేర్పి మాలో శక్తిని పెంచి
మా వృద్ధికి సహకరించే దైవాలు మీరు
ఇంకిత జ్ఞానం నేర్పి, ఇలలో మా విలువను పెంచి
తప్పు ఒప్పులను సరిచేసి సహకరించే వారు మీరు
నిత్య నూతనోత్సాహము కల్పించి సంతోషాన్ని పంచి
సత్యం,న్యాయం,ధర్మం మన ఆయుధం అన్నారు మీరు
అందుకోండి మా శుభాకాంక్షలు
ఓదార్పు చూపే ఓర్పు ఉంది మీ లోన
ధైర్యము చూపే శక్తి ఉంది మీలోన
మార్పును చూపే తీర్పు ఉంది మీలోన
కార్య్రము చూపే కర్ఫి ఉంది మీలోన
విశ్రాంతి చూపే ప్రేమ ఉంది మీలోన
ప్రావిన్య చూపే విధ్య ఉంది మీలోన
స్త్రీ శోభ చూపే తెల్వి ఉంది మీలోన
కారుణ్య చూపే దివ్వె ఉంది మీలోన
ప్రత్యూష చూపే వెల్గు ఉంది మీలోన
రేచుక్క చూపే నేర్పు ఉంది మీలోన
నాణ్యత చూపే యోగ ఉంది మీలోన
కల్లోల చూపే స్పర్ధ ఉంది మీలోన
సందర్భ చూపే స్వేశ్చ ఉంది మీలోన
అదృష్ట చూపే సంఖ్య ఉంది మీలోనే
సంకల్ప చూపే స్వర ఉంది మీలోన
వివర్ణ చూపే వర్ణ ఉంది మీలోన
అందుకోండి మా శుభాకాంక్షలు
మీరు ఆయురారోగ్య, ఐశ్వర్యాలు పొందాలని ఆ భగవంతుని వేడుకుంటున్నాము ఈ తమ్ముడు, మరదలు మీ ఆజ్ఞ కోసం వేచి ఉన్నము, మీరు ఏమి చెప్పిన ఆచరించే వారము మేము
అది దైవాలైనటు వంటి
పుణ్య దంపతులకు మా శుభాకాంక్షలు
--((*))--
నేటి పద్యము (ఛందస్సు )
UU IIIUUIUIIIUI
మాతా సరస్వతీదేవి మాపై కరుణించి
మాలో అసురత్వాన్నీ తిసేయమ్మ దయుంచి
మామా మనొచిత్తాన్నీ మమేకము చెయించి
జ్ఞానామృతము పంచీ మనస్సు నడిపించు
బంధాలు తొలగించీ ని పాదములు పట్టి
వేదాన్ని పఠియించి ని పూజలు చె పట్టి
కాలాన్ని గౌరవించి ని సేవలు చె పట్టి
నైవేద్య మవుతాను ని చెంతయును తల్లి
--((**))--
1. శ్లో|| మాతా నాస్తి, పితా నాస్తి, నాస్తి బంధు సహోదరః|
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
--(())--
అర్థం నాస్తి, గృహం నాస్తి, తస్మాత్ జాగ్రత జాగ్రత||
తా:- తల్లి, తండ్రి, బంధువులు, అన్నదమ్ములు, ధనము, ఇల్లు ఇవి అన్నియు మిధ్యయే. ఇవి ఏవియు నిజముగా లేవు అందుచే ఓ మానవుడా సావధానుడవై ఉండుము.
--(())--
వేదాంతము:
తే.గీ. స్నానమున మేను శుభ్రమైనన్ మనస్సు
యటులకాజాలదందుచే, అఖిలపాప
హరుడయిన హరిధ్యానంబు నాచరించి
వెలిని లోపల శుచిపొంది వెలయ వలయు.
ఆ.వె. చిత్త శుద్ధి కలిగి చిత్తంబుమనకున్న
బాహ్య శుద్ధి కొఱకు పరుగు వలదు
దైవ పూజ కొఱకు తనువు శుభ్రతగాని
ధ్యాన మందు దాని తపన వలదు
ఆ.వె శుద్ధ బ్రహ్మ మంత శూన్యంబుగాదోచు
వెదకి జూతు వేని విషయ ముండు
ఈశ్వరానుగ్రహమిసుమంత మనకున్న
సత్తు నందు చిత్తు సత్య మెరుగు.
ఆ.వె కనులు మూతు వేని కనబడు శూన్యము
శూన్యమందు వలయు శోధనమ్ము
ప్రతిమ గాన వచ్చు పరమేశుదలచిన
ధ్యాన మదియె నీకు జ్ణాన మిచ్చు
ఆ.వె మనము నిదుర బోవ మనసునిదురబోదు
బుద్ధి తిరుగు చుండు భువన మంత
తత్వమందునీవు సత్యమెఱుగునాడు
నిద్రమారి యోగ నిద్ర యగును.
*********కవిశ్రీ సత్తిబాబు*
Like
Comment
గణతంత్ర శుభాకాంక్షలు
ఛందస్సు
UIUIU - UIUIU
హాయి హాయి గా - తీయ తీయగా
భాధ లేదుగా - ధర్మ మార్గమే
అర్ధమే కదా - శాంతి సౌఖ్య మే
రాజ్య భాగ్యమే - ఇంద్రి యార్ద మే
పెద్ద చిన్నలే - దేశ సేవయే
విద్య వైద్య మే - దేశ సోభయే
వృద్ధ విన్నపం - మంచి తేజమే
భాగ్య భావమే - గొప్ప సేవలే
లాభ నష్టమే - మంచి చేడు లే
రైలు మార్గమే - జ్ఞాన దేశమే
అర్ధ సంపదే - దేశ రక్షణే
ప్రేమ వెల్లువే - సైన్య రక్షణే
తత్వ బోధలే - గీత వాక్యమే
సత్య సంపదా - జ్ఞాన రాజ్యమే
--((*))--
ప్రాజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతిఒక్కరికి మరియు భారత్ దేశం ప్రజలందరికి 68 వ "గణతంత్ర దినోత్సవ" శుభాకాంక్షలు...
నీతి తెలిసినవాడు దేశాన్ని, కాలాన్ని జాగ్రత్తగా పరీక్షించుకోవాలి
సర్వధర్మాలను నిలబెట్టుటకు ప్రతిఒక్కరు సహకరిస్తూ ఉండాలి
కర్తవ్యాలన్నీ నిర్వహించే వారు దేశంకోసం ప్రాణం ఫణంగా పెట్టాలి
యస్యామతం తస్య మతం
మతం యస్య న వేద సః
అవిజ్ఞాతం విజానతాం
విజ్ఞాతమవిజానతామ్.....
ఎవరైతే తనకు తెలియదని అనుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియును. కారణం అతనికి బ్రహ్మము ఇంద్రియ గోచరం కాదు, దానిని సమాధి నిష్ఠలో మాత్రమె తెలుసుకోగలమనే జ్ఞానం ఉంది గనుక.
ఎవరైతే తనకు బ్రహ్మము తెలుసుననుకుంటాడో అతనికి బ్రహ్మము తెలియదు. దానికి కారణం బ్రహ్మము ఇంద్రియగోచరమనే భ్రమలో అతడు ఉన్నాడు గనుక.
ఇంద్రియాలు మనుష్యుల్ని అడుగడుగునా దౌర్బల్యం చేత కృశించి పోయేటట్లు చేస్తాయి
కళ్ళు తెరచి దేశం కోసం సహకరించండి
"నవ్వకుమీ సభలోపల
నవ్వకుమీ తల్లి దండ్రి నాథుల తోడన్
నవ్వకుమీ పరసతితో
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ!
.
హాస్యానికి ఆలంబనాలు చాటువులు.
చమత్కార జనితమైన ఈ చాటువులు కొన్ని
శృంగార భరితంగా కూడ ఉంటాయి.
కాళిదాసు పేరుతో ప్రసిద్ధి పొందిన ఈ చాటువుని చదివి ఆనందించండి.
.
“ఆణోరణీయాన్ మహతో మహీయాన్
మధ్యో నితంబశ్చ మదంగనాయాః
తదంగ హారిద్ర నిమజ్జనేన
యజ్ఞోపవీతం పరమం పవిత్రం”
.
దానిభావం పరిశీలిద్దాం -
మొదటి పాదం “ఆణువుకన్నా చిన్నదైన పరమాణువు
అనగా కనీకనిపించనిది అనికదా భావం.
అట్లే మహత్తు కన్నా మహత్తు పెద్దవాటిలో పెద్దది అనికదాభావం.
అవి అందమైన, యవ్వనంలో ఉన్న స్త్రీయొక్క మధ్యమము
అనగా (సన్నని) నడుము,
మరియు నితంబము పెద్దది గాను ఉన్నదనియు,
అట్టి స్త్రీని ఆలింగనం చేసికొన్నపుడు,
ఆమె ఒంటికి రాసుకొన్న పసుపుతో కలసిన యజ్ఞోపవీతము,
పరమ పవిత్రమైనది కదా!”
అధికార మోహమ్ము మధుమేహ రోగమై
నాయకత్వమ్మునే గాయపరచె
ధనదాహ దౌష్ట్యమ్మువినువీధులకు బ్రాకి
మానవత్వమ్మునే మంటగలిపె
ప్రీతి అంధత్వమును గూర్చి
న్యాయదేవత కళ్ళు మూయుచుండె
పరపీడనాసక్తి ప్రబలి విజ్ఞతవీడి
ధర్మగోమాత పాదములు విరిచె
స్వార్థమే పరమార్థమై సాగుచుండె
శాంతివనమెల్ల కుములు నశాంతి నిండె
ఐకమత్యము మరచి పోట్లాడుకొనుచు
నెవ్వ రంతట వారు పక్షీంద్రులైరి.
కావ్యశ్రీ గుండాబత్తుల నారాయణరావు గారి బ్రహ్మాస్ర్తాలు నుండి.
చూపుల కత్తులు విసిరేసి
గుండెను తియ్యగ చేసి
అలుగుటయే మానివేసి
ప్రపంచ వెలుగే సూర్యతేజం
పువ్వు లను వికసింప చేసి
హృదయాలను కదిలింప చేసి
మేధస్సుకు పదును అందచేసి
ఉపయోగ పడేది సూర్యతేజం
పత్రహరిత పరిమళాన్ని వృధ్ధి చేసి
లోకాలకు వెలుగును అంద చేసి
అహర్నిశాలు చలించి సహకరించే
సమతుల్యం చేసే సూర్యతేజం
మేఘాలను కరగింప చేసి
వర్షాలను కురిపింప చేసి
సముద్రాన్ని ఉప్పొంగేటు చేసే
నిత్య సత్యమే సూర్యతేజం
పృధ్విని ఉడికింప చేసి
ఉష్ణోగ్రత ప్రభావము పెంచేసి
చల్లదనాన్నే మార్పు చేసి
నిత్య ధర్మమే సూర్యతేజం
నేటికవిత - ప్రాంజలి
అదిగో అల్లదిగో ఆకశాన
మెరుపే థలుక్ అనీ రెప్పపాటు
మదిలో కల్లొలకం కాపుకాసి
చరితం థలుక్ అనీ విప్పి చూపె
కలమే మనోమయం తెల్పచూపి
వినయం థలక్ అనీ కమ్ముకుంది
గళమే తపస్సుగా మభ్యపెట్టి
శపధం థలుక్అనీ కమ్ముకుంది
మనసే విప్పిచెప్పి మాయతెంచి
శరణం థలుక్ అనీ నమ్మిఉంది
వయసే పర్గుఆపి సేవచేసె
తరుణం ధలక్ అనీ గుర్తు చేసె
బతికే బత్కు చెప్పె నీలొ మంచి
విధియే ధలుక్ అనీ పడ్గ చూపె
కలయే కాదు కాదు మోనగీత
మదిలో థలుక్ అనీ ఆశ ఉంచె
--(())--
ప్రాంజలి ప్రభ- నేటి కవిత *
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తోడూ నీడ

సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
నీవు తలవంచి నమస్కారము చేయుము
నీ నీడను నీవు చూసి భయము చెందకు
నీకు తోడుగా ప్రేమించే మనస్సే ధైర్యము
ముసురును చూసి మనసు తపనెందుకు
నులు వెచ్చని చెలి తోడు మరువకుము
నీవు కాలము చూసి కలవరింతెందుకు
నిముషముకూడా వదలని ప్రణయము
నీవు కటిక చీకటిని చూసి భయపడకు
వెలుగును పంచి భయమును తరుముము
ఎర్రటి గులాబీని చూసి గుబులెందుకు
మత్తెకించే సువాసనను మరువకుము
మనసు ధనమును చూసి దిగులెందుకు
ఆశా పాశ ఖర్చే అని తెలిసికొనుము
ఆశయ సాధన ఫలించలే దనుకోకు
కష్టే శుభ ఫలితమనియే గ్రహించుము
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
నేటి కవిత- స్వాగతాంజలి
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఉదయభాను స్వాగతాంజలిగా
కలువ పువ్వు వికసించింది
సూర్యునితోపాటు తిర్గి స్వాగతాంజలిగా
పొద్దుతిరుగుడు పువ్వు విచ్చింది ః
బ్రమరం కీటకాన్ని గూటిలోపెట్టి
స్వాగతాంజలిగా కూసి బ్రమరంగా మారుస్తుంది
పరుగులుతీసే నది స్వాగతాంజలిగా
సంద్రంలో కలసి అంతర్ధాన మోతుంది
పుడమి తల్లి లో విత్తు స్వాగతాంజలిగా
కొమ్మల మీద చిగురుటాకులు ఉద్భవించే
మేఘానికి మెరుపు స్వాగతాంజలిగా
వర్షాన్ని పుడమిపై కుండపోతగా కురిపించే
వేశ్య ఆకర్షణతో స్వాగతాంజలిగా
మగవాడ్కి సుఖాన్ని పంచి రోగాన్ని పెంచే
రోగి మరణించగా స్వాగతాంజలిగా
డబ్బుని గుంజాకే బంధువులకు శవాన్ని ఇచ్చే
భార్య మాటకు భర్త స్వాగతాంజలిగా
అనుకరించి ప్రేమను అందించటమేగా
భర్త మాటకు భార్య స్వాగతాంజలిగా
సర్వం అందించి ప్రేమను పంచటమేగా
--(())--
ప్రాంజలి ప్రభ -
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనభాష తెలుగు భాషన్నా
మాటలతో మాయ చేస్తున్నారన్నా
చదువుల్లో తెలుగు అమలు సున్నా
తెలుగు భాషతో ఓట్లు అడుగు తున్నారన్నా
తెలుగులో చదివినవారికి రిజర్వేషన్ లేదన్నా
తెలుగులో చదివిన వారికి ఉద్యోగాలు కరువన్నా
కనీసం తెలుగులో వ్రాసేవారు కరువయ్యారన్నా
తెలుగు ప్రగతికి ఎవ్వరూ దారి చూపుట లేదన్నా
రాజకీయ ముసుగులో చిక్కుతున్నారన్నా
కార్పొరేటు గుప్పెట్లో నలిగి పోతున్నారన్నా
విద్యను గత్యంతరంలేక చదివిస్తున్నారన్నా
అ ఆలను ఆటకెత్తిస్తున్నా ఏమి అనలేకున్నామన్నా
విద్యాలయంలో పిల్లలు నలిగిపోతున్నారన్నా
ప్రభుత్వాలు ప్రాశ్చాత్య భాషకు పట్టం కడుతున్నారన్నా
ఎందారో మహానుభావుల కృషి కాల రాస్తున్నారన్నా
తెలుగు వెలుగుల పండుగలో చీకటిని తరుముతారన్నా
వచ్చిన ప్రాచీన హోదా నిలుపుకుంటారో ఏమోనన్నా
తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు లిస్థామని చెప్పా లన్నా
కార్పొరేట్ విద్యాలయాలలో తెలుగు ఖచ్చితంగా ఉచాలన్నా
ఉచితభోధను తెలుగు భాషలో పూర్తి చదువుని కల్పించాలన్నా
"అన్నా ఎవరికి చెపుతున్నా వన్నా " ?
తెలుగు భాషా ప్రోత్సాహ సంస్థకు చెపుతున్నానన్నా
--((*))--
ప్రజలకు రక్షన కల్పించడం
--(())--
*చక్కని మార్గం
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
అనుభవమే కవిత
ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు
అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు
ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు
అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు
విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు
కవితాక్ష రాలు వ్రాసితెలుపు
ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి
అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి
--((*))--
ప్రణయపు వలపు - పరవశించే వేళ
తన్మయపు తలపు - వికసించే వేళ
వయసులోని ప్రేమ - చిగురించే నాలో
యామినిలో తారలు - మెరిసే వేళ
మనసులోని ఆలోచన - వికసించెనాలో
పున్నమి వెన్నెల - విరిసేటి వేళ
యదలోని ఆశ - పులకించె నేడు
పరువాల సొగసు - పండేటి వేళ
వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో
నా హృదయానందం - పండించే వేళ
సన్నాయి మేళం - సరిగమలు చేసే
తనువుల తపన - మొదలైన వేళ
శృంగార సాహిత్యం - శృతి చేసేనే రామ్
అమృత ఘడియల - ఆనంద హెళ
ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ
--((*))--
గుండెను తియ్యగ చేసి
అలుగుటయే మానివేసి
ప్రపంచ వెలుగే సూర్యతేజం
పువ్వు లను వికసింప చేసి
హృదయాలను కదిలింప చేసి
మేధస్సుకు పదును అందచేసి
ఉపయోగ పడేది సూర్యతేజం
పత్రహరిత పరిమళాన్ని వృధ్ధి చేసి
లోకాలకు వెలుగును అంద చేసి
అహర్నిశాలు చలించి సహకరించే
సమతుల్యం చేసే సూర్యతేజం
మేఘాలను కరగింప చేసి
వర్షాలను కురిపింప చేసి
సముద్రాన్ని ఉప్పొంగేటు చేసే
నిత్య సత్యమే సూర్యతేజం
పృధ్విని ఉడికింప చేసి
ఉష్ణోగ్రత ప్రభావము పెంచేసి
చల్లదనాన్నే మార్పు చేసి
నిత్య ధర్మమే సూర్యతేజం
నేటికవిత - ప్రాంజలి
అదిగో అల్లదిగో ఆకశాన
మెరుపే థలుక్ అనీ రెప్పపాటు
మదిలో కల్లొలకం కాపుకాసి
చరితం థలుక్ అనీ విప్పి చూపె
కలమే మనోమయం తెల్పచూపి
వినయం థలక్ అనీ కమ్ముకుంది
గళమే తపస్సుగా మభ్యపెట్టి
శపధం థలుక్అనీ కమ్ముకుంది
మనసే విప్పిచెప్పి మాయతెంచి
శరణం థలుక్ అనీ నమ్మిఉంది
వయసే పర్గుఆపి సేవచేసె
తరుణం ధలక్ అనీ గుర్తు చేసె
బతికే బత్కు చెప్పె నీలొ మంచి
విధియే ధలుక్ అనీ పడ్గ చూపె
కలయే కాదు కాదు మోనగీత
మదిలో థలుక్ అనీ ఆశ ఉంచె
--(())--
నేటీ కవిత
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సంతోషానికి అవధులు లేని
ఆనందంతో ఉండే మనుష్యులు
ఇల్లాలు ప్రేమ ముచ్చట్లతో
సంబరంగా చేసుకొనేది
కోపతాపములు దరి చేరని
కలతలు రాకుండా ఉండే మనుష్యులు
కోరికల్లేని ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
కొత్తబట్టల కోసం మారం చేయని
చిరాకు చూపని మనుష్యులు
పరుగుల్లేని ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
కొంత ధనము కూడదీసు కొని
మనఃశాంతి తో ఉన్న మనుష్యులు
ఆత్మీయ అనురాగ ముచ్చట్లతో
సంబరంగా జరుపుకొనేది
అమ్మ , నాన్న , తాత ,బామ్మని
అత్త, మావలు, మరియు అందరు
ముక్తకంఠంతో జరిపే ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
పిండి వంటలు పసిడి పంటలు
కొత్త బియ్యం తో పొంగలి
కోడి పందాలు ఒకవైపు
ఎడ్లపందాలు మరోవైపు
హరిదాసు కీర్తనలతో
అందరూ చేరి సంతోషంగా
సంబరంగా జరుపుకునేది
మీకందరికీ తెలుసుకదా
నేను చెపటం దేనికి?
-+(())--
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సంతోషానికి అవధులు లేని
ఆనందంతో ఉండే మనుష్యులు
ఇల్లాలు ప్రేమ ముచ్చట్లతో
సంబరంగా చేసుకొనేది
కోపతాపములు దరి చేరని
కలతలు రాకుండా ఉండే మనుష్యులు
కోరికల్లేని ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
కొత్తబట్టల కోసం మారం చేయని
చిరాకు చూపని మనుష్యులు
పరుగుల్లేని ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
కొంత ధనము కూడదీసు కొని
మనఃశాంతి తో ఉన్న మనుష్యులు
ఆత్మీయ అనురాగ ముచ్చట్లతో
సంబరంగా జరుపుకొనేది
అమ్మ , నాన్న , తాత ,బామ్మని
అత్త, మావలు, మరియు అందరు
ముక్తకంఠంతో జరిపే ముచ్చట్లతో
సంబరంగా జరుపుకునేది
పిండి వంటలు పసిడి పంటలు
కొత్త బియ్యం తో పొంగలి
కోడి పందాలు ఒకవైపు
ఎడ్లపందాలు మరోవైపు
హరిదాసు కీర్తనలతో
అందరూ చేరి సంతోషంగా
సంబరంగా జరుపుకునేది
మీకందరికీ తెలుసుకదా
నేను చెపటం దేనికి?
-+(())--
ప్రాంజలి ప్రభ- నేటి కవిత *
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
తోడూ నీడ
సముద్ర కెరటాన్ని చూసి భయ పడకు
నీవు తలవంచి నమస్కారము చేయుము
నీ నీడను నీవు చూసి భయము చెందకు
నీకు తోడుగా ప్రేమించే మనస్సే ధైర్యము
ముసురును చూసి మనసు తపనెందుకు
నులు వెచ్చని చెలి తోడు మరువకుము
నీవు కాలము చూసి కలవరింతెందుకు
నిముషముకూడా వదలని ప్రణయము
నీవు కటిక చీకటిని చూసి భయపడకు
వెలుగును పంచి భయమును తరుముము
ఎర్రటి గులాబీని చూసి గుబులెందుకు
మత్తెకించే సువాసనను మరువకుము
మనసు ధనమును చూసి దిగులెందుకు
ఆశా పాశ ఖర్చే అని తెలిసికొనుము
ఆశయ సాధన ఫలించలే దనుకోకు
కష్టే శుభ ఫలితమనియే గ్రహించుము
నమ్మకము- ఉన్నచోట-తోడూ నీడ- ఉంటుంది =
అహం - ఉన్నచోట- అంధకారము- ఉంటుంది
నేటి కవిత- స్వాగతాంజలి
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
ఉదయభాను స్వాగతాంజలిగా
కలువ పువ్వు వికసించింది
సూర్యునితోపాటు తిర్గి స్వాగతాంజలిగా
పొద్దుతిరుగుడు పువ్వు విచ్చింది ః
బ్రమరం కీటకాన్ని గూటిలోపెట్టి
స్వాగతాంజలిగా కూసి బ్రమరంగా మారుస్తుంది
పరుగులుతీసే నది స్వాగతాంజలిగా
సంద్రంలో కలసి అంతర్ధాన మోతుంది
పుడమి తల్లి లో విత్తు స్వాగతాంజలిగా
కొమ్మల మీద చిగురుటాకులు ఉద్భవించే
మేఘానికి మెరుపు స్వాగతాంజలిగా
వర్షాన్ని పుడమిపై కుండపోతగా కురిపించే
వేశ్య ఆకర్షణతో స్వాగతాంజలిగా
మగవాడ్కి సుఖాన్ని పంచి రోగాన్ని పెంచే
రోగి మరణించగా స్వాగతాంజలిగా
డబ్బుని గుంజాకే బంధువులకు శవాన్ని ఇచ్చే
భార్య మాటకు భర్త స్వాగతాంజలిగా
అనుకరించి ప్రేమను అందించటమేగా
భర్త మాటకు భార్య స్వాగతాంజలిగా
సర్వం అందించి ప్రేమను పంచటమేగా
--(())--
ప్రాంజలి ప్రభ -
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనభాష తెలుగు భాషన్నా
మాటలతో మాయ చేస్తున్నారన్నా
చదువుల్లో తెలుగు అమలు సున్నా
తెలుగు భాషతో ఓట్లు అడుగు తున్నారన్నా
తెలుగులో చదివినవారికి రిజర్వేషన్ లేదన్నా
తెలుగులో చదివిన వారికి ఉద్యోగాలు కరువన్నా
కనీసం తెలుగులో వ్రాసేవారు కరువయ్యారన్నా
తెలుగు ప్రగతికి ఎవ్వరూ దారి చూపుట లేదన్నా
రాజకీయ ముసుగులో చిక్కుతున్నారన్నా
కార్పొరేటు గుప్పెట్లో నలిగి పోతున్నారన్నా
విద్యను గత్యంతరంలేక చదివిస్తున్నారన్నా
అ ఆలను ఆటకెత్తిస్తున్నా ఏమి అనలేకున్నామన్నా
విద్యాలయంలో పిల్లలు నలిగిపోతున్నారన్నా
ప్రభుత్వాలు ప్రాశ్చాత్య భాషకు పట్టం కడుతున్నారన్నా
ఎందారో మహానుభావుల కృషి కాల రాస్తున్నారన్నా
తెలుగు వెలుగుల పండుగలో చీకటిని తరుముతారన్నా
వచ్చిన ప్రాచీన హోదా నిలుపుకుంటారో ఏమోనన్నా
తెలుగులో చదివినవారికి ఉద్యోగాలు లిస్థామని చెప్పా లన్నా
కార్పొరేట్ విద్యాలయాలలో తెలుగు ఖచ్చితంగా ఉచాలన్నా
ఉచితభోధను తెలుగు భాషలో పూర్తి చదువుని కల్పించాలన్నా
"అన్నా ఎవరికి చెపుతున్నా వన్నా " ?
తెలుగు భాషా ప్రోత్సాహ సంస్థకు చెపుతున్నానన్నా
--((*))--
ప్రాంజలి ప్రభ
అద్యక్షుని ఆదర్శం
ఆత్మీయతకు నిదర్శనం
ఇంటి సభ్యులను చక్కబరచడం
ఆశావాదులను ఋజ్జగించడం
అవకాశవాదులను యేరి వేయడం
అందరి కోర్కలను తీర్చడం
మాటలతో మభ్య పెట్టడం
యేదడిగిన చేస్తామనడం
యదలోని విషయం దాచడం
యేదురు తిరిగితే అనచడం
సమస్యలను చక్కదిద్దడం
మాటలతో ప్రజలే దేవుల్లనడం
ప్రజలకు రక్షన కల్పించడం
భాదితులకు సహాయ పడడం
--(())--
*చక్కని మార్గం
ఓ అకాశసమా నీవు ఒక అనంతం
నీవే సూర్య చేంద్రులకు చక్కటి మార్గం
ఓ మేఘమా ఇది వర్షించే కాలం
పృధ్విపై కురిసి తరించే చక్కటి మార్గం
ఓ పుష్పమా ఇది వికసించే ఉదయం
ప్రాణులకు పరిమాళాలను పంచే మార్గం
ఓ ద్రువతారలలారా ఇది తరుణోదయం
ప్రాణులకు తన్మయత్వం పెంచే మార్గం
ఓ ప్రకృతీ చూపు ప్రశాంతత తత్త్వం
ప్రాణులు పరవశించిటకు చక్కని మార్గం
ఓ వెన్నెలా యామినిలో విహంగం
ప్రాణుల హృదయాలను కలిపే మార్గం
ఓ సంఘమా ఇది మనసును తెలిపే యుగం
ప్రతి ఒక్కరు ధర్మాన్ని నిలబెట్టుటకు మార్గం
ఓ స్నేహమా ఇది ఆత్మీయతకు నిదర్సనం
మనసు మనసు అర్ధంతో ముడిపడిన మార్గం
ఓ స్త్రీ ఇది నీ గృహం, ఇది నీ సర్వస్వం
సుఖించి సుఖపెట్టుటకు ఇది చక్కని మార్గం
ఓ పురుషా నీ భాద్యతల నిర్వహించే యుగం
సంసారాన్ని సంతోష పెట్టుట చక్కని మార్గం
అనుభవమే కవిత
ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు
అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు
ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు
అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు
విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు
కవితాక్ష రాలు వ్రాసితెలుపు
ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి
అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి
--((*))--
ప్రణయపు వలపు - పరవశించే వేళ
తన్మయపు తలపు - వికసించే వేళ
వయసులోని ప్రేమ - చిగురించే నాలో
యామినిలో తారలు - మెరిసే వేళ
మనసులోని ఆలోచన - వికసించెనాలో
పున్నమి వెన్నెల - విరిసేటి వేళ
యదలోని ఆశ - పులకించె నేడు
పరువాల సొగసు - పండేటి వేళ
వేచిఉన్న కళ్ళు - వికసించే నాలో
నా హృదయానందం - పండించే వేళ
సన్నాయి మేళం - సరిగమలు చేసే
తనువుల తపన - మొదలైన వేళ
శృంగార సాహిత్యం - శృతి చేసేనే రామ్
అమృత ఘడియల - ఆనంద హెళ
ఇది శృంగార సాహిత్యం - ఆహ్వానించే వేళ
--((*))--
* ఇట్లు పిడుగు
నే నెవరో నాకే తెలియదు
ఎట్లా పుడతానో, అంతకన్నా తెలియదు
నా పానుపు ఆకాశ మనక తప్పదు
మేఘమే నా నేస్తం, మేఘమే నా ఉనికి
చక్కని చుక్కల మధ్య ఉండాలని
కంబళిలా కప్పుకున్న పానుపులో ఉండాలని
కలలు కంటూ యామినిలో శయినించాలని
అనుకున్నా, కాని రాక తప్పలేదు పృధ్విపైకి
వత్తుగా, మత్తుగా, వెచ్చగా, ఆకాశంలో
తారలు మద్య , మేఘాల ముసుగులో
ఉరుములు, మెరుపులు, తోకచుక్కలలో
తప్పించుకొని, పృధ్విపైకి రాక తప్పలేదు
మేఘాల్లో ఉన్న రాక్షసుసుడు లేచాడు
అదిరి పడే మెరుపు దాడితో గర్జించాడు
మేఘాల రాపిడి, మెరుపులు ఉరవడి నుండి
జల బిందువులతో జారి కన్నీరు కారుస్తూ
బ్రహ్మాండాన్ని బ్రద్దలుకొట్టే శబ్దాన్ని చేస్తూ
భూమిని చేరిన "పిడుగును " నేను
నావ్సల్ల లాభమేవరికో, నష్ట మెవరికో
తుఫానులా వస్తాను, ఎందరి ప్రాణాలను
బలిగొంటానో, నాకు తెలియదు, మరి నేను
దోషినా నిర్దోషినా మీరే చెప్పండి
ఇట్లు పిడుగు
తప్పులు సరిదిద్ది తెలపండి (7-6-2016)
తుఫాన్ లాగ వచ్చి మాయమై పోయావు
పిడుగు లాగా వచ్చి భస్మమై పోయావు
ఎంతెంత వెతికినా దొరకనే లేదేమి
మరువని సుఖానికి రోదనై పోయావు
చూపుల్లో కన్నీరు ఇంకి పోదేమి
ఆశలను చూపి వేదనై పోయావు
గుండెలో జ్ఞాపకాల భారం తగ్గిపోదేమి
పెదాలను దాచేసి పదిలమై పోయావు
మమతలతో మనసు దోచి వెల్లావేమి
మనుగడకు చీకటిని నింపి పారిపోయావు
కాలాన్ని కలసి నన్ను దరి చేర్చవేమి
నిరశచూపుల్లో ఓటమిగా మిగిలి పోయావు
సముద్రములో వచ్చే కెరటంలా రావేమి
మౌనంలో ఈ రామ్ కు రెప్పవై పోయావు
--((*))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఉద్యోగం పురుష లక్షణం
ఉద్యోగమనగా ప్రయత్నిమ్చడం
ప్రయత్నమే మానవ లక్షణం
ప్రయత్నంలోనే దొరుకు అనుభవం
అనుభవంతో మనిషిలో పెరుగు జ్ఞానం
జ్ఞానం పంచటమే అందరి లక్షణం
స్త్రీ నీ గౌరవించడం పురుష లక్షణం
గౌరవాన్ని బట్టి స్త్రీ ప్రేమను పంచె లక్షణం
సుఖంలో బయటపడు కొందరి లక్షణం
వేగంగా పారుగెత్తడం అశ్వ లక్షణం
విన్నమాటా చెప్పాలని స్త్రీ లక్షణం
మత్తు లో ఉండేవాడు నిజం చెప్పే లక్షణం
మదం స్రవించడం ఏనుగు లక్షణం
మృగంగా ప్రవర్తించటం మూర్ఖుని లక్షణం
చతురతతో మాట్లాడుట స్త్రీ లక్షణం
స్త్రీనే అర్ధం చేసుకోలేని పురుష లక్షణం
సంతానాన్ని సమర్ధించటం తల్లి లక్షణం
సందేహాలను తీర్చి ఆదుకోవడం తండ్రి లక్షణం
విద్యనేర్చుకోవడమే విద్యార్థి లక్షణం
ప్రేమ తాపత్రయం యవ్వన లక్షణం
బ్రతికి బ్రతికించడం సంసారి లక్షణం
వృద్ధాప్యంలో అనుభవాలు తెలిపే లక్షణం
నే నెవరో నాకే తెలియదు
ఎట్లా పుడతానో, అంతకన్నా తెలియదు
నా పానుపు ఆకాశ మనక తప్పదు
మేఘమే నా నేస్తం, మేఘమే నా ఉనికి
చక్కని చుక్కల మధ్య ఉండాలని
కంబళిలా కప్పుకున్న పానుపులో ఉండాలని
కలలు కంటూ యామినిలో శయినించాలని
అనుకున్నా, కాని రాక తప్పలేదు పృధ్విపైకి
వత్తుగా, మత్తుగా, వెచ్చగా, ఆకాశంలో
తారలు మద్య , మేఘాల ముసుగులో
ఉరుములు, మెరుపులు, తోకచుక్కలలో
తప్పించుకొని, పృధ్విపైకి రాక తప్పలేదు
మేఘాల్లో ఉన్న రాక్షసుసుడు లేచాడు
అదిరి పడే మెరుపు దాడితో గర్జించాడు
మేఘాల రాపిడి, మెరుపులు ఉరవడి నుండి
జల బిందువులతో జారి కన్నీరు కారుస్తూ
బ్రహ్మాండాన్ని బ్రద్దలుకొట్టే శబ్దాన్ని చేస్తూ
భూమిని చేరిన "పిడుగును " నేను
నావ్సల్ల లాభమేవరికో, నష్ట మెవరికో
తుఫానులా వస్తాను, ఎందరి ప్రాణాలను
బలిగొంటానో, నాకు తెలియదు, మరి నేను
దోషినా నిర్దోషినా మీరే చెప్పండి
ఇట్లు పిడుగు
తప్పులు సరిదిద్ది తెలపండి (7-6-2016)
తుఫాన్ లాగ వచ్చి మాయమై పోయావు
పిడుగు లాగా వచ్చి భస్మమై పోయావు
ఎంతెంత వెతికినా దొరకనే లేదేమి
మరువని సుఖానికి రోదనై పోయావు
చూపుల్లో కన్నీరు ఇంకి పోదేమి
ఆశలను చూపి వేదనై పోయావు
గుండెలో జ్ఞాపకాల భారం తగ్గిపోదేమి
పెదాలను దాచేసి పదిలమై పోయావు
మమతలతో మనసు దోచి వెల్లావేమి
మనుగడకు చీకటిని నింపి పారిపోయావు
కాలాన్ని కలసి నన్ను దరి చేర్చవేమి
నిరశచూపుల్లో ఓటమిగా మిగిలి పోయావు
సముద్రములో వచ్చే కెరటంలా రావేమి
మౌనంలో ఈ రామ్ కు రెప్పవై పోయావు
--((*))--
నేటి కవిత - ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
ఉద్యోగం పురుష లక్షణం
ఉద్యోగమనగా ప్రయత్నిమ్చడం
ప్రయత్నమే మానవ లక్షణం
ప్రయత్నంలోనే దొరుకు అనుభవం
అనుభవంతో మనిషిలో పెరుగు జ్ఞానం
జ్ఞానం పంచటమే అందరి లక్షణం
స్త్రీ నీ గౌరవించడం పురుష లక్షణం
గౌరవాన్ని బట్టి స్త్రీ ప్రేమను పంచె లక్షణం
సుఖంలో బయటపడు కొందరి లక్షణం
వేగంగా పారుగెత్తడం అశ్వ లక్షణం
విన్నమాటా చెప్పాలని స్త్రీ లక్షణం
మత్తు లో ఉండేవాడు నిజం చెప్పే లక్షణం
మదం స్రవించడం ఏనుగు లక్షణం
మృగంగా ప్రవర్తించటం మూర్ఖుని లక్షణం
చతురతతో మాట్లాడుట స్త్రీ లక్షణం
స్త్రీనే అర్ధం చేసుకోలేని పురుష లక్షణం
సంతానాన్ని సమర్ధించటం తల్లి లక్షణం
సందేహాలను తీర్చి ఆదుకోవడం తండ్రి లక్షణం
విద్యనేర్చుకోవడమే విద్యార్థి లక్షణం
ప్రేమ తాపత్రయం యవ్వన లక్షణం
బ్రతికి బ్రతికించడం సంసారి లక్షణం
వృద్ధాప్యంలో అనుభవాలు తెలిపే లక్షణం
-((*))_-
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరికి ఒక శక్తి
అదే మనుష్యులను ఉత్తేజ పరిచే యుక్తి
అందుకే ఉండాలి జీవుని నిరంతరం భక్తి
తల్లి తండ్రుల పాద సేవే అందరికీ ముక్తి
అదే మనకు కలిగించును దివ్యాను రక్తి
జగత్ యొక్క నిజతత్వాన్ని తెల్సుకొనే శక్తి
సత్యం శివం సుందరం అని తల్చటమే భక్తి
ఇదే మాయా బ్రమలను తొలగించే ముక్తి
విడదీయరాని భంధంగా కలవటమే రక్తి
వ్రుర్తి - ప్రవుర్తి ధర్మ భద్దంగా ఉంటేనే ముక్తి
కాల గమ్యం బట్టి ఉంటేనే ఉండు శక్తి
నిత్యకర్మలతో నామ జపమే నిత్య భక్తి
ప్రణయ ప్రాధాన్యాన్ని రక్షించేది రక్తి
వినయ విధేయతను పెంచేది ముక్తి
మన: శాంతితో ధైర్యాన్ని ఇచ్చేది శక్తి
మనుగడకు సహాయంగా ఉండేది భక్తి
--((*))--
ప్రాంజలి ప్రభ
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరికి ఒక శక్తి
అదే మనుష్యులను ఉత్తేజ పరిచే యుక్తి
అందుకే ఉండాలి జీవుని నిరంతరం భక్తి
తల్లి తండ్రుల పాద సేవే అందరికీ ముక్తి
అదే మనకు కలిగించును దివ్యాను రక్తి
జగత్ యొక్క నిజతత్వాన్ని తెల్సుకొనే శక్తి
సత్యం శివం సుందరం అని తల్చటమే భక్తి
ఇదే మాయా బ్రమలను తొలగించే ముక్తి
విడదీయరాని భంధంగా కలవటమే రక్తి
వ్రుర్తి - ప్రవుర్తి ధర్మ భద్దంగా ఉంటేనే ముక్తి
కాల గమ్యం బట్టి ఉంటేనే ఉండు శక్తి
నిత్యకర్మలతో నామ జపమే నిత్య భక్తి
ప్రణయ ప్రాధాన్యాన్ని రక్షించేది రక్తి
వినయ విధేయతను పెంచేది ముక్తి
మన: శాంతితో ధైర్యాన్ని ఇచ్చేది శక్తి
మనుగడకు సహాయంగా ఉండేది భక్తి
--((*))--

నేటి కవిత్వము - నేనే .... నేనే
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నీ...పాదమద్దిన అరచేయి నాదే
నీ.... ఆశ తీర్చిన మొనగాడ్ని నేనే
నీ .... మాయ మాపిన వినయుడ్ని నేనే
నీ ... మాట నమ్మిన మొరటోడ్ని నేనే
నీ...పెదవులద్దిన మునివేళ్ళు నావే
నీ ... కళల అన్నియు నెరవేర్చి నానే
నీ .... కధలుఅన్నియు విని మెచ్చి నానే
నీ ... వెతలు అన్నిటి మరిపించె నానే
నీ...అడుగులడిగిన తోడుగు నేనే
నీ ...మనసు గెలిచిన నీడగ నేనే
నీ ... వలపు కులుకును తీర్చితి నేనే
నీ .... గెలుపు మలుపును చూపితి నేనే
నీ.....చేతిలో చెయ్యేసి నడిచితి నేనే
నీ .... ప్రేమలో చిక్కాను చురుకుగ నేనే
నీ ..... మాయలో పడ్డాను ముసుగుగ నేనే
నీ ... . మాటనే నమ్మాను చెలిమిగ నేనే
నీ ... .. జీవితానికి ప్రాణమై ఉన్నాను నేనే
నీ ...... సాహసానికి తోడునై ఉన్నాను నేనే
నీ ...... నిత్య సత్య ము నీడనై ఉన్నాను నేనే
నీ ...... కాల మంతయు సేవగా ఉన్నాను నేనే
నేనే ....... నేనే ........ నేనే నీలో ఆ త్మగా
--(())--
అనుభవమే కవిత
ఓ మనిషి నీలో ఉన్నది
మనస్సు ఉల్లాస పరిచేది
ఉషస్సులా నీలో వచ్చేది
భావామ్రుతాన్ని తెలుపు
అక్షరాలతో కవిత వ్రాయాలన్నా
మనం లక్ష్య సాదనలో ఉండాలన్నా
మనస్సు ప్రశాంతముగా ఉండాలన్నా
చక్కటి కవితలు చదివి తెలుపు
ఉద్వేగం పోయి ఉస్చాహము రావాలన్న
ఆవేశం పోయి ఆలోచన రావాలన్నా
ఆవేదనలు తీరి సంతోషం రావాలన్న
హాస్యం చదివి ఆనందంగా తెలుపు
అనుభవాల నుండి వచ్చేవి కవిత
ప్రేమపరవశం నుండి వచ్చేది కవిత
జ్ఞాన, వైరాగ్యం నుండి వచ్చేది కవిత
అమృత ఘడియందు కవిత తెలుపు
విధి ఆడిస్తున్న ప్రకృతి విపత్తు
మనుషుల్లో మదిని తొలిచే మహత్తు
మానవ కుటుంబాలలో జరిగే గమ్మత్తు
కవితాక్ష రాలు వ్రాసి తెలుపు
ఆశమోహాలు దరి రానీకోయి
బాదేసౌఖ్యమనే బావన రానీవోయి
అన్యుల కొరకే శ్రమించవోయి
అనుభవమే కవితగా వ్రాయాలోయి
--((*))--
Comments
Post a Comment